Тёмный

క్రైస్తవంలో అబద్ధ బోధలు | False Preaching | Prof. Prakash Gantela 

Prakash Gantela
Подписаться 79 тыс.
Просмотров 99 тыс.
50% 1

#christ #jesus #cross #gospel #falseteaching #falseprophets #prakashgantela
క్రైస్తవ్యంలో అబద్ధ బోధలు - False Preaching | Prof. Prakash Gantela

Опубликовано:

 

30 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 298   
@user-yg6tc4cr9s
@user-yg6tc4cr9s 6 месяцев назад
వందనాలు అయ్యగారు ఏ సేవకుని వెంబడించు వద్దు పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడించ చండి అని చెబుతున్నారు మా పాస్టర్ గారు 100% కరెక్ట్
@daivakrupavaramdolla4370
@daivakrupavaramdolla4370 9 месяцев назад
ఇది నాలాంటి విశ్వాసి కే ఈ బోధ కావాలి వందనాలు అయ్యగారు నా మనోనేత్రలు తెరువబడినాయి❤
@rajuuDr
@rajuuDr Год назад
వాక్యాన్ని వాక్యంగ ప్రకటిస్తూన్న మీకు మా వందనాలు
@madasuravanaiah5473
@madasuravanaiah5473 Год назад
Prise the LORD sir.మీరు చెప్పినట్లు గానే అబద్ద బోధకులు ఎక్కువైపోయారు కొంతమంది సంపాదన కోసం తప్పుడు బోధ చేస్తూ అనేకమంది వాక్యము తెలియని వారిని అసత్యంలోనికి నడిపిస్తున్నారు.అట్టి వారిని ఏసుప్రభువు కృప చూపి కాపాడాలని ప్రార్థన.దేవునికి స్తోత్రం మీకు నా🙏🏻
@repallebarathi1554
@repallebarathi1554 Год назад
Play golf loo0l
@yesuratnamkornepati6898
@yesuratnamkornepati6898 10 месяцев назад
సత్యాన్ని చెప్పారు ధన్యవాదాలు
@madhavasastry1063
@madhavasastry1063 Месяц назад
ఈయన బోధలు? ఆచరించ క చేసే బోధలు అబద్ధం కాదా? గంటకు తక్కువై ప్రసంగం వుండదు. ఎపుడైనా యోహాను13:4,5,14-16 చేశాడా? మత్తయి 25:30-38 ఏమేమి చేశాడు? మత్తయి 23:4 కి ఈయనకి తేడా వుందా?
@chandchand4365
@chandchand4365 Год назад
Iam a Muslim but I love ur messages
@stanleyg5657
@stanleyg5657 10 месяцев назад
Anna msgs matrame vintara Nijamaina devudu Yese ani angeekarinchaara
@rameshsk702
@rameshsk702 10 месяцев назад
Jesus Christ is God. He is the Saviour and gives us Eternal life. Mohammad is a liar brother.
@TRUTHALONE
@TRUTHALONE 9 месяцев назад
[ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు. 🌷
@coptoxic8498
@coptoxic8498 9 месяцев назад
​@@stanleyg5657yesu devudu ani Bible lo unte అంగికరిస్తాడు le బ్రో
@stanleyg5657
@stanleyg5657 9 месяцев назад
@@coptoxic8498 తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ;
@shalemraju.meduri9250
@shalemraju.meduri9250 Год назад
దేవుని, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు మాత్రమే ఇలా చెప్పగలరు. అద్భుతమైన మెసేజ్ సార్
@aliceratnam5417
@aliceratnam5417 10 месяцев назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@devadanamkamatham4583
@devadanamkamatham4583 10 месяцев назад
😮
@devadanamkamatham4583
@devadanamkamatham4583 10 месяцев назад
​@@aliceratnam5417😢 35:54
@s.dcreations2026
@s.dcreations2026 9 месяцев назад
మీ లాంటి వక్యనుసరమైన సేవకులు దేవునికి అవసరం అన్నయ్యా.... వాక్యాన్ని దేవుడు కోరుకున్న విధంగా తెలియ జేయడం ఎంతో అవసరం అన్నయ్యా ఇంకా మీరు ఇటువంటి సేవను చేయాలని ప్రార్ధిస్తున్నాను✝️🙏🙏🙏
@jarinamurthy1945
@jarinamurthy1945 Год назад
Praise the Lord sir🙏🙏🙏🙏 ఈ అభద్ధికుల వాక్యానికి అలవాటు అయిపోయిన అబద్ధికిలకుఈవాక్యం ద్వారా వాళ్ళ కళ్ళు తెరవ బడునుగాక.
@satyanarayanayatham6345
@satyanarayanayatham6345 10 месяцев назад
Idi nijam ra Babu nammandi sir s
@graghavendrarao
@graghavendrarao Год назад
సత్యమును మోమాటము లేకుండా వాక్యమును ప్రకటిస్తారు ఆదే దేనికి ఇష్టమైన భోధ దేవుకి మహిమ మీకు నా ప్రత్యేకమైన వందనములు❤
@kumarbabu1868
@kumarbabu1868 10 месяцев назад
Please correct *devuniki*
@vijayabodapati2143
@vijayabodapati2143 Месяц назад
వందనాలు brotherచాలా ధ్యైర్యౕముగా బోధిస్తున్నారు మీరు 🙏🙏🙏🙏
@kiranragula9502
@kiranragula9502 Год назад
100% ఫాక్ట్ సార్.... స్వచ్ఛమైన వాక్యం❤ మైండ్ బ్లోయింగ్ సార్ ❤
@heavenlygospelprayerhouse9151
Praise the Lord sir, may the Lord change people through your preachings. That is our prayer 🙏
@ratnakishore6130
@ratnakishore6130 9 месяцев назад
Sir nowadays pastors will ask for money like anything and they display paytm scanner .. I like u sir..
@madhubabuv8751
@madhubabuv8751 8 месяцев назад
mind blowing message from god not from prakash anna 😊😅
@johnbabudhannani149
@johnbabudhannani149 10 месяцев назад
నేటి దినములలో ఈ బోధ చాలా అవసరం
@eshwarrao-kaizen3207
@eshwarrao-kaizen3207 Год назад
Flawless message Message for the time Simple and Deep message God is warning through his servant. A true servant of Jesus Christ. Praise be to Jesus Alone.
@swathiswa9914
@swathiswa9914 10 месяцев назад
kallallo mi bhaaram kanapatundi naaku kuda kallaloo neeru vachndi...chala great ga devudu cheppincharu...tq lord jesus tq sir
@ChristWorshipWorld
@ChristWorshipWorld Год назад
Praise the Lord 🙏 Dear Man of God Prakash garu ప్రభువు కృప మీ మీద మెండుగా ఉంది! Thank You!
@thumbchurchministries260
@thumbchurchministries260 9 месяцев назад
Praise the Lord! Eye opening presentation! God bless you brother.
@akshaydr3067
@akshaydr3067 10 месяцев назад
✝️🙇🙇✝️ಅದ್ಬುತವಾದ ವಾಕ್ಯ ವಿವರಣೆ ದೇವರು ನನ್ನನು ಈ ರೀತಿ ವಾಡುಕೋವಾಳಿ ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯ ✝️🙏🙏🙏✝️
@RameshAnjali580
@RameshAnjali580 Год назад
ప్రైస్ ది లార్డ్ 🙏🙏 అన్న ఈ కడవరి దినాల్లో అనేకమైన అబద్ధ ప్రవక్తలు గురించి. ఉన్నది ఉన్నట్టు చాలా చక్కని వివరణ ఇచ్చారు. అందునుబట్టి దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్స్ యు అన్న 🙏🙏. మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబమును నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న నేను కువైట్ లో హౌస్ డ్రైవర్ గా పని చేస్తుంటాను..🙏🙏వందనాలు
@kundetikrupamani8120
@kundetikrupamani8120 Год назад
🙏వందనాలు బ్రదర్ గారు GODBLESSYOU బ్రదర్ గారు 💞💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@trinadhk1319
@trinadhk1319 Год назад
Praise the Lord🙏, Sir and all. Ref: Video3:34 'సమరయ స్త్రీకి పరలోకరాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన'. --------------------------------------------------- పరలోకములో 'మహా దేవుడు, సర్వాధికారియైన దేవుడు' ఐన 🙏🌟 'యేసుక్రీస్తు' ✝️🙏 --------------------------------------------------- (క్లుప్తంగా) యేసుక్రీస్తు తాను (విశ్వాసికి జీవపు వెలుగునిచ్చు) దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగియుండునని వారితో చెప్పెను. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో: మత్తయి సువార్త 17:1-3 యేసు ... (యెత్తయిన యొక కొండమీద) రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. లూకా సువార్త 6:19 ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరిని స్వస్థపరచు చుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. మార్కు సువార్త 6:56 రోగులను సంత వీథులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొను చుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి. కొలొస్సయులకు 2:9 దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; మనయందు ప్రేమతో తన్నుతానే మన కొరకు అర్పించుకొన్న మహా దేవుడు 'యేసుక్రీస్తు': తీతుకు 2:13,14 అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్‌క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మన కొరకు అర్పించుకొనెను. [ Titus 2:13,14 (KJV) Looking for that blessed hope, and the glorious appearing of the great God and our Saviour Jesus Christ; Who gave himself for us, that he might redeem us from all iniquity, and purify unto himself a peculiar people, zealous of good works. Titus 02:13,14 (Greek) Looking for the blessed hope and appearance of the glory of the great God and saviour of us, Jesus Christ. Who gave himself for us, that he might redeem us from all lawlessness and might purity for himself a people of his own, zealous of good works. ] తనకు తానుగా మరణము నుండి లేచి మనతో ఉన్న సర్వవ్యాపి ఐన దేవుడు - 'యేసుక్రీస్తు': మత్తయి సువార్త 28:1-6 ఆదివారమున, తెల్లవారుచుండగా ... ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి ... ఆయన(యేసుక్రీస్తు) ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు. యోహాను సువార్త 11:25 యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; మత్తయి సువార్త 18:20 ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. [ ఒక కుటుంబములో కనీస సభ్యులు ఇద్దరు. అనగా ఈ ఒక కుటుంబం పిలిస్తే పలికే దేవుడు; భూప్రపంచంలో ఒకే సమయంలో ఎంతమంది అయినను ఎన్ని ప్రాంతాలనుండి అయినను ఒకేసారి పిలిస్తే పలికే దేవుడు -'యేసుక్రీస్తు'. ] వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియైన దేవుడు ఐన 'యేసుక్రీస్తు' - అందరికీ తీర్పు తీర్చు ప్రభువు: యోహాను సువార్త 13:13 (యేసుక్రీస్తు) - ప్రభువనియు మీరు నన్ను పిలుచు చున్నారు; నేను ... ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. ప్రకటన గ్రంథం 1:8 అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథము 22:12,13 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. ప్రకటన గ్రంథము 22:20 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము. ప్రకటన గ్రంథము 22:21 ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌. (బైబిలు చివరి వాక్యము.) సారాంశము: ------------------ భూమిపై పుట్టిన తర్వాత 'దేవుని కుమారుడ'నబడిన యేసుక్రీస్తు పుట్టుగకు ముందు పరలోకంలో సర్వాధికారియైన దేవుడు: లూకా సువార్త 1:30-35 దూత మరియా, భయపడకుము ... పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. రోమీయులకు 9:5 ఈయన(క్రీస్తు) సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. -----o-----
@arunareddyanthireddy6180
@arunareddyanthireddy6180 Год назад
Y this ....ardam kavatam ledu
@rangaraayaa
@rangaraayaa 10 месяцев назад
అసలు ఏమైనా ఉపయోగపడే దైవ వాక్యాలు ఎమైనా ఉన్నాయారా ? Free గా పరలోకము ఇస్తా అన్న ఒక బలహీనని అడ్డుపెట్టి 10% దెంగేసే నాటకాలు ఇవన్నీ
@kotipallipyditalli745
@kotipallipyditalli745 9 месяцев назад
ఇది దేనికి పెట్టారు???
@FGFMINISTRIES
@FGFMINISTRIES Месяц назад
Yes 👏 మీరు చెప్పింది కరెక్ట్ దేవుని గూర్చిన మర్మము మీకు ఆ దేవుడు అనుగ్రహించాడు. 🔺 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. [1 తిమోతికి 3:16] 🔺 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.--అపొస్తలుల కార్యములు 20:28 🔺 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని [ఫిలిప్పీయులకు 2:6] 🔺 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.--ఫిలిప్పీయులకు 2:7 🔺 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.--ఫిలిప్పీయులకు 2:8 🔺 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.--కొలొస్సయులకు 1:15 🔺 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.--కొలొస్సయులకు 1:16 🔺 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.--కొలొస్సయులకు 1:17 🔺 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.--కొలొస్సయులకు 1:18 🔺 ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;--కొలొస్సయులకు 2:11 🔺 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.--రోమీయులకు 9:5 దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు వారు. 🔺 నేను మొదటివాడను (యెహోవా)కడపటివాడను (పరిశుద్దాత్మ)జీవించువాడను; మృతుడనైతిని (యేసు క్రీస్తు)గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.--ప్రకటన గ్రంథము 1:18 🔺యెహోవాయే యేసు క్రీస్తు వారు. 🔺యేసు క్రీస్తు వారే పరిశుద్దాత్మ.
@dvasanthchowdary8550
@dvasanthchowdary8550 9 месяцев назад
❤ God Jesus spoke to me, lead me to truth, I was a victim of many false prophets, by Grace I was again reconfirmed by food of God, amen, may the lord bless you and your parents who raised you in truth Jesus amen
@angaramarjun5418
@angaramarjun5418 7 месяцев назад
Praise the lord sir
@savithapradeep2889
@savithapradeep2889 9 месяцев назад
Thank you brother very good message that you are preaching all glory to almighty God Amen and yes it's true really 💯 correct I really need this kind of work of amazing God Amen 💕🙏
@joshuakolluri777
@joshuakolluri777 9 месяцев назад
సరి చేసుకునే వాక్యం విన్నాను సార్ Thankyou.
@holygodyahweh5597
@holygodyahweh5597 2 месяца назад
🙏🙏🙏 1 తిమోతి 1: 17 to 22.
@philomeena8620
@philomeena8620 9 месяцев назад
Thankyou pastor for opening my eyes towards Christ.
@emmanuelmanjunath.s7481
@emmanuelmanjunath.s7481 9 месяцев назад
Praise the lord of Jesus Christ I love jesus christ 🎉
@gunturuissac7513
@gunturuissac7513 Год назад
Hallelujah, to God be the glory! Stand up to the end.
@jesusgiftfaithfamily
@jesusgiftfaithfamily Год назад
glory to jesus Amen ❤
@abrahamambati4635
@abrahamambati4635 Год назад
సువార్త పక్షమున పోరాటం
@Rajangel2011
@Rajangel2011 10 месяцев назад
Praise the lord Prof.Prakash anna🎉. Today's church must be changed into the image of Jesus Christ. Thank you annaya.
@gvenkatlakshmi6467
@gvenkatlakshmi6467 Год назад
Praise the Lord brother Tq for excellent msg 🙏🏻🙏🏻🙏🏻
@ravindrababu458
@ravindrababu458 Год назад
Praise the lord 🙏 sir
@sunithag4060
@sunithag4060 11 месяцев назад
I am blessed by this mesage Prakash anna Praise be to God Greetings from kerala
@mandavasunitha5566
@mandavasunitha5566 Год назад
Praise the lord sir 🙏🙏🙏
@suredavidhu5929
@suredavidhu5929 Год назад
Praise the Lord🙏 sir hallelujah stotrmu amen Amen🙏🙏
@raavisujatha5789
@raavisujatha5789 Год назад
Praise the Lord brother
@rajeshpaul1189
@rajeshpaul1189 9 месяцев назад
Praise the Lord Pastor garu 🙏 Wonderful message Sir 🙏
@yeshovardhanvarma2344
@yeshovardhanvarma2344 9 месяцев назад
PRAISE THE LORD BROTHER🙏🙏🙏🙏🙏🙏🙏
@syambabu403
@syambabu403 Год назад
Praise the Lord..అన్న
@pastorhaaris4200
@pastorhaaris4200 Год назад
Praise the Lord, Hallelujah 🙏 🙌
@gracekumarapu199
@gracekumarapu199 Год назад
Praise the lord pastor garu. Yes. మీరు చెప్పింది 100% correct. వ్యక్తి పూజ and celebrity avvadaniki మాత్రమే try chesunnaru. దేవుని వాక్యం లేదు
@bankabalaswamy4474
@bankabalaswamy4474 11 месяцев назад
Praise The Lord Sir 🙏
@gsrinu9634
@gsrinu9634 Год назад
Praise the lord sir excellent message
@phanikumarreddyvelagala8952
@phanikumarreddyvelagala8952 8 месяцев назад
Praise the LORD 🙏❤
@mgrace179
@mgrace179 Год назад
Praise the Lord brother garu
@killadibalusamuel7123
@killadibalusamuel7123 Год назад
Praise the lord ayyagaru 😊😊😊
@josephchr1976
@josephchr1976 Год назад
PraisetheLord, Glory to God🙌🙌🙌🙌
@vijaybhima3187
@vijaybhima3187 9 месяцев назад
ప్రకటన గ్రంథం 2:7, 11, 17, 29, 3:6, 13, 22 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. GOD bless you sir. May LORD bless this word and open the eyes of blind so-called Christians.
@sadudinakar4282
@sadudinakar4282 Год назад
Praise the Lord anna
@YessicaJasminefunny
@YessicaJasminefunny Год назад
Thank you Anna..Idi kavali neti kraistavuluku
@swathiandrangi2698
@swathiandrangi2698 Год назад
Yes praise the lord sir..... good clarity...... message sir❤. Thank you
@rajanirajani2482
@rajanirajani2482 Год назад
Praise the LORD pastor garu 🙏 really good explanation tq pastor garu 💐🙏
@imissyoudaddy1795
@imissyoudaddy1795 9 месяцев назад
Revelation 1:18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
@parashuramulubarigela1650
@parashuramulubarigela1650 7 месяцев назад
సర్వ సత్యమే జయతే..! అందరికీ దేవుడు ఒక్కడే..!! యేసు క్రీస్తు ఆ దేవుని ప్రియ కుమారుడు...!!!
@venkateswararaomalladi1006
@venkateswararaomalladi1006 Год назад
Super sir Thank you
@mrinnugs1756
@mrinnugs1756 Год назад
Praise the Lord brother 🙏
@gollavasanthakumari8265
@gollavasanthakumari8265 Год назад
Glory to God .Hallelujah Praise the lord brother 🙏 🙌
@babjirao1077
@babjirao1077 Год назад
Praise the Lord
@sunithajillella9455
@sunithajillella9455 Год назад
Excellent💯👍
@nissyyattelly8427
@nissyyattelly8427 Год назад
Praise the lord brother
@prakashrao447
@prakashrao447 10 месяцев назад
Praise the lord Sir
@nribkha7502
@nribkha7502 Год назад
Praise the lord 🙏 Anna garu
@penumachasudhakar8607
@penumachasudhakar8607 5 месяцев назад
వందనాలు అయ్యగారు.. మీరు చెపుతున్న వాక్యం నాకు చాలా నచ్చింది..
@injetisanjeevayya1002
@injetisanjeevayya1002 Год назад
Praise the lord brother your messages inspired me a lot thankyou
@anganiparasuramavarma1257
@anganiparasuramavarma1257 Год назад
Praise the lord sir, 🙏🙏🙏 good message
@gowthamivasanasetti5822
@gowthamivasanasetti5822 Год назад
Praise the lord sir 🙏
@parlaelisha857
@parlaelisha857 Год назад
Praise the Lord 🙏🙏🙏
@sarojapaturi4794
@sarojapaturi4794 9 месяцев назад
Praise the Lord Sir🙏
@vuchulasamson4197
@vuchulasamson4197 Год назад
Praise the lord Anna ❤
@yehova7vijay7ganga7live4
@yehova7vijay7ganga7live4 Год назад
AMEN 🙏🙏
@shanmukashanmuka8325
@shanmukashanmuka8325 Год назад
Praise the lord amen God bless you in neme of Jesus
@karunbarigela4745
@karunbarigela4745 Год назад
Praise the Lord Anna...🙏..
@violakrupamani7375
@violakrupamani7375 Год назад
really blessed with the message. I praise God
@syambabudarsi697
@syambabudarsi697 Год назад
Glory to God, vandanamulu sir👏👏👏👏
@sabhapathimaths493
@sabhapathimaths493 9 месяцев назад
Praise the Lord Anna, glorify to God
@kumarip5822
@kumarip5822 Год назад
Excellent brother, praise the Lord
@garikapatitayakumari4314
@garikapatitayakumari4314 Год назад
Praise the Lord anna 🙏🙏🙏🙏
@chandunbk1450
@chandunbk1450 10 месяцев назад
Devunike mahima ghanatha kalugunugaka amen amen amen
@holypassionministriesindia2597
@holypassionministriesindia2597 10 месяцев назад
Exlaent Message ayyagaru Thank you very much.
@jayajyothsnachitturi124
@jayajyothsnachitturi124 Год назад
Praise the Lord good message
@ravindrakotnala7853
@ravindrakotnala7853 Год назад
Praise the lord Anna 🙏
@BibleQuizTeluguManu145
@BibleQuizTeluguManu145 Год назад
Yes sir meru cheppindi nizam 🙏🏼🙏🏼 super message
@ramaraoasileti
@ramaraoasileti 7 месяцев назад
Praise the Lord,🙏🙏
@vinayasheela1098
@vinayasheela1098 Год назад
Thank you Brother for the admonition.God bless you.
@mannalahemalatha1708
@mannalahemalatha1708 4 месяца назад
Praise the lord brother nice massage
@cheemalapadma108
@cheemalapadma108 11 месяцев назад
Wonderful massage Sir
@pandrankikrisanamma4664
@pandrankikrisanamma4664 9 месяцев назад
Praise the Lord ayyugaru
@Venkatesh_Sir_
@Venkatesh_Sir_ Год назад
Excellent sir..thank you very much ❤
@ushaprabhakaran6138
@ushaprabhakaran6138 Год назад
Praise God, All real yes
@princeyverygoodmessagesamu7236
Praise the lord 🙏🙏🙏 anna
@mrinnugs1756
@mrinnugs1756 Год назад
Wonderful message brother which i would like to follow in future life 🙏 Tq
@krishnalaveti8093
@krishnalaveti8093 Год назад
🙏praise lord
@johnpastorthuremella3190
@johnpastorthuremella3190 9 месяцев назад
Ann Garu praise the Lord Jesus bless you And your family
@maheshuyala9444
@maheshuyala9444 Год назад
praise the Lord
@marlapudimary7823
@marlapudimary7823 9 месяцев назад
Thank you 🙏🏻 ayyagaru
@prabhavathi7910
@prabhavathi7910 Год назад
Sir this is great message 🎉🎉🎉🎉
@vdianitharaj
@vdianitharaj 11 месяцев назад
Praise the lord 🎉🎉🎉🎉🎉🎉
@badnaikdavidsunny6154
@badnaikdavidsunny6154 Год назад
Yes Brother chalamandi abadda bodakulu puttukosthunnaru good message 🙏🙏🙏
@vinayasheela1098
@vinayasheela1098 Год назад
Thank you Brother for the admonition
Далее
D3 Ваз 2107 Не умри от зависти!
18:57
Send this to an artist… 😉 #shortsart
00:19
Просмотров 1,6 млн
D3 Ваз 2107 Не умри от зависти!
18:57