హలొ బ్రో తిండి అని కాదు మీరు నవ్వుకున్నార లేద అనేదే ముఖ్యం తిండి లేకుంటే వీడియో వ్యూస్ వుండవు అందుకే తిండి పైన వీడియో లు చేస్తున్నాము దయచేసి ఎలా కామెంట్ పెట్టకండి
మిత్రుడు దర్శకుడు శంకర్ అన్న ఇప్పుడే నాకు వాట్సాప్ లో లింక్ పంపిస్తే చూసాను..సరదాగా ఉంది మీ కోడి కాళ్ళ కొట్లాట..రవళికి ఏ పాత్ర ఇచ్చినా అందులో లీనమై పోతుంది తన సహజమైన నటనతో మెప్పిస్తుంది. మిత్రుడు సుమన్ శంకర్ కు ఇలాంటి నటన కొట్టిన పిండి. సత్తన్న మంచి నటుడు, శంకర్ అన్న మంచి నటుడు దర్శకుడు. ఈరోజు బాగా నవ్వించింది లెక్కల్లో లీనమైన రవళి మరియు శంకర్ అన్న మీ టీం అందరికీ నా అభినందనలు. S.Ravikumar, Jagtial.
@@pakkapalleturimuchatlu అన్నయ్య మీనుంచి మేము కోరుకునేది వినోదంతో పాటు సమాజం అంటే బాధ్యత బంధుత్వాలు అంటే బాధ్యత నేనుంచి మేము వినోదంతో పాటు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా కావాలి brother ❤️❤️👍👍 Anna
Hi Shankar garu mee team kalisi bathukamma meedha video tiyandi. Andulo satti pindi and palli pindi and kobbari pindi ila eating untai . Video kuda chala baga vastundi..
Ravali&shankar combination super old movies lo rajababu ramapraba la tharuvatha tharam bramanandam kovesarala super jodi continue feature vedios best of luck M P M