ఎందుకే ఇంతలా గుర్తుకు ఒస్తున్నావు నీ ఇష్టము తోనే నన్ను వదిలిపెట్టవు పంచభూతాల సాక్షిగా నన్ను ప్రేమిస్తున్నా అన్నావుగా కనిపించని , మాట్లాడాని దేవతల మీద ఒట్టు వేసి వెళ్లిపోయావు సాక్షాలు గా ఉన్నా నీ పంచభూతాలు మాట్లాడలేవు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పలేవు కానీ నువ్వు గుర్తుకువచ్చి నా ప్రాణమే పోతుంది నీకు తెలియాలి అంటే నీ సాక్ష్యాలను అడుగే 😓😓😓😓HONEY😓😓😓😓
రామ్ అన్నాగారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు....ఎందుకంటే...లవ్ ఫెల్ అయిన వారి బాధ ఎలా ఉంటుందో చూపిస్తున్నందుకు....కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా .....అమ్మాయిలను ....అతి ప్రేమగా ప్రేమిస్తే అందరికి ఇదే గతి పట్టుద్ది...అలని అందరూ అమ్మాయిలు అలా ఉండరు..... జాగ్రత మిత్రులారా బీ కేర్ ఫుల్....
గాయపడిన మనసు నాది లే గాయాలు చేసిన మనిషి నీవేలే నా గుండెకు గాయం చేసినావు లే లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావు లే ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా ఒక్కసారైనా నిన్ను నవ్విస్తూ నా ఒక్కసారైనా కలలోకి నేను వస్తాన మోసం చేస్తివే నన్ను నువ్వు పిచ్చిగా నమ్మితే నిన్ను నేను మాటలు చెపితియే ఎన్ని నీవు నీతిని మరిచావే నిన్ను నువ్వు మనసుని వీరిసింది నువ్వేలే మంటలు లేపింది నువ్వేలే ఎంతో పిచ్చిగా నమనే గుడిగా నిన్ను ప్రేమిచ్చానే నువ్వేలే నువ్వేలే. నన్ను ఇట ముంచ వై.... ధర్మలన్నాను తెపినవ్వులే నా ప్రాణమేనువ్వు తట్టుకొనే మిగిలిందే ఇలా ఎదకోత ఎమ్ అన్నుకుందినే న రాత.2 బంధాన్ని తెపింది నువ్వే లే భారాన్ని వేసింది నువ్వేలే మౌనంలో ముంచింది నువ్వేలే మాటలతో కాల్చింది నన్నే లే.2 నన్నెలే నువ్వేలే.. నప్రాణం నిదేలే గాయపడిన మనసు నాది లే గాయాలు చేసిన మనిషి నీవేలే నా గుండెకు గాయం చేసినావు లే లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసి నావు లే శి........ల.......ప.....
అన్న నా గుండెకు కూడా ఒక అమ్మాయి గాయం చేసింది. నీది నాది ఒకటే కథ అన్న ఈ పాట రోజుకి ఎన్నిసార్లు వింటానో మాటల్లో చెప్పలేను కానీ తాను ఎక్కడ ఉన్న సంతోషం గా ఉండాలి..
అన్న నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది అన్న అన్న నేను ప్రతి రోజు ని పాట వింటాను అన్న నాకు ఏడుపు వస్తుంది అన్న వస్తుంది అన్న అన్న సూపర్ గా పాడేవు అన్న 😭😭😭😭😭😭😭😭😭😭