Тёмный

గలతి పత్రిక పౌలు ఏమి వ్రాసాడు ? What did Paul write in Galatians? (Part-2)| Edward William Kuntam 

Edward William Kuntam
Подписаться 324 тыс.
Просмотров 46 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 68   
@stephenramisetty6150
@stephenramisetty6150 2 года назад
Thanku Edward Williams garu mee PATRICALU nenu watch chestunna Superrrrrr explanation 🙏🙏🙏👌👌👌👍👍👍🤲🤲🤲🤲💘💗❣❤💙💚
@9885895029
@9885895029 4 года назад
క్లుప్తంగా అర్థమయ్యే విధంగా వివరిస్తు ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవునికి మహిమ కలుగును గాకా..
@veenaramesh3599
@veenaramesh3599 Год назад
Hallelujah 🙏
@rajubalaga6487
@rajubalaga6487 3 месяца назад
Thank you sir...
@balarajuyadla3756
@balarajuyadla3756 4 года назад
Very Excellent explanation Anna, Everyone Christian must compulsory listen these words. It's very useful and wonderful chapter for spiritual Growth. Thanks you so much Anna.👏
@loisfaithabel
@loisfaithabel 8 месяцев назад
Thank you so much sir for making us to understand God's word very clearly 🙏
@emilynirmalakumarisheelam8770
Praise the lord 🙏
@dayakarsalveru6350
@dayakarsalveru6350 2 года назад
Praise the Lord brother
@johnmadha9750
@johnmadha9750 4 года назад
దేవునికి మహిమ కలుగునుగాక....
@Jasmine-pn7ze
@Jasmine-pn7ze 3 года назад
Crystal clear message brother praise god 🙏
@jcmministriesofficial5251
@jcmministriesofficial5251 3 года назад
Thank you Brother
@praveenchintalapudi3290
@praveenchintalapudi3290 3 года назад
Praise The Lord
@xtrakw7519
@xtrakw7519 2 года назад
Amen
@praveenchintalapudi3290
@praveenchintalapudi3290 3 года назад
మంచి విడియో.
@vijayabodapati2143
@vijayabodapati2143 4 года назад
Praise the Lord brother excellent message glory to God
@thegodwillprovide3692
@thegodwillprovide3692 Год назад
Amen♥️🙏🙏🙏
@vijayavijaya7244
@vijayavijaya7244 4 года назад
థాంక్యూ సార్ గాడ్ బ్లెస్స్ యు
@johnpaulpaul7345
@johnpaulpaul7345 4 года назад
Praise God thank you brother
@varuduhero606
@varuduhero606 4 года назад
uncle waiting for this video,THANK YOU VERY MUCH
@rajababunakka50
@rajababunakka50 4 года назад
Sir Excellent Enlysis the history and reality of Bible .Thankyou so much sir.
@cyberneticsca672
@cyberneticsca672 4 года назад
Excellent message brother chaala baga chepparu
@vijayavijaya7244
@vijayavijaya7244 4 года назад
Praise the lord brother God bless you
@sureshkumarsirra6982
@sureshkumarsirra6982 4 года назад
Chala baga chepparanna
@RamGopal-lr7xe
@RamGopal-lr7xe 4 года назад
Good understanding sir
@iamambassadorofjesuschrist5830
@iamambassadorofjesuschrist5830 4 года назад
Thank u For uploaded
@lathasams735
@lathasams735 4 года назад
Heart touching message anna
@samuelkarrothu4272
@samuelkarrothu4272 4 года назад
God bless you Dadi
@gwfchurch
@gwfchurch 4 года назад
Ayyagaru thankyou for your message I blessed
@nkvarma2506
@nkvarma2506 4 года назад
nice message n good explanation
@narukota1474
@narukota1474 4 года назад
Great... Great
@marymandru5090
@marymandru5090 4 года назад
brother very good message
@RameshBabu-xc3ce
@RameshBabu-xc3ce 4 года назад
Praise the LORD I got very good understanding now.. Thank you Anna
@davidmoses8513
@davidmoses8513 4 года назад
The Book Of Galatians Outline: 1. Gospel - 1&2 Ch. 2. Grace - 3&4 Ch. 3. Growth (Spiritual)- 4&6 Ch.
@ravis5227
@ravis5227 4 года назад
Praise the Lord Brother's : I have a one quation Bhumi ballaparupugaaa undhi ani Bible lo undhigaa Dhani vivarana avaraina cheppagalaru
@prasadraoe1368
@prasadraoe1368 4 года назад
Thankyou Anna..😇♥️🙏
@rajanikanth3556
@rajanikanth3556 4 года назад
Super sir.
@ashokkumargs7287
@ashokkumargs7287 4 года назад
Praise the Lord brother...great insights from Galatians. we got very good and clear understanding. May God use u mightily.
@sujipellakuru6457
@sujipellakuru6457 4 года назад
Praise the lord brother wonderful explanation brother god is always brother pray for me brother job and marriage brother Amen
@sureshkaattepoovu2455
@sureshkaattepoovu2455 4 года назад
amen
@pasagadugulasuryamohan4392
@pasagadugulasuryamohan4392 3 года назад
👌👌👌👌
@graghavendrarao
@graghavendrarao 4 года назад
Amen🙏
@bollepogujoseph9290
@bollepogujoseph9290 2 месяца назад
🎉
@sreedeviambati4437
@sreedeviambati4437 4 года назад
Thank you sir Next Ephesians ni kuda Elage post cheyandi once again Thaks sir
@gvgkprasad3718
@gvgkprasad3718 3 года назад
Plz explain revolution chapter by chapter and old testment also kings to Malachi chapter by chapter plz sir
@zionravi
@zionravi 4 года назад
STATEMENT OF FAITH We believe in the authority of the Bible, as the complete Word of God. We believe in the trinity, God's plan of salvation for mankind as planned by God the Father, executed by God the Son by His atoning death on the cross and His resurrection and applied and worked out in the life of the believers by God the Holy Spirit. We believe in the Body Of Christ the universal church composed of all the Born again Believers all over the world and the local expression of that body in every place where believers meet together for worship and breaking of bread, fellowship and Bible study and prayer. We believe in the equality of the believers in the body of Christ being equally precious as they are redeemed by the precious blood of Christ, being equally important and useful as indwelt by the Holy Spirit to contribute to the building up of the church, the spiritual house and God's holy habitation to show forth His fullness, unity, love, wisdom and power. We believe in the preparation of the Church for the second coming of the Lord Jesus Christ for which the worship is an important part of that preparation. Therefore we encourage individual worship of believers in spirit and in truth around the Lord's Table every Sunday, enabling them to declare the preciousness of the Lord as experienced by them. We warn and encourage believers to take part in the Lord's Table worthily to be prepared for the glorious appearing of the Lord. This exercise is important as the "Father seeks for such worshippers." (John 4: 23). We believe in the stewardship of the church in preaching the gospel to all peoples regularly so that souls are saved and added to the church, disciples so that the kingdom of God is built. Every Opportunity to proclaim the Gospel is taken and every believer is encouraged to participate in the various outreach programs. We believe in the autonomy of local churches under the headship and lordship of the Lord Jesus Christ based on the New- Testament pattern and functioning according to the principles revealed in the word of God.
@abrahamandugula1274
@abrahamandugula1274 4 года назад
Praise Lord Brother .. really you accept/believe the character of PETER is against which PAUL words in Galatians.. please observe the Cornelius incident in Acts 10& 11 chapters.. its misunderstanding of Circumcised people and same was quoted by PAUL as per Galatians 2 I think please.
@venkataratnamgandipudi3135
@venkataratnamgandipudi3135 4 года назад
Praise the Lord sir this is not good message this spiritually meaningful and strengthful message i recived many holy spiritual in depth meanings by holy man of god amen amen amen Thank you sir Please pray for my spiritual life amen.
@benr4904
@benr4904 2 года назад
అన్నా 30:59 దగ్గర గలతి 5:13 అని కాకుండా అదికాండం అని చూపిస్తోంది
@bro.naveenkumar83
@bro.naveenkumar83 4 года назад
Praise God brother. Can you explain about second death that about man, and why Lovable father allowed eternity punishment.
@dinakarreddy5233
@dinakarreddy5233 4 года назад
Uncle ROMANS gurinchi cheyandi
@sandeepiln
@sandeepiln 4 года назад
He already did
@mdkkarim
@mdkkarim 4 года назад
Read mark 10:18
@zionravi
@zionravi 4 года назад
Dear Brother, Galatians 1:4 As a human being, how can Paul can give a statement on the Purpose of Jesus?
@beulahruth6924
@beulahruth6924 4 года назад
Praise the Lord brother.can you give a message on live in relationship.I feel it is wrong in the sight of God.Can you clear it with the word of God.
@varalaxmi8920
@varalaxmi8920 3 года назад
Pats are garu miru chephe prathi bhadhana naku parishudda grandham nakujnanam bhaga ardamaivuthundhi mikuikanu dhevudi shakti inkanu podhalani dhevudini korukuntunnanu prardana chestanu
@ravis5227
@ravis5227 4 года назад
Praise the Lord Brother's : I have a one quation Bhumi ballaparupugaaa undhi ani Bible lo undhigaa Dhani vivarana avaraina cheppagalaru
@rajasekharmadas7141
@rajasekharmadas7141 4 года назад
Bugolaamu ani yobu(job) grandhamulo untundhi bro. Evvekakunda... Gaali ki baruvu untadhi ani., boomi lopala heat undhani, moon svayamga prakasinchaledani undhi sir. Aa references kuda pedathanu. Next comment lo
@zionravi
@zionravi 4 года назад
అన్నా, ఒకవేళ galatatians లో రాయబడిన మాటలు పౌల్ గారివి అయితే వాటిని నేను నమ్మవలసిన పనిలేదు. పాల్ నీకులాంటి, నాకులాంటి మనిషే.
@MamathaMahitha
@MamathaMahitha Год назад
తరువాత… యూదయ నుంచి వెళ్లిన ఈ యూదులు విశ్వాసులు సున్నతి తీసుకోవాలి అని భోధించేసారు కదా?! మరి ఆ బోధ ని ఆపడానికి మనము ఒక లేఖ రాసి పంపుదాము..అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక…విగ్రహ సంబంధమైన వాటిని,రక్తమును,గొంతు పిసికి చంపిన దానిని విసర్జించాలి. ఇవి మాత్రం చెయ్యాలి.. ఎలాగూ మోషే లేఖనాలు చదవడము అనేది ప్రతి పట్టణములోని సమాజమందిరాల్లో ఉంది. అవి చదువుతారు… ఇవి చేస్తారు ఇలా రాసి పంపిద్దాం అని యాకోబు చెబితే అపొస్తలులు సరే అని అనుకుంటారు… ఆ లేఖని పౌలు బర్నబా యూదా సీల కి ఇచ్చి పంపిద్దాము అని అనుకుంటారు… వాళ్ళు రాసి పంపినది… 23 : వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్య జనులుగానుండిన సహోదరులకు శుభము. 24 : కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు 25 : గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన “””””యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో”””””కూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. 27 : కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. 28 : విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విస ర్జింపవలెను. 29 : ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, “””పరిశుద్ధాత్మకును”””” మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక. Length ఎక్కువ అయితే క్షమించండి.. నా ప్రశ్నలు అర్ధం అవ్వాలి అని వివరించడము జరిగినది.. తరువాత comment లో నా ప్రశ్నలు అడుగుతాను..
@MamathaMahitha
@MamathaMahitha Год назад
గలతీయులకి లేఖ రాస్తూ… పేతురిని నేను రక్షణ పొందిన tharuvatha కలిసాను..(గలఁతి 1:18) తరువాత 14 సవంత్సరముల తరువాత బర్నబాను తీతును వెంటబెట్టుకొని యెరూషలేము వెళ్ళాను..(2:1) దేవ దర్శనము కోసమే వెళ్లితిని( అదేంటి?! ఒక వివాదము పరిష్కరించడానికి వెళ్లారు కదా) నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్త ప్రత్యేకముగా ఎన్నిక అయిన వారికి విశదపరిచితిని( అవును చెప్పారు అని లూకా కూడా రాసాడు అపో 15:12 ). అయినను నాతోకూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్ట బడలేదు. 4 : మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసువలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది. 5 : సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్కగడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. (అపో 15:1 లో కొంతమంది యూదయ నుంచి వచ్చిన వాళ్ళు సున్నతి తీసుకోమని చెప్పారుగా.. ఆ క్రమములో తీతుకి సున్నతి ఇఛ్చి ఉంటారు.. మేము అయితే అస్సలు ఒక్కగడియ కూడా ఒప్పుకోలేదు అన్నాడు..ఓకే) - మరి అపొస్తలులు దగ్గరకి వచ్చాక వాళ్ళు సున్నతి ఒద్దు అని చెబితే అందరూ ఊరుకున్నారు కదా.. ఒప్పుకున్నారు కదా! మరి అపో 16 లో తిమోతి కి ఎందుకు సున్నతి చేయించాడు..???? అపో 15:1 లో సున్నతి అంటే ఒప్పుకోని పౌలు 12 mandi అపొస్తలులు ఒద్దు అని ఒక లేఖ రాసి ఇది పట్టుకెళ్లండి ,వింటారు అని చెప్పి ఇచ్చిన లేఖని కూడా చేతిలో పెట్టుకొని తిమోతికి ఎందుకు సున్నతి చేపించాడు… అంటే అపొస్తలు ఒద్దు అన్నారు అనా?? వాళ్ళకి వ్యతిరేకముగా చెయ్యాలి అనా?? ఆ సున్నతి ఇచ్చిన తిమోతికే లేఖ రాస్తూ ధర్మశాస్రం ధర్మవిరోధులకి, నరహంతకులకి, పాపిష్టివాళ్ళకి అని అన్ని తిట్లు తిడుతూ రాసాడు??(1 తిమోతి 1:11) మరి తిమోతికి ఎందుకు సున్నతి చేయించాడు?? ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకోలేదు, వారెంతటి వాళ్ళైనా నాకు లక్ష్యము లేదు(గలఁతి 2:6 ) ( ఇది ఎంత మాట?? వాళ్ళని ఎన్నుకొని సత్యమందు ప్రతిష్ట చేసి యేసు పంపిస్తే…వాళ్ళు అంటే లెక్క లేదా?? అంటే సమూహము అంతా వారి మాట వింటున్నారు అని కోపమొచ్చిందా??!) మధ్యలో ఒక quotation వాళ్ళ గురించి… “దేవుడు నరుని వేషము చూడడు”….. ఆ ఎన్నికైన వారు నాకేమియు ఉపదేశించలేదు( అదేంటి అన్ని మాటలు చెబితే.. లేఖ కూడా చేతికి ఇచ్చి పంపిస్తే??!!!!)
@MamathaMahitha
@MamathaMahitha Год назад
అపొస్తలుల బోధ అంటే క్రీస్తు బోధ… వాళ్ళకి విరోధముగా చెప్తే ఏం వస్తది… 2 korindhi 11: 5 : నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను 12 : అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును. 13 : ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. 14 : ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు 15 : గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును ఇక్కడ వెలుగు దూత క్రీస్తు… పరిచారకులు అపొస్తలులు… కాదు.. వాళ్ళ గురించి రాయలేదు వేరే వాళ్ళు అపొస్తలులు అని చెప్పుకున్నారు వాళ్ళ గురించి రాసాడు అని చెప్పడానికి ప్రయత్నించకండి.. ఆ అద్యాయములో మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలుల గురించే మాట్లాడాడు… యేసు చేత పంపబడిన ౧౨ మందే అపొస్తలులు ఇంక ఎవరొచ్చినా ఒప్పుకోరు .. పౌలు బర్నబా నే అపొస్తలులుగా ఒప్పుకోలేదు.. అందుకే 1 korindhi 9: 1 : నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా? 2 : ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వ మునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? 5 : తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా? 6 : మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? గలితీయులలో అన్యులకి ఏమి తెలియదు కదా.. ఇంక పౌలు ఏమి చెప్తే అదే… “ పేతురునే అపరాధిగా తీర్పు తీర్చాను, గద్దించాను” అని చెప్పుకుంటే.. value పెరుగుద్ది కదా.. పౌలు గొప్పవాడు అని అనుకుంటారు కదా.. దాని కోసమేనా ఈ అబద్ధాలు… పౌలు కోరిక నెరవేరిందిలే…. పౌలు రాసుకున్న పత్రికలూ గొప్పలు కారణముగా ఇప్పుడు అందరూ దేవుడు ఏర్పరచుకున్న అపొస్తలుల కన్నా పౌలు ఏ గొప్పవాడు అనుకుంటున్నారుగా.. 20 : నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు. ( ఎవరు అడిగారు అబద్ధము చెప్పావా అని.. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది.. bible లో ఇన్ని పుస్తకాలు రాసిన ఏ ప్రవక్త కూడా అబద్ధం చెప్పట్లేదు అని ఒట్టు పెట్టుకొని రాయలేదు.. అది రాయాల్సిన అవసరం ఏంటి?) యిర్మియా 5:2 :యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.
@272080tcm
@272080tcm 4 года назад
parents ragane tv pettukovachch kada...yesayya ragane vyabhicharam cheyochcha ayyagaru..yesayya vachchaka kattudittamina boundary ni ekkuva chesada tagginchada..
@zionravi
@zionravi 4 года назад
It is suggested to do the Bible study from Gods perspective but not in Paul's perspective, if so, then all the scripture is man made. Sorry. Many treasures can be dug in this Bible study, please dig 💎⛏️
@samsonkathi3298
@samsonkathi3298 4 года назад
Praise the Lord 🙏🙏🙏🙏🙏
@johnpaulpaul7345
@johnpaulpaul7345 4 года назад
Amen
@srinivasemani4080
@srinivasemani4080 4 года назад
Amen
Далее
бабл ти гель для душа // Eva mash
01:00
GALATHI PATRIKA VIVARANA Part 2
1:25:32
Просмотров 16 тыс.