Thank you అండి..మీరు కూడా ఒక్కసారి try చెయ్యండి..అచ్చమైన గిరిబిద్దల వంటని పల్లెటూరు అమ్మాయి చేస్తే ఎలా ఉంటుందో అందరికీ చూపించి మీ ఆశీర్వాదాలు నాపై చూపించండి
Avnu అన్న అడవి రాజుల పండగ టైం లో ఇలా పెద్ద మామిడి చెట్టు దగ్గర పరమ అన్నం . వంట చేసుకుని తినేవాళ్ళం .. ఇప్పుడు సిటీ లో ఉండటం వల్ల అంత మారిపోయింది .. ఏదైనా సరే అప్పుడు రోజులు వేరు ,, ఆ సరదలె వేరు 😢😢😢 . మళ్ళీ మీ వీడియోస్ రూపం లో గుర్తు చేస్తున్నారు tq
అవును శివగారు ...ఒక twenty years వెనక పల్లెటూరు వాతావరణం ...మనిషి మనస్సు ప్రశాంతంగా ఉండేలా ఉండేది.. కల్మషం లేని చిరునవ్వే గొప్ప ఆస్తి... చల్లని వెన్నెల్లో కూర్చొని మాట్లాడుకోవడం...ఆటలడుకోవడం.. ఆపదల్లో సహాయం చేయడం... అవేవీ ఇప్పుడు లేవు... అదే బాధ... అసలైన మన అస్తిత్వం కోల్పోయామే అనే బాధ... అలాంటి విషయాలను కూడా స్పృశించాలి అన్నదే నా అభిప్రాయం
Hi ram garu ee video nenu chusanu ahaaa a atmosphere vanta chesukivadaniki natural ga pande pasupu anni ingreadents natural and nature also super super osm andi ❤
నమస్తే రామ్ గారూ.. వీడియో చాలా కొత్తగా ఉంది రామ్ గారూ.. మీరు ఎలాగైనా కొత్తగా ఎదో చుబెట్టలనీ తపన తో చాలా దూరం అడవి లోపల వెళ్లిపోతున్నారు రామ్ గారూ.. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి రామ్ గారూ... నడిచి వెళ్ళేటపుడు కొంచెం జాగ్రత్త గా ఉండాలి రామ్ గారూ. ధన్యవాదాలు
This time Seethamma sister and Ramana garu different chicken recipe preparation is super amazing.This is another super video from Seetharama sister series playlist videos 💐💐💐.
Video chala bavundhi ram garu but meeru taste chesthunte me expressions choodali anukunnam, meeru kooda kastha thini vunte bavundedhi anipinchindhi because choosthunte make mouth-watering vasthundhi.