Тёмный
No video :(

గంగకు మంగ్లీకి గొడవేంటి ? అతనే కారణమా ? Main dispute between Ganga and mangli ? 

Aitagani Janardhan
Подписаться 10 тыс.
Просмотров 322 тыс.
50% 1

ఫోక్ సింగర్ గంగ సేకరించిన పాటను జార్జిరెడ్డి సినిమాలో వాడుకోవడమే కాకుండా తనను అవమానించారని, సీమాంధ్ర ఆధిపత్యం ఇంకా తెలంగాణ బిడ్డలా పై సాగుతోందని గంగ గుట్టు విప్పింది.కొందరు సీమాంధ్ర కాపీరాయుళ్లు తెలంగాణ రంగు పూసుకుని బతుకుతున్నారని దుయ్యబట్టింది.

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 219   
@pambalayellaiah2154
@pambalayellaiah2154 4 года назад
గంగమ్మ నీ నిజాయితీనే నిన్ను, నిలబెడుతుంది.కల్మషం లేకుండా వివక్షతపై పోరాడే నీమనస్తత్వానికి జైభీం.
@rangasathaiha7164
@rangasathaiha7164 3 года назад
Padma you Are Great Kotladite poyedemiledu kotladu yevaraina niku thodu ga vastharu Jai Telangana kotladitene Telangana vachindi
@guitaristin6992
@guitaristin6992 4 года назад
Telangana formation day song 2018 కూడా కాపీడ్ పాటే..అది ఉత్తరాఖండీ సాంగ్ ఈ ప్రపంచమే ఒక మాయా లోకం అందరూ స్వార్ధపరులే...
@mumarani9788
@mumarani9788 4 года назад
గంగ గారు సూపర్ క్లారిటీ... స్ట్రెయిట్ ఫార్వర్డ్.. కుండ బద్దలు కొట్టారు...
@ramkrishnamanda
@ramkrishnamanda 4 года назад
90% పైగా copy paste ఏ
@miravindar1400
@miravindar1400 4 года назад
Gangaa gaaru padina patalu... Baahubalini minchipoyyai... Kaani gangaa gaaru ichina interview parama chettagaa undhi kadaa
@srinivask2754
@srinivask2754 4 года назад
Not only on software.. All the Fields needs copy paste knowledge only.. Then they will survive.. Action should be in real life now a days.. Not only in movies..
@depika9247
@depika9247 2 года назад
@@miravindar1400 p
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 4 года назад
Talent is talent. Madam eego vaddu ofcourse you can also good singer.👍🤔🤗
@miravindar1400
@miravindar1400 4 года назад
Bhale cheppaav
@gaddhalasrikanth9561
@gaddhalasrikanth9561 4 года назад
అక్క మీరు చాలా బాగా మాట్లాడారు నిజాలను నిర్భయంగా చెప్పారు మీకు శతకోటి వందనాలు ఆంధ్ర వాళ్ళ కబంధ హస్తాల నుండి తెలంగాణను విముక్తి చేసుకున్నాం బంగారు తెలంగాణ కోసం కష్ట పడుతున్నాం కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ అటువంటి తెలంగాణలో తెలంగాణ వాళ్లకు అన్యాయం జరగడం చాలా బాధ కలిగిస్తుంది తెలంగాణ వాళ్లు ఆంధ్ర వాళ్లకు సపోర్ట్ చేయడం సిగ్గుచేటు ఇప్పటికైనా అటువంటి చెత్త పనులు మానుకొని మన వాళ్ళను గౌరవించండి ఆదరించండి
@bsimulinti6590
@bsimulinti6590 4 года назад
Mana Telangana vaalaku Avakashalu yekuva evvali 🙏🙏🙏🙏🙏
@hindavamargam7886
@hindavamargam7886 4 года назад
నువ్వు బాధపడకు చెల్లెమ్మ... మాది చిత్తూరు... నేను పాటలు రాస్తాను... నా పాటలు ఇస్తాను రా... happy గా పాడుకొందువు..
@janagammeena3669
@janagammeena3669 4 года назад
Sir nenu songs baaga paduthanu andi naku okka song ivvagalara please🙏🙏
@usmanasenagani6831
@usmanasenagani6831 4 года назад
నువ్వు కరెక్ట్ గా మాట్లడావు అక్క
@beemscheruku4812
@beemscheruku4812 4 года назад
Nuvvu cheppina vi anni100% nijam
@paralamallaiahyadav5387
@paralamallaiahyadav5387 4 года назад
తెలంగాణ ఆడబిడ్డగాన కోకిల గంగ ను బెదిరింపులు మంచిది కాదని మన ఆట మన పాట మన యాస మన బాష పై వివక్షను ఒప్పుకోను
@mpcnaidu2880
@mpcnaidu2880 3 года назад
Super ganga 💯 👍
@munjamnikhil3850
@munjamnikhil3850 4 года назад
u r a good singer never give up akka
@harisunny8399
@harisunny8399 4 года назад
Akka nvu super super 👌👌
@ramaluramalu9218
@ramaluramalu9218 3 года назад
కరక్ట్ అన్ని డబ్బింగ్ పాటలు మంగ్లీ పాడేటివి ఇవన్నీ వేరేభాసలోనివి తెలంగాణ రాసిన పాటలు మనకు కావాలి
@harithamoodu6492
@harithamoodu6492 3 года назад
Intha cool ga matladuthunnavendhakka ..... గట్టిగా మాట్లాడు 🙏🙏 nik అన్యాయం జరుగుతుంటే చూడలేక పోతున్నాం 🙏🙏 అయినా పాత లేనిది కొత్త ఎక్కడిది అక్క... నువ్వు సీనియర్ సింగర్ వి జూనియర్ తో పాడిపివ్వడం ... ఇదేం న్యాయం కాదు అక్క ఆ పాట నీది .. ఆ పాట వింటే నువ్వే gurthosthavu నీ place lo ఆమెని gurthuthecchukolemu అక్క 🙏
@snreddytadi1462
@snreddytadi1462 4 года назад
గంగ గారూ మీగొంతు చాలా బాగుంది చాలా చాలా ఇంపుగా వుంది నీకు నీగొంతే గొప్ప వరం బాధపడకు నీకూ ఒకరోజు వస్తుంది మంగ్లీఅందం మంగ్లీ నిపైకితీసుకువచ్చింది
@aggarajkumar5242
@aggarajkumar5242 4 года назад
Supar akka
@rameshmendem3274
@rameshmendem3274 3 года назад
Ganga Garu cheppevi 100 percent correct
@tuppudubalamani868
@tuppudubalamani868 4 года назад
Super akka nee matalu Anni nijale
@sundershyam250
@sundershyam250 Год назад
మీరు చెప్పేదాంట్లో న్యాయం ఉండొచ్చు కానీ వివాదాల వల్ల తరువాత రావలసిన అవకాశాలు దూరం అవ్వొచ్చు శివ నాగులు విషయం లో కూడా ద్దె జరిగింది
@anilbollepogu7474
@anilbollepogu7474 4 года назад
She's 100% correct..
@rpsiddipetasinnodu2392
@rpsiddipetasinnodu2392 4 года назад
చాలా బాగా చెప్పారు అక్క నీకు నా కలాబీ వందనాలు
@sandeepv7623
@sandeepv7623 4 года назад
Correct chepparu madam telangana vochina no use
@annepakashankar7676
@annepakashankar7676 3 года назад
చెల్లి సూటిగా మాట్లాడతే వాళ్ళు మంచివల్లుకాధు మీరుఅన్నటు సురేందర్ అన్న సరే మాట్లాకపోయినా మీ వ్యాస్ సూపర్ మీముందు మంగ్లి బచ్చ పిల్ల మీరు అంతకన్నా పైకి ఏదుగుతారు ఈ ఇంటర్వ్యూ వినవారు మళ్లీ ఈలాంటి తప్పులు చేస్తే మంచిది కాదు ఎవరికైనా బదా వెస్తుంది
@bhavanakatyala6810
@bhavanakatyala6810 3 года назад
Super akka
@ennelagannavarapu9963
@ennelagannavarapu9963 3 года назад
Good talk ganga. The back ground stars are so bright on eyes. please check the screen andee
@rameshsamba1687
@rameshsamba1687 4 года назад
Ganga medam meru Chala correct ga chepparu. 👌
@ashokdekka168
@ashokdekka168 4 года назад
Supar Ganga
@harichandracingapagu5074
@harichandracingapagu5074 4 года назад
Video Mute lo enduku peduthunaru anna
@balajik.j.6195
@balajik.j.6195 4 года назад
Professional jealousy is quite common among artists, whether it's singing or acting. Ganga is an excellent singer, however, it depends upon the likeness of the producer. Ganga will get offers by all means, it's not good to make an issue out of it. I wish Ganga all the best in her singing carrier, atleast now producers must come forward and give her offers bcause she's an excellent folksinger.
@ramudarani4056
@ramudarani4056 4 года назад
Akka ne songs anni super
@devaiahmangali3073
@devaiahmangali3073 4 года назад
Good super
@politicalwar1075
@politicalwar1075 4 года назад
Super
@kalyankumar-mi4dc
@kalyankumar-mi4dc 3 года назад
chala baga cheppav akkayya
@gerasriranjani7054
@gerasriranjani7054 4 года назад
Gangake nyayam jaragalii sir sekarinchi patalu padalante chala kastamtho kuudukunnade sir
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 3 месяца назад
ఈ పాట నాదగ్గర ఉంది
@ENTERPRENUER-EARNER
@ENTERPRENUER-EARNER 4 года назад
mangli telugu dabbing chesina konni songs rajasthani and gujarathi languages lo vinnanu
@sambaiahmoggam3501
@sambaiahmoggam3501 4 года назад
గంగా గారితో ఇంటర్వ్యూ పెట్టిన చానెల్ గారికి ధన్యాదములు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 года назад
Ganga very good Jana padam Singer.
@udayasrigannarpu4777
@udayasrigannarpu4777 4 года назад
Super truly gangakka very honest
@sambaiahmoggam3501
@sambaiahmoggam3501 4 года назад
Ganga is better singer in తెలంగాణ స్టేట్
@getfitwidme
@getfitwidme 3 года назад
Same controversy repeated after one year. Now its between Komali & Suddala Ashok teja.
@srinivasreddy-oi8tw
@srinivasreddy-oi8tw 4 года назад
💯% akka nilanti ammayee laki ,abayee laki avakasam ravali
@anilbollepogu7474
@anilbollepogu7474 4 года назад
Saval super 👏🏼.. mangli nuvu ready na...
@rajusabavath152
@rajusabavath152 4 года назад
Mangli superbbb
@srinivask2754
@srinivask2754 4 года назад
Now a days only recommendations in all the Fields.. Only Corona is the perfect concept for all. There is no recommendations for the Corona.. Only the Nature and the god decisions.. 🙏🌟🙏
@macharlasrinusrinivas1707
@macharlasrinusrinivas1707 4 года назад
Idena akka first mi interview delete chesaru annav mallanna Anna program lo cheppav
@Uppy_yadav
@Uppy_yadav 4 года назад
Supar
@somumusic5693
@somumusic5693 4 года назад
సూపర్ గంగగారు
@iruguanjianji479
@iruguanjianji479 4 года назад
Telangana adaidda gangaku shatha koti padhabhi Vandhanalu
@giriartsguddeti7805
@giriartsguddeti7805 4 года назад
Super voice akka nidi
@chinnapureddysreenu7814
@chinnapureddysreenu7814 4 года назад
Nice voice, please give here a chance.
@rameshmendem3274
@rameshmendem3274 3 года назад
Meru correct ganga Garu tanku kottajeevitanni ichhina nanne marachipoindi.na Peru ramesh
@ShivaYadav-ww6il
@ShivaYadav-ww6il 4 года назад
Akka Mee voice super 👌👌
@mumarani9788
@mumarani9788 4 года назад
80M సాంగ్ నా.. నేను చాలా సార్లు చూసా
@raghureddy960
@raghureddy960 4 года назад
Ganga akka paluguralla pata nanu 1weeklo 100 times chusanu super singer akka nuvvu
@rajeshboggula9983
@rajeshboggula9983 4 года назад
Super Akka
@allwebserieschannel553
@allwebserieschannel553 4 года назад
Iam big fan of ganga
@chennakeshava4729
@chennakeshava4729 4 года назад
Super akka you
@MegapropertiesHyd
@MegapropertiesHyd 4 года назад
Super Gangakka
@satishsonna4514
@satishsonna4514 4 года назад
Akka supar
@siddarthff853
@siddarthff853 4 года назад
GANGA......mana TELANGANA bidda.....anachiveyaalani chusthunnaaru ....
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 года назад
Reality cheppav sister
@rangasathaiha7164
@rangasathaiha7164 3 года назад
Padma yevaraina ma telangana patalanu dubu chesina tyunu dobing chesina varini vadalloddu
@myvillagekspatoz4940
@myvillagekspatoz4940 4 года назад
గంగ మన తెలంగాణ ముద్దు బిడ్డ మంగ్లీ రాయల సీమ బిడ్డ గంగకు సకరించయందు
@tejagundeboina5710
@tejagundeboina5710 4 года назад
ALane nuvu nijaethiga undu akka
@tejagundeboina5710
@tejagundeboina5710 4 года назад
Ninnu adharshanga thisukuntamu akka
@mpcnaidu2880
@mpcnaidu2880 3 года назад
👍🙏❤️
@psathishkumar43
@psathishkumar43 4 года назад
Avvanni emo kani ...Mee voice bagundhi andi...all the best
@mumarani9788
@mumarani9788 4 года назад
సేమ్ నా మెంటాలిటీ.. *యదార్ధ వాదీ లోక విరోధి*
@janardhansongs
@janardhansongs 4 года назад
థాంక్యూ
@miravindar1400
@miravindar1400 4 года назад
Channels publicity kaavaalante... ee maatram undaali... Okari meeda padi edavaali ledaa money ichi edipinchaali kadaa bro
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 4 года назад
మీ క్కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఉండరు.వస్టదీ wait madem మీకు రాలేదు అన్న బాధ కంటే ఆమేకి ఛాన్స్ వచిండి అన్న బాధ ఎక్కువ కనిపిస్తుంది sorry madem అందరూ బాగుండాలి అందులో నెనుండాలి.
@miravindar1400
@miravindar1400 4 года назад
Super gaa cheppav bro... Ganga chance raaledani edustundi paapam
@miravindar1400
@miravindar1400 4 года назад
Interview chesina channel avakaasam iste baaguntundhi
@connectingrpchannel520
@connectingrpchannel520 4 года назад
Are easu neekem telusura ganga gurinchi ani musukoni vundu ledhante relarela ganga ani youtube lo kotti chudu emme gurinchi vasthadhi 2007 lo relarela lo winner ra ganga ninna monna vachina mangli ea pottilalo winner aivochindho adugu, ea telangana vudhyamamlo patalu padindho chupinchu.
@connectingrpchannel520
@connectingrpchannel520 4 года назад
Aina andra nayalaku eami telusura telangana singers gurinchi vari patalagurinchi eipudu cinimalo vasthuna songs lo 90 persent telangana valu rasinave paduthunave hit avthunai gurthupetuko avi cinima aina praivet songs aina jerra budhi vundi matladandira chepe mundhu.
@kommugopal6003
@kommugopal6003 3 года назад
ఈ సమాజంలో వాస్తవంలో వాదన ఉంటుంది
@rajireddythatipally6598
@rajireddythatipally6598 2 года назад
గంగా నీవు మంచిగా పాడుతావు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం సరి కాదని అనిపిస్తుంది విలేకరులు కయ్యాలు పెట్టడానికి రెడీ నీవే ఆలోచించుకో ముందుకు సాగడానికి ప్రయత్నం చెయ్ నీకున్న సమయాన్ని వృధా చేసుకోవద్దు అని అనిపిస్తుంది
@alammallesh6572
@alammallesh6572 4 года назад
వంచన చేయడం వారి లక్షణం
@kmamata1710
@kmamata1710 3 года назад
I love u akka nuvvante naku chaalaa estam akka nee prathi song nenu paadakunda undalenu akka love you so much akka ! na peru mamatha akka
@janardhansongs
@janardhansongs 3 года назад
నీకు గంగ కావాలా.. గంగ నెంబర్ కావాలా.. 9705005658 కి చెయ్యండి
@janardhansongs
@janardhansongs 3 года назад
గంగ నంబర్ కోసం 9705005658 కి కాల్ చెయ్యి
@VijayKumar-po7ff
@VijayKumar-po7ff 4 года назад
Akka nvu super
@Keerthanachary7212
@Keerthanachary7212 4 года назад
Ammo Ganga akka neekuntha anyayam jaruguthunte ela intha cool ga matladava
@Sardarvlogs007
@Sardarvlogs007 4 года назад
Collection is not your property ok na
@ganeshgani1252
@ganeshgani1252 4 года назад
Sounds andhuku thisesthunnavu madhalla andhuku intarvu chesthunnavu
@kurmanagaraj1507
@kurmanagaraj1507 4 года назад
Super ganga
@ramaluramalu9218
@ramaluramalu9218 3 года назад
అయినా పడేవాళ్లుకు ఈ పోకట్లు ఎందుకు పాడేవాళ్లు కొంచెం డెవలప్ కాగానే కళ్ళు నెత్తిలకు వస్తాయి నియవ్వ జీవితం
@madhubandi8632
@madhubandi8632 4 года назад
Ganga ✊👌👌🎉👏
@vaddadisundati4090
@vaddadisundati4090 4 года назад
Song ki seemandhra Telangana...undadu. Other than Telugu vaallu kooda paadutunnaru...Talent is more powerful for mind blowing
@attitudequen4506
@attitudequen4506 2 года назад
Baga padi intha famous ayina vallaki chance ivvakunda ekkada kuda padakunda sakkaga thiskelli movie lo padinchadam endi mental gallu
@renukadornala2473
@renukadornala2473 4 года назад
Ganga super nijam ga prapacham medha elany jarugutundi
@gerasriranjani7054
@gerasriranjani7054 4 года назад
Ganga Garu realga chepparu relarelo ganga chala baga padevaru yes really mangli rayalaseema mangli konni vallu padina patalanu copy cheyadam tappu damodargaru gangake puttameeda palapitta tanu padeethe bagundu
@kommugopal6003
@kommugopal6003 3 года назад
వాదనలో వాస్తవం ఉండాలి
@balajik.j.6195
@balajik.j.6195 4 года назад
Sorry correction.... Professional rivalry is quite common....
@dsrkreddy6591
@dsrkreddy6591 4 года назад
Fighting is required, 👍
@gaikwadsrinivas1141
@gaikwadsrinivas1141 4 года назад
Surrender is waste He was saled
@nithinnaveena4690
@nithinnaveena4690 4 года назад
Inka chepaledhu nanu patalu padinandhuke telangana vachindhi ani anledhu hahah🤣🤣
@yammanichandu
@yammanichandu 4 года назад
Telugu patalu ani chepandi telagana aitheyendi rayalaseema ayethiendi andraithyendi
@jyothisuresh7586
@jyothisuresh7586 3 года назад
Miku gorgereddy lo komali lovestory lo anayayam jarogindi chelli....mana telanaga sinngers ni thokkestunaru
@Lawyergolisandeepkumar
@Lawyergolisandeepkumar 4 года назад
Good bro👍👍
@achasathiah6597
@achasathiah6597 3 года назад
Ganga garu capy kotti padinollu ennadu bagupadaleru
@srinivasreddy-oi8tw
@srinivasreddy-oi8tw 4 года назад
Ni palugurala pata 80 Millions , hatsup akka nenu entha varaki akka Ani anna Mata mimmalinee,
@pasilinganna5606
@pasilinganna5606 3 года назад
Correct serving Galli Telangana Rayalaseema Tirupati University Ganganagar correct
@ashruthamamidi6787
@ashruthamamidi6787 4 года назад
Ganga akka ma akka ki kuda me songs anthe chala istam ma akka ki singing anthe kuda istam oka choice eyyandi akka
@gaikwadsrinivas1141
@gaikwadsrinivas1141 4 года назад
Am ma don't worry
@bhavanipothraj8670
@bhavanipothraj8670 3 года назад
Sister nijaiti eppudina nilustadi miru badhapadakandi
@mkrishnanayak6128
@mkrishnanayak6128 4 года назад
Ganga is right
@prasadalishala7337
@prasadalishala7337 4 года назад
Don't worryyy private songs thonee goppavaallu ainollea chaalaamandhii unnaaruuu movie chance raavaalsina pani leadhu
@srinivasreddy-oi8tw
@srinivasreddy-oi8tw 4 года назад
Nuvu super akka but Sommu ganga (nidi), soku Magli dhi
Далее
Музыкальные пародии
00:28
Просмотров 22 тыс.
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,5 млн
Sarangadariyaa Singer Komali  Exclusive Interview
38:40
Музыкальные пародии
00:28
Просмотров 22 тыс.