ఆ భగవంతుని కృప మరియు కటాక్షముల వలన, తమ వంటి గురువు గారి ఔదార్యం వల్ల ఈరోజు గరుడోపాఖ్యానం వినగలిగే అదృష్టం కలిగింది. ఏదో తెలియని ఆనందం అనిపించింది. ఆ భగవంతుని దయ ఉన్నందుకు విన్న వారందరూ ధన్యులం. మీకు పాదాభివందనాలు గురువు గారు. 🙏🙏🙏
తండ్రి బ్రహ్మశ్రీ చాగంటి గారు మీరు బ్రాహ్మణులు కనుక ఈ ప్రవచనము వినిపించారు గనుక విన్నందుకు విన్న వారికి కోటి కోటి నమస్కారములు ధన్యురాలిని పదివేల శరణార్థి 🕉️🔱🌙☀️🇮🇳💯🌹🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟
ఆహా ఎం చెప్పా రు గురువు గారు Now a days people are saying so many reasons to be punctual. But God Surya bhagavan is not having even a single thing perfectly for his ride and he is being on time daily. మన పురాణాల నుండి మనం అర్ధం చేసుకొని నేర్చుకోవాలి. ఇంత వివరాలు చెప్పిన మీకు కృతజ్ఞతలు🙏🙏
Ayya...chaganti garu, nenu London lo doctor ga panichesthunnanu. Maadhi Tanuku, west godavari....esari Bharatha desam vachinappudu me padalaku namaskaram cheyyalani na korika...manninthuru!! Gurudevo bhava
Guruvu Gaaru sirasaanamaami (Bhagavathottamulu ) mee pravachanaala valla e varthamaana kaalam lo vadiduku lu thattu ko gala margam lo nadava galuguthannam .
@@Sanatanabharathi 3. Valmiki Ramayanam, Vyasa Bharatham rasindi Rushulu brahmana putrulu kaaru.. Kaani Uttara Ramayanam rasindi evaru? Danni prashninchakunda pracharam chesindi evaru? Shambuka vada, Ramudu tagadam deentlove. 2. Jambul-Akhyan (Droupadi Devi - Karna) mahabharat, rasindevaru promote chesindevaru? 1.Deva dasi Brigadheeshwara temple Tanjavur . Many more Jogini vyavastha ran even at local temples. Early example - Amrapali 500BC My point is whose responsibility was it to oppose it first? But who did promote by performing rituals? 4. Sai Baba telusukondi , shlokalu raasi janalanu murkhulanu cheste saripodu.
Meeru nenu adigina vatiki reference ivvalekapoyaru. Reference ante ఏ కాండ, ఏ సర్గ, ఏ శ్లోకం. అంటే మీరు రామాయణం గానీ మహాభారతం గానీ చదవలేదు అని స్పష్టం అవుతోంది . Utthara Ramayanam Valmiki Ramayanam lo bagame. shambhuka vadha kuda. Okasari shambhuka vadha mottham chadhivi,common sence tho alochonchi నిర్ణయించుకోండి అక్కడ జరిగింది ఎంటో.
Jambul akhyan అని ఏదైతే చెప్తున్నారో. అది మహాభారతములో లేదు. రామాయణ మహాభారతాలను చాలా సార్లు చాలా మంది వారి కాలానికి దగ్గట్టు అలాగే వారికి వచ్చిన ఆలోచనలతో రాశారు. ఇంకొందరు వారి నాటకాలను,కవిత్వాన్ని ఎక్కువ మంది చూడాలని, అంతకు ముందే ప్రాచుర్యంలో ఉన్న రామాయణ మహాభారతాలను వాడుకున్నారు. వారు రాసిన దానితో సంస్కృత మూల రామాయణ మహభారతాలకు ఎటువంటి సంబంధం లేదు.
@@Sanatanabharathi Common sense? Valmiki Shudrudu Tapassu che rishi ai rasina grantham lo inko shudrudu tapassu cheste thappu, what a logic sir ji.. References kavala ista.. wait ✋