Тёмный
No video :(

గరుడ పురాణం Part-1 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2 млн
Просмотров 142 тыс.
50% 1

గరుడ పురాణం ఎలా మొదలైందో ఎప్పుడు చదవాలో ఎందుకు చదవాలో వివరించే ప్రసంగం.
వరంగల్ - హన్మకొండలో P R Reddy ఫంక్షన్ హాలులో ప్రశాంతి గారు మరియు సాహితీ మిత్రుల ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "గరుడ పురాణం" పై ప్రసంగ లహరిలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' RU-vid channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱RU-vid: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #garudapuranam #garudapurana #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Опубликовано:

 

11 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 122   
@user-lx5sk8px1j
@user-lx5sk8px1j 5 месяцев назад
ఈ రోజుల్లో పుస్తకాలు చదివే ఓపిక మరియు సమయం ఎవరికీ లేదు . వీటన్నింటి గురించి మీ ద్వారా తెలుసుకునే అవకాశం మాకు కలిగింది .ధన్యవాదాలు గురువు గారూ.
@NNaresh-v3b
@NNaresh-v3b 4 дня назад
గరుడ పురాణం చాలా గొప్పగా చెబుతున్నారు గురువుగారు గరుడ పురాణం మహాభారతం భగవద్గీత శివపురాణం గురువుగారు మీకు దేవుడిచ్చిన గొప్ప వరం మన హిందూ ధర్మం గురించి హిందువులకు బోధిస్తున్నారు మీకు కృతజ్ఞతలు గురువుగారు ఇట్లు నరేష్
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 5 месяцев назад
చాలా మంచి అంశం తీసుకున్నారు ఈ అంశం వచ్చిన వారికి ఈ ఆలోచన వచ్చిన వారికి ధన్యవాదాలు మరియు ప్రసంగం చెప్పిన గురువుగారికి నా శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sarojinidevi9531
@sarojinidevi9531 25 дней назад
To see what s app,face book,see cricket,see cinemas they have time
@Srikanthhindhu
@Srikanthhindhu 5 месяцев назад
18 పురాణాలు 1.మత్స్యపురాణం 2.మార్కండేయపురాణం 3.భవిష్యత్తుపురాణం 4.భాగవత పురాణం 5.బ్రహ్మపురాణం 6.బ్రహ్మాండపురాణం 7.బ్రహ్మవైవర్తపురాణం 8.వరహపురాణం 9.వామనపురణం 10.వాయుపురాణం 11.విష్ణుపురాణం 12.అగ్నిపురాణం 13.నరసింహపురాణం 14.పద్మపురాణం 15.లింగపురాణం 16.గరుడపురాణం 17.కుర్మపురాణం 18.స్కంధపురాణం 🙏🙏🙏
@TheChandukamre
@TheChandukamre 5 месяцев назад
Thanks Broo
@srilakshmigraphics7780
@srilakshmigraphics7780 4 месяца назад
😅😅
@srilakshmigraphics7780
@srilakshmigraphics7780 4 месяца назад
😅😅
@saisreepeddibhotla1403
@saisreepeddibhotla1403 4 месяца назад
🙏
@user-rm8tn2hm7z
@user-rm8tn2hm7z 3 месяца назад
నారద పురాణం
@shivavayuvegula2774
@shivavayuvegula2774 5 месяцев назад
ఎంతో కాలంగా ఎదరుచూస్తున్న 🙏
@JRajendraPrasadJ.Rajendraprasa
@JRajendraPrasadJ.Rajendraprasa 5 месяцев назад
శుభ సాయంత్రం గురూజీ చాలా ధన్యవాదాలు
@subramanyamramesh3250
@subramanyamramesh3250 25 дней назад
🙏🙏🙏 గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనం 🙏 🙏 🙏
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 5 месяцев назад
😀😀😀😀🤣🤣🤣🤣🤣👏👏👏👏👏👏 ఎన్ని ఎపిసోడ్ లు ఉన్నాయో అన్ని నాకు పంపాలి ఇంత కు ముందు విన్నాను కానీ మీ దోరగా వినాలి నవ్యించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@avijayarao8276
@avijayarao8276 5 месяцев назад
.
@bujjichinna8703
@bujjichinna8703 5 месяцев назад
Guruvu Gari ki Padabhi Vandanalu 🙏🙏🙏
@aswathakumarnr6909
@aswathakumarnr6909 5 месяцев назад
🌹🌹🌹 శివాయ విష్ణురూపాయ శివ రూపాయవిష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోస్య హృదయం శివః 🌹🌹🌹
@sudhasistla4956
@sudhasistla4956 4 месяца назад
ఎప్పటినుంచో మీ ద్వారా వినాలని కోరిక గరుడపురాణం.ధన్యవాదాలు గురువుగారు.
@user-ei1py7tx9p
@user-ei1py7tx9p 4 месяца назад
గురుదేవులకు నా నమస్సుమాంజలులు చాలా చాలా మంచి విషయాలను తెలియజేశారు ఈరోజులలో ప్రతి ఒక్కరు వినవలసిన వంటి విషయాలను తెలియజేశారు ఈ అవకాశం ఇచ్చినటువంటి వరంగల్ వాసులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎల్లప్పుడు మీరు చేస్తూ ప్రజలలో వెలుగును నింప గలరని ప్రార్థన
@vijjisainiharika842
@vijjisainiharika842 4 месяца назад
గురువు గారికి శతకోటి పాధాభి వందనములు🙏🙏🙏🙏
@eshwarkallur5958
@eshwarkallur5958 5 месяцев назад
మిమ్మల్ని ఒక్కసారి చుడాలని ఉంది. మీరు దైవంశ సంభూతులు 🙏🏻
@RupanagudiRaviShankar
@RupanagudiRaviShankar 5 месяцев назад
సం"బూతులు" కాదు సార్ ; సంభూతులు
@eshwarkallur5958
@eshwarkallur5958 5 месяцев назад
@@RupanagudiRaviShankar 🙏🏻🙏🏻🙏🏻So thanks
@bacharajusai5247
@bacharajusai5247 3 месяца назад
*చూడాలని *దైవాంశ 😢
@ramidinagaraju3388
@ramidinagaraju3388 4 месяца назад
గురువుగారికి ధన్యవాదములు 🙏
@sambanaidu6487
@sambanaidu6487 5 месяцев назад
ధన్యవాదములు గురువుగారు 🙏
@kesulokesh5489
@kesulokesh5489 5 месяцев назад
ఓం నమః శివాయ
@saitejadheram6108
@saitejadheram6108 5 месяцев назад
Chaaala bagundi andi ippati daaka samavedam varu tappa evaru cheyyaledu garudapuranam
@user-bk4cd4iy9r
@user-bk4cd4iy9r 5 месяцев назад
Vaddiparti padmakar guruvu garu chepparu garudapuranam by vaddiparti Ani type cheste vastundi
@RAM_GANDAVARAPU
@RAM_GANDAVARAPU 5 месяцев назад
గరుడ పురాణం ఒకటి అష్టాదశ పురాణములు కి సమానం.అన్ని పురాణములు సారాంశం ఇదీ
@subhash7588
@subhash7588 4 месяца назад
గురువు గారికి కోటి కోటి నమస్కారములు మరియు ధన్యవాదాలు . నిజంగా మీరు చెపుతూ ఉంటే ఏదో ఏదో ఒక అనుభూతి కలుగుతుంది మరి ఒకసారి ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు మీ చేత పెట్టించిన వరంగల్ వాసులకు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@amarnathmallapuramu3264
@amarnathmallapuramu3264 5 месяцев назад
🎇 ఓ రోజు 🤝అమర కోసము 👍వివరణ తెలుప గలరని 🪐విశ్వశిస్తున్నా! గురువుగారు 🤭
@user-bp9zc7fb8d
@user-bp9zc7fb8d 4 месяца назад
అద్భుత ప్రయోగం నిర్వహికులకు శ్రీమన్నారాయణ అనుగ్రహములు
@killamsettynarayanarao8720
@killamsettynarayanarao8720 5 месяцев назад
GURUVU GAARIKI NAMASKARAM💐💐💐💐💐
@keshavgowda4785
@keshavgowda4785 5 месяцев назад
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు
@tekurijayarama5844
@tekurijayarama5844 5 месяцев назад
గురువుగారికి పాదాబివందనం
@yelisettypushpalatha7206
@yelisettypushpalatha7206 5 месяцев назад
గురువు గారి కి నమస్కారాలు 🙏🙏
@user-tk9tl2gq5q
@user-tk9tl2gq5q 5 месяцев назад
Sri gurubyonnamaha❤
@PanamalaiRGuruprasad-ic4mf
@PanamalaiRGuruprasad-ic4mf 5 месяцев назад
Respected Guru Gaaru, Pranaamaalu. Thanks for your excellent explanation. I am a 72 years old Maadhwaa Brahmin. I got introduced to your TV programs since the year 2000 or so, through my late mother who used to view your praavachanaas regularly. I am well conversant in spoken Telugu, but can't read or write Telugu. Chaala Dhanyavaadalu. Pranaamaalu, Guru Gaaru🙏. Sincerely, Guruprasad.
@jaideep603
@jaideep603 4 месяца назад
I am tanjore marathi speaking madhwa desastha bhramin
@savitam4076
@savitam4076 5 месяцев назад
Waiting for this subject from shri Garikapati garu. Thank you very much
@krishnaanjaneyulu744
@krishnaanjaneyulu744 5 месяцев назад
గురువు గారి పాదములకు సాష్టాంగ నమస్కారం. 🎉
@prakash.v1571
@prakash.v1571 3 месяца назад
Vandhe Sri Guru Pada Dwandyam.
@lakshmisaladi3071
@lakshmisaladi3071 5 месяцев назад
🌺🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi yentho Goppaga theliya chesaru Dhanyavaadamulu andi 🙏🌺
@CG_SQUAD8
@CG_SQUAD8 5 месяцев назад
Pranamalu guruvu gaaru🙏🙏🍇🍇🍇🍇
@ssshobhachannel7507
@ssshobhachannel7507 5 месяцев назад
Adigina ventta ne video chesinadduku miku sata koti vanddanalu.🙏🙏🙏
@sivakumar-qi3ot
@sivakumar-qi3ot 5 месяцев назад
Guruvugaari ki padabhi vandanaalu 🙏🙏🙏
@maheshreddymanyam1524
@maheshreddymanyam1524 5 месяцев назад
🙏🕉️OM Namah shivaya 🚩🇮🇳💪
@kakinadafilmmakers1193
@kakinadafilmmakers1193 4 месяца назад
Yentha mandhi direct ga garikapati vari pravachanam vinatam kosam mundhu cheppina vaari maatani skip chesesaaru😂😂😂😂😂😂😂
@sujithkumark1271
@sujithkumark1271 5 месяцев назад
Thank you for uploading ❤ waited for a month for this
@naga2379
@naga2379 5 месяцев назад
Na guruvugariki na padabhi vandanlu🙏🙏🙏
@Srikanthhindhu
@Srikanthhindhu 5 месяцев назад
18 పురాణాల పేర్లు తేలికగా గుర్తుపెట్టుకోవడానికి 10:55
@arjaraog7675
@arjaraog7675 4 месяца назад
ఈ ప్రవచనాలు విని ఎవరైనా బయట సమాజానికి ఉపయోగం పడుతున్నారా!!? విని చప్పట్లు కొట్టి వెళ్లిపోవడం తప్ప ఏమిచేయడం లేదు మరి సమాజం ఎలా మారుతుంది.? ఇది విన్నావాళ్ళు ఒకొక్కరు ఒక గరికిపాటి అవాలి. అది గుర్తుపెట్టుకోవాలి
@sarathchandramnv3234
@sarathchandramnv3234 5 месяцев назад
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
@venkatanaiduudamala3588
@venkatanaiduudamala3588 5 месяцев назад
గురువు గారి కి నమస్కారం
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 месяцев назад
పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.! దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.! నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.! నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.! ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.! ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.! ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 5 месяцев назад
❤garivariki vandanam
@manojprabha8853
@manojprabha8853 5 месяцев назад
ఓం శ్రీ విష్ణవే నమః❤
@JackSon-ey1cr
@JackSon-ey1cr 5 месяцев назад
Om nama shivaya
@mastersrinu
@mastersrinu 5 месяцев назад
Goosebumps videos
@pushpalathabandaru8050
@pushpalathabandaru8050 4 месяца назад
Gurugareki👃👃👃👃👃💐💐💐
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 5 месяцев назад
❤❤❤❤❤❤
@aswathakumarnr6909
@aswathakumarnr6909 5 месяцев назад
Sri gurubhyonamah 🎉🎉🎉🎉🎉🎉
@srinukankatala9397
@srinukankatala9397 5 месяцев назад
🙏🙏🙏
@venkeyvenkey2550
@venkeyvenkey2550 5 месяцев назад
Jay Shri Ram Jay Jay Ram
@Omsrikrishnayanamaha
@Omsrikrishnayanamaha 3 месяца назад
అడిగి మరీ చప్పట్లు కోటించుకుంటున్నారు.
@yeeravenkatesh8469
@yeeravenkatesh8469 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@sureshreddyram8997
@sureshreddyram8997 5 месяцев назад
Jai sri ram
@seetarao8773
@seetarao8773 4 месяца назад
గరిక పాటి వారు చెప్పిన న వన్ని విని మళ్లీ తప్పు చేసేవారు ఎంతో మంది ఉన్నారు
@prasanthkamatam5696
@prasanthkamatam5696 5 месяцев назад
🙏🙏🙏🙏
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 5 месяцев назад
Jai Srimannarayana 🙏
@Arunkumar-pe1lv
@Arunkumar-pe1lv 5 дней назад
Pls upload the video of complete Garuda Purana (Achara Kanda, Dharma Kanda )
@kakinadafilmmakers1193
@kakinadafilmmakers1193 4 месяца назад
Guruvu gaaru ee concept gurinchi yem cheptharo nenu interest ga unna❤❤❤❤❤❤
@dwarakanadh5299
@dwarakanadh5299 5 месяцев назад
🙏🌷🙏
@sreepathijayasree5283
@sreepathijayasree5283 4 месяца назад
🙏🏻🙏🏻🙏🏻
@tiruparisridevi3619
@tiruparisridevi3619 4 месяца назад
🙏🏼🙏🏼🙏🏼
@muralikrishnapundarika7487
@muralikrishnapundarika7487 5 месяцев назад
🎉🎉
@sripadaramadevi8987
@sripadaramadevi8987 4 месяца назад
💐🙏🙏🙏💐
@psnmurthy4877
@psnmurthy4877 5 месяцев назад
Namaskaramandi
@srimatkandadasalvapilla1045
@srimatkandadasalvapilla1045 4 месяца назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 4 месяца назад
🎉🎉🎉🎉
@narayan6592
@narayan6592 4 месяца назад
మ ద్వయం, భ ద్వయం చైవ, బ్ర త్రయం, వ చతుష్టయం అనాపలింగ కూస్కని పృధ పురాణాని పృథథ్ పృథత్ తప్పులుంటే మన్నిన్చగలురు
@tejeswararaojinaga186
@tejeswararaojinaga186 5 месяцев назад
🙏🙏🙏👋👋👋
@kanakalakshmiprasadsuvarap8335
@kanakalakshmiprasadsuvarap8335 5 месяцев назад
Part 2 evvandi
@amarnathmallapuramu3264
@amarnathmallapuramu3264 5 месяцев назад
🌠 🤝 🎇
@TVR9
@TVR9 5 месяцев назад
Guruvu gaaru yogavasistam kooda cheppeste vere inkem chepali aa okkati evaraina chepichandi pls ...... 🙏🙏🙏
@phanisravanthiduri6851
@phanisravanthiduri6851 4 месяца назад
Ayyo.. ayina chepina pravachanalo konni thesukoni memes Sagam Sagam chesi.. petadam.. avi chusi.. wrong info evvatam.. karma kalapothe.. thadinam petakarledu anukune Vallu chala Mandi..
@balamuralikrishna7548
@balamuralikrishna7548 5 месяцев назад
Mottaniki maa Guntur lo jarigina prasangam release cheyaledu,february 20 jarigindi, dakshinamurty stotram gurinchi chepparu guruvu garu, veelu ainanta tvaraga upload cheyandi admin garu
@un9305
@un9305 5 месяцев назад
Vaddiparthi padmakar garu book kuda release chesaru gorakhpur press dwara .
@krishnadevarapalli4983
@krishnadevarapalli4983 4 месяца назад
Swamy, dubbing is not synchronized around 25th minute. Kindly correct if it's psbl Thq
@user-wp8ce3yf4i
@user-wp8ce3yf4i 5 месяцев назад
60's daateka, badhyatalu teerite -- chanipovatam - adrustam gaane bhavinchali ---taruvata migilina variki baruvu maatrame..
@user-mf7ee8it1h
@user-mf7ee8it1h 5 месяцев назад
Sir please share next speech adress
@nagamani1279
@nagamani1279 5 месяцев назад
అయ్యా నమస్తే.. స్త్రీలు ఆశౌచం లో ఉన్నప్పుడు భగవద్గీత చదువవచ్చునా? దయచేసి తెలుపగలరు..
@kamalam7795
@kamalam7795 5 месяцев назад
chadava kudadandi a 4 days womens ki prashantam ga undli etuvanti tensions and reading and pooja puranas em cheyyakudadu peace of mind ga undali .🎉 jai sriram em ayna wrong unte sorry 🎉🎉🎉
@maruthiprasanna815
@maruthiprasanna815 5 месяцев назад
Chadavakudadu.. daivanama smarana chesukovali
@user-wp8ce3yf4i
@user-wp8ce3yf4i 5 месяцев назад
pitru kaaryalaki -- madi - suchi- chaalaa yekkuva vuntayi. 13 rojulu- chaala nistaga vundali -(karma kanda chese varu)
@V.Abhijit_Kumar
@V.Abhijit_Kumar 5 месяцев назад
6:22
@omshiva8125
@omshiva8125 4 месяца назад
puraaananikintha anya vishayale ekkuva😂
@bankanagesh1039
@bankanagesh1039 5 месяцев назад
Janaalu pedda yadhavalu.meeru yenni cheppina maararu. Kastapadakunda pakkavadini mosam chesi brathukuthunnaru. Mee pravachanalu vinna maararu guruvu gaaru
@sairamjonnalagadda7255
@sairamjonnalagadda7255 5 месяцев назад
Nuvvu sudda pusava ra
@veeramalleswari3640
@veeramalleswari3640 5 месяцев назад
సానుకూలంగా ఆలోచించండి సార్
@sriseetharamamandiramchina229
@sriseetharamamandiramchina229 5 месяцев назад
Okari gurinchi manaki anavasaram sir, manam dharmam ga unnaama Leda anedi aa eswarudiki telusthundi kada, adi chaalu. We vidham ga andaru aalochisthe samaajam baagupaduthundi,
@bankanagesh1039
@bankanagesh1039 5 месяцев назад
@@BhukyaSrinu885 thanks brother 😔
@bankanagesh1039
@bankanagesh1039 5 месяцев назад
@@sairamjonnalagadda7255 thanks brother
@gunakalasreedhararao1052
@gunakalasreedhararao1052 5 месяцев назад
గురువుగారు నమస్తే. బూచోడు అంటే బూసి దొర అని అంటారు... వాస్తవం తెలియదు
@user-bj7fi2my8k
@user-bj7fi2my8k 5 месяцев назад
Sir Potti Sriramulu Chalavadi MallikarjunaRao CET lo monna chepparu kada prasangam Adi Upload chesta annaru RU-vid channel lo but cheyaledu inkaaa. 🫢 Adi *Bokkalo college* ane cheyaledu kada miru 😮🫨 miku ela telisindi antha easy gaa 💯
@vasantkumar4799
@vasantkumar4799 5 месяцев назад
Content chepandi Aprastuta vyakyanam prati video lo ekkuvaipothunnai
@jayarajuvadakuppala297
@jayarajuvadakuppala297 5 месяцев назад
Buchade bussy Dora. Public are very scaring about bussy British leftinent. So mothers are scaring their children that bussy will come. Bussy Vaud became as bussadu.
@radhikarsreesinguluri4569
@radhikarsreesinguluri4569 21 день назад
😂😂
@MrAmarnath003
@MrAmarnath003 5 месяцев назад
N😢
@naresh.kanakanaresh.kanaka2845
@naresh.kanakanaresh.kanaka2845 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@gellasubhashini1445
@gellasubhashini1445 4 месяца назад
🙏🙏🙏
@lavanyakadi2873
@lavanyakadi2873 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@geetaneelapparamthirth2410
@geetaneelapparamthirth2410 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
Далее
Fancy VS Classic #shorts  @CRAZYGREAPA
00:33
Просмотров 923 тыс.
Garuda Puranam - Part 1
51:48
Просмотров 516 тыс.