మీ చానేల్ కు మంచి పేరు ఉంది. డబ్బులకు ఆశపడి పనికిమాలిన ప్రమోషన్స్ ఇచ్చి మీ పేరు చెడగొట్టుకోకండి. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు వాల్ల ఉసురు మీకు తప్పకుండ తగులుతది....
మీ వీడియోస్ మేము చూసుడు తప్పు ఎందుకంటే మీరు మళ్లీ బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి చేయకండి తిరుపతి అన్న ప్లీజ్ నీ మీద ఉన్న మర్యాద కొద్దీ మంచిగా పెట్టిన మెసేజ్ ఇంకోసారి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ పెట్టకండి