Тёмный
No video :(

గాజుల శబ్దం విని తలరాత చెప్పిన యోగి//శ్రీ గులాబ్రావ్ మహారాజ్//hema nanduri 

nanduri hemamalini
Подписаться 449 тыс.
Просмотров 235 тыс.
50% 1

Gulab rao maharaj life history part 1 by Hema Nanduri
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Editing Credits : Sri Datta Nanduri 9th class
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
----------------------------------------------------------------- ------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 533   
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 года назад
ఎంత చక్కగా తెలుగు తప్పులు లేకుండా చెప్పారమ్మ. ఇన్ని రోజులకు చక్కని తెలుగు భాష వినగలిగాము.
@kandivenkataramanarao3925
@kandivenkataramanarao3925 2 года назад
అమ్మ, ఒక మహానుభావుని గురించి తెలిపి ఎంతో పుణ్యం మూట కట్టు కున్నారు. ఆలాగే వినిన, చూసిన ప్రతి ఒక్కరికీ ఎంతో పుణ్యం దక్కింది మరియు ఆనందం.
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 года назад
🙏🏼🌷🌷🙏🏼 ఈరోజు ఈ స్వామి వారి చరిత్ర మహాత్మ్యం వినే అదృష్టం నాకు కలగడం నాఅదృష్టం గా భావిస్తున్నాను.శ్రీ గులాబ్ రావు మహరాజ్ గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🙏🏼
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 2 года назад
అమ్మా మీకు చాలా ధన్యవాదములు తల్లీ. మీరు చెప్పే విధానము వింటే అంతా కళ్ళకు కనబడుతున్నట్టుగా ఉంది.
@gkrishnaprasad8480
@gkrishnaprasad8480 2 года назад
Om narayana
@abhilashn2993
@abhilashn2993 2 года назад
చాలా కృతజ్ఞతలు అమ్మ గారు ,లోకం కోసం మీరు మరాఠీ భాషలో రచనలు చదివి మన ఛానల్ లో తెలుగు లో విడియో చేసినందుకు... శ్రీ మాత్రే నమః... శ్రీ గురుభ్యోనమః..... నా అమ్మ గారికి మీ గొంతు వినడం అంటే చాలా ఇష్టం....
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam Год назад
హేమక్కా, యోగులు మాత్రమే కాదు... కళ్లకు కట్టినట్లుగా వాళ్ల చరిత్రలను వివరించి చెప్పే మీరు కూడా నాలాంటి వేలాది మందిని శ్రవణం ద్వారా తరింపచేయడానికి పుట్టిన కారణ జన్మురాలు 🙏. మీ ఋణం తీర్చుకోవటం సాధ్యం కాదు. ఈ వీడియోలో ఒక విషయం చాలా ఆశక్తి దాయకంగా వుంది. బ్రహ్మచర్య నిష్ఠ కలిగి వుంటే మనిషి ఎంత గొప్ప యోగి కాగలడో , ఆ విషయమై గులాబ్రావ్ యోగీజీ జీవితం సోదాహరణంగా నిలబడడం, వివేకానందుడు కూడా బ్రహ్మ చర్యం గొప్పతనం గురించి చెప్పిన మాట యువత పట్టుకోవలసిన విషయం. ఈ విషయాన్ని నాకు కూడా పదే పదే స్మరించుకోవలసిన విషయం. ఈనాడు సెక్సాలజిస్టుల పేరుతో అనేకమంది వైద్య సలహాల ముసుగులో చెప్పే కొన్ని విషయాలు యువత విచ్చలవిడితనంతో ప్రవర్తించడానికి ప్రేరణనిస్తోంది. ధన్యవాదాలతో శుభోదయం అక్కా 🌄
@nandurihemamalini
@nandurihemamalini Год назад
అయ్యో అదేమీ లేదు తమ్ముడు..
@vidyask4055
@vidyask4055 7 месяцев назад
అమ్మా మీకు అనేక అనేక ధన్యవాదాలమ్మా. ఈరోజు నాకు అదృష్టముండబట్టే మీ నోటి ద్వారా శ్రీ గులాబ్ రావు గారి చరిత్ర వినే భాగ్యం కలిగింది.మీ వ్యాఖ్యానం పరమాధ్భుతం...వందనాలు🙏🙏
@laxmanm7650
@laxmanm7650 2 года назад
నేను యూట్యూబ్ లో చాలా మంది చెప్పిన వీడియోస్ చూసాను.కన్ని అందరికన్న మీరు చెప్పే పద్ధతి చాలా బాగుంది.మీరు చెప్తే ఇంకా వినాలనిపిస్తుంది మహనీయుల చరిత్ర గురించి.నేను అడ్డమయేన పాటలు వినేవణన్నే ముందు, మీ వీడియో ఒకటి చూశాక చాలా బాగా అనిపించింది. మీ ప్రతి వీడియోస్ చూస్తున్నాను.చాలా అద్భుతంగా చెప్తున్నారు.మీరు చెప్పే వీడియోస్ కి నలో భక్తి బావలు కూడా పెరుగుతున్నాయి.నిజంగా మీకు ధన్యవాదాలు.
@srinivasgurram3586
@srinivasgurram3586 2 года назад
ధన్యవాదములు అమ్మ ఎప్పుడూ వినని మహానుభావుడి గురించి చెప్పినందుకు 🙏🙏🙏
@chakrapanisreeramozu2538
@chakrapanisreeramozu2538 2 года назад
ధన్యవాదములు తల్లి మాకు మహానుభావుడి గురించి తెలిపారు. మా జీవితంలో కూడా భక్తి ని నింపుకుని ఆదేవుని దయ ను పొందాలని ఆశిస్తున్నాము .
@shivasaishakthi8994
@shivasaishakthi8994 2 года назад
గురూజీ గారికి నా శిరస్సు వంచి పాదభి వందనం 🙏🙏🙏
@mangthadharavath8455
@mangthadharavath8455 2 года назад
Om nama shivaya 🙏🙏🙏🙏🙏🙏🌹
@shivasaishakthi8994
@shivasaishakthi8994 2 года назад
@@mangthadharavath8455 🙏
@maddukurijayachandra2328
@maddukurijayachandra2328 Год назад
@@mangthadharavath8455 😂à
@narreng3461
@narreng3461 2 года назад
చాల చాల సంతోషంగా వుందమ్మ ఈ కద విన్న తర్వాత కళ్లల్లో నీళ్లు నిండినవి మంచి మహానుభావుల కదలని విన్నపు డు ఎన్నో చేసేయాలి అనిపిస్తుంది కాని ఆచరణ లో పెట్టలేని స్థితిలో ఉన్నా ను😘
@nglaxmi459
@nglaxmi459 2 года назад
సుందర పదజాలంతో అద్భుతమైన విశ్లేషణ.ఎప్పుడు వినని ఓ మహాపురుషోత్తముని గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు.ఆలయం ఎక్కడ ఉందో తెలియజేయగలరు.
@subrahmanyamy2385
@subrahmanyamy2385 Год назад
Srigurudatta Jai gurudatta
@thavanampallymanjula1252
@thavanampallymanjula1252 2 года назад
చాలా చాలా ధన్యవాదములు మాకు ఓగొప్ప స్వామి గారిచరిత్ర చెప్పారు మీకు 🙏🙏🙏వేల కోట్ల నమస్కారములు
@BabaPrasadrvs
@BabaPrasadrvs 2 года назад
అమ్మా హేమా, శ్రీ శ్రీ శ్రీ గులాబ్ రావు మహారాజ్ గారి దివ్య చరిత్రను వినిపించి నందుకు కృతజ్ఞతలు తల్లీ. ధన్యోస్మి. శుభంభవతు.
@kiranpalagummi
@kiranpalagummi 2 года назад
Dhanyosmi thalli
@sakuntaladevi756
@sakuntaladevi756 Год назад
Excellent speech about Sri Sri Sri Gulabi Rao maharaj ... 🙏🙏🙏
@tarasuresh3912
@tarasuresh3912 Год назад
Yekkada madam anadhi place which state lo undhi
@noorbasha6641
@noorbasha6641 2 года назад
Me వర్ణన విశ్లేషణ చాలా బాగుంది మీకు. ధన్యవాదములు
@maharshiastrovastu747
@maharshiastrovastu747 2 года назад
శతకోటి నమస్కారములు తల్లి మహానుభావులు యొక్క చరిత్ర తెలిపారు మీరు పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమః
@purna.2.O
@purna.2.O 2 года назад
🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 మహాను భావుని చరిత్ర కళ్ళకి కట్టినట్లు గా చాలా అద్భుతంగా వివరించారు. చరిత్ర చాలా బావుoది. ధన్యవాదములు అమ్మ 🙏
@krishnapriyapachigolla2625
@krishnapriyapachigolla2625 2 года назад
yes
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami 2 года назад
🙏గులాబీ రావు గారికి 🙏మీకు కృతజ్ఞతలు అమ్మ 🙏
@LSRKrishnaSASTRY
@LSRKrishnaSASTRY 2 года назад
జయగురుదత్త. చాలా బాగా వినిపించారమ్మా శ్రీ గులాబ్ రావ్ గారి చరిత్ర.
@adityaprasad6331
@adityaprasad6331 2 года назад
శ్రీ శ్రీ శ్రీ గులాబ్రావ్ మహారాజ్ గారి గురించి మాకు తెలియదండీ, చాలా బాగా చెప్పారు. దయచేసి వీరి మందిరం ఎక్కడ ఉంది తెలియజేయండి 🙏🙏🙏
@srinivasareddytetali407
@srinivasareddytetali407 2 года назад
Chandpur bazar, near Nagpur
@bapujipatnaik5776
@bapujipatnaik5776 2 года назад
God's play
@ravindarraovishnudas5744
@ravindarraovishnudas5744 2 года назад
ఈ మహానుభావునీగురించి బాగాచెప్పారు కాని వీరు ఎక్కడ నివాసం చెప్పలేదు చెప్పగలరు
@devijaahnavi3105
@devijaahnavi3105 2 года назад
🙏🏻
@qualityvenkat
@qualityvenkat 2 года назад
చాల అధ్బుతoగా చెప్పారు, శ్రీ కృష్ణుడు అన్నం తినిపిస్తున్నప్పుడు కళ్లకు కట్టినట్లు శరీరం గాల్లో తేలుతున్నట్లు అనుభూతి కలిగింది , చక్కగా వివరించారు 🙏🙏🙏
@mohanreddy777
@mohanreddy777 2 года назад
చాలా గొప్ప విషయం మాకు తెలియజేసారు.ధన్యవాదాలు
@ramadevichanda2936
@ramadevichanda2936 2 года назад
మీరు చెబుతోంది వింటుంటే నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఉంది.
@krishnapriyapachigolla2625
@krishnapriyapachigolla2625 2 года назад
చాలా చాలా ధన్యవాదములు మీరు ఇంత మంచి జీవిత చరిత్ర చెప్పినందుకు మాకు కళ్ళంట నీళ్లు వచ్చాయి, ఇంత మంచి వ్యక్తి గురించి మాకు చెప్పినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు శతకోటి వందనాలు.
@RamamurthyKante
@RamamurthyKante 2 года назад
మందిరం అడ్రస్ ఇస్తే బాగుండు
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
Address 6QH2+RHW, Chandur Bazar, Maharashtra 444704
@krishnapriyapachigolla2625
@krishnapriyapachigolla2625 2 года назад
మీరు జగన్నాథ పండిత రాయలు గురించి కూడా చెప్తే చాలా చాలా బాగుంటుంది చాలామంది తెలుగువాళ్ళకి ఆ మహానుభావుడు గురించి తెలియదు.
@vankayalalakshmi8496
@vankayalalakshmi8496 2 года назад
@@nandurihemamalini compiled address please zella taluka village
@konakalarajani1255
@konakalarajani1255 2 года назад
యిన్ని మంచి విషయాలు తెలియ చేస్తున్నారు. మీకు ధన్యవాదములు.
@shureshh9283
@shureshh9283 2 года назад
నమస్తే మేడం గారు , ఇలాంటి మహా విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు మేడం గారు .... 💐💐💐
@pjr2336
@pjr2336 2 года назад
ThankQMedam
@rajeshy84
@rajeshy84 2 года назад
Wow transclating marathi language to telugu is awesome bhimavaram kodallu garu 🙏
@thummalapadmaprasanna880
@thummalapadmaprasanna880 2 года назад
Mi gonthu chaalaa thiyyaga vundhi...mi matalu puvula vale komalanga vunnayi...cheppe vidhanam adhbhutham....meeku chala dhanyavaadhalu....parama pavana murthula charithralu mi dhraraa vuntu anandhanni anubhavisttunnaam...🙏🙏🙏🙏
@sarojamandapaka3633
@sarojamandapaka3633 Год назад
Sree GulabRaogaru kĩ Sathakoti namaskaramulu🙏🏿🙏🏿🙏🏿🌺🌺🌺
@shyamsundarraokotha4256
@shyamsundarraokotha4256 2 года назад
Very great n good thoughts n helping n God gifted man. Namo namaha.
@sirishavura4824
@sirishavura4824 2 года назад
Thank you very much for uploading such a great video regarding an amazing and wonderful soul who walked the earth in flesh and blood.
@chandrikabtech4396
@chandrikabtech4396 2 года назад
chala goppa mahaniyudi gurinchi cheparu amma.... thanks amma.... gulab rao maharaj mi chetha maki chepincharu.... elanti mahaniyula charithralu chepthune undandi amma..... gulab rao maharaj ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivajirao1821
@sivajirao1821 2 года назад
Very fortunate to know about Gulab Rao gi Maharaj because of you 🙏💐
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః
@savprasad2518
@savprasad2518 Год назад
Amma dhanyavadalu. Maku theliyani vishayam chala baga cheppru. Meeru cheppe vishayalanni chala goppaga unnayi.
@konalapereddy5549
@konalapereddy5549 2 года назад
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@mandaparvathi376
@mandaparvathi376 2 года назад
👌🙏🙏🙏
@Krishnamani3
@Krishnamani3 2 года назад
Namaskar am guru ji
@boddedasanyasirao9785
@boddedasanyasirao9785 Год назад
చాలా చక్కగా చెప్పావు తల్లి నీకు ధన్యవాదాలు శతకోటి వందనములు నా నమస్కారములు
@aturunagarajachar83
@aturunagarajachar83 2 года назад
ధన్య వాదములు తల్లి గొప్ప వారిచరిత్రను వినిపించారు
@satyanarayana7458
@satyanarayana7458 2 года назад
మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు ఓం నమశ్శివాయ
@bhavanisankaramviswanada2070
@bhavanisankaramviswanada2070 2 года назад
Explained very nice with own style. Thank you Madam.🙏
@vimalakumari1917
@vimalakumari1917 2 года назад
చాలా బాగుంది. ఏదో పుణ్యం వుంది అందుకే విన్నాను. ఇంతకీ ఈ రాష్ట్రం లో వుంది యి మందిరం. వివరించగలరు.
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
మహారాష్ట్ర. అమరావతికి 35kms lo చందూర్ బజార్
@narayanatelu1207
@narayanatelu1207 2 года назад
Kruthagnalu meeku amma garu 🙏
@jollireddysatyanarayana7554
@jollireddysatyanarayana7554 2 года назад
@@nandurihemamalini pls give details of temple
@jollireddysatyanarayana7554
@jollireddysatyanarayana7554 2 года назад
@@nandurihemamalini location pls
@lakshmikamala2038
@lakshmikamala2038 Год назад
Tq madam garu Entha chakkaga vivarincharu Tq So much
@sarojamandapaka3633
@sarojamandapaka3633 2 года назад
Amma Hemagaru Sree Sree Gulabh Rao garidevya charities vinipinchinaduku chala thanks 🙏🏿🙏🏿🙏🏿🌺🌺🌺
@venkataramaramanamurthy5466
@venkataramaramanamurthy5466 2 года назад
Gulabrao maharaj ku jai, gurumaata ku danyavaadaalu
@mulagalaxmanrao3421
@mulagalaxmanrao3421 2 года назад
ధన్యవాదాలు అమ్మా మీ ధారణా శక్తి అధ్బుతం
@VR-1962
@VR-1962 2 года назад
💖తల్లి దన్యులం, మీకు సహస్ర కోటి ప్రణామాలు 🙏
@SB-dg5hu
@SB-dg5hu 2 года назад
🚩🌹నమస్తే జై శ్రీరాం 🌹🚩👏
@shaiknagulmeera2881
@shaiknagulmeera2881 Год назад
Aa deva devuniki shirassu vanchi padhabhi vandanam chesthunnanu
@bhagyalavanya7481
@bhagyalavanya7481 Год назад
చాలా గొప్ప విషయాలు తెలిపారు మీకు ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏
@srinivasrao6105
@srinivasrao6105 2 года назад
🌷అమ్మా 🙏ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ మీకు రుణపడి ఉంటామని మరోసారి 🙏
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః. అంత మాట అనకండి.నేనేం గొప్ప పని చెయ్యలేదు...ఆయన చేసిన మహిమ మాత్రమే చెప్పాను.
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 2 года назад
🕉🚩🇮🇳🙏(1). Avadhuta Chintana Shri Gurudeva Datta, (2). Avadhuta Chintana Shri Gurudeva Datta, (3). Avadhuta Chintana Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 - C S Chakravarthy.
@aashokhvadla9718
@aashokhvadla9718 2 года назад
Wonderful story, jeevetha paramartham telisindi naku 🙏🙏🙏
@sujaranibalivada1883
@sujaranibalivada1883 2 года назад
గురువు గారి పాద పద్మములకు నమస్కారములు 🙏
@ushakalva4239
@ushakalva4239 2 года назад
Amma naku mimmalini chysthunnapudu naku Chala happy ga vuinde Amma me matalu Appudu vinalanipisthundhi Amma Thank you 🙏 Amma
@venkateshkumar9585
@venkateshkumar9585 2 года назад
Melodious voice, crystal clear narration. 🙏 Madam
@indian9558
@indian9558 2 года назад
Chaalaa Goppa vishyalu maku teliyachestunnaru Hemagaru 🙏yendaro mahabhavulu putting punya bhoomi manadi 🙏🙏🙏🙏
@yanamonigeetha40
@yanamonigeetha40 2 года назад
చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు ఎంత మంచి గురువు గారి గురించి తెలుసుకున్న అందుకు మీకు శతకోటి వందనాలు
@kalapallyramulu5632
@kalapallyramulu5632 Год назад
Amma danyavadamulu
@madhumadhu-nd3cl
@madhumadhu-nd3cl 2 года назад
🙏 ధన్యవాదాలు.....మీ పలుకు స్పష్టంగావుంటుంది...చాలా కాలానికి విన్నాను.... 🙏
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః
@kvenkataprasad3206
@kvenkataprasad3206 Год назад
Varus ఎక్కడ vunnar talli
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 года назад
ధన్యవాదములు తల్లీ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు 💐🙏
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
మహా స్వామి దయ అండి
@patlollaanjaneyulu9029
@patlollaanjaneyulu9029 2 года назад
చాలా బాగా చేప్పావు మాతశ్రీ ప్రస్తుతం ఆయన సమాది ఆలయం మహరాష్ఠ లో ఎక్కడ ఉందో చిరునామా చేబీతే బాగుండేది. షిర్డీపోయిన ప్పుడు సందర్శించేందుకు వీలుగా ఉండేది.
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
Comment lo pin chesaanu చూడండి
@ramamanikorimilli494
@ramamanikorimilli494 2 года назад
Meevalla oka mahanubhavuni gurchi telusukunnamu.Thank u so much
@klbraokomarraju2260
@klbraokomarraju2260 2 года назад
హేమమాలిని గారు మీరు చెప్పిన తీరు, మీరు అన్నమాటలు ఎప్పుడు గుర్తుకు ఉంటాయి. మీకు సెత కోటి వందనాలు, ఇది అనుకోకుండా విన్నాను, నేను కొద్దిగా పుణ్యము చేసుకున్నానేమో. సర్వేజనాం సుఖినోభవంతూ, నా ఆలోచనల పరంపరా మేడం ధన్యవదాలు
@janakikandula286
@janakikandula286 5 месяцев назад
అమ్మ ధన్యవాదములు.🙏🙏🙏
@venkat8426
@venkat8426 2 года назад
amma garu namaste. Your narration about Daivgna Gulabrao is mesmerizing and unbelievable. Once again thanks for bringing such Mahatma's story to all of us. we request to bring us many many stories such great personalities. GVRao.
@sivaprasadpinninti5514
@sivaprasadpinninti5514 2 года назад
Amma Sri Gulaabi Rau maharaj vaari geevitacharitra yelaa sampadinchaali daya chesi teliya parcha pradhaan.
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 2 года назад
Pranamalu sreemati Nanduri Hemegaru for your wonderful, magnificent,devine saint ,s narration with regard to Gulabrao Maharaj.Jai sreeman Narayana.
@anilsiri8266
@anilsiri8266 2 года назад
🙏🙏🙏🙏
@geetharani693
@geetharani693 2 года назад
@@anilsiri8266 d$, )
@geetharani693
@geetharani693 2 года назад
@@anilsiri8266 ok....
@gtrykasinath8813
@gtrykasinath8813 2 года назад
అడ్రస్ ఎక్కడ ఈ సామి ఎక్కడ ఉంటాడు
@indiradevi6703
@indiradevi6703 2 года назад
@@gtrykasinath8813 7t
@venkatreddy2367
@venkatreddy2367 2 года назад
Madam, ఇలాంటి వాళ్లు ఇప్పుడు ఉంటే తెలియజేయండి
@veluruvenkataramaiah1214
@veluruvenkataramaiah1214 2 года назад
Very Much Thankful To You Mam 🙏
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 2 года назад
జై గులబ్రావ్ మహారాజ్ గారికి జై
@rsrimannarayana2928
@rsrimannarayana2928 2 года назад
అద్భుతమైన విషయాలు, తెలిపారు. ధన్యవాదాలు🙏🙏🙏
@lakshminarayanareddykota5824
@lakshminarayanareddykota5824 2 года назад
Swami nenu exam Baga rayaledhu Swami 🙏 pariskaram nenu pass avvali Swami adhi ma nanna asayam
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః..ఏదీ జరిగినా మనమంచికే అది గుర్తుపెట్టుకో....సరేనా ...ఓటమి వస్తె కుంగిపోవడం గెలుపు వస్తె ఆననందపడటం కాదు...ఏమిచ్చినా మామూలుగా వుండాలి..అది గుర్తుపెట్టుకో సరేనా.ఈ పరీక్ష జీవితం కాదు జీవితంలో ఒక చిన్న మలుపు.....ధైర్యంగా వుండు
@arisettymahalakshmi2899
@arisettymahalakshmi2899 2 года назад
ధన్యవాదాలు ఒక్ గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాము
@kanakaratnam8514
@kanakaratnam8514 2 года назад
Chala vipulanga visleshincharu ,
@venukadevipushpala8749
@venukadevipushpala8749 2 года назад
Namaskaram andi.. thank you so much first of all. Ilanti Manchu videos meru maku andisthunnanduku
@ananthalaxmareddygangula7181
@ananthalaxmareddygangula7181 2 года назад
Hemagaru Namaste thalli mancmatalu raogari gurinchi chepparu namaskaralu thalli .Gangula pramadha reddy
@revuriseshadri7617
@revuriseshadri7617 2 года назад
ఓం శ్రీ సదా అనంత సత్వాత్సల్య పరమహంసాత్మిక నిగమాగమ మాత్రుతత్వ సావధాన సదాచార నిజ బ్రాహ్మణ తత్వం సనాతనాది సదాశివ దత్త దక్షిణామూర్తి శ్రీ ఆది శంకర శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమ అద్వైతాంబృత పరమాత్మ చరణ శరణం
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 2 года назад
Sri Sri Sri Gulaabrav Maharajki Sathakoti Padhabhi Vandhanamulu Sri Sri Sri Gulaabrav Maharajki Gaari Gurinchi Maaku Teliyacheyandi Maatharupuna Sathakoti Kruthajnathalu Andi Hema Gaaru You tube ki Sathakoti Kruthaenathalu Media ki Dhanyavadhamulu
@sajjavenkataramana2623
@sajjavenkataramana2623 2 года назад
Adrustavasattu ee video chusanu.Thanks amma.
@bgmoorthy1979
@bgmoorthy1979 2 года назад
Meeru chala manchi Telugu maatladuthunnaru .manchi vishayaalu thelupuchunnaru May HH Paramacharya bless u n yr family
@ravindranaidu8547
@ravindranaidu8547 2 года назад
Chala santosham ma..Oka mahanubhavuni gurinchi telusukunnamu. Translate cheyyadame kakunda..chala baga narrate chesaru..Dhanyavadamulu.
@mallareddirajeshwari8788
@mallareddirajeshwari8788 2 года назад
ధన్యవాదాలు . ఎన్నడూ వినని మంచి విషయం చెప్పారు
@bksunmoonstartv2036
@bksunmoonstartv2036 Год назад
Shree mathre namaha.. omshanthi
@mramabuddhudu2449
@mramabuddhudu2449 2 года назад
అమ్మ ధన్యవాదములు మీ పాదాలకు వందనాలు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 2 года назад
ధన్య వాదాలు. మహానుభావుల చరిత్ర వినే భాగ్యం కలిగింది
@srinivasd8761
@srinivasd8761 2 года назад
Amma gulabrao Maharaj charitra chala bagundi danyavadamulu
@nallaramakrishna7164
@nallaramakrishna7164 2 года назад
Super thalli, Mee voice Super, Mee daggare god unnaru.
@pakkisudharani8868
@pakkisudharani8868 2 года назад
Sri Gula Rao Maha Raj Guruji chalabhaga cheparu🙏🙏🙏
@mnagendra8671
@mnagendra8671 2 года назад
ధన్యోస్మి🚩🚩🕉️🕉️🕉️
@naresh.m8361
@naresh.m8361 2 года назад
అమ్మ మీకు ధన్యవాదాలు
@rajghopall9588
@rajghopall9588 2 года назад
చాలా సంతోషం అమ్మ, ఈరోజు ఒక మహనీయుని చరిత్ర మీ ద్వారా తెలుసుకున్నాను. ధన్యోస్మి 🌺🌷🙏
@alwarmarimganti2434
@alwarmarimganti2434 Год назад
అమ్మా , మధురం గా మీరు గులాబ్ రావు మహా రాజ్ వారి చరిత్ర వినిపించారు. మహాత్ముల పేరు వింటే చాలు ఇక దర్శన సృర్మ నము భాషణము లమహిమ ఇంత అనీ చెప్పలేము. మీకు నమస్సులు
@kalimilikrishnamoorthy2520
@kalimilikrishnamoorthy2520 2 года назад
Namaste Madam Garu Chala baga vivarincharu chala voice adhbhutham
@lakshmidvdn8135
@lakshmidvdn8135 2 года назад
ఎంత చక్కటి ఉచ్ఛారణ
@nokajianusuri8834
@nokajianusuri8834 Год назад
Amma meeku Sriramaraksha.
@kalyanikunala5062
@kalyanikunala5062 Год назад
అమ్మ చాలా బాగా చెప్పారు
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 года назад
🕉ఓం నమఃశివాయ🔱🚩
@venkatreddykommera8924
@venkatreddykommera8924 2 года назад
Omshanti, dhanyavadalu, amma, oka kotha bhakthudi charithra vinnaduku chala anandamayinadi, ela konasaginchandi, chakkati anubhoothi kaligindi. K. V. Reddy, hnk, telangana.
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 2 года назад
Hemagaru hatsup
@viswanadhamkamanuru528
@viswanadhamkamanuru528 2 года назад
Thank you very much.
@venkateswararaosurampudi
@venkateswararaosurampudi 2 года назад
Chala bagundi. Great
@rajaniabkari138
@rajaniabkari138 2 года назад
Excellent video.Thank you.🙌🙌🙌🙌🙏🙏🙏
@shyamsundarraokotha4256
@shyamsundarraokotha4256 2 года назад
Hemaji, you are great to tell us about great baba. You are we are lucky to know about Shri Gulab baba.
Далее
#JasonStatham being iconic
00:38
Просмотров 379 тыс.
Lord Sri Krishna by Chaganti Koteswara Rao
1:38:58
Просмотров 116 тыс.
#JasonStatham being iconic
00:38
Просмотров 379 тыс.