Тёмный

కోరిక నెరవేరాల్సిందే | Anagha Devi Pooja | అనఘాదత్త అతి రహస్యమైన పూజ | 18days anagha Lakshmi Pooja 

Anchor Santhoshi vlogs
Подписаться 282 тыс.
Просмотров 661 тыс.
50% 1

కోరిక నెరవేరాల్సిందే | Anagha Devi Pooja | అనఘాదత్త అతి రహస్యమైన పూజ | 18days anagha Lakshmi Pooja #anaghadattapooja #anchorsanthoshivlogs #anaghadevi
కోరిక నెరవేరాల్సిందే | Anagha Devi Pooja | అనఘాదత్త అతి రహస్యమైన పూజ | 18days anagha Lakshmi Pooja
#18daysanaghadevipooja
#anaghadattapooja
#anaghadattapooja
#anghalakshmipooja
#telugupoojavlogs #teluguvideos
#anghadevipoojamportance
#anaghavrwtham
Anagha Datta 18days Mantra ::
ఓం శ్రీ అనఘాద్బుతచారిత్రా వాంచితార్ధ ప్రదాయిన్యై నమః
om Shree Anghadbhutha Charithra Vanchithartha pradayinye Na ma Ha🙏

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
మీరు ఇచ్చే ఒక్క Like నాకు మరిన్ని videos కి ప్రోత్సాహం🙏 ఈ పూజ ఆడవారు వారి నెలసరి అయ్యిన 6వ రోజు నుండి 18days లెక్క పెట్టుకుని మొదలు పెట్టవచ్చు... ఏకాదశి తిధి, పౌర్ణమి, గురువారం, శుక్రవారం ఈ వారాల్లో.... శుభకరమైన ఏ మాసంలో ఐన start చేయవచ్చు🙏 పసుపు కొమ్ము చేతితో పట్టుకుని చెప్పాల్సిన మంత్రం👇 ఓం శ్రీ అనఘాద్బుతచారిత్రా వాంచితార్ధ ప్రదాయిన్యై నమః 🙏🙏
@priyamadhuri8184
@priyamadhuri8184 2 года назад
Thank You so much 🙏😊
@user-mi1bx6sh4v
@user-mi1bx6sh4v 2 года назад
TQ much sis🙏🙏🙏
@padmavathikondapalli1511
@padmavathikondapalli1511 2 года назад
@@user-mi1bx6sh4v )
@chittarlagoudshailaja5238
@chittarlagoudshailaja5238 2 года назад
Hat off to ur patience.....in doing poojas, clearing the doubts, replying to comments and now iam ur subscriber
@mandasrija7677
@mandasrija7677 2 года назад
Maku guru datthaa vigraham leadu laxmideavi vigraham leadu ala puja cheyali cheppandi medam
@anasuyareddy8104
@anasuyareddy8104 2 года назад
o కోరికల కోసం పూజలు చెయ్యడం చాలా ప్రమాదం. ఒక్కోసారి అవి వికటిస్తయి. మనకు మంచిదేదో చెడూ ఏదో తెలియదు. భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసంతో బతికితే మన యోగక్షేమాలను తానే చూసుకుంటానని చెప్పారు గీతలో. దత్తా త్రేయులు జ్ఞానానికి సంకేతం. ఆయన జ్ఞాన ప్రదాత.జ్ఞానం అంటే సంపూర్ణ శరణాగతి.భగవంతుడే సర్వసృష్టిలో ఉన్నాడు.అన్నింట్లో భగవంతుని దర్శించడం. దీన్ని సాధనగా చేసుకోవాలి.
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
చాలా మంచి మాట చెప్పారు... 🙏😊😊
@dsp2
@dsp2 2 года назад
Anasuya garu..right path chepparu 🙏🏽🙏🏽
@himasv
@himasv Год назад
@anasuya ..meeru cheppedhu kuda korike kadha Andi...
@karthikeyac2354
@karthikeyac2354 2 года назад
Tq akka.. మిమ్మల్ని దత్త పూజ అడిగిన మొదటి వ్యక్తి నీ నేను అని అన్నారు .. మా కోసం దత్తుడినే కాదు... అమ్మని కూడా ఎలా ఆరాధించాలి అని వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు 🙏 జై గురు దేవ దత్త
@santoshodde6034
@santoshodde6034 2 года назад
Boys cheyacha medam he poja
@Sujatha846
@Sujatha846 2 года назад
Thursday cheyalandi puja
@Prajyoti1983
@Prajyoti1983 2 года назад
Amma mottham 10 kalushalu pettalani chepparuga
@seethammareddy6488
@seethammareddy6488 Год назад
@@santoshodde6034 8
@budidilalitha3633
@budidilalitha3633 7 месяцев назад
దత్త పూజ చాలా సంతోషం కలిగించే అవకాశం
@padmak7618
@padmak7618 2 года назад
ఈరోజు నుంచి ఈ పూజ ప్రారంభించాను. మీ సూచనలు, పూజావిధాన వివరణకు కృతజ్ఞతలు 🙏
@kusumakumari5296
@kusumakumari5296 Год назад
18 days continue ga cheyyala sister peetam alane unchalaaa please reply uvvandiii sister
@akulamuralikrishnavisalaan7327
@akulamuralikrishnavisalaan7327 2 года назад
చాలా చక్కటి అనఘాదత్త పూజా విధానం చెప్పిన మీకు ధన్యవాదాలు... ఓం శ్రీ అనఘా దత్తాత్రేయాయ నమః... జై గురుదేవదత్త...
@ayyagarichittammayi6775
@ayyagarichittammayi6775 2 года назад
Jai guru datt
@jayasreeathyam8178
@jayasreeathyam8178 2 года назад
chala baga chepthunnaru andi miru pooja vidhanam...miru elage anni poojalu girinchi cheppandi mam. ఓం శ్రీ అనఘాయై నమః ఓం మహాదేవ్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం అనఘాస్వామి పత్న్యై నమః ఓం యోగీశాయై నమః ఓం త్రివిదాఘ విదారిన్యై నమః ఓం త్రిగునాయై నమః ఓం అష్టపుత్రకుటుమ్బిన్యై నమః ఓం సిద్ద సేవ్య పదే నమః ఓం ఆత్రేయగ్రుహదీప్తాయై నమః ఓం వినీతాయై నమః ఓం అనసూయాత్రి ప్రీతిదాయై నమః ఓం మనోజ్ఞాయై నమః ఓం యోగశక్తి స్వరూపిన్యై నమః ఓం యోగాతీతహృదే నమః ఓం భత్రుశుశ్రూష నోత్కరా నమః ఓం మతిమత్యై నమః ఓం తాపసి వేశాదారిన్యై నమః ఓం తాపత్రయప్రదే నమః ఓం చిత్రాసనోప విశిష్టాయై నమః ఓం పద్మాసనయుజే నమః ఓం రాత్నాంగులీయ కలసత్పాదాన్గుల్యై నమః ఓం పద్మగర్భ సమానాన్ఘ్రితలాయై నమః ఓం హరిదాన్చాత్ప్రదాయై నమః ఓం మంజీరా కలజత్రవే నమః ఓం శుచివల్కల దారిన్యై నమః ఓం కాన్చీదామయుజే నమః ఓం గళే మాంగల్య సూత్రాయై నమః ఓం గ్రైవేయాలీ ద్రుతే నమః ఓం క్వనాట్కంకణ యుక్తాయై నమః ఓం పుష్పాలన్క్రుతయే నమః ఓం అభీతిముద్రహస్తాయై నమః ఓం లీలామ్భోజ ద్రుతే నమః ఓం తాతంగాయుగళీ దీప్తాయై నమః ఓం నానారత్న సుదీప్తాయే నమః ఓం ధాన్య స్తిరాక్ష్యై నమః ఓం ఫాలాన్చత్తిలకాయై నమః ఓం మూర్ధా బద్ద జతారాజ త్సుమదా మాళయే నమః ఓం భతృరాజ్ఞ పాలనాయై నమః ఓం నానావేశద్రుతే నమః ఓం పంచాపర్వాన్వితాయై నమః ఓం విద్యారూపికాయై నమః ఓం సర్వావరణ శీలాయై నమః ఓం స్వబలావృతవేధసే నమః ఓం విష్ణు పత్న్యై నమః ఓం వేదమాత్రే నమః ఓం స్వచ్చ శంఖద్రుతే నమః ఓం మందహాస మనోజ్ఞానాయ నమః ఓం దత్త పార్శ్వ నివాసాయై నమః ఓం ముఖ నిస్సృత శంపాభత్రయి దీప్యై నమః ఓం రేనుకేష్ట కృతే నమః ఓం విదాత్రు వేద సందాత్ర్యై నమః ఓం సృష్టి శక్త్యై నమః ఓం శాంతి లక్ష్మై నమః ఓం గాయకాయై నమః ఓం బ్రహ్మన్యై నమః ఓం యోగాచారరతాయై నమః ఓం నర్తికాయై నమః ఓం దత్తవామాంక సంస్థితాయై నమః ఓం జగదిష్ట కృతే నమః ఓం శుభాయై నమః ఓం చారు సర్వాన్గ్యై నమః ఓం చంద్రాస్యాయై నమః ఓం దుర్మానస క్షోభాకర్యై నమః ఓం సాదుహృచ్చాన్తయే నమః ఓం సర్వాంత గతయే నమః ఓం పాదస్తితాయై నమః ఓం పద్మాయై నమః ఓం గృహదాయై నమః ఓం శక్తిస్థితాయై నమః ఓం సద్రత్న వస్త్రదాయై నమః ఓం సర్వాంత గతయే నమః ఓం గుహ్యస్తాన స్థితాయై నమః ఓం పత్నీదాయై నమః ఓం క్రోదస్తాయై నమః ఓం పుత్రదాయై నమః ఓం వంశవృద్ది కృతే నమః ఓం హృద్గ్తాయై నమః ఓం సర్వకామ పురాణాయై నమః ఓం కంట స్థితాయై నమః ఓం హారాది భూషణ ధాత్రి నమః ఓం ప్రవాసి బంధు సంయోగ దాయికాయై నమః ఓం ఇష్టాన్నదాయై నమః ఓం వాక్చక్తిదాయి నమః ఓం బ్రాహ్మయై నమః ఓం అజ్ఞాన బలప్రదాత్ర్యై నమః ఓం సదైశ్వర్య కృతే నమః ఓం ముఖస్థితాయై నమః ఓం కవితాశక్తి దాయి నమః ఓం శిరోగతాయై నమః ఓం నిర్ధాహ కర్తయై నమః ఓం రౌద్రయై నమః ఓం జంభాసుర విదాహిన్యై నమః ఓం జమ్భవంశ హృతే నమః ఓం దత్తంక సంస్థితాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం ఇంద్రరాజ్య ప్రదాయిన్యై నమః ఓం దేవప్రీతి కృతే నమః ఓం సహుశాత్మజ దాత్ర్యై నమః ఓం లోకమాత్రే నమః ఓం ధర్మకీర్తి సుభోదిన్యై నమః ఓం శాస్త్రమాత్రే నమః ఓం భార్ఘవ క్షిప్రతుష్టాయై నమః ఓం ఓం కాలత్రయ విదే నమః ఓం కార్త వీర్య ప్రసంనాయై నమః ఓం సర్వ సిద్ది కృతే నమః శ్రీ అనఘా దేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం Andhariki help avuthundhi ani astothram pettanu andi.
@dattasaikutumbam1268
@dattasaikutumbam1268 2 года назад
జై గురుదేవ్ దత్త... అనఘాదేవీ పూజా కోసం చాలా చక్కగా చెప్పారు....🙏🌺 దిగంబర దిగంబర గురు దేవ దత్త దిగంబర 🌺🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Jai Guru datta😊🙏🙏
@santoshodde6034
@santoshodde6034 2 года назад
Boys cheyacha he poja
@upendervlogs8097
@upendervlogs8097 2 года назад
ఓం శ్రీ దత్తాత్రేయ నమః 🙏🙏🙏
@n369tv3
@n369tv3 2 года назад
🙏🙏 జై గురు దత్త మంచి వీడియో చేశారు మీకు మీ కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.
@rajukolloju.1002
@rajukolloju.1002 2 года назад
జై గురుదత్త శ్రీ గురుదత్త ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@spiritualcord3864
@spiritualcord3864 2 года назад
Very good presentation 🙏 Me enti Gummam entrance lo chustuntene chala manchi spiritual vibration kaluguthundhandi, Puja kosam chala baga explain chessaru thank you very much 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq so much for the encouragement ma🙏😊😊
@madhaviayyapusetty450
@madhaviayyapusetty450 2 месяца назад
Namaste andi.. nenu one year ga me vedios anni chustanu. Kani comments pattanu. Kani anduko e vedio chusaka thanks cheppali anipinchindi. Thank you so much for your vedios.
@durgat712
@durgat712 2 года назад
సూపర్ అమ్మా మీరు చెప్పింది విన్నాక నాకు కళ్ళు నుండి నీరు వచ్చినది మీకు ధన్యవాదాలు 👌🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq ma😊🙏🙏
@basinasubha3858
@basinasubha3858 2 года назад
Jai Sri Guru datha
@mallammamatha7491
@mallammamatha7491 2 года назад
మేడం మీరు చేసే పూజా విధానం మీరు మాట్లాడే విధానం చాలా అంటే చాలా బాగుందిమేడం మాకు నాగేంద్ర స్వామి గురించి వారి పూజా విధానం గురించి వివరించారు
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq so much 😍🙏🙏Mana channel undi ma
@bhanumathinallanchakravart6062
@bhanumathinallanchakravart6062 6 месяцев назад
Danyavadamulu chaalabagundi mam
@funwithharsha5182
@funwithharsha5182 2 года назад
1st time vintunna amma , chala chala bagundi thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mallammamatha7491
@mallammamatha7491 2 года назад
మీరు పూజా విధానం గురించిచాలా బాగా వివరించారు ధన్యవాదాలుపూజ చేసిన అన్ని రోజులు ఇంట్లో ఆహార పదార్థాలుపూజ చేసిన అన్ని రోజులు ఇంట్లో ఆహార పదార్థాల గురించి వివరించండి అలాగే
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Amma mee varaku patinchagaligentha patinchandi intlo variki no rules 🙏😊
@umavenkatapparao5499
@umavenkatapparao5499 2 года назад
మీ భాష చాలా బాగుంది, చాలా స్పష్టంగా చెబుతున్నారు, గుడ్
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq ma😊🙏🙏
@kannojualiveni6784
@kannojualiveni6784 2 года назад
Nenu e pooja start chesanu mam chala manashanthi ga undhi mam tq so much
@sridhevirajan5019
@sridhevirajan5019 Год назад
Sister all your pooja videos are so divine . you are giving details about the entire pooja and its benefits. I want to do pooja. Pls give English subtitle It will be very helpful . I'm subscriber from Chennai.
@ravikumarkaki5647
@ravikumarkaki5647 2 года назад
చాలా అద్భుతమైన విషయం చెప్పారు అండి మీరు చాలా చాలా థాంక్యూ అనగా వ్రతం గురించి తెలుసు అండి ఈ అనగా దత్త వ్రతం గురించి మాకు తెలియదు మాకు తెలియజేసినందుకు మీ కు చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి జై గురుదత్త శ్రీ గురుదత్త
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Jai Guru datta ma😊🙏🙏
@swethaadiraju7896
@swethaadiraju7896 2 года назад
Thank you so much akka for ur detailed video for good sake of all suffering people like me. Thank you thank you so much 🙏🙏🙏
@ramyasrivijaymmunduri3682
@ramyasrivijaymmunduri3682 2 года назад
Meru chupinchedhi pooja matrame kadhu...divam tho ela anubhandhanni erparchukovalo..chepparu..ur words be like diksuchi of divotionalworld..mee video manasuki chala santhoshanga undhi.tq
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq so much for the such a golden words to encouraging me😊🙏🙏🙏 tq ma
@leelaprakashi2297
@leelaprakashi2297 2 года назад
Excellent language and pronunciation n presentation.
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
🙏😊😍 tq ma
@kadumuladurga8346
@kadumuladurga8346 2 года назад
చాలా బాగ చెప్పారు... మీకు ధన్యవాదాలు
@kameswararaolvs1047
@kameswararaolvs1047 2 года назад
Thank you Thalli.well explained.May Godess Anagha bless all of us.
@lakshmikumari5251
@lakshmikumari5251 Год назад
Thank you santhosi garu. Nenu a datta swami daya valla naku chala manchi jaringindi. Thank you
@RaviKumar-zz7oo
@RaviKumar-zz7oo 2 года назад
చాలా చక్కగా వివరించారు ఎటువంటి సందేహం లేదు
@mohanlavanyamohanlavanya3898
@mohanlavanyamohanlavanya3898 2 года назад
Gummanni dhevudi amma vaari alankarana kuda chala chala kannula pandigala chesaru akka pooja vidhanam kuda chala baga chepparu thanks
@ushasarma9344
@ushasarma9344 2 года назад
Om Sai Ram 🙏🙏🙏 Thank You madam Om Sai Ram 🙏🙏🙏
@subbarajub8764
@subbarajub8764 2 года назад
Thanks Amma intha goppa vratham telipi nanduku Mee laanti vaallu vunnanduke bhudevi ee maatram challaga vundi Mee laanti vaaru nooru samvascharaalu vundaali oka chinna sandeham maa vaari thodabuttina vaadu chanipoyaaru andukani nenu ee vratham chesuko vaccha
@usharao860
@usharao860 2 года назад
Chala baga chakkaga vivarincharu santhoshi garu. Tappakunda nenu start chestanu. Tnq for sharing🙏🙏🙏🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq ma😊🙏🙏
@eswaritangella1107
@eswaritangella1107 2 года назад
Thank you andi santoshi garu nenu ee puja kosam ammavari photo and book teppinchukunnanu tondarlone modalupedatanu Thank you very much
@padmajapaddu7034
@padmajapaddu7034 2 года назад
Hi sis I become a fan of u. The way ur xplaning is awesome sis tq u so much for dis valuable Pooja plz continue like dis all da best sis
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq so much ma😊🙏🙏
@keerthigayathri8915
@keerthigayathri8915 2 года назад
Chala Clear Ga Unde Santhoshi Garu Me speech it's Really Nice Your Voice
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq ma😊🙏🙏
@ratnamalakola9364
@ratnamalakola9364 2 года назад
I had not seen your video,but I subscribed because I believe a lot in lord DATTATREYA and we all are protected by our Lord
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Jai Guru Datta🙏🙏
@hanumanlahpriyanka6625
@hanumanlahpriyanka6625 2 года назад
Om sri guru deva datta🙏
@ratnamalakola9364
@ratnamalakola9364 2 года назад
Madam, I had seen your video,excellent explaining, one important thing is,if we believe Lord Dattatreya ,we will certainly observe that everything is going positive in your life, mean you will certainly be the winner in your fair wishes
@siri2481
@siri2481 2 года назад
Jai Guru datta Sri Guru datta
@madhurich3210
@madhurich3210 Год назад
Tq sooooo much akka chala baga chepparu nenu kuda pooja cheyali anukuntunna chala baga ardham ayyela chepparu tq akka
@yashshwiniblogs8994
@yashshwiniblogs8994 2 года назад
ఎంత బాగా చెప్పారు sister మీరు చెప్పిన తీరు enka vinalanipistundhi voice లో edho undhi ....మీరు enka మంచి vedios చెయ్యాలని korukuntunna sis
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq ma😊🙏🙏
@mohangun6686
@mohangun6686 Год назад
Super andi...maku teliyani chala vishayalu cheptunnaru. Mee gadapa lo muggulu chala bagunnai. Mee gadapa chustuntae temple look vastundi
@sibbalavaralakshmi530
@sibbalavaralakshmi530 2 года назад
అనఘా దత్త అమ్మ వారు పూజ చేసే విధానము చెప్పిన మీకు ధన్యవాదాలు .🙏🙏🙏🙏🙏🙏
@santoshodde6034
@santoshodde6034 2 года назад
Boys cheyacha medam
@keerthigayathri8915
@keerthigayathri8915 2 года назад
Real Ga E Puja Me Dwara Ne Telisinde santhoshi Garu thank you
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Jai Guru datta🙏😊😊
@keerthigayathri8915
@keerthigayathri8915 2 года назад
Hi santhoshi Garu
@ramadevireddy1692
@ramadevireddy1692 2 года назад
ధన్యవాదాలు
@chittaru.sindhu8979
@chittaru.sindhu8979 2 года назад
Chala machi video pettaru,chala goppa manasu midi,andaru manchiga undaali anukuntunnaaru...great..aashada masam lo cheyavachuna e vratam cheppani pls...
@vijayasrisrihari4355
@vijayasrisrihari4355 2 года назад
చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదాలు
@suryakeerthimaruvada1455
@suryakeerthimaruvada1455 2 года назад
10:40 anaga asthrotram google lo chala vunay search chesukovachu amma అమ్మ మీరు మరోలా భావించవద్దు మీరు పూజ సమయంలో జుట్టు విరపోసుకొలేదు అని అనుకుంటూనా కానీ మీరు దుపం వేసే సమయంలో లో జుట్టు విరపోసుకునారు అలా జుట్టు విరపోసుకోకుడదు జుట్టు ముడి పెట్టాలి లేదా చివరి కొసలు ముడి వేయాలి అలా చేయకూడదు అని శాస్త్రం పెద్దలు చేపింది చాలా చాలా ధన్యవాదాలు 🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Nenu koppu katti puvvulu pettukunna ... Andi... Miru porapatu paddaru.... Okasari malli choodandi 🙏🙏😊
@pavanirules
@pavanirules 2 года назад
Chala bavundhandi...pasupu kommulu ala cloth lo katti yennirojulu dhachukovalandi...tharvatha vatini yemcheyyali..pls suggest
@sanjanadhee8595
@sanjanadhee8595 2 года назад
First tym E Puja kosam vintuna....very gud explanation mam ......neat Ga chepparu
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
🙏😊😊
@madduanusha355
@madduanusha355 2 года назад
Very hpy sis I am waiting for this from 2 months finally uploaded..and ur way of expressing excellent...ur voice 👌
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq ma😊😍🙏🙏
@peddisettimouni137
@peddisettimouni137 2 года назад
@@anchorsanthoshivlogs 👍❤️🙄😭😉😘😂
@rajeswaria2997
@rajeswaria2997 2 года назад
Chaala baga explain chesaaru mam .......meeru cheptunanta sepuuuu theliyani oka positive vibe ........meeru eppuduu peaceful ga happy ga untuuuu elaanti videos inka chaala post cheyaalani wish chestunnaaaa and my mom also....wishing the same
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Hw sweet and such a golden words blessings ma.... Tq thalli 😊🙏🙏
@darsivijaya9691
@darsivijaya9691 2 года назад
Thank u so much andi for sharing pooja with us andi
@alugintinagarani4954
@alugintinagarani4954 2 года назад
Tq akka chala baga expline chesaru TQ you so much 🙏🙏
@sangeethajairam7617
@sangeethajairam7617 2 года назад
Explanation is simply superb andi 🙏thank you so much 😊
@manjulavani2662
@manjulavani2662 2 года назад
Thank you so much Akka..🙏🙏 Mee korkelu neraveralani korukuntunamu.....💐💐💐
@kalavathirk9018
@kalavathirk9018 2 года назад
Oh god what vibration the god is and the lady's words so powerful and meaningful. Thanks a million times for sharing such a powerful vratam. God be with you.
@dharmarajup8517
@dharmarajup8517 2 года назад
Omnamo.gurudhava
@saraswathikolluri516
@saraswathikolluri516 2 года назад
Q
@parvathimarisetty4010
@parvathimarisetty4010 2 года назад
Chala baga chepparu Tq madam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venuprasadkm8525
@venuprasadkm8525 2 года назад
☀️🌞🌼Om namo datta devaya namaha ☀️🌞🌻
@sujathay364
@sujathay364 2 года назад
you really explained so nicely 👌will try to do.I read guru Charithra frequently
@kurmarajurajuomlalithadevi1550
@kurmarajurajuomlalithadevi1550 2 года назад
Thank u santhoshi garu,chala manchi pooja chepparu,nenu dattatreyulu varine poojistanu meeru cheppina pooja vidanam baagundi,present venkateswara swamy sapta sanivaralu pooja chestunnanu adi kooda mee video Choosina taruvate start chesanu,present 3 weeks complete aindi,remaining 4 weeks complete ayyaka sravana maasam lo start chestanu,thank u ee Anagamata pooja kosam chala rojulu nundi wait chesanu. Thank u santhoshi garu elanti manchi information post chesinanduku. Thank u somuch
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Shubham andi ... Antha manche jaruguthundi 🙏😊😊
@savithridevimurthyarjarapu1804
@savithridevimurthyarjarapu1804 2 года назад
చాలా చక్కగా వివరించే రు. మీ వాయిస్ చాలా బాగా ఉంది. స్పష్టత చాలా బాగుంది.
@sailasiddamsetty9525
@sailasiddamsetty9525 2 года назад
Chala baga clear ga chepparu,God bless you
@nityasrislifestyle4162
@nityasrislifestyle4162 2 года назад
We perform Anagha Lakshmi Vratam everyday. Thank you for the wonderful Vlog.
@Krishna-Tatvam
@Krishna-Tatvam 2 года назад
Tell me ur feeling about pooja
@sireeshapatnaik4656
@sireeshapatnaik4656 2 года назад
How to do daily puja. Please explain.
@chintuchintu8546
@chintuchintu8546 2 года назад
Tqqqq sis chala baga cheparu Nakukuda Ila puja modalupettalani undi
@veenavanivani8247
@veenavanivani8247 2 года назад
Thanks 👍 a lot sister ❤️ may all the happiness 💓 come true 💞💞😘💞
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Jai Guru datta🙏😊😊
@renukaare3334
@renukaare3334 2 года назад
Chala manchi vratham gurchi chepparu madam tq
@freefiregamingbylokesh3964
@freefiregamingbylokesh3964 2 года назад
మణిద్వీప వర్ణన పూజ ఎలా చేయాలి video please mam 🙏🙏 నియమాలు ఎలా పాటించాలి చెప్పండి please 🙏🙏
@hemanthloves2226
@hemanthloves2226 2 года назад
Iam also say akka tell me akka☺🌹🌺🌻🌼
@a.satishkumarmudiraj6571
@a.satishkumarmudiraj6571 2 года назад
7 Ricky
@induvemuri812
@induvemuri812 2 года назад
Poojalo pho8 roju tudavala cheppagalaru Jai gurudatta
@anuvlogs1236
@anuvlogs1236 2 года назад
Mi prathi vedio chusthaanu...mi emotional voice...lo edho divinity undhi...antha manchi ucharana ela vachindhi Andi?
@chetanapriyamohan4337
@chetanapriyamohan4337 2 года назад
Thank you so much for explaining this puja...very helpful....will it also be helpful if we are going through shani sade sathi period ???
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Ha ma😊🙏🙏
@anithakanneganti930
@anithakanneganti930 2 года назад
🙏 మీ వీడియో లు బావున్నాయి అందరూ సులువుగా పూజ చేసుకునేట్లుగా ఉన్నాయి మీ దగ్గర వేంకటేశ్వర స్వామి నామాలతో దీపారాధన ప్రమిద ఉంది అది ఎక్కడ తీసుకున్నారు
@keerthigayathri8915
@keerthigayathri8915 2 года назад
ఓం అనగాధ్బుత చారిత్ర వాoచిథార్ధ ప్రదాయిన్యే నమః 🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
ఓం శ్రీ అనఘాద్బుతచారిత్రా వాంచితార్ధ ప్రదాయిన్యై నమః
@cpawankumar2516
@cpawankumar2516 2 года назад
Can gents also chant above mantra?
@djucrazyadda2022
@djucrazyadda2022 2 года назад
@@anchorsanthoshivlogs Naku cheyyalani anipistundi akka
@lalitaprasad7597
@lalitaprasad7597 2 года назад
Thank you 😊
@kamellimohini1609
@kamellimohini1609 2 года назад
Mam it's really amazing thank you nenu confirm chestanu thank you very much
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq ma🙏😊😊
@jaramanitha3517
@jaramanitha3517 2 года назад
Well explained mam, thank u so much😃👏
@srivallimantha8978
@srivallimantha8978 2 года назад
Super
@ganikrishkgk2341
@ganikrishkgk2341 Год назад
chala bagundamma. nenu cheyyali anukuntunnanu tq so much.
@konaparthisaivenkat4319
@konaparthisaivenkat4319 2 года назад
దేవుడి పటం తప్పకుండా ఉండాలా మేడం...ఎందుకంటే దేవుడి పట్టాలు ఎక్కువ అవుతాయి అని అడుగుతున్న...🙏🙏
@SriSaiMahiBoutique
@SriSaiMahiBoutique 2 года назад
Om Sri Lalitha Devi Namostute chala chepparu mam tqu
@BaveshMavuduri
@BaveshMavuduri 4 месяца назад
Chala bagundhi thank you andi
@Just_wannabe_happy7
@Just_wannabe_happy7 2 года назад
Sri Mhatre namah 🙏🙏🙏
@veenapullurivlogs3862
@veenapullurivlogs3862 2 года назад
హలో సంతోష్ గారు నేను 18 రోజున అనగా లక్ష్మి పూజ కంప్లీట్ చేసుకున్నాను కృష్ణాష్టమి రోజు అనఘాష్టమి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను కలశంలో వేసిన బియ్యము ఏం చేయాలి అనేది నాకు ఒక డౌట్ ప్లీజ్ క్లారిఫై చేయండి
@swarooparani6048
@swarooparani6048 2 года назад
Very very super sister, muggulu and pooja alankaram everything perfect nenu new subscriber sister, Oka doubht ee pooja 18 days husband and wife kalavakunda undala sister, upavasam emaina undala sister 18 days... Reply plz
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Miru video antha chudaledu kada😀 nenu anni vishayalu cheppanu ma... Okkasari na kosam mottam vinu ma...plz
@swarooparani6048
@swarooparani6048 2 года назад
@@anchorsanthoshivlogs vinnanu sister skip cheyyaledu. Husband n wife gurinchi ledu sister
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Elanti niyamalu levu ma... Only pooja chesukunte chalu😊🙏🙏
@muralipattnaik2347
@muralipattnaik2347 2 года назад
Amma danyavadamulu.. Mee seva ki kruthagyathalu
@jananivempalli1776
@jananivempalli1776 2 года назад
Om sri anagha dattaya namaha
@shailuvadali6011
@shailuvadali6011 2 года назад
Meeru cheppedi chala bavundi mee Pronouncetion chala bavundi clear ga undi thank you andi teliyani variki telijestunnaru
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Tq so much ma🙏😊😊
@konaradhagovind7941
@konaradhagovind7941 2 года назад
Nenu modalu pedathaanamna
@konaradhagovind7941
@konaradhagovind7941 2 года назад
Baba Divya puja chesthunnanu continewgaa
@konaradhagovind7941
@konaradhagovind7941 2 года назад
Adbuthamyna palithaluvachhayi
@bhagyalakshmi5139
@bhagyalakshmi5139 2 года назад
🙏🙏🙏👌👏
@dandaravindrababu9995
@dandaravindrababu9995 2 года назад
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍎💐
@vbharathi6786
@vbharathi6786 2 года назад
Tq so much andi🙏🙏🙏super ga chepparu
@bodasadha4187
@bodasadha4187 2 года назад
Om sri dattaya guravey namaha Om sri paadha sri vallabhaya namaha Om sri nrusimha saraswatye namaha.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@satyajyotsna1236
@satyajyotsna1236 2 года назад
Thanks Andi explain Baga chesaru
@nanigoud7509
@nanigoud7509 2 года назад
Akka Lalitha Sahasranamam lo ne mantram kadha meru video lo cheppindhi akka na daggara anghadatta photo ledhu print out tesukunta early morning cheyyocha 6 clock endukunte Naku school start avvtundhi please cheppandi akka
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Super..... Lalitha parayanam lo last lo vasthundi ma... Ee mantram 🙏😊😊
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Cheyyavachhu thalli😊🙏🙏
@sravanivittu0247
@sravanivittu0247 2 года назад
A App astotharalu undedi
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Stotra nidhi
@vallinukaratnam1040
@vallinukaratnam1040 2 года назад
Tq sister
@srilakshmithumuluri7296
@srilakshmithumuluri7296 2 года назад
ధన్యవాదాలు తల్లీ 🙏🙏🙏🙏🙏
@duddumaleswarao6032
@duddumaleswarao6032 2 года назад
Chalabaga cheperu Thankyou
@pyatalatha8906
@pyatalatha8906 2 года назад
🙏🌹🌹Jai Guru Datta 🌹🌹🙏 🙏🌹🌹Sri Guru Datta 🌹🌹🙏 🌺🌺🌹🙇‍♀️🌹🌺🌺
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Jai Guru datta🙏😊😊
@konaradhagovind7941
@konaradhagovind7941 2 года назад
Chaalaa thanks amma manchi vrathum cheppavu
@konaradhagovind7941
@konaradhagovind7941 2 года назад
Ome Sri anagha dathathreyaya namahaa
@sujithalakkoju4690
@sujithalakkoju4690 2 года назад
Chala baga cheperu pooja vidhanam
@tadikondamanjula4939
@tadikondamanjula4939 2 года назад
Thank you so much for sharing the Pooja 🙏
@raadhikach9829
@raadhikach9829 2 года назад
Datta Swami gurinchi chala Baga chepparu,nenu datta Swami aradhana chestanu,dattuni gurinchi oka matalo cheppalante dattuni viepu chudatame oka yogam,manchi video pettaru andi,Jaya guru datta 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Chala manchi mata annaru .... Jai Guru datta🙏😊😊
@padmasworld
@padmasworld Месяц назад
అవును అండి నేను దత్తాత్రేయ స్వామి పూజ చేశాను నిజం గా ఫలితాన్ని చూస
@kalpananallamalli7648
@kalpananallamalli7648 2 года назад
Chala Baga chepparu talli🙏🙏🙏
@savithapandikonda38
@savithapandikonda38 2 года назад
Thank you ... Thank you ...so much.... akka ...chala manchi Puja vedanam gurinchi makku share chesinadukku....jai guru datta... Sri pada valabha degabara.....
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 2 года назад
Jai Guru Datta thalli🙏😊😊
@YamunaP-zq9uy
@YamunaP-zq9uy Год назад
Thanks akka clearga chebuthunaru
@executivedirector956
@executivedirector956 Год назад
Excellent ga explain chesaru
@durgamadhurisravanthi3194
@durgamadhurisravanthi3194 2 года назад
Chala baga chepparu andi nenu complesary chesukuntanu
@arunakumari2708
@arunakumari2708 2 года назад
🙏🙏👌 chala bagha explain chesaru👍👏
@puttojushirisha9756
@puttojushirisha9756 2 года назад
Chala chakkaga chupincharu akka pooja ni thank you akka
@Bodiga_Rajitha
@Bodiga_Rajitha 8 месяцев назад
Tq akka ee Pooja chepinandhuku tq
Далее
гендер пати🩷🩵
00:21
Просмотров 113 тыс.
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 259 тыс.
гендер пати🩷🩵
00:21
Просмотров 113 тыс.