క్యా భరోసారే జీవనక నహి భరోసారే జీవనుకోకబీర్దాస్ హిందీ భజన్ my channel Name is Narsing Rao Patil sing Kabir Bhajan tabla muddaipet Mallesyam sir subscribe to all 🙏🙏
అద్భతమైన కీర్తన , మహాద్భుత గానా ఆలాపన ,వినసొంపుగా , తన్మయత్వం తాదాత్మ్యం అపూర్వం మీ భజన బృందం ఇంకా అనేక కీర్తనలు ఆలపించి జనహృదయాలను చురగొనాలి. మీ పైన దేవ దేవుడి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మెండుగా ఉండాలి.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉