నంద గోకులమైనది, ఆనందం గోకులమైనది. జై రాధాకృష్ణ, జై జై రాధాకృష్ణ. రామకృష్ణ పరమహంస ప్రతి క్షణం తన్మయం తో తనలో తాను : 'భక్తి, భక్తులు, భగవంతుడు, భాగవతం' ఒక్కటే అంటూ వుండేవారు.
మీ ఋణం తీర్చుకోలేము. మీ పాదాలకు భక్తిగా నమస్కారం చేయడం తప్ప. మా అందరినీ ధర్మ మార్గంలో చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. అనంత కోటి ధన్యవాదాలు చెప్పినా తక్కువే🙏🙏🙏
Ennno samvastsaralanundi edhuru chustunananu.. Dhanyosmi swamy Mee nota radhakrishnula gurinchi vinagalagadam na enno janmala tapassu phalam 🙏🙏🙏🌹🌹🌺🌺 SriKrishnaSsaranam mama
Nyt tym padkoni macham pyna vintey... Padhati manchidi kaadaa guruvgaru?? Poortiga sradhaga concentrated ga vintanu half n hr or one hr... Mng antha kudaradhu papa tho