అందరు మీ వీడియోస్ కాపీ కొడుతున్నారు అయన కానీ మీ వీడియోస్ సూపర్ ఉంటాయ్ మీ అంత క్లారిటీగా ఎవరు డైరెక్ట్ చేయలేదు ఎడిటింగ్ బాగా ఉంటుంది. మీ టీమ్ చాలా బాగా ఉంది ఆల్ ది బెస్ట్ శంకర్ ఆన్న
సప్పటి కూడు తిన్నా ఒకటే తినకున్నా ఒకటే..హహహ నిజమే...బాగుంది ఈ సారి చికెన్ లో మందు కలపడం కొత్తగా ఉంది. అందరూ బాగా నటించారు. ఇక... ఒరిజినల్ గా కష్టపడి ఆలోచించి రాసుకున్నవి తీసినవి బాగా వస్తాయి. ఇంకొకరి కష్టాన్ని కాపీ కొట్టి మీలోని క్రియేటివిటీ పాతిపెట్టుకోకండి. అలా చేయడం తప్పు. కష్టపడి మీరు అద్భుతాలు సృష్టించండి. ఇదికాక వీళ్లు నటించినంత అద్భుతంగా వేరే వాళ్ళు నటించరు. ఆ కళ కామెడీ పండదు...ఆలోచించండి. S Ravikumar,jagtial.
కోటి బాపు నాన్ వెజ్ మీద ఇన్ని రకాల వీడియోలు తీస్తున్నారు కదా మీ వీడియోలు గిన్నిస్ బుక్ వాళ్లు చూస్తే కనక రికార్డులో ఎక్కిస్తారేమో ఎన్ని వెరైటీలా నాన్ వెజ్ పై అని
Koti papu me video's avaru enta copy kotina me UNIQUE style avarki raadu, me anta clarity undadu and comedy kuda undadu Meru apudu elane videos tesi mamalni navinchali And shankari, ravali superb At least weekly two videos petadaniki try cheyandi koti bapu....