గాయం అయిందని సహనంతో ఓర్చుకుంటే ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం ప్రాణానికే ప్రమాదం కాలమే తగ్గిస్తుంది అనుకున్నాము అనుకోండి ప్రాణానికే ప్రమాదం అలాగే మనకు జరిగిన అన్యాయం మనమే ఎదుర్కోవాలి కాలమే సమాధానం చెబుతుంది అంటే మనం కాటికి పోవాల్సిందే
Kali ammavari ni jivitam lo enter aite....10 janmalu lo anubhavinchalisina karmalu paapa praischittani okka janmala vadlu kodutundi ....anduke mundu kastalu vastai tarvata sukuam undadu bogam undadu moksham untadi.....
@@adikuppili5138... నిజమేనా... నేను కాళీ ఉపసకురాలిని... నా జీవితం లో చాలా అద్భుతాలు చూసా.., కానీ... మీరు అంటున్నట్టు... పేరుకి ఆ అమ్మ బిడ్డనే గానీ ఎప్పుడూ సమస్యలు... కష్టాలే...!!! నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. ఈ కలికాలం లో నేను ఎంత ధర్మం గ... న్యాయం గ బతుకుతునా... నాకు ఎందుకు యింత దుఃఖం కలుగుతోందో అర్థం అయ్యేది కాదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరి అనుగ్రహం ఉందని నాకు తెలిసినా ఇంకా ఇలానే ఉన్నానేంటి అని నాలో నేనే చాలా సార్లు అనుకున్న... యిప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే నిజమేనా ని అనిపిస్తోంది. నిజంగా చాలా చాలా కష్టం గ వుంది. యిప్పుడు నేనేం చేయాలి...?? సాధన కొనసాగించాలా..? మార్గం మార్చుకోవాలా...??
mi vedios lo content&concept good 🎉🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RU-vid channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you 🎉🎉🎉🎉🎉 nenu vikalangudanu naku mi asissulato aardika sahayam kaligite bagundu tq swami 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Gayam chesina kalam sayam chestundannaru guruvu garu bhartha vachi teeskeltademo ani eduruchusina adapillaki divorce amma akka mukhyam nuvvoddu ani divorce istunnadu.gayam aindi ikkada kalam em sayamchesindi.sahanam ga unnanduku divorce vastunnai.
Don't worry bangaram... ఏది ఏమైనా..మనం బ్రతికి ఉండ డమే ముఖ్యం...నిజంగా అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది... నేను అదే కష్ట్టలో నుంచి వచ్చాను... Don't worry... నీ మనస్సు...బాద అర్దం చేసుకో గలను.. ఓం నమో నారాయణాయ 🙏🏻