Тёмный

గాయకులూ, రచయిత దియా ప్రసాద్ గారు|TESTIMONY|GOSPEL SINGER|TELUGU CHRISTIAN WRITERS|LAMP MININSTRIES| 

lamp ministries
Подписаться 121 тыс.
Просмотров 89 тыс.
50% 1

#lampministries #teluguchristiansongwriters #diyaprasad #nannethaganopreminchenu
ప్రభువు నందు ప్రియులకు వందనములు
ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
• నీవుంటే నాకు చాలు యేసయ...
యేసుపదాలు గారి సాక్ష్యం
• అలనాటి క్రైస్తవ గాయకుల...
దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
• దేవుని కోసం ఎన్నో శ్రమ...
సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
• సినీ నిర్మాత అద్భుత సా...
నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
• నిష్ఠ గల విగ్రహారాధన న...
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
• ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
• ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
• మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
• ఒకనాటి రౌడీ నేడు క్రీస...
1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
• నాపేరేతెలియని ప్రజలు ర...
2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
• ప్రతి ఒక్కరు తప్పక చూడ...
3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
• Bro.సైమన్ పాల్ గారి స...
. 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
• మాటలురాని సేవకుడు సాక్...
5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
• సహో.జాన్ పరంజ్యోతి గార...
6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
• నాటి హీరొయిన్ అద్బుత స...
ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
Praise the LORD
My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 181   
@udayabhaskard8085
@udayabhaskard8085 Год назад
వయస్సు మాత్రం పెరిగింది కానీ స్వరం స్థిరంగా ఉంచాడు దేవుడు
@Csr721
@Csr721 3 месяца назад
చలాచక్కగా పడుతున్నారు పాస్టర్ ది య్యాప్రసాద్ గారు.దేవునికే మహిమ కలుగును గాక. దైవజనులను ప్రోత్సహిస్తూ రికార్డు చేయుచున్న పాస్టర్ నెహ్రూ గార్కి వందనములు.May God bless you all abondently 🙌🙌🙌
@avuladaveedu4949
@avuladaveedu4949 Год назад
నా కిష్టమైన గాయకులలో మొదటి వ్యక్తి దియ్య ప్రసాద రావు గారు..నేను బాల్యం నుండి ఎక్కువ పాటలు ఈయన పాడిన పాటలు విన్నాను..
@rajudav4143
@rajudav4143 Год назад
దైవ జనుడా ! మీ జీవితం ధాన్యమైనది . యెహోవా చే దీవించబడిన మీ వంటి నరుడెవరు ?
@rajeshp5248
@rajeshp5248 Год назад
మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది అయ్యగారు
@rajeshpedapongu2065
@rajeshpedapongu2065 Год назад
నెహ్రు గారు వందనాలు మంచి సాక్ష్యాలు మంచి సేవ చేస్తున్నారు 🙏
@yanamalaSundar
@yanamalaSundar Год назад
గాయకులు, దైవ సేవకులు శ్రీ దియ్యాప్రసాదరావు గారు మా ఫిరంగి పురానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం.సార్ దైవ సేవలో ఇంకా బలంగా వాడబడాలని కోరుకుంటూ.... సుందర్. ఫిరంగి పురం
@k.rameshbabugodsloveminist7340
నెహ్రూ అన్నా దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్ 🙏
@rayapureddythumma2127
@rayapureddythumma2127 Год назад
గాన.సువార్టీకుడు. దియ్యా.ప్రసాద్.గారు.మిమ్మల్ని.ప్రత్యక్షం.గా.పాస్టర్. ఏన్.జయపాల్. గారి.మూడు.రోజుల.ఉజ్జివ.ప్రార్థన. కూటం.హనుమ.కొండ.లో.జరిగినప్పుడు.మీరు.పాడిన.భక్తి.గీత.గానం.లు.విని.పరవశించాను.ధన్యవాదములు.ప్రభువు.ధ్దీర్గ.కాలం.ఆరోగ్యంతో.గానం.చేసే.శక్తిని.ఇవ్వాలని.ప్రభువుని.ప్రార్థిస్తున్నాను.మీ.APP.లో.పాటలు.వింటున్నాను
@Anuradha-vv2oe
@Anuradha-vv2oe Год назад
Lamp ministries ki ధన్యవాదాలండి చాలా ఆణిముత్యాల వంటి ఆత్మీయులును పరిచయం చేస్తున్నందుకు💐💐💐
@durgamvenkati6394
@durgamvenkati6394 Год назад
ఇంత వయసులో కూడా మంచి స్వరముతొ పాడినారు నీకు వందనాలు
@JOSEPHMANOHARPALIKA
@JOSEPHMANOHARPALIKA Год назад
ఆత్మీయమైన పాటలతో అనేకులను బలపరిచిన దైవ జనులు ప్రసాదయ్యగారికి వందనాలు, దేవునికే మహిమ, మరుగైన అనేక విషయాలను పాటలను రచయితలను తెలియని అనేక విషయాలను తెలియపరుస్తున్న దైవ జనులు నెహౄ గారికి హృదయపూర్వక వందనాలు.
@gundemadugulavijay
@gundemadugulavijay Год назад
నిన్న, మొన్న జరినట్టుగానే సాక్ష్యం చెప్పారు అయ్యగారు. అవును దేవుని యెడల మనకు కలిగియున్న సాక్ష్యం ఎప్పుడు సజీవముగానే ఉంటుంది అని మీ మాటల ద్వారా అర్ధమవుతుంది.
@samueljada5238
@samueljada5238 Год назад
Praise the Lord anna,మీపాటలు టివి లో రావటంలేదు.మీ పాటలు ఎంతో ఆత్మీయంగా ఉంటాయి ఈవిధంగా మీగురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది.
@ravisekhargalinki7094
@ravisekhargalinki7094 Год назад
నెహ్రూ అన్న మీకు నిండు వందనాలు దిమా ప్రసాద్ గారి తో ఇంత మంచి ఇంటర్వ్యూ చేశారు 🙏🙏🙏💒🙏🙏🙏
@sravanthiduggi1734
@sravanthiduggi1734 11 месяцев назад
Wonderful testimony ayyagaru🙏
@lamayakobu2521
@lamayakobu2521 Год назад
దివ్య ప్రసాదరావు అన్నయ్యకు నా హృదయపూర్వక మైనటువంటి వందనములు దాదాపు 20 సంవత్సరాల క్రితం జయవరం మీటింగ్ స్లో నేను ఒక పాట పాడిన పూడు కీబోర్డ్ వాయించారు అన్నయ్య అన్నయ్య గారు మూడు రోజులు స్లాప్ పైన పక్కకి మేం కలిసి ఉన్నప్పుడు అన్నయ్య గారు గొప్ప తగ్గింపు కలిగిన మనిషి అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంది అన్నయ్య ఇప్పుడు నేను హైదరాబాదులో అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీస్ డైరెక్టర్ వ్యవస్థాపకులు గా సేవ చేస్తూ మా మినిస్ట్రీ లో మీ పాటలన్నీ పాడు చున్నాము ఎన్నోసార్లు అనుకునేవాడిని మిమ్మల్ని ఒకసారి అయినా తీసుకురావాలని కొనేవా డి ని కానీ వీలు కాలేదు మీ పాటలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఏదో ఒక రోజున మిమ్మల్ని తప్పకుండా ఆహ్వానించాలని కుంటున్నాను అన్నయ్య గారి నీ దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక యూట్యూబ్ లో డాక్టర్ ఎల్ పి యాకోబు టైప్ చేస్తే నా ప్రసంగములు వస్తాయి మీరు దీర్ఘాయు తో ఉండాలని ప్రార్థన గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య గారు
@apparaochintada1113
@apparaochintada1113 Год назад
బ్రదర్ దియ్యా ప్రసాద్ రావు గారు మీ సజీవ సాక్షము ఎంతో ఉజ్జీవకరం గా ఉంది.దేవుడు మీ జీవితాన్ని ఎంతో ఆశీర్వదించారు, అపాయకర మైన స్థితి లో మిమ్మును కాపాడడం ఎంతో గొప్పగా ఉంది.మీ లాంటి వారి సాక్ష్యాలు నూతన సేవకులకు ఎంతో మేలు చేస్తాయని ఆశీస్తూ..అదేవుడు మిమ్మును కాపాడి దేవించునిగాఖ,ఆమెన్
@rsbandla349
@rsbandla349 Год назад
గొప్ప విషయం బ్రదర్.. అన్ని మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు
@singerjohnchrist3476
@singerjohnchrist3476 Год назад
నెహ్రూ అన్న మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా హృదయపూర్వక మైన వందనాలు 🙏🙏🌹🌹 దియ్య ప్రసాద్ గారు నాకు బాగా తెలుసు ఆయన సభలో పాటలు పాడితే చాలా సార్లు తబలా వాయించాను చాలా మంచి దైవ సేవకుడు 🌹🙏🙏🙏
@nebakulakirankumar9064
@nebakulakirankumar9064 11 месяцев назад
Sir వందనాలు .. మిమ్మల్లీ మొదటిసారిగా 2013 ,2014 కర్నూల్ లో Jayapaul గారి మీటింగ్స్ లో మిమ్మళ్ళి చూసాను sir వందనాలు sir.. అన్నా మీకు వందనాలు..
@JRTTG2004
@JRTTG2004 Год назад
ప్రసాద్ అయ్యగారు దేవుడు మిమ్మును దేవుంచునుగాక
@jadahensi
@jadahensi 7 месяцев назад
నెహ్రూ గారు ఎంత మంచి పని చేస్తున్నారండి...keep go on...❤
@shobarani6520
@shobarani6520 7 месяцев назад
Praise the lord నెహ్రూ బ్రదర్ గారు
@sujathaguntur3206
@sujathaguntur3206 Год назад
ప్రైస్ ది లార్డ్ మా మాస్టర్ గారి సాక్షం మాకెంతో ఆత్మీయ బలాన్ని అందించినది థాంక్యూ
@nestham3338
@nestham3338 Год назад
అయ్యగారికి నా వందనాలు.. అంజలి ఘటియింతు దేవా .. ఈ పాటను ఎంతమధురమ్ముగా పాడారో నేను మరచిపోలేనిది.
@choppalaashajyothi1954
@choppalaashajyothi1954 Год назад
Nehru sir.. your music really superb, It's god's gift.. with out archestra
@LAMPMINISTRIES
@LAMPMINISTRIES Год назад
Glory to God 🙏 thank you sister
@smurnasathish3042
@smurnasathish3042 Год назад
ఇంత వయస్సులో ఎంత బాగా పాడుతూ ఉన్నారు అయ్యగారు 🙏🙏🙏😇😇
@delishagrace2982
@delishagrace2982 Год назад
Wonderful tone in old-age. Glory to God.
@sushmabalumuri2370
@sushmabalumuri2370 Год назад
Dp
@sushmabalumuri2370
@sushmabalumuri2370 Год назад
​@@delishagrace2982 pp😊😅😅
@cvenammavenamma6375
@cvenammavenamma6375 Год назад
Interview tesukona brother ku Prasad Ayya gariki vandanalu u r song's bery heart teaching sprichuval songs Ayya garu 🙏🙏🙏
@lakshmiesarapu1763
@lakshmiesarapu1763 Год назад
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@erraiahkodamala9202
@erraiahkodamala9202 Год назад
రావయ్య యేసయ్య మా ఇంటికి... పాటలతో క్రీస్తు ఆహ్వానించిన వందనములు...
@christopherkrishna2555
@christopherkrishna2555 Год назад
Hallelujah🙌🙌🙌🙌🙌 praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏 pastor Christopher from Nuzvid... Very good signing. God bless your family abundantly...
@lambuanil
@lambuanil Год назад
వందనాలు అయ్యగారు 🙏 వందనాలు అన్న 🙏
@vijaysyam228
@vijaysyam228 Год назад
Mana devudu antha goppavadu God jesus🙏🙏🙏🙏 wonderful testimony 🙏🙏🙏🙏👌👌👌🙏
@josephdupana4217
@josephdupana4217 Год назад
Praise the అన్నగారు 🙏🙏మాకు మంచి మంచి రచయిత లను, చక్కటి సాక్ష్యలను పరిచయం చేస్తున్నారు చాలా సంతోషం 😊God bless you 🙌🙌
@chaitanyaabraham6175
@chaitanyaabraham6175 Год назад
Praise the Lord Prasad Rao master garu from phirangipuram
@padmavemuri371
@padmavemuri371 Год назад
God is great
@padmaizekor6947
@padmaizekor6947 Год назад
Praise the Lord bro. Nehru. Thank you for your interviews. God bless you sir
@gangarajukankipati1247
@gangarajukankipati1247 Год назад
Great ayyaru manchi patalu rasaru pastor garu vandanalu andi thank God 🙏
@adaniel7502
@adaniel7502 Год назад
Dear bro God bless you for your ministry and family convey my greetings to you lamp ministry
@rajeevrevulagadda8432
@rajeevrevulagadda8432 Год назад
Glory to JESUS alone. Thank you lamp Ministries
@agnusjoel3102
@agnusjoel3102 Год назад
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Songs annayagaru
@apparaothota2318
@apparaothota2318 Год назад
చాలా సంతోషం అండి ఇలాంటి గొప్ప దేవుని సేవకుని చూపించి ఇంటర్వ్యూ చేశారు ఈయన యొక్క full సాంగ్స్ ఆల్బమ్ ఏదైనా ఉందా ఉంటే మాకు కావాలి ఎవరిని సంప్రదించాలి దయచేసి చెప్పండి
@chinnakakarla5680
@chinnakakarla5680 Год назад
Excellent song sir . Chaala saarlu vinaanu . Inka inaalani untaadi . " Ede na korika "
@BalaMary-kx3vs
@BalaMary-kx3vs Год назад
I am very happy to seeyou and to hear your voice aftera a long time god is with you and bless you Bala sister
@gurijalaanusha3985
@gurijalaanusha3985 Год назад
Praise the lord brother Nehru gaaru.
@Devvenachannel
@Devvenachannel Год назад
Meku prise the Lord brother🙏
@kasarapusudheer5650
@kasarapusudheer5650 Год назад
Prasie the lord brother 🙏
@adaniel7502
@adaniel7502 Год назад
Dear bro in the lord divyaprasad. Anna garu tq so much for your ministry and very nice all songs God bless you once again tq so much
@adilakshmi1312
@adilakshmi1312 Год назад
Chala vandanamulu annnayya E video kosam wait chesanu Iam praising God after watching this video and Diya Prasad uncle God bless you and your ministry
@CBAMaddikera
@CBAMaddikera Год назад
దేవునికి స్త్రోత్రం
@varalakshmidekkapati1380
@varalakshmidekkapati1380 Год назад
Brother. GOD bless you. Manchi Testimony kanugoni post chesaaru. E paatalanni. Ma sangamlo paadukunna ippudu. Thelusukoni. Inka. Balapadataniki. Prayojanamga vundi. Brother. 🙌🙋🙋🙋 Bless you.,
@saratkumarremalli3685
@saratkumarremalli3685 Год назад
Praise the lord lamp ministry and Prasad garu
@danduraju3819
@danduraju3819 Год назад
✝️🙌you అయ్యగారు Praise the lord 🙏 షాలోము
@ramanaganta8180
@ramanaganta8180 Год назад
Praise the Lord God bless you ayyagru
@prabhakars9147
@prabhakars9147 Год назад
Praise the lord ayyagaru super voice
@m.hathiram433
@m.hathiram433 Год назад
Praise the lord 🙏 Annaya Hyd
@prasadbabubollimpalli5963
@prasadbabubollimpalli5963 Год назад
Praise the lord ayya garu.your songs are wonderful.
@sivannarayanatirumala880
@sivannarayanatirumala880 Год назад
వందనాలు బ్రదర్ దేవుడు మిమ్మును దీవించునూ గాక
@sushmasiddela2626
@sushmasiddela2626 Год назад
Praise the lord sir
@jobbandela7998
@jobbandela7998 Месяц назад
నా అభిమాన గాయకుడు❤
@natureflowers1914
@natureflowers1914 Год назад
praise is the lord we are blessed to hear your testimony and songs
@venkynaninani5119
@venkynaninani5119 Год назад
U r the Inspirational to all uncle
@BhagyaLakshmi-wn9bn
@BhagyaLakshmi-wn9bn Год назад
Price the lord of Jesus 🙏🙏🙏🙏
@swathit6739
@swathit6739 Год назад
Praise the lord
@gajjalarajkumar6917
@gajjalarajkumar6917 Год назад
దేవునికి మహిమ కలుగును
@karraasokakumar117
@karraasokakumar117 Год назад
Thank you very much Brother for this Interview. 🙏
@d.madhulatha5242
@d.madhulatha5242 Год назад
praisethe Lord Annaiah 🙏🙏🙏🙏
@Akashavanidairy97.5
@Akashavanidairy97.5 Год назад
Thank you soo much for Diyya Prasad uncle's interview,great man of God.
@vsprao6947
@vsprao6947 Год назад
God bless you, sirs.
@udayabhaskard8085
@udayabhaskard8085 Год назад
నిజముగా ఎంత మంచి దేవుడు యేసయ్య
@rayapureddythumma2127
@rayapureddythumma2127 Год назад
పరలోక.రాజా.పాట. .హృదయా.అంత. రాలనుండి.భక్తి.భావం.పొంగి.ప్రజల.పాప.పరిహారం.కొరకు.యేసు.ప్రభు.శిలువ.శ్రమల.ను.మనస్సులో.హృదయం.లో.నిలిచే.గొప్ప. పాట.ఎన్నిసార్లయినా.వినాలనిపిస్తుంది
@manavarapuprasad4048
@manavarapuprasad4048 Год назад
Wonderful savior
@madarapuraju2251
@madarapuraju2251 Год назад
God is great 🙏🙏🙏
@kommurinagalakshmi1846
@kommurinagalakshmi1846 Год назад
Praise the Lord. God bless u. Both of u.
@suneethageddada94
@suneethageddada94 Год назад
Prise the lord
@venkatchinn6946
@venkatchinn6946 Год назад
Praise the LORD juses.
@usharanivallabhaneni1082
@usharanivallabhaneni1082 Год назад
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu brother garu me pata ravaiah yesaiah ma intki chala bavuntadi.amen TQ .amen.🙏🙏
@girijac8401
@girijac8401 Год назад
Ayyagariki ma vandanalu
@venkatgaddala7590
@venkatgaddala7590 Год назад
Super ayyagaru.
@phebethokkudubiyyapu2350
@phebethokkudubiyyapu2350 Год назад
Praise the Lord dear Prasad uncle for your amazing testimony. We are blessed with your testimony and all your songs. Thanking God for lamp ministries.
@lucysuresh7824
@lucysuresh7824 Год назад
God gave such a beautiful voice 😍 ❤ ✨ 💕
@sirisirisha3230
@sirisirisha3230 Год назад
Thanq brother for this Testimony.. praise the Lord
@sudhakarbyllaraj5617
@sudhakarbyllaraj5617 Год назад
Evareeme song naaku chala istamaina song
@rajusoloman5686
@rajusoloman5686 Год назад
దేవునికి స్తోత్రములు కలుగును గాక ఆమేన్ 🙏
@ravisekhargalinki7094
@ravisekhargalinki7094 Год назад
Praise the lord JESUS CHRIST hallelujah 🙏💒🙏
@venkatgaddala7590
@venkatgaddala7590 Год назад
Ayyagaru. Praise the Lord
@Jesusvediochannel
@Jesusvediochannel Год назад
Thank you Jesus ♥️
@user-zh4km8fd1y
@user-zh4km8fd1y Год назад
So happy to hear your testimony brother
@manavarapuprasad4048
@manavarapuprasad4048 Год назад
Super Jesus
@Thokala596
@Thokala596 Год назад
What a great singer.
@Samdp878
@Samdp878 Год назад
Glory to Jesus amen
@prameelag6960
@prameelag6960 Год назад
Thank you brother manchi paatalu vinipinchaaru.
@olivepastrys1983
@olivepastrys1983 Год назад
Praise The lord 👑 Wonderful Testimony Pastor Garu.. May God bless you still bless you abundantly
@jayanthin3343
@jayanthin3343 Год назад
Very much like and experience many of your Songs Ayyagaru....I have downloaded and been listening...thanking & praising the Lord for you.....👏👏👏thank you so much for LAMP MINISTRIES for giving such interviews
@danielnagulapally9540
@danielnagulapally9540 Год назад
Praise The LORD 👏👏👏👏👏
@sionpentecostministriesapi7603
Annaiah dappu బాగా వాయిస్తున్నారు
@mallikaruna8447
@mallikaruna8447 Год назад
Praise the lord 🙏🙏🙏 ayya garu
@knoel3663
@knoel3663 Год назад
Praise god
@NFJ674
@NFJ674 Год назад
🎉🎉great singer 🎤
@nageswararaotummala1771
@nageswararaotummala1771 Год назад
Bagundi sir. Praise the lord
@pusaladimpu6352
@pusaladimpu6352 Год назад
Hallelujah sthotram
Далее
КОГДА НЕВЕСТУ ВЫБИРАЕТ МАМА
00:56
ide Naa Korika - Diyya Prasada Rao
7:40
Просмотров 1,3 млн