Тёмный

గుండె నిండా యేసు ఉంటే || Gunde Ninda Yesu Unte || Dr. PHILIP P JACOB || Telugu Christian Song. 

Philadelphia AG Church Vijayawada
Подписаться 298 тыс.
Просмотров 13 млн
50% 1

#teluguchristiansongs #gundenindayesuunte #latestworshipsongs
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
God Bless you

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@adityaprince7205
@adityaprince7205 Год назад
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే|| ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే|| చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే||
@madhuridimple54
@madhuridimple54 Год назад
Very vey nice song...wonderful...
@rameshgodi197
@rameshgodi197 Год назад
Super
@MeryGudala-f7e
@MeryGudala-f7e Год назад
Supr👌👌👌👌
@AMARA.d
@AMARA.d Год назад
God bless you nana🙏
@maheshmahi1824
@maheshmahi1824 Год назад
😊😊😊😊
@chinthalaiah
@chinthalaiah 8 месяцев назад
ఈ పాట కోసం కష్టపడినా వారందరికీ కుటుంబాలకు యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాము 🙏
@syamteja7339
@syamteja7339 8 месяцев назад
Amen❤
@perikalaVijaykumar
@perikalaVijaykumar 8 месяцев назад
Amen
@hanvithagude9603
@hanvithagude9603 День назад
​@@syamteja7339😊😊😊😊😊qqqqq
@gudurisundar
@gudurisundar 18 часов назад
Segun Ze uhh
@anileditz4314
@anileditz4314 16 дней назад
గుండె నిండా యేసు ఉంటే ❤ఆ ఆనందమే వేరు 🛐✝️🙏
@prabhukumar4442
@prabhukumar4442 7 месяцев назад
నేను చాలా అప్పుల్లో కూరుకుపోయాను ఇక బ్రతకడం వెస్ట్ ఈ పాటను మా నాన్న రోజు పెడుతూ వినే వాడిని అప్పుడు అనిపించింది అప్పు నాకు శాశ్వతం కాదని నా గుండె గుడిలో యేసయ్యా నీ పెట్టుకున్న అమెన్
@AbhiNashx-qb4eo
@AbhiNashx-qb4eo 6 месяцев назад
Amen
@efesygospleworld.8465
@efesygospleworld.8465 6 месяцев назад
Amen
@samkeswar3594
@samkeswar3594 6 месяцев назад
Wonderful spiritual song praise the Lord bro
@PatriChinnaappanna
@PatriChinnaappanna 6 месяцев назад
❤❤❤❤❤❤❤
@rajakumarirj1267
@rajakumarirj1267 5 месяцев назад
God is great
@VishnuPriya-ll4ed
@VishnuPriya-ll4ed 5 месяцев назад
My 3-months-old baby will sleep within 5 minutes after playing this song,and will stop crying once we played, Praise the Lord for this song😊
@satyamsettianusha4230
@satyamsettianusha4230 4 месяца назад
Praise the lord 🙏 HALLELUJAH 🙏🙏 GOD BLESS YOU
@mungaranaveen4366
@mungaranaveen4366 Год назад
హల్లెలూయా హల్లెలూయా హాల్లెలూయా… ( 3 ) గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే 1. లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచివేసినా నీవే నా నేస్తం - నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే 2. ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా నీవే చెలిమి జాలిలేని ఇలలోనా నీవే నా కలిమి ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే 3. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో - చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం ( 2 ) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ( 2 ) గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే
@venkataramana8555
@venkataramana8555 Год назад
Super song lyrics is handsop😊🎉❤🙏🙏🙏🙏🙏
@gvenkat8217
@gvenkat8217 Год назад
🎉🥰🥰🥰🥰🥰🥰🥰🥰🤩🤩
@allampallibangaram1713
@allampallibangaram1713 Год назад
❤❤I love jusus
@RamaraoKommuri
@RamaraoKommuri Год назад
😊 by
@Jesus____boy
@Jesus____boy Год назад
😊
@PalleManikyarao-ko7xp
@PalleManikyarao-ko7xp 4 месяца назад
ఎలాంటి బాధలు వున్న పాట వింటే మరచి పోతారు ఆమెన్
@venkatgurijala9306
@venkatgurijala9306 11 месяцев назад
నేను జస్ట్ ఎక్కడో విని వెంటనే యూట్యూబ్ లో సెర్చ్ చేసి పాట విన్నాను.... నిజముగా మనస్సు ప్రశాంతముగా ఉండి..... అస్తమానం నా నోట్లో నుండి అదే పాట పాడుతున్న.... థాంక్యూ జీసస్......
@karrarambabu-b8d
@karrarambabu-b8d 8 месяцев назад
🏍️🚑🍫🎂🚗🧁🍬🍭🍉🍐🌠🌌🦄🐥🦚🦜🍓🥭🍎🇮🇳🍌👄🎉💕💋💅👩‍❤️‍👨🌹🥀🌈🦄🐥🐤🐣🦚🦜🍎🍒🍓🎉🎊🎈🎂🎀🎇👗🩱🥻👒🎓🎩👛👜🧳👠💄💎💍📔
@pottellyprabhudas6758
@pottellyprabhudas6758 6 месяцев назад
ఈ పాట వింటుంటే స్వర్గంలోకి వెళ్లిపోయినట్లు ఉంది పాస్టర్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
@srinukondepogu7559
@srinukondepogu7559 5 месяцев назад
Fullsong
@KotiKoti-qh4os
@KotiKoti-qh4os 5 месяцев назад
Super
@KotiKoti-qh4os
@KotiKoti-qh4os 5 месяцев назад
Super
@vadanalavijay-wz3oc
@vadanalavijay-wz3oc 3 месяца назад
Lidiks
@NagamaniYekkirala
@NagamaniYekkirala 3 месяца назад
♥️💕💕💕💕♥️♥️🌹🌹🤍🤍🤍💚💚💚💚🌹💙💙💙🫂🫂🫂🫂😭😭😭😭❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥳🥳🥳🥳🫀🫀🫀🫀🕊️🕊️🕊️🕊️🎆🎆🎉🎉🎉🎆🎆🎉vinay ♥️💕🌹🌹
@SyamalaSyamala-yy1hq
@SyamalaSyamala-yy1hq 2 месяца назад
నేను హిందువు కానీ ఈ పాట వినగానే నా మనసులో ఏదో సంతోషం ❤ SOMETHING FEELING IN MY HEART ❤I LOVE THIS SONG 🙏🙏
@Vishnuchinni53
@Vishnuchinni53 2 месяца назад
Amen
@MathangiSathayam
@MathangiSathayam 2 месяца назад
Praise the lord hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RAJUMANIKALAOFFICIAL
@RAJUMANIKALAOFFICIAL 2 месяца назад
God is Good
@EsamSathish-p5x
@EsamSathish-p5x 2 месяца назад
Amen tandri
@ollepuSammaih
@ollepuSammaih 2 месяца назад
Praise the lord brother nice
@josephbabu8613
@josephbabu8613 4 месяца назад
ఈ పాట చాలా నచ్చింది ఎన్నిసార్లు విన్నా నాకు వినాలనిపిస్తుంది.. నేను నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాము థాంక్స్ బ్రదర్..❤❤❤
@craistthekingjesusseavior
@craistthekingjesusseavior Год назад
దైవదాసులు పాడిన ఈ పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి రియల్లీ హార్ట్ ఫుల్ సాంగ్🙏🙏🙏🙏
@anilanilkumar7234
@anilanilkumar7234 Год назад
Hi
@anilanilkumar7234
@anilanilkumar7234 Год назад
🥰♥️♥️♥️♥️♥️♥️♥️🔥
@middleclassmallesh1260
@middleclassmallesh1260 9 месяцев назад
ఈ పాట ఇప్పటికీ 30సార్లు విన్నా ఐన ఇంక ఇంక ఎన్ని సార్లు విన్నా కన్నీలు వస్తున్నాయి,చాలా బాగా పాడారు మీరు బ్రదర్ ఇంక చాలా పాటలు అద్భుతం గా పాడాలి
@kvrkumari9414
@kvrkumari9414 5 месяцев назад
నేనైతే రోజుకు 10సారులు వింటా ✝️🛐🙏🏻
@ganeshponnala379
@ganeshponnala379 9 месяцев назад
దేవుడికి మహిమ కలుగును గాక....ఈ పాట మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది.....దేవుడిని మన గుండెలో ఉంచుకుంటే ....మన దేవుడు ఎప్పుడు మనలని విడిచి పెట్టడు.........
@KadariVijayalakshmi-l7d
@KadariVijayalakshmi-l7d 2 дня назад
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa Krupa
@kbhaskarkarati4506
@kbhaskarkarati4506 Год назад
♥️ ఈ పాట రాసిన బ్రదర్ కి వందనాలు🙏🏻 ఈ పాట వల్ల నా హృదయం కరిగి ఎన్నిసార్లు విన్నా ఇంకావినాలనిపిస్తూనే ఉంది నేను కుండా ఈ పాటను వింటూ పాడుతూ నేర్చుకుంటున్న 💞 💐💐💐✝️ దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@pradeepdolu3880
@pradeepdolu3880 Год назад
P ok pp o
@sekarsekar8792
@sekarsekar8792 11 месяцев назад
🙏
@YskobYskob
@YskobYskob 10 месяцев назад
❤🎉🎉🎉🎉😢😮😅😊😂
@RamcharanPagidipalli
@RamcharanPagidipalli 6 месяцев назад
God bless you annaya 🎉🎉
@jasimjasim9919
@jasimjasim9919 6 месяцев назад
Amen 🙌🏻
@sriyanthimarapatla3806
@sriyanthimarapatla3806 Год назад
హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా... 3 గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు - 2 గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం - 2 గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే - 4 1.లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే "గుండెనిండానువ్వే" 2.ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి "గుండెనిండానువ్వే" 3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం " గుండెనిండానువ్వే"
@Jashuva-nu9bv
@Jashuva-nu9bv 7 месяцев назад
🎉
@shaiklalbeebi534
@shaiklalbeebi534 7 месяцев назад
Brother send me song lirics
@BeeravijayVijay-zw7xp
@BeeravijayVijay-zw7xp 7 месяцев назад
Tqs ur song
@KunapamulaSatyanarayana
@KunapamulaSatyanarayana 7 месяцев назад
so nice song
@SarathBabu-k9y
@SarathBabu-k9y 7 месяцев назад
Super song 😍😍❤🎉😂😢very nice
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Месяц назад
భగవంతుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదెవ యెహోవానాదేవ రాజులకురాజువే యేసయ్య నీకే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Год назад
ప్రభువైన యేసును సకల సంతోషములతో రక్షించు గాక 🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄
@reddykudumula7554
@reddykudumula7554 6 месяцев назад
Wonderful song Anni sarulu vinna kuda vinali vinali anipistundhi excellent song elanti songs mari anno enka mundhuku tesakaravalinani korukuntuna God bless you 🙏🙏🙏🙏
@obuleshnaidusane8010
@obuleshnaidusane8010 2 месяца назад
Superrrrr ga padaru anna Nijanga heart touching
@jemmylaxmijemmylaxmi-mn2qh
@jemmylaxmijemmylaxmi-mn2qh 4 месяца назад
🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇంత మంచి సాంగ్ గుండె నిండా యేసు ఉంటే అనే సాంగ్ మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఉన్నది ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఆత్మీయ గీతం ఎంత మంచి పాట పాడిన బ్రదర్ కి మన నిండు వందనములు
@allinoneentertainment6940
@allinoneentertainment6940 8 месяцев назад
దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక
@Satishkumar-to9fv
@Satishkumar-to9fv 4 месяца назад
Amen
@DRohithvarma_
@DRohithvarma_ Месяц назад
దెవుడు దేవుడు మమ్మల్ని అందరినీ దీవించును గాక
@SagarDijen
@SagarDijen 19 дней назад
👑 LORD JESUS 👑 WILL BE BLESS TO U BELOVED BROTHER
@PrabudasSolanki
@PrabudasSolanki 13 дней назад
​@@Satishkumar-to9fv😊😊
@br.salmanrajpalair961
@br.salmanrajpalair961 Год назад
ప్రైస్ ది లార్డ్ అద్భుతమైన పాట ముఖ్యముగా అద్భుతమైన మ్యూజిక్ అందించిన వారికి వందనములు
@sanjaybalam7716
@sanjaybalam7716 6 месяцев назад
T,kdk👍💐👍💖🙏💖💖
@sureshbabu-wt4lw
@sureshbabu-wt4lw 3 месяца назад
Praise the Lord brother.. ఎన్ని సార్లు విన్నా.. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది, మీతో కలిసి పాడుతుంటే దుఃఖము ఆగటం లేదు, హృదయాన్ని కదిలించే పాట. God ‌bless you brother.
@onterulalithavani4427
@onterulalithavani4427 Год назад
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది .🎉TQ lord
@onterulalithavani4427
@onterulalithavani4427 Год назад
దుఖోం వస్తునేవుంది పాట విన్నoత సేపు
@digitalimagesnaresh7544
@digitalimagesnaresh7544 Год назад
✝✝✝హల్లెలుయా హల్లెలుయా హల్లే లూయా... గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే 1.లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే "గుండెనిండానువ్వే" 2.ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి "గుండెనిండానువ్వే" 3.చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం " గుండెనిండానువ్వే"✝✝✝
@jyotijyo566
@jyotijyo566 Год назад
@lailalexmi6857
@lailalexmi6857 Год назад
@narasimharaon6243
@narasimharaon6243 Год назад
Wonderful song ❤❤
@peethapentamma5166
@peethapentamma5166 Год назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bandhelarajesh4390
@bandhelarajesh4390 Год назад
Heart full song
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Год назад
దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు kosam paryer cheyyandi దేవుడు మీ అందరికి సంతోషాన్ని ఇస్తాడు హల్లెలుయ్యా 🙏🏼🙏🏼🙏🏼✝️✝️🌹🛐🛐🎄🎄🛐🛐🛐🌹
@kalinajyothi3103
@kalinajyothi3103 5 месяцев назад
Gunde ninda yesu vunte kanile muthyalu and gunde gudilo yesu vunte dhukamaina santhosham ❤❤❤ this song lyrics is very heart touching song and very nice💖💖💖
@gantepangisrinu
@gantepangisrinu 3 месяца назад
❤❤❤❤❤
@RAVIKUMARSALLABATHULA
@RAVIKUMARSALLABATHULA 10 месяцев назад
ఈ పాట వింటే ఎవరికైనా ఎంత బాధలో ఉన్నా సరే అన్ని మర్చిపోయి హాయిగా ఉంటారు.
@philipkumar2285
@philipkumar2285 4 месяца назад
ఈ పాటను గొప్ప విశ్వాసి యోబు వ్రాసి ఉండవచ్చు ,అనిపిస్తుంది, ఎందుకంటే ఇది యోబు గారి పూర్తి కథను పోలి ఉంటుంది. ఎంతటి సాహిత్యం
@GudimiVasantharani
@GudimiVasantharani 4 месяца назад
Annaya challa Baga padaru song
@shivatene851
@shivatene851 Год назад
I am...hindu... i love this song..❤
@praveenboggula4540
@praveenboggula4540 Год назад
Haaa broo Mee I like "Hara Hara sham booo song" Song ku haddulu leevu kadaa broo Andukee kavulu annarugaa Raagaaniki raallu kuda karugutaayani
@shivatene851
@shivatene851 Год назад
@shivatene851
@shivatene851 Год назад
Yes bro❤
@sureshbenzmankadagala6809
@sureshbenzmankadagala6809 Год назад
Glory Glory to God 🙏
@anithagorla3909
@anithagorla3909 Год назад
Anitha 😢😢😢
@RajasekharChebrolu
@RajasekharChebrolu 4 месяца назад
First life start everyday with song sir lifelong remember your song sir thank you very much
@jhonsik5252
@jhonsik5252 Год назад
చాలా అద్భుతం గా పాడారు మీకు మీ టీమ్ లో ఉన్న అందరికి నా హృదయ పూర్వక వందనాలు అండి మనసు చాలా సంతోషం గా ఉంది దేవునికి మహిమ కలుగును గాక!ఆమెన్
@vannapurammukesh7422
@vannapurammukesh7422 Год назад
D
@BattulaSiri-n1p
@BattulaSiri-n1p Год назад
👏🙏👌❤
@mohanbhaimohan5184
@mohanbhaimohan5184 Год назад
Qswqwwgi
@mohanbhaimohan5184
@mohanbhaimohan5184 Год назад
​@@vannapurammukesh74221,210 w😊t
@JyoshnaDarna-ps6bs
@JyoshnaDarna-ps6bs 11 месяцев назад
Hiii
@TASANJIREDDY
@TASANJIREDDY Месяц назад
Praise the lord jesus....annaya ee song vinttunte edho teliyani happiness adhi matalo cheppalekapothunnanu annaya thank you so much jesus.........Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BabyBan-nd1cf
@BabyBan-nd1cf 4 месяца назад
యేసయ్య పాటలు వింటు స్కిప్ చేస్తూ వెళ్లే ఈ పాట వచ్చింది ఏముందిలో అనుకున్న సూపర్ సాంగ్ నాకు 10నిముషాలు ప్రశాంతత ఇచ్చింది.
@syamrayapudi7036
@syamrayapudi7036 3 месяца назад
Love you Jesus ❤
@syamrayapudi7036
@syamrayapudi7036 3 месяца назад
Wyrsrsewtrw
@DeevenaMuthyala-em6mq
@DeevenaMuthyala-em6mq 9 месяцев назад
ఈపాటవింటే నాకు చాలా సంతోషంగా వుంటుంది అయ్యగారు
@SnjanaSanjana-i6p
@SnjanaSanjana-i6p 4 месяца назад
నేను ఒక చౌట్టి వాడిని కానీ ఈ పాట విన తరువాత నాకు దేవుడే నా తండ్రి అనుకున్నాను అమెన్
@mamidiprasad-w2m
@mamidiprasad-w2m 2 месяца назад
Devudu memulanu vadukuntadu dairy am kaligi givinchandi annaya viswsamto sagamdi praise the Lord
@suhasinijuttuga1300
@suhasinijuttuga1300 23 дня назад
Feeling in my heart ❤️ love this song song 🎉🎉🎉🎉🎉
@BhavaniPrasad-v7q
@BhavaniPrasad-v7q Год назад
God bless you brother.మీమల్ని మీ కుటుంబం ని.మీ పరిచర్యని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.ఆమెన్
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Год назад
ప్రైస్ ప్రభువైన యేసుక్రీస్తు ఆనందంతో ఆశీర్వదించబడ్డాడు మరియు నా కుటుంబ కోసం ప్రార్థన చేయండీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@allipeeradudekula2205
@allipeeradudekula2205 Год назад
నాకు ఇష్టమైన సాంగ్స్ లో ఇది ఒకటి బ్రదర్ కి దేవుడు మంచి స్వరం ఇచ్చాడు దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్
@ShagantiSony-q8s
@ShagantiSony-q8s 2 месяца назад
Ma papa 10 months e song vintune padukuntundhe thank brother thank you for signing
@HosannaMinistries-fk9of
@HosannaMinistries-fk9of Год назад
అద్భుతమైన పాట అన్న గారు దేవునికే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🛐🕊️🕊️✝️🛐
@ChandraKala-j7o
@ChandraKala-j7o Год назад
మనసుకు నెమ్మది కలిగించే పాటని మనకు వినిపింప చేస్తున్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు
@madhur5989
@madhur5989 Год назад
ఈ పాట వింటే ఎన్ని సార్లు విన్న వినాలి అనిస్తుంది మనం ఎన్నిపాపాలు చేసిన కచ్చితంగా దేవుని హృదయం లో స్వస్థత పొందూతం 🙏🏼🙏🏼🙇🏻‍♀️🙇🏻‍♀️
@mohanbhaimohan5184
@mohanbhaimohan5184 Год назад
2geeeewfrew h k😊
@GODknowsMyHeart
@GODknowsMyHeart 6 месяцев назад
it's TRUE... heart is healed 😟
@VerakRavathi
@VerakRavathi Месяц назад
నీకో విషయం చెప్పనా నా ఫస్ట్ హస్బెండ్ చక్రవర్తి బ్రదర్ గారితో స్నేహం చేసినంత వరకు ఆయనతో సహవాసం చేసినంత వరకు చాలా జీసస్ ఇష్టంగా ఉన్నాడు
@vanivanivani5339
@vanivanivani5339 6 месяцев назад
మీరు చాలా బాగా పాడేరు మనసుకు చాలా సంతోషం గా ఉంది మీ team కూడా బాగా play చేసారు music ని
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Год назад
అద్భుతమైన పాట హల్లెలుయ్యా యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ సాంగ్ సూపర్ ✝️✝️✝️💕💕🙏🏼🙏🏼💓💓🙏🏼💕💕💕
@kumarnandeti5453
@kumarnandeti5453 Год назад
Jesus songs vintu vunte really heartful enjoyment my son favourite song paster garu pray for my family devudu mimalani enka devinchunu gaka elanti songs enka meeru devuniki Mahima kaluguntlu ga Meru marenoo songs padalani korukuntunamu god bless you u and your family thank you
@KSunithaCharles
@KSunithaCharles Месяц назад
Praise the lord brother 🙏🏻 ఈ పాట నన్నెంతో దేవునికి ద్దగ్గర చేసింది thank you Jesus వందనాలు brother
@Pakachantibaburjy
@Pakachantibaburjy Год назад
Praise the lord అన్నయ్య గారు పాట వింటూంటే మనసులో ఉన్న భారం మొత్తం తగ్గిపోతుంది చాలా బాగా పాడారు.
@jyothimyla4415
@jyothimyla4415 6 месяцев назад
God bless you anna ee song naku chala baga nachindi
@saimaruthi6594
@saimaruthi6594 Год назад
ఈ పాట వింటే హృదయం లో చాలా సంతోషంగా ఉంది thank you Anna
@prashanthtony6767
@prashanthtony6767 Год назад
Socd
@dameraveronicajessy
@dameraveronicajessy 11 месяцев назад
Heart touching lyrics 🙏
@PalapatiSana
@PalapatiSana 5 месяцев назад
Chala adbuthnga undi
@korrakrishna2661
@korrakrishna2661 Год назад
చాలా చాలా బాగుంది... ఆరాధన కోసం.......... చక్కని రాగం ఉంది... మీరు మరింత సేవలో విరివిగా వాడబడాలని కోరుకుంటున్నాము
@seetharatnamdadala
@seetharatnamdadala 11 месяцев назад
😅
@revenuesatya4212
@revenuesatya4212 Год назад
2023 trending లో ఉన్న పాట 🙌🙌దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌Amen
@rajashekarborelli1122
@rajashekarborelli1122 Год назад
Praise the Lord Jessi akka 😍May God bless you😇🙌 have a blessed Friday😊 💐
@revenuesatya4212
@revenuesatya4212 Год назад
@@rajashekarborelli1122 Praise the LORD tammudu 🙏🙏God bless u too 🙌🙌
@psrinivasaraju9801
@psrinivasaraju9801 8 месяцев назад
వందనాలు పాస్టర్ గారు ఎందుకో తెలియదు నేను పిల్లలు చర్చికి వచ్చినప్పుడు నివేదా నాకు ఒక నెగెటివ్ ఫీలింగ్ కానీ మీరు పాడిన ఈ పాట విన్న తరువాత మీ మీద చాలా గౌరవం అలాగే యేసయ్య మీద ప్రేమ థాంక్యూ జీసస్
@AkshayaKuraganti
@AkshayaKuraganti 3 месяца назад
Wonderful singing father nice good to listen this is Akshaya sindhuja I like this song very very much....🙏🙏🙏🙏
@DeevenaMuthyala-em6mq
@DeevenaMuthyala-em6mq Год назад
మీకు మంచి స్వరం ఇచ్చినా దేవునికే మహిమకలుగునుగాక
@dorepallymattaiah4311
@dorepallymattaiah4311 8 месяцев назад
ఈ పాట విన్నప్రతిసారి మనసు హాయిగా ఉంది థాంక్స్ మై జీసస్
@dhanalakshmimadha2732
@dhanalakshmimadha2732 Год назад
చాలా అద్భుతంగా వుంది బ్రదర్ సాంగ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా ఎన్నో పాటలు మీరు పాడాలి 🙏🙏🙏
@karnedavid4905
@karnedavid4905 8 месяцев назад
Yes
@shyam3136
@shyam3136 3 месяца назад
Ayya meru padinna patta aa badagaa undhi attu dhivunu ammuthu malli lokka ashalayappu pothunna ee patta unnthuntii Anni gurthukuvastunaiee😢😢😢 heart touching song
@kamlekarvaishnavivaishnavi4687
@kamlekarvaishnavivaishnavi4687 11 месяцев назад
Hallehlujah 🙌 Gunde ninda yesu unte kanille muthyallu Gunde ninda yesu unte dhukamina sathosham Gunde ninda nuvve Yesu gunde ninda nuvve (4) Loka shneham velliveshina Shokamlo munchi veshina - neve na nestham Na hrudayam chapedokate Gunde ninda nuvve (2) ||Gunde ninda nuvve|| Oopirantha shapamina Gali kuda gelichesina - neve na chelimi Jali leni ellalona Neve na kalimi (2) || Gunde ninda nuvve|| Chirakalam nee odillo Undalani ashatho Chemagilli kallalathone paduthunna githam (2) ||Gunde ninda nuvve||
@julaigadu4133
@julaigadu4133 10 месяцев назад
Super anna
@gujjarlapudisarathgujjarlapudi
@gujjarlapudisarathgujjarlapudi 10 месяцев назад
Super sir
@vunnamaparna122aparna6
@vunnamaparna122aparna6 9 месяцев назад
@yr_daily_content
@yr_daily_content 9 месяцев назад
So nice song
@kavyaboda8375
@kavyaboda8375 8 месяцев назад
​@@gujjarlapudisarathgujjarlapudi..z ❤m 😅.,.a,
@బేతేలుప్రార్థనామందిరంIBC
Praise the lord pastor garu good song god bless you all దేవుడు మీ కుటుంబ నీ దీవించు ను గాక
@PrasadKalyanhi
@PrasadKalyanhi 10 месяцев назад
ఈ పాట వింటే ఎవరికైనా ఎంత బాధలో ఉన్నా సరే అన్ని మర్చిపోయి హాయిగా ఉంటారు. పాస్టర్ గారు.
@mayamsrinu5862
@mayamsrinu5862 11 дней назад
E song vintunte hrudayam chala dhayryanga vuntundhi anna
@Kamalakumari-n5w
@Kamalakumari-n5w 7 месяцев назад
ఈ పాట వింటే నాకు చాలా సంతోషం గా ఉంది
@malleshbabu7032
@malleshbabu7032 10 месяцев назад
చాలా వందనాలు బ్రదర్ అందరూ ఓకేడ్రెస్ వేసుకొని పడుతున్నారు ఇది దేవుడు ఇష్టపడతాడు ఆమెన్
@Hariammu7733
@Hariammu7733 6 месяцев назад
Chalaaa thanks ayyagaru miru naku thelidhu Kani jesus family lo miru naku anna E song naku chala Adharana kaligistundi Andhari ne vidichi petti Dubai vachamu nenu naaa Husband Dubai lo kuda nannu chala Divincharu jesus makosam priyear cheyyandi eppudu nenu pregnant India ke vellali 1st charchi ke vellali chalaaa miss ithannanu 😢
@SashitejaNithya
@SashitejaNithya 13 дней назад
దేవుడు గొప్పవాడు ఎన్ని తప్పుల్ చేసినా క్షమించే దేవుడు యేసయ్య. అందరి దేవుళ్ళను మర్యాద ఇవ్వాలి.కానీ ఎవరి దేవుడు వారికి గొప్ప.కానీ.నమ్మి వచ్చేవాళ్లను ఆపకూడదు. నేనూ యేసయ్యలో ఉన్నక న జీవితాన్ని బాగుపరిచాడు.నేనూ అన్ని తప్పులు చేశాను యేసయ్యని నమ్మితే జీవితం లో మళ్ళీ తప్పుచెయ్యాలి అంటే భయం వేస్తుంది.అంతగా దేవుడు మారుస్తాడు.నన్ను ఆశీర్వదించండి.యేసయ్య
@YenoshNamburi
@YenoshNamburi 6 месяцев назад
Praise the loard haleluya 👏🙏👌 🤩super song padina brother ki and rasina brother ki vandhanalu 👌ee song venapudalaa chala happy ga untundhi gundeloni bharam amtha degipotundhi oka kotha feeling vastundhi
@godtvteluguAndhraTelangana
@godtvteluguAndhraTelangana 6 месяцев назад
ప్రైస్ ది లార్డ్ గాడ్ టీవీ తెలుగు ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ప్రసారాలు జరుగుచున్నవి
@nenavatuchandrasekharnaik2818
@nenavatuchandrasekharnaik2818 9 месяцев назад
అన్నా పాటలోని పదాలు చాలా చాలా బాగున్నాయి. ఈ పాట నీ మీలాగా అనుభవిస్తూ ఎవరు పడలేరు. I think ఈ పాట ద్వారా మీ మనుసులోని ప్రతి భాదని తెలియచేస్తూ, ఆయనను ఆరాధించారు. ఎంత చెప్పిన... చాలా తక్కువ ఉంది. God bless you your team 🙏🙏🙏🙏❤️
@BalayesuYepuri
@BalayesuYepuri 4 месяца назад
Jesus song chala bagudhi supar
@BalayesuYepuri
@BalayesuYepuri 4 месяца назад
👌👌👌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🎧🎧🎧🎧🎤🎤🎤🎤🎧🎧🎧
@praneethanattala6889
@praneethanattala6889 6 месяцев назад
Praise the lord 🙏✝️ My love you jesus christ ✝️ praise the lord pastor garu pray to the my family good health My love you jesus christ ❤️✝️ super song super voice amen thandriii 🙏✝️
@sathishsmart3018
@sathishsmart3018 Год назад
దేవునికి మహిమ కలుగును గాక
@CharanDurgaprasad-f5u
@CharanDurgaprasad-f5u Месяц назад
E song chala bagundhi ento adharana kaliginchindhi Naku tq Jesus🙏🙏👌👌
@lajarupagollu4542
@lajarupagollu4542 10 месяцев назад
ఈ పాట వింటే హృదయం లో చాలా సంతోషంగా ఉంది
@kommanasirisha8988
@kommanasirisha8988 6 месяцев назад
Ma thalli gariki eppudu hip surgery avuthundi Anna chennai lo.plz anna operation sucess avadaniki,a thondarapatu jaragakunda prayer cheyandi anna.peru u . satyavati
@PraveenKumar-zl3ut
@PraveenKumar-zl3ut 5 месяцев назад
Ok brother
@PraveenKumar-zl3ut
@PraveenKumar-zl3ut 5 месяцев назад
Jesus always protect you
@indirachabathula9774
@indirachabathula9774 5 месяцев назад
Praise the lord Brother 🙏 మనసుకు నెమ్మది కలిగించిన పాట అద్భుతంగా పాడారు ప్రభు మిమ్ము దీవించును గాక
@prabhainteriors
@prabhainteriors 2 месяца назад
Praise the lord God bless you
@sailakshmi-d6o
@sailakshmi-d6o 2 месяца назад
Chala bagundi brother pade pade vinali anipistundi
@KarumuriNageswarRao
@KarumuriNageswarRao 5 месяцев назад
Super Naku ee song nachindhi
@kavalaindira5151
@kavalaindira5151 Год назад
Praise the lord Amen e song Naku chala nachindi❤ i love you Jesus
@raviyadlapalli690
@raviyadlapalli690 Год назад
Poi! L
@motupallikeziaya3431
@motupallikeziaya3431 11 месяцев назад
Ok
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Год назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నాకు వాయిస్‌సామ్స్ సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ గానం బ్రదర్ మరియు 🎄🌹✝️🙏🏼🙏🏼🙏🏼✝️✝️✝️✝️✝️✝️✝️
@kandulajesusfeet36
@kandulajesusfeet36 4 дня назад
I am to much proud of you Brother praise the Lord brother it's a ❤HEART TiCH song god bless you forever WISH YOU AMEN
@MaheshMahesh-og9st
@MaheshMahesh-og9st Год назад
Goosebumps vasthunnai ee song vintey 🥰🥰 I love Jesus ❤❤❤ my fev song🤞😘
@busirajkumar6990
@busirajkumar6990 Год назад
ఈ సాంగ్ విన్నంత సేపు హృదయం ఎంతో హాయిగా వుంది యేసు గుండె నిండా నువ్వే ఆమెన్❤❤❤
@vijayag9665
@vijayag9665 Год назад
Naa babu ku most favourite song thank you God thank you annayya nijamgane gunde ninda chesu vunte elanti kashtalaina mutyale pray for my family brother Praise the lord 🙏
@prambabu191
@prambabu191 2 месяца назад
Praise the lord brother e pata chala chala bagundi ma pillalaku chala estam hallelujah hallelujah hallelujah
@BhavaniPrasad-v7q
@BhavaniPrasad-v7q Год назад
చాలా బాగా పాడారు బ్రదర్.ఈ పాట హృదయానికి ఎంతో నెమ్మది ని ఇస్తుంది.
@rameshchintirala499
@rameshchintirala499 7 месяцев назад
Ramu
@panduthotamalla2657
@panduthotamalla2657 Год назад
దేవుడు, mitho e song padinchinandhuku,, దేవుడికే మహిమ,, e song వింటుంటే,, దేవుడి Thaggera నెను ఉన్న అన్న feeling వస్తుంది. Tq sooo muchhhh. Praise the Lord . ❤❤❤❤❤
@ambatianandarao1957
@ambatianandarao1957 Год назад
ఈ పాట నాకు చాలా నచ్చింది
@pravalika959
@pravalika959 7 месяцев назад
Praise the lord 🙏🙏🙏
@kunchamnarasimha1801
@kunchamnarasimha1801 3 месяца назад
SHALOM Brother ❤❤♥️Hat th song✝️✝️✝️🛐🛐🛐
@karuna9571
@karuna9571 5 месяцев назад
E song chala motivational ga vundi praise the lord all glory to God
@Wildboyislive
@Wildboyislive 6 месяцев назад
Headphones pettukoni song vintunte kallemmati neellu vachesthunnai 🛐🙏🌏
@rayivenkatratnam9204
@rayivenkatratnam9204 Год назад
Iam in any difficult situation .this song gives peace my mind..touching my heart ..and overcome any toughest situation within in twodays so truly believe .
@BirudugantiPrabhakar-px1gk
@BirudugantiPrabhakar-px1gk 3 месяца назад
ఈ సాంగ్ హైదరాబాద్ లో GFA లో నేర్చుకున్న 25 ఇయర్స్ బ్యాక్ బ్రదర్ పాల్ రాసాడు మీరు కూడా same ఆలా పాడారు బ్రదర్ 🙏🙏🙏🙏దేవునికి మహిమ 🧎‍♂️🧎‍♂️
@madhum7564
@madhum7564 3 месяца назад
❤❤😊🎉
@bhavanikanajala
@bhavanikanajala 7 месяцев назад
ఈ పాట వింటే నా హృదయంలో చాలా సంతోషంగా ఉంటుంది ఆమెన్ థాంక్యూ🎉🎉🙏🙏🙏🙏👌👌👌👌
Далее