మీరు చెప్పినట్లు గరుడపురాణం, భగవద్గీత పాఠ్యాంశాలుగా పెట్టి మీలాగా ప్రతి గురువు మనసుకు హత్తుకునే విధంగా జ్ఞానాన్నీ,ధైర్యాన్ని ప్రసాదించే ప్రయత్నం చేస్తే తయారయ్యే సమాజాన్ని చూడాలని వుంది గురువుగారు. మీకు నా పాదాభివందనాలు🙏🙏
అన్నమయ్య సంకీర్తనాల్లో అన్నమయ్య దైవాన్ని నిందిస్తూ కీర్తన అలాపించాడు. నేను పాపిని అజ్ఞ్యానిని నిను ఎలా తలచాలో తెలియక చింతాక్రాంతుడనైనాను. నీవు అజ్ఞ్యానివి కావు కద దేవా నను ఉద్ధరింపక అజ్ఞ్యానివైనావా దేవా ! నను కావగా రావా స్వామి !
Sir, you are a real human being, irrespective of religion you tell truth, logically right, every body accepts except those who follows blindly follow and think irrationally, I.e., chandasulu, mudhaviswasulu. I like your pravachanalu though I am a Muslim, right is right for every one whether he is hindu or Muslim or any body
ॐ नमः शिवाय l 🕉️🙏🌿 ॐ श्री गुरुभ्यो नमः 🕉️🙏🌺 గురువు గారు, అష్టాదశ మహా పురాణములు అన్ని భాషలలో అనువదించి వున్నాయా ? అన్ని భాషల వారూ చదువుకునేందుకు. ? భగవంతుని తెలుసుకునేందుకు. వివరించగలరు. 🌺
Swami na age 16 nen sai sacharitha phone lo vinnanu book 20 adhyayalu chadivanu bagavatham Motham chadivanu Epudu Bagavathgita start chesina 2 adhyayam 52 shlokam
" Garuda ( Eagle ) is the Vahana of Lord Vishnu ". Eagle ( Garuda ) is a king of the sky ". Garuda can eat every creatures . Mostly snake ( sin ) is A favourable food for Eagle ( Garuda )". Garuda is the symbol of past and perfect ( specific and super visuality / perfectly Hunter )".
*ఎల్లప్పుడూ సత్యం విశ్వవ్యాప్తం, విశ్వజనీనం, సత్య స్థితి పొందిన ప్రతి ఒక్కరూ ఒకే విధంగా పొందగల ఎవరికి వారి నిజ స్థితి మాత్రమే సత్యం అంటే. ఇప్పుడు ఒకలాగా, తర్వాత ఒకలాగా గాని, ఒకరికి ఒక లాగా వేరొకరికి మరో లాగా వంటివి ఉండటం జరిగితే, కచ్చితంగా అది సత్య జ్ఞానం, సత్య మార్గం, సత్య దర్శనం అయి వుండక పోవడానికే అవకాశాలు ఎక్కువ. అది శ్రీకృష్ణుడా, శంకరాచార్యుడా, యేసు ప్రభువా, రామకృష్ణుడా లేక వేరే వారు చెప్పరా అనే విషయంలో ఏ తేడా ఉండదు. ఉన్న అసలు సమస్య మాత్రం ఖచ్చితంగా ఏ ఒకరు స్వయంగా సత్య స్థితి పొందితేగాని సత్యం అర్థం చేసుకోవడం, అనుభూతి చెందటం, లోకానికి తిరిగి బోధించటం సృష్టిలో ఏ ఒక్కరికి అసలు సాధ్యం కానే కాదు. నేనే సత్యం అహం బ్రహ్మస్మి శివోహం.*
I always have one doubt..... The stories of anavaram Satyanarayana Murty, trinadha murthi , vinayak puja story( little convenience compare to other) are so black mailing (infact scares us).. can you please respond to those stories
Nen ee Lokam Lo undaleka pothunanu chuttu andharu chedipoyaru Kama krodam lo paddaru prema ante ata bomma la ayindhi ammailu abbayilu Kama krodam lo munigaru swami