గద్దరన్న పై పాట పాడుతూ కన్నీళ్లు తెప్పించిన సింగర్ వరం : Singer Varam Emotional Song On Gaddar |RTV #folksinger #singervaram #gaddar #gaddarsongs #rtvfolkstudio
నిజంగా it's Fantastic సింగర్ వరం నీ మనందరం ఎంకరేజ్ చేద్దాం మిత్రులారా,, ఇన్ని రోజులు ఎక్కడ వెలినవు వరం,,కోకిల vioce కంటే చాలా బాగుంది.నీవు మిట్టపల్లి సురేందర్ అన్న టీమ్ లో ఉండు నికు మంచి పేరు వస్తది, జై గద్దరన్న జై హింద్ 🚩
గద్దర్ అన్నను నా జీవిత కాలం మరచిపోను. గద్దర్ అన్న మా పేదల పాలిట దేవుడు. ఆ దేవుడు ఈనాడు మా మద్యన లేకపోవడం తట్టుకోలేకపోతున్నాము. గద్దరన్నకు మా పేదల కన్నీటి వీడ్కోలు. జై గద్దరన్న.
గద్దరన్న పై అభిమానం చూపుతున్న ఈ వేదికలో ఉన్న వారందరూ గద్దరన్న యుద్ధనౌక కూతురు వెన్నల గారు Secunderabad కంటోన్మెంట్ అసెంబ్లీకి పోటీచేస్తున్నoదున మీరందరూ నిజమైన గద్దరన్న అభిమానులు అయితే వెన్నల గారి గెలుపుకు ప్రచారం చేయండి. జై గద్దరన్నా✊