మీరు చేసేది నిజమైన ఆరాధన అయితే పరిశుద్ధ గ్రంధంలో scriptures(links) చూపించండి పరిశుద్ధ గ్రంధంలో లేని ఆరాధన చేస్తే తప్పుడు ఆరాధన (cain ) శపించ బడినట్లు మీరు శపించ పడుతారు జాగ్రత్త సహోదరులారా... ఇలాంటి ఆరాధన చేస్తే కచ్చితంగా నరకమే మనం చేసే ఆరాధన bible మొత్తం కలవాలి తప్పుగా మాట్లాడితే క్షమించండి దేవుడు మీకు కృపచూపి మీ హృదయo తెరువబడునుగాక What bible says it is absolute 🤝