HELLO LAKSHIMI GARU HAPPY SATURDAY OM NAMO VENKATESAYA I HOPE YOU HAVE A GREAT DAY LAKSHIMIDEVI ASISSULU ME PAYE UNDALI AND GOODNIGHT WITH SWEET MEMORIES ❤ ❤ ❤
హాయ్ అండి నమస్కారం అండి దీనికి కొంచెం రిప్లై ఇవ్వండి మీరు మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతది ఎప్పుడు ముగుస్తుందో కొంచెం రిప్లై ఇవ్వండి ప్లీజ్❤❤❤
🙏 నమస్తే అండి మీ ముగ్గు చూసి నేను ఈ రోజే మీ వీడియో చూశాను. చాలా బాగుందండి ఇకనుంచి రోజు చూస్తాను. ఈరోజు నుండి ముందు వీడియోలన్నీ చూద్దాం అనుకుంటున్నాను. 💐🤗👍🙏♥️
Enta opika ga manchiga intini decorate chesukoni pooja lu cheyali anty mana manasu kuda brain prashanthanga undali .. Evi chala thakkuva mandiki rasipetti untayi
సిస్టర్ ఈరోజు నేను ఐశ్వర్య దీపం పెట్టుకోవాలని అన్ని రెడీ చేసుకున్నాను ఇంకా దీపం వెలిగిద్దామని రెడీ అయ్యాను ఈ లోగ నాకు పీరియడ్ వచ్చింది అన్ని దగ్గర అన్ని దీపాలు పెట్టాను అవి మా బాబు తో వెలిగించి వచ్చా అన్ని డెకరేజ్ చేసుకున్నాను కొంచెం బాధగా ఉంది 😌 😌
చేసుకోవచ్చమ్మ పండుగలు వచ్చినప్పుడు దేవాలయాన్ని ముందు రోజే ఎట్లా అలంకరిస్తారు అలాగే ఇల్లు కూడా దేవాలయం లాంటిది అలంకరించుకోవడంలో తప్పులేదు అని నా అభిప్రాయం పది సంవత్సరాలుగా నేను ఇలాగే చేస్తున్నాను
Hi andi oka doubt andi friday inka pandagalappudu morning anta clean chesi muggulu pettalante chala time avvuddi pujaki ala mundu roju night alankarinchavacha ante night time illu voodcharadhu mop pettakudadhu lakshmi deviki kopam vastundi ye roju ki aa roje mop pettali antaru kadaa meeralaa ela telusukunnaru ala cheyyocha pls reply me akka god bless u akka👍👍👍
గురువారం సాయంత్రమే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఆ రోజు నైట్ పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గులు పెట్టేసుకుంటాను ఇంకా శుక్రవారం ఉదయం మళ్లీ ఇల్లంతా పెట్టుకోవాలి. అంటే మనం ఈరోజు పూజ చేసుకుంటామో ఆ రోజు కచ్చితంగా మోపెట్టుకోవాలి నిన్నటి రోజు నిన్నే అవుతుంది కదా