నేను కూడా లారీ క్లిండర్ గా జాబ్ చేశాను బ్రో. ఇప్పుడు నేను కువైట్లో డ్రైవర్ గా ఉన్నాను మిమ్మల్ని చూస్తా అంటే నాకు కూడా ఇండియాకు వచ్చి మీలాగా చేసుకోవాలనిపిస్తుంది మీరు కష్టపడుతున్నారు ఆ కష్టంలో కానీ ఇష్టం మీ ముఖము నాకు చాలా సార్లు కనిపించింది ఆల్ ద బెస్ట్ బ్రో🕋🛕💒🤲👍💖