ఒకే గురువు గారు మీరు చెప్పింది కరెక్టే ఉన్న వాడు 100 వేస్తారు లేనివాడు ఏం చేయాలినేను చాలా గుడిలో చూశాను డబ్బు ఉన్నవాడికే అయ్యవార్లు విలువను మర్యాదలు ఇస్తారు డబ్బు ఉన్నవాడు ఈ సేవలలో పాలుపంచుకోవడం చాలా తక్కువ డబ్బులు ఇచ్చి వెళ్లిపోతాడు కానీ పేదవాడు అయ్యవార్లు చెప్పిన మాటలు వింటాడు సేవాకార్యక్రమాలు సేవ చేస్తాడు చెప్పిన పనులు కూడా చేస్తాడు
గురువుగారు, చాలా బాగా చెప్పారు కానీ ఈ సమాజంలో అర్చకత్వం చేసే వారు కూడా దేవాలయం కి వచ్చిన వారి భకులు అందరిపట్ల సమాన భావన వుండాలి కదా! మరి ఆ విధంగా అర్చకులు దేవాలయంలో అందరిపట్ల సమన్యాయం వుందాలికదా! గురువుగారు
అయ్యా గురువుగారు మీరు చెప్పినది చాలా బాగుంది, అవకాశము లేనిచో గుడికి వెళ్ళనవసరము లేదు, కానీ గుడికి వెళితే మనస్ఫూర్తిగా పూజ కార్యక్రమములు పూజారి ద్వారా నిర్వర్తిన్చిన్ మీరు santhosamuga ఉంది పూజారి కూడా santhosamuga ఉంటే ఆ భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు, పూజారులు కూడా bhaktulapaine adharapadiuntaru. పూజారి లేని దేవల్ల్యాయులు కానీ గుడులు కానీ కల ఉండదు.
కొన్ని గుళ్ళలో ధ్వజ స్తంభానికి ముట్టుకోకుండా దూరంగా ఫెన్సింగ్ వేస్తారు.దూరంనుంచి ధ్వజ స్తంభాన్ని నమస్కరించు కుంటే ఆ అలయ దేవుని దర్శించుకుంటే ఫలితం ఉండదా..
Guruvu garu meeru cheppinantha nidanga darsanamu chesukune bagyamu doruku nivvatamu ledu antha sulvuga devalayamuloledu patti dobbeyyadamu jari hu thundhi
Sorry to say this but e roju a temple lo kuda chalavaraku purohitulu mobile lo matladutu poojacheyyadam prasadalu pettadam dabbulu demand chesevallu thappa bhaktitho chesevallu chala thakkuva.
అన్ని దేవాలయాలలో అలా జరగదు. ఎక్కడో చూసి అందరి మీద అభాండాలు వెయ్యడము తప్పు. సనాతన ధర్మాన్ని గౌరవించుకుంటే బాగుపడతాము. లేదంటే ...ఈ కలియుగానికి అంతే సంగతులు.
గురువుగారికి నమస్తే. హుండీలో వేసే పైసలు మీకు ఇస్తే మా దేవాలయ పరిస్థితి ఏంటి?దేవాలయంలో పనిచేసే పూజారికి ప్రతి నెల ప్రభుత్వం వేతనం ఇస్తుంది కదా. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చినట్టు పూజారికి కూడా లంచం ఇవాళ. ఒకవేళ ఆ దేవాలయం ఎండోమెంట్ పరిధిలో లేకపోతే దానికుండే కమిటీ మెంబర్స్ పూజారి వేతనం ఇస్తారు అవి సరిపోవడం లేదు అని అనిపిస్తే ఆ సందర్భంలో భక్తులు ఇవ్వడం సముచితం. కానీ పూజారికి కూడా లంచం ఇవ్వాలని చెప్పకండి ప్లీజ్. దేవాలయ నమ్ముకుని పనిచేసే పూజారులకు ఖచ్చితంగా వారి కుటుంబ పోషణకు భక్తులు ఇవ్వాల్సిందే ఇచ్చుడే. 🙏