Тёмный

క్రీస్తులా జీవించిన భారతీయులు|Living like Christ|PASwamy Message| Beracah Devarapalli| 

BERACAH DEVARAPALLI
Подписаться 2 тыс.
Просмотров 4,9 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@KurmaNirmala
@KurmaNirmala Месяц назад
అయ్యగారికి వందనములు
@Ramakrishna-vr5jb
@Ramakrishna-vr5jb 3 месяца назад
PRAISE THE LORD all...🙏🙏🙏
@venkateswararaobommi5882
@venkateswararaobommi5882 3 месяца назад
అయ్యగారు వందనాలు tq soooo much అయ్య
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 3 месяца назад
ఎవరి భయము సమంజసము? ఏ హిందువుకు క్రైస్తవుల మీద సహజముగా ద్వేషము ఉండదు. దేవుడు అనే పదానికైనా గౌరవం ఇచ్చి మాట్లాడతారు. యేసు ప్రభువును కూడా దేవుళ్లలో ఒక దేవునిగా... దేవతలలో ఒక దేవతగా భావించేవాళ్ళు. ఇప్పుడున్న క్రైస్తవులలో సగంమంది ఒకప్పటి హిందువులే. పురాతన క్రైస్తవులు గాని హిందూ క్రైస్తవులు గాని హిందువులను ద్వేషించరు గాని వారిని ప్రేమించి దేవుని గురించి తెలిసిన సత్య సువార్త చెబుతున్నారు. అన్యులు నిజ దేవుని తెలుసుకోక పోతే పాప క్షమాపణ పొందక పోతే నరకానికి వెళతారనే భయం క్రైస్తవులది. క్రైస్తవుల భయము సమంజసమే. మరి హిందువులకు ఎందుకు భయము? మరి ఇప్పుడెందుకు వ్యతిరేకత? హిందువులే మైనార్టీలుగా మారిపోతారేమో అనే భయము వారికి పట్టుకుంది. వారి భయము సమంజసమే. ఐతే హిందూ మతాభిమానులు, యూట్యూబ్లో వచ్చిన హిందూ చానల్స్ హిందువులను చైతన్యం కలిగించే క్రమములో హిందువులకు క్రైస్తవులకు వైరము కలిగించారు. దేవుని, దేవుని ప్రేమను ఎరిగిన మనము ప్రార్ధన చేసి వారికి ఎలాగూ అర్ధము చేయించాలో ఆలోచించండి. మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహము చేయుచు, మనమెందుకు ఒకరిని ఒకరము తృణీకరించుకొనుచున్నాము? మలాకీ 2:10 దేవుడు క్రైస్తవులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. రోమీయులకు 3:29 ​​తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకీ 1:11 వాళ్ళు మనలను దూషించారని మనము వారిని దూషించకుండా... ప్రేమతో, ఓర్పుతో, త్యాగముతో క్రీస్తు ప్రభువు సిలువ త్యాగము గురించి, పునఃరుద్దానము శక్తి గురించి చెబుదాము. మనకు వారి ఆత్మ రక్షణ ప్రాముఖ్యం.
Далее
новое испытание
00:40
Просмотров 351 тыс.