కలర్ గారంటీ అతను ఇవ్వము అంటున్నాడు. కొరియర్ చార్జెస్ కూడా మనమే పెట్టుకోవాలంటా, చాలా హోలేసేల్ షాపులు ex: Rs 30 గాజులైన సరే వాళ్ళు కలర్ పోతే, అది తీసుకొని కొత్తది ఇస్తాము అంటున్నారు. కానీ వీల్లేమో అది మాకు సంబంధం లేదు అంటున్నారు. ఈ షాప్ కి వెళ్లేముందు కొంచెం ఆలోచించండి అని నా అభిప్రాయం.
Anna long unnavallu WhatsApp lo Massage Chesthe Home Delivary Chesthara Anna.One Thousend Below All Items in one one Box Delivary Cheyandi Anna Chaines kuda.