Тёмный

గుడిసెట్టి వెధవ🔥: Combat of Words Between YS Jagan & Radha Manohar Das On Tirumala Declaration | 

Bharathi Tv Daily
Подписаться 389 тыс.
Просмотров 207 тыс.
50% 1

గుడిసెట్టి వెధవ🔥: Combat of Words Between #ysjagan & #radhamanohardas On #TirumalaDeclaration |

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@patibandlavenkatanarayana7547
@patibandlavenkatanarayana7547 День назад
గుడిసె టి జగన్ ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నియమాలు పాటిస్తే, అతనికి మానవత్వం ఉంది, సంస్కారం ఉంది అని అర్థం చేసుకుంటారు.
@dsreekrishna
@dsreekrishna День назад
Waqf board సవరణలకు వ్యతిరేఖంగా వైసిపి వాళ్లు నిన్న లెటర్ ఇచ్చారు. ఈ రోజు సాక్షి చూడండి. వైసిపి లో ఉన్న , సపోర్ట్ చేస్తున్న హిందువులు ఒక్కసారి ఆలోచించండి.
@sudhakart8949
@sudhakart8949 День назад
మాకు తెలియదు, ఒకసారి నీ మతము ఏదో చెప్పు నాయనా ఒక సారి వింటాము.
@ajaybabu4545
@ajaybabu4545 День назад
విడి మతం గుర్తు గొడ్డలి.
@rambaburambabu6486
@rambaburambabu6486 18 часов назад
బీబీ నాంచారమ్మది ఏ మతమో ముందర తెలుసుకోండి వెంకటస్వామి భార్య కదా అమ్మ కూడా ఆ విషయాన్ని ప్రజలకు తెలియపరచండి
@rambaburambabu6486
@rambaburambabu6486 18 часов назад
అరె పంది అరే పంది రాదా మనోహర్ దాస్బీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ వారిద్దరూబీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ వారిద్దరూ భార్యలేబీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ ఇద్దరు భార్యలు కదా ఆ విషయాన్ని జనాన్ని తెలియపరచిన పనికిమాలిన వెధవ
@jayanthis300
@jayanthis300 16 часов назад
@@rambaburambabu6486ఆమె ఒక నవాబు కుమార్తె. తండ్రి హిందూ దేవాలయాలు కొల్లగొట్టిన సంపద,నగలు,వజ్రం, వైడూర్యాలతో బాటు శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బంగారు విగ్రహం కూడా తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయి స్వామి వారి అందానికి ముగ్ధురాలై ఆ విగ్రహాన్ని విడువకుండా తనతో పాటు ఉంచుకుని మురిసి పోతూ ఉంటుంది. అంతే కానీ భార్య కాదు. ఈమె పెయింటింగ్ పూరీ జగన్నాథ్ ఆలయం లో ఉంటుంది. ఇక భార్య అంటే మానుష సంభంధాలు దేవతలకు ఉండదు. వారి సంఖ్య పెరగదు తగ్గదు. సనాతన ధర్మం అంటే ఒక పుస్తకం పై ఆధారపడి ఉండేది కాదు. ఒక వ్యక్తి పై ఆధారపడి ఉండేది కాదు. భూమి బల్లపరుపుగా ఉంది అని తిక్క రాతలు ఉండవు వేదాల్లో. 5000సం,, పూర్వం చెక్కిన శిల్పం భూమి గుండ్రంగా ఆది వరాహస్వామి వారు దంతాలపై నిలబెట్టినట్లుగా ఈనాడు సాక్షి గా ఉంది. గ్రహాలు 9 అని కనిపెట్టక ముందే నవగ్రహ ఆరాధన సనాతన ధర్మం లో ఉంది. ఇలాంటి ఆధారాలు ఎన్ని కావాలి మీకు? జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
@sekhar560
@sekhar560 День назад
జగన్ అన్న యేసుక్రీస్తు బిడ్డ
@smartkitchen4289
@smartkitchen4289 День назад
Iety Rajashekar reddy bidda kadu annamata😂
@Cyber_army06
@Cyber_army06 День назад
😂​@@smartkitchen4289
@bharaniravuri1316
@bharaniravuri1316 22 часа назад
ఆ గొర్రె బిడ్డ లకు అన్న వాడు.
@yuvatejlogisetty6209
@yuvatejlogisetty6209 18 часов назад
Gadidha madda em kadu
@SathishKumar-91
@SathishKumar-91 17 часов назад
​@smartkitchen4289 😂😂😂😂
@bujjimanager
@bujjimanager День назад
ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సార్లు పట్టువస్త్రాలు ఇచ్చేడు అంటాడు. సతీసమేతంగా వెళ్లి ఇవ్వాలి. ఇచ్చేరా, లేదు కదా
@bharaniravuri1316
@bharaniravuri1316 22 часа назад
CEMENT అత్త మేరీ మాత బిడ్డ. ఎంత చెబితే అంత.
@sudheergangu2940
@sudheergangu2940 21 час назад
Cement attha 😊😅😅😅😅​@@bharaniravuri1316
@jagannadharao2439
@jagannadharao2439 21 час назад
నిన్ను ఎవరు వెళ్ళ మని అడిగారు. నీవు వెళ్ళినా వెళ్ళక పోయినా ఒక్కటే. ప్రయోజనం లేదు.
@bharaniravuri1316
@bharaniravuri1316 20 часов назад
@@jagannadharao2439 వాడు సీమ కడప పులివెందుల దేవుని బిడ్డ.
@santosh_jsr
@santosh_jsr 20 часов назад
Correct 💯 chepinaru anna jai Shree Ram Jai bajarang ​@@jagannadharao2439
@voletyramakrishnarao422
@voletyramakrishnarao422 День назад
ఇక అబద్ధాలు ఆడడం మానేయండి. బహుశ అన్ని సార్లు అన్యమతస్తులు వెళ్లితే బహుశ రెక్కి నిర్వహించడానికేమో
@jayasreetannidi7678
@jayasreetannidi7678 День назад
కరెక్ట్
@babymogallapu3250
@babymogallapu3250 День назад
Em kottayyalo chudataniki velleva... Annisarlu... Enduku vellav
@srinulaxmichennu4803
@srinulaxmichennu4803 20 часов назад
Nuvvu chesindi luchha pani anna maa nammakanni maa devunni apavitram chesavu
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 День назад
అబద్దాలకోరు ఏమతం అయితే ఏమిటి?
@Darhmasandehalu
@Darhmasandehalu День назад
ఎంత బాగా నటిస్తున్నావు రా నాయనా హిందువులని మోసం చేయడానికి ఒక్క సైన్ చేసి వెళ్లి దర్శనం చేసుకోవద్దని మీతో ఎవరు చెప్పారు దేవుడిని ఏమని బంధాన్ని గౌరవించే కానీ హిందువులు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా నటిస్తారు మీ తండ్రిగారు చక్కగా విశ్వాసంలోకి మార్చండి బాగా కృషి చేయండి అంటూ అనిల్ ని ప్రోత్సహించిన ఆడియో చక్కగా వింటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హిందువులని కన్వర్టర్ క్రిస్టియన్ గా చేయాలని ఎంత కృషి చేస్తారో స్పష్టంగా తెలుస్తుంది మనుషుల ముందు నటించగలరు కానీ దైవం ముందు నటించ లేరు ప్రఖ్యాత దేవాలయాలకు కొన్ని నిబంధనలు ఉంటాయి అందరూ వాటిని గౌరవించి పాటించినప్పుడే సనాతన ధర్మం నిలబడుతుంది😌👍🙏
@sampaththanduri61
@sampaththanduri61 День назад
సనాతన దర్మం అంటే ఒక్క ముక్కలో అర్ధం చెప్పు? అసలు నువ్ ఎన్ని సార్లు భగవత్ గీత సదివావు అది చెప్పు? వెర్రి పకోడీ మాటలు.. ఆపేయి
@rambaburambabu6486
@rambaburambabu6486 18 часов назад
చంద్రబాబు నాయుడు గారు వైఖాన మండపం పడేసినప్పుడు ఏం చేశారుక్షుద్ర పూజలు చేసినప్పుడు ఏం చేశారు అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎందుకు వస్తుంది మతోన్మాదుల్లాగా మారమాకండి దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తాడు జాగ్రత్తగా వహించండి
@sudhakart8949
@sudhakart8949 17 часов назад
@@Darhmasandehalu ఇతను హిందూ వ్యతిరేకి, డిక్లరేషన్ ఇవ్వాలిసిందే
@raviphanindra9454
@raviphanindra9454 17 часов назад
Eee vishyam Reddy Hindhus ki nachatledu yento mari. Christian matham lo Reddys yekada unnaro naakem ardham kavatledhu. Intlo Religion Christian anta bayata Kulam Reddy anta
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 День назад
నీ మతం, నీ బాబు మతం ఏమిటో అందరికీ తెలుసు, డిక్లరేషన్ ఇచ్చేందుకు నీకేమిటి ఇబ్బంది.నీవే చెబుతున్నావు కదా నువ్వు క్రిస్టియన్ అని.
@prabharao8250
@prabharao8250 День назад
మన జగనన్న సింహం
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 День назад
@@prabharao8250 సిగ్గులేని 👹
@narendrababu4707
@narendrababu4707 День назад
@@prabharao8250😂😂😂😂
@lpen312
@lpen312 День назад
@@prabharao8250😂😂 he’s a 🐕
@user-vy9ly9jk4t
@user-vy9ly9jk4t День назад
​@@prabharao8250manishi kadha
@rangavajulanarasimhamurthy514
@rangavajulanarasimhamurthy514 День назад
ఆ రోజు court కు attend కావాలి కాని court కు attend కాకూడదని తిరుమల కు వెళ్ళాలి అని ప్రోగ్రాము పెట్టి court case వాయిదా వేసాడు. ఇది అసలు విషయం.
@SathishKumar-91
@SathishKumar-91 17 часов назад
Yes yes 420 A1 ⭐⭐⭐
@snmreddy6008
@snmreddy6008 День назад
నువ్వు రాజకీయాల్లోకి వచ్చాకే ఓట్ల కోసం కొండనెక్కవు 😂😂 భక్తి తో కాదు
@ssk4889
@ssk4889 День назад
నెక్స్ట్ ఎన్నికల ఎఫడవిట్ లో మానవత్వం మతం అని వ్రాయాలి. వున్నా మతాలు చాలక కొత్తమతం కనిపెట్టావు.
@kadirisatish5280
@kadirisatish5280 День назад
వ్రాసిన వ్రాస్తాడు మైండ్ దొబ్బింది వీడికి
@jaganmohan2222
@jaganmohan2222 23 часа назад
VEEDU INKA RAJAKEEYALAKU BYE CHEPPADAM BEST .... NEXT ELECTION LO 11 KUDA RAVU 😷🤢🤢
@maheshkumar5835
@maheshkumar5835 18 часов назад
నాది క్రిస్టియానిటి అనే చెప్పుకూనే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నవాన్న మాట 😅
@vlgsarma5901
@vlgsarma5901 18 часов назад
ఒరేయ్ నీతి మాలిన రాజకీయాలుచేయకు.ము౦దు ఆసుపత్రికిబోరా. తీసుకెల్ల౦డ్రా మె౦టలెక్కి౦ది
@SivaMani-kn6ty
@SivaMani-kn6ty 18 часов назад
😂anti mammy magi gorre antunnada magi gadu kajha gadu jalaga raja😅
@varrunkumaar
@varrunkumaar День назад
తిరుమల లడ్డూ ఇంటికి వచ్చింది అంటే సాక్ష్యత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంటుంది. అటువంటి లడ్డుని కల్తీ చేసిన వాళ్ళు సర్వనాశనం అవుతారు.
@appalacharyulunellipudi5857
@appalacharyulunellipudi5857 День назад
కోట్లాది భక్తుల మనోభావాలను నమ్మకాన్ని నేలరసిన పాపానికి శిక్ష పడాలి. మరొకరు వేంకటేశ్వర స్వామి జోలికి వెళ్లకుండా హిందూ మత విశ్వాసాలను కించపరచకుండ బహిరంగంగా ఉరితీయాలి.
@NagendraKumar-bl9of
@NagendraKumar-bl9of 21 час назад
ಪವನ್ ಗಾರು ಚೆಪಿಸಿಟ್ಟು ಮನ ಸನತಾನ ಹಿಂದು Board ಕವಾಲಿ
@jyothikowdiki785
@jyothikowdiki785 15 часов назад
Aite chandrababu naayude avtadu enduku ante laddu kalthi avvaka poina sare apaddalu cheppi bakthula manobavalatho adukovadame kaakunda laddu ki unna pramukyatha ni antha chedagottadu rajakeeya labdi kosam devudi prasadanni kuda vadukonna vyakthi CBN veedu matrame charitra lo AP lo duryodhanudi kante heenam
@varrunkumaar
@varrunkumaar 15 часов назад
@@jyothikowdiki785 నేరం చెయ్యడం తప్పు కాదు, నేరస్తుడిని పట్టుకోవడం తప్పు అన్నట్టుంది మీరు చెప్పింది. ఐనా నేను ఎవరిపేరు చెప్పలేదు. మీరు బుజాలు తడుముకుంటున్నారు.
@varrunkumaar
@varrunkumaar Час назад
@@appalacharyulunellipudi5857 అవునండి, హిందూ చట్టాలు కఠినంగా అమలు చెయ్యాలి.
@suryaprasad9248
@suryaprasad9248 День назад
నువ్వు చెప్పేంత వరకు నీ మతం మాకు తెలియదుగా అన్న
@srikanthsara3328
@srikanthsara3328 День назад
అరె జగ్గు ఉల్లిగా... పెద్ద jokes వెయ్యకు
@gevinikrishnaiah5828
@gevinikrishnaiah5828 23 часа назад
Are musali babugadi mo.....a battukoni kuda......a.
@anasurisrinivas7700
@anasurisrinivas7700 День назад
రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనవత్యం అనే మతం ఉన్నదా
@jyothikowdiki785
@jyothikowdiki785 15 часов назад
Rajyangam motham unnade manavathwam kosam ila lilalu mathalu ani manushulaki mudra lu vesi chetha politics chesukomani kaadu..... dirty fellows durty swamulu nenu kuda hinduvu ne ashram lo membership kuda undi naku koncham aina hindus antha talakai petti alochinchali ilanti loffar swamulu panga namalu pettukoni vachi chetha matalu matlaadite anni nijam aipovu
@bodhanapumadhusudhanrao2704
@bodhanapumadhusudhanrao2704 День назад
నీ కులం ఏంటో, మతం ఏంటో ప్రజలకు సందిగ్ధం గా ఉన్నప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఒక లీడర్ కు ఉన్న లక్షణం. నీవే చెబుతున్నావు, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తాను అన్నావు. మరి గౌరవించి చూపించు.
@Srinu-wr3qo
@Srinu-wr3qo День назад
అది మాత్రం చెప్పలేదు
@gannelakshminarayana9804
@gannelakshminarayana9804 День назад
జగన్ గారు అందరి మతం మానవత్వమే ,
@TeluguHollywood.
@TeluguHollywood. День назад
😂
@apparaojeereddiq3468
@apparaojeereddiq3468 День назад
ఎవడి కోసం సేసావు నీకోసం ప్రజలమీద ప్రేముండి కాదు వెళ్ళావు సరే మేడం గారు ఎక్కడ పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు
@umasankarpilla5821
@umasankarpilla5821 День назад
గత అయిదేళ్లలో ఎంతో మంది భక్తులు ఈ కల్తీ ల గురించి, తిరుమల లో జరుగుతున్న అరాచకాల గురించి తలుచుకుని ఆవేదనపడి, దిగమింగుకున్నారే గాని, బయటికి చెప్పి వున్నా, కంప్లైంట్ చేసి వున్నా, వారి మీద హత్యాయత్నం కేసులు ఫైల్ అయి ఉండేవి. అటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని అత్యంత ప్రయాస తో పడగొట్టి, నూతన ప్రభుత్వ హయాంలోనైనా ప్రజలు స్వేచ్ఛగా లడ్డూ కల్తీ గురించి మాట్లాడుకునే హక్కు లేదా.
@Pulaparthiveranna
@Pulaparthiveranna День назад
మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అవి బట్టలు కాదండి పట్టు వస్త్రాలు దేవునికి ఇచ్చే పట్టు వస్త్రములకు బట్టలకు చాలా తేడా ఉంటదండి
@SomaiahAllapu
@SomaiahAllapu День назад
ఈ దరిద్రుడు పోవడం తో ఏపీ కి pattina🙏పీడా వీరగడం జరుగుద్ది..
@anj520
@anj520 22 часа назад
EVM tampering chesi gelichina Piyyathine కమ్మలు
@subbaiahsubbaiah6214
@subbaiahsubbaiah6214 18 часов назад
మంచిజారగాలి, రాష్ట్రానికి.
@esvaratollywood7207
@esvaratollywood7207 День назад
రాజశేఖర్ రెడ్డి అలా పోయాడు,వీడు ఇలా పోతాడు
@tadigadapababu6476
@tadigadapababu6476 День назад
NV emaipotavo chusko
@reddyvb7045
@reddyvb7045 День назад
😂
@sampaththanduri61
@sampaththanduri61 День назад
నువ్ సచ్చిపోతే నీ పెళ్ళాం అయినా ఏడుస్తుందో లేదో తెలీదు. ఆయన చనిపోతే రెండు తెలుగు రాష్టాలు ఇంట్లో మనిషి పోయినంత బాధ పడ్డారు అది ఆయన స్థాయి.. ఇక ఇంతకంటే ఎం అనలేము నిన్ను.
@napoleanbonaparte9225
@napoleanbonaparte9225 День назад
@@sampaththanduri61 paytm kukka
@napoleanbonaparte9225
@napoleanbonaparte9225 День назад
@@tadigadapababu6476 nuvvu kukka va ycp paytm
@venkateswararaoallada3788
@venkateswararaoallada3788 День назад
దయచేసి ప్రశాంతం గా వున్న మన రాష్ట్రాన్ని మతాల పేరుతో ప్రజలను రెచ్చ కొట్టవద్దు
@Reddyxge
@Reddyxge 23 часа назад
Arey secular vedavallaara 😂😂
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 День назад
ఎవడైనా ఒక మతం వాడికి పుడతాడు. మూడు మతాల వాడికి పుట్టిన ఒకే ఒకణ్ణి చూస్తున్నాం. సెక్యూలర్ మత పిచ్చి పుట్టి ఏమి మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. ఇలాంటి సంకర మత పుట్టుక గాళ్ళు దేశంలో చాలా మందే వున్నారు. జాగో హిందూ జాగో 🙏
@vrindhavangopi1418
@vrindhavangopi1418 День назад
Neeku Meturity takkuva , criminal conspiracy ekkuva,is it people's problem?
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 День назад
అందరి తెలుసు నీకులం నీ గుణం నీ కుట్రలు అందుకే క్రిస్టియన్ నాస్తికుడు లాంటి వారిని ఛైర్మెన్ గా చేశాను.తెలుసు అప్పుడు 2 రాస్తలవాళ్ళకే ఇప్పుడు యావత్ దేశానికి తెలుసు నీ వెట్లాంటి వాడివో నీ మతమేందో నీ కుట్రలు ఎందో మెల్లగా అన్ని భయట పడుతున్నాయి.సిట్ రిజల్ట్ వచ్చాక నీ బెయిల్ జీవితం నుండి జైలు జీవితం త్వరలో వస్తుంది.
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 День назад
సార్ గతంలో చంద్రబాబునాయుడు గారు మీరు మంచి వాళ్ళని వదిలేశారు సార్ గత ఐదేళ్ల మీ పరిపాలన చూశాక ప్రజలకు గాని నాయకులకు గాని మీ పనులు నచ్చట్లేదు అందువల్లే ఇప్పుడు తిరుపతి మీరు ఎలా లేకపోయారు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించ లేదు
@prasadyagna2615
@prasadyagna2615 День назад
అలాగైతే 11 డిక్లరేషన్స్ గోవిందా గోవిందా
@govindammaalluru5979
@govindammaalluru5979 День назад
రాసుకోండి అంటా😂,,,,, డిక్లరేషన్ నీకు నువ్వుగా ఇవ్వాలి జగనన్న
@rajagopalarao8696
@rajagopalarao8696 День назад
సింగర్ యేసు దాసు క్రిష్టియన్ ఐన తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే డిక్లరేషన్ పై సంతకం చేసి వెళతారు . మరి ఈ యనకేంటి ఇబ్బంది పైగా ఈయన చర్చు పాస్టర్ కాదు, రాజకీయ నాయకులు దేశంలో ఉన్న అన్ని మత విశ్వాసాలను గౌరవించాలి. అని తెలియకపోవడం మానశిక అంగవైకల్యానికి నిదర్శనం .
@bharaniravuri1316
@bharaniravuri1316 22 часа назад
బలుపు. ఫ్యాక్షన్ బిడ్డ, కదా.
@SathishKumar-91
@SathishKumar-91 17 часов назад
420 A1 ⭐⭐
@giribabusaggurthi862
@giribabusaggurthi862 17 часов назад
Rastrapati Abdul Kalam garu kuda sign chesi vellaru kani ee psycho gadu matram pettadu
@padiranagabramhachari3548
@padiranagabramhachari3548 День назад
ఓరి నాయనో ఏం మాట్లాడిండు జుగున్ అన్న బాగా మాట్లాడరు ఆయన మతం మానవ మతం అంట జబర్దస్త్ కామెడీ చేశాడు నచ్చింది నాకు బాగా నచ్చింది
@bpradeep4841
@bpradeep4841 22 часа назад
❤❤❤ముస్కో నోరు :- గొడ్డు మాంసము తింటివి, బాప్తీస్మం తీసుకొంటివి, పవిత్రమైన హిందూ అమ్మీయి లను వదిలేసి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొంటివి. ఎవరిని ఫూల్ చెయ్యాలను కొంటున్నావు ??? సనాతనధర్మము ను అపవిత్రము చెయ్యాలను కొంటున్నావా??
@venugopaltadimeti767
@venugopaltadimeti767 23 часа назад
జగన్ మోహన్ రెడ్డికి చరిత్ర తెలియదు, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి , సుప్రీం కోర్టు జస్టిస్, ఇతర మతస్తులు అయితే డిక్లరేషన్ ఇచ్చి వస్తారు. ఎందుకు ఈయనకి అభ్యంతరం. హిందువులు పవిత్రంగా భావించే మన తిరుపతి నీ అపవిత్రం చేస్తా నా ఇష్టం ఏంటి, నువ్వు ముఖ్యమంత్రి వున్నప్పుడు నువ్వు పెట్టిన కుక్కలు అక్కడ వుండటం వలన నీకు అభ్యంతరం చెప్పలేదు, కానీ హిందూ సంప్రదాయం తెలుసుకుని పాటించాలి కదా
@babymogallapu3250
@babymogallapu3250 День назад
సంపద ఎలా కొట్టేయ్యాలో చూసుకోటానికి వెళ్ళావా అన్ని సార్లు డిక్లరేషన్ ఇవ్వకుండా
@srinivasgoud2726
@srinivasgoud2726 День назад
Radhamanohardas🙏🙏🙏🙏🙏
@isaakyo
@isaakyo День назад
సరే, నీ మతం మానవత్వం. మరి మానవత్వం అంటే తిరపతి లడ్డుని కలుషితం చేయటమా?
@venkatramana8104
@venkatramana8104 День назад
మా మతం ధైర్యంగా చెప్పుతున్నాము నీవు చెప్పు
@NagaLakshmiBaduganti
@NagaLakshmiBaduganti 22 часа назад
వెంకన్న తిరుపతి వెంకన్న సొమ్ము సొమ్ము కావాలి జగన్ సంతకం చేయడు డెకరేషన్ మీద జగన్
@myfarm3309
@myfarm3309 День назад
సింధూ సాంప్రదాయం కాదురా నాయన హిందూ సాంప్రదాయం నీ పాలనలో వందల గుడులు ధ్వంసం చేశావు నువు హిందూధర్మం గురించి మాట్లాడతావు మా కర్మ 😢
@varada1072
@varada1072 День назад
పాపం chrestien iundi రెడ్డి ఓటు బ్యాంక్ కోసం, నీ నాటకాలు చూస్తుంటే ముచ్చట వస్తోంది 😂
@HarishSiddi-i7x
@HarishSiddi-i7x 21 час назад
😂 నువు యరేకల రెడ్డి , క్రిస్టియన్ అని తెలుసు 😂
@suryaganagayatri8201
@suryaganagayatri8201 День назад
ముందు ఇతనికి తెలుగు.సరిగ్గా మాట్లాడటం నేర్పించండి. ఖాలి నడకను, షూశారు వంటి ముద్దమాటలు మాన్పించండి
@nareshd6823
@nareshd6823 День назад
Enduku jagan Anna ee comedy ?
@harikumar4910
@harikumar4910 18 часов назад
అబ్బా స్వామి ఏం చెప్తివి ఏం చెప్తివి, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ దొమ్మరి పనులు
@kv.nagaraju7410
@kv.nagaraju7410 16 часов назад
11సార్లు తిరుమల వెళ్లారు, ఒక సారి అయినా తల నీలాలు ఇచ్చారా. అనుమతిస్తే హిందూ సోదరులు అందారు వస్త్రాలు సమర్పిస్తారు సొంత డబ్బుతో. అందరు రాజకీయ నాయకుల్లాగ మీరు. మీ ప్రత్యేకత ఏమిటి
@hemanthkumaras1079
@hemanthkumaras1079 21 час назад
రేయ్ గలిజ్ డాక్టర్ సుధాకర్ గారిని ఎంత కిరాతకంగా అవమానం చేసి భూమిదా లేకుండా చేశావు నికు మానవత్వం ఉందా కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డు విషయంలో ఏమి ఆటలు రా నివి భ్రష్టు పట్టి పోతావు
@SathishKumar-91
@SathishKumar-91 17 часов назад
Sure sure
@Vinay-xd7du
@Vinay-xd7du День назад
పోతే నువ్ ఇచ్చిన కర్రలా తోనే కొట్టి సంపుతారు అందుకే నోటీసు లు ఇచ్చారూ
@dr.yvprasadchemistrylectur4077
అన్న ఏదో కొత్త మతం అడుగుతున్నాడు, కాస్త చూడండి అయ్యా.
@krishnag4185
@krishnag4185 День назад
That is TTD rule. Every one should follow.
@balajikssriramulu8712
@balajikssriramulu8712 День назад
మన రాధా మనోహర్ స్వామి గారిని తిరుమలలో హిందూ ధర్మ. పరిరక్షణ సహాయక అధికారిగా నియమిస్తే మంచిది. టీటీడీ యాజమాన్యం , అర్చక బృందం,ఆయనకు సహకరిస్తే కొంత మంచి వాతావరణం ఉంటుంది అని భావిస్తున్నాము. ఎక్కడో వున్న దరిద్రపు వెదవలు ధర్మగాడు, సుబ్బిగాడు లాంటి వాళ్ళను నేత్తి పై పెట్టుకున్నారుగా
@gvrnaidu2733
@gvrnaidu2733 21 час назад
టీటీడీ మెంబర్ గా నియమించవచ్చు.
@rajeshsabbithi
@rajeshsabbithi 19 часов назад
Motham dosukuntadu
@narasimhanarasimha4352
@narasimhanarasimha4352 День назад
వాళ్ళతండ్రి అడుగుజాడ లలో జగన్ అన్నా పోయేకాలం
@SnRaoputtaburayyaPutta
@SnRaoputtaburayyaPutta День назад
స్వామి గోవింద నామాలు చెప్పారు కదా యేసు నామాలు ఒక 100 చెప్ప మనండి చూద్దాం
@Pulaparthiveranna
@Pulaparthiveranna День назад
నీవు ఓట్ల గురించి తిరుమలకు వెళ్లామని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది నువ్వు కత్తితో తిరుమల కు వెళ్లలేదు భక్తితో తిరుమలకు వెళ్లిన వ్యక్తి అయితే మీరు తిరుమల పర్యటన వాయిదా వేసుకోరు
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 21 час назад
వచ్చింది బాబు ఇప్పుడు కొత్త మతం నా మతం మానవత్వం ఇది కొత్త మతం
@veerabhadrarao7451
@veerabhadrarao7451 2 часа назад
భగవంతుడికే నామాలు పెట్టేస్తున్నారు నేను భగవంతుని నమ్ముతానని డిక్లరేషన్ సంతకం పెడితే తప్పు ఏంటి నేను చర్చికి వెళ్తే ప్రభువు వారిని నమ్ముతావా అని అడిగితే ఆ నమ్ముతాను అన్ని మతాల్లోనూ భగవంతుడు ఒక్కడే సంతకం పెడితే తప్పు ఏమిటి నాయనా
@srinivask1292
@srinivask1292 День назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@vbroyal-70279
@vbroyal-70279 18 часов назад
Court ki డుమ్మా కొట్టడానికే తిరుమల యాత్ర... 27/9/24 court ki cc/1200008/2012 cc/1200009/2012 cc/1200010/2012 cc/1200014/2012 cc/1200012/2013 కేసులో వెళ్ళాల్సిన వారు జగమెరిగిన జగన్మాయ... 🕉🙏
@ssesigbvrm
@ssesigbvrm 21 час назад
విడు కొండ ఎక్కడు, వీడి ఆత్మా ఎప్పు ఊ కొండ ఎక్కుతాడో
@maddukuri1
@maddukuri1 День назад
జగన్ అమాయకుడు అంటావ్ వాడు, మావ, ఎవరు క్రిస్టియన్స్ ఒక్క హిందూ టెంపుల్ లో క్రిస్టియన్ ఏమీపని
@srinivaskomalakala117
@srinivaskomalakala117 День назад
Please 🙏stop talking JAGAN
@yhariharaprasad4375
@yhariharaprasad4375 2 часа назад
న ట నా చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ జగ్ క్రీ ష్టీయన్ మహా రాజ్ కుమార్ దేవ్ గారు 😮 😢🎉😅 వీరికీ శతకోటి వందనాలు వందనాలేయ్. గుడి సెట్ట్ మహారాజ్ కి 🌹🥀🙏🎉💐
@sathishpuram6561
@sathishpuram6561 16 часов назад
బాబాయిని చంపినంత మానవత్వం నీలో ఉంది
@JayachandraKoneti
@JayachandraKoneti 19 часов назад
జగన్ సర్, మీరు ఆ దేవదేవుని దగ్గర నటించకండి,రాజ శేఖర్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గర రకరకాలుగా నటించాడు.ఫలితం చూశారుగా.దేవుని మీద నమ్మకం ఉంటే ఉందనండి,లేకుంటే లేదనండి.ఇలాంటి సంఘటనలను దేవుడు గమనిస్తూనే ఉంటాడు.అదొక రాయి అన్నోలందరూ కాలగర్భంలో కలిసి పోయారు.
@auaramesh1304
@auaramesh1304 21 час назад
నువ్వు హిందూ మతాన్ని గౌరవిస్తాను అంటున్నావు.. అదే ముక్క కాగితం మీద రాసి సంతకం పెట్టడానికి ఏమిటి నొప్పి ??
@jayanthis300
@jayanthis300 День назад
శవానికి పూజ చేసే క్షుద్రులకే అంత శక్తి ఉంటే పిలిస్తే పలికే వెంకన్న భక్తులకు ఎంత శక్తి ఉండాలి? హిందూ బంధువులారా ఎవరైనా సనాతన ధర్మం జోలి కి వస్తే తాటతియ్యండి. జై సనాతన ధర్మం. జైజై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
@sekhar560
@sekhar560 День назад
నిన్ను నమ్మము అన్న జనం.. మనం 2 in 1 Type కదా మనం
@anithamaryala7037
@anithamaryala7037 22 часа назад
మానవత్వానికి మీనింగ్ తెలుసా జగన్ రెడ్డి ప్రతి మనిషిని గౌరవించడమే మానవత్వం నీకు మనిషిని కాదు కదా దేవుని కూడా అవమానించినవ్ మా ప్రసాదాలని కల్తీ చేసినవ్ నీకు పుట్టగతులు ఉంటాయా ఆ స్వామియే చూస్తాడు
@gopalraomakarla492
@gopalraomakarla492 День назад
రాధా మనోహర్ దాస్ గారు కొండమీద గోవింద గోవింద గోవింద నామాలు భక్తులతో చెప్స్తునాడని సైకో గాడు ఆయనను కొండమీదకు రానీయకుండా చేశాడు అడుకునాడు సైకోగాడు
@venkateswararao416
@venkateswararao416 23 часа назад
Everybody is against to him. TTD funds were misused by Jagan. An enquiry should be conducted.
@Praveenbalivada2437
@Praveenbalivada2437 22 часа назад
బాబు జగన్ నీకోదండం, మా ఆంధ్రా నీ వదిలేసి పోరా ఎక్కడికైనా
@srinivasuvardhineedi1743
@srinivasuvardhineedi1743 День назад
దేవుడు ప్రసాద్ తినని పాస్టర్లకి దేవుడి సొమ్ముతో జీతాల ,ఆ సొమ్ము భక్తులు భగవంతునికి హార్పించినదే గా ,ఆ సొమ్ము తింటే ఏసు కరుణ పాస్టర్లు కు ఉంటుందా వారి ప్రసంగాలు వింటున్న ,తింటున్న వాళ్లకు నరకమే కాదా
@భానుమతిపకృతివ్యవసాయం
ప్రభుత్వం ముందు చేర్చి వాళ్ళు కు పాస్టర్ లకు మన ఇందువు ల gudi lo నుంచి ఇస్తున్నారు అది అప్ అండి????? 2.ముస్లిమ్స్ మసీద్ పాస్టర్కూడా మన ఇండవ gudi నుండి జీతం బత్తా అప్ అండి??????? ఈ ప్రభుత్వం హారికట్టాలి అప్పుడు ఇందువు జాగృతం మాత మార్పులు కు అవకాశం ఉండదు
@sigireddysnrrao8131
@sigireddysnrrao8131 22 часа назад
నీ మతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు నీ అబద్ధాలు అందరకి తెలుసు
@narayanababuseepana3944
@narayanababuseepana3944 День назад
Ore 420 declaration rasi vellu emindi
@maheshtanerumahesh5586
@maheshtanerumahesh5586 День назад
ని మతం మానవత్వం కొత్తగా ఉంది ఈ మతం అయినా వేరే మతం వాళ్ళు డిక్లరేషన్ మిద సంతకం పెట్టాలి కదమ్మా గుడి ఆచారం కథ pm అయినా సంతకం పెట్టాల్సిందే
@venkataveerabhadraraobhava8026
గోవిందా గోవింద 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@yeddulapurushothamareddy5918
@yeddulapurushothamareddy5918 День назад
If you have real faith on Lord Venkateswara swamy and Hinduism, what is the hesitation to give declaration. It is simple task.
@Rao7789p
@Rao7789p День назад
నీ నాటకాలు ఆపు పొట్టి ఏపీ కీ నువ్వు అభివృద్ధి కీ అడ్డు
@gsudan4476
@gsudan4476 23 часа назад
😂😂😂😂😂😂😂ఎ మతం ఎవ్వరికీ తేలుసురా చేబితేగా తేలిసెది, బాగనే కవర్ చేసుకున్నవు😂😂😂😂😂😂 అందుకేన సిఎం గా రగానే హిందూ దేవాలయం పడగోటిన్నావురా
@divyabathu1122
@divyabathu1122 22 часа назад
Life lo tirupati లడ్డు తినను. Iam pure vegetarian ra Naina. వింటుంటేనే వోమిటింగ్స్ వస్తుంది
@GoturuNavneetham
@GoturuNavneetham 16 часов назад
ఇన్ని పనికిమాలిన మాటలు మాని డిక్లరేషన్ ఇమ్మంటే నీకేం మాయరోగం?
@kirankumar-kd5kn
@kirankumar-kd5kn День назад
ప్రస్తుతం ముఖ్యమంత్రి 15 సంవత్సరాలుగా సీఎం గా ఉండి మసీదుల నుండి చర్చిల నుండి ఎంత డబ్బులు తెచ్చారో చెప్పగలరు
@acharya6666
@acharya6666 16 часов назад
స్వామి గురించి కాదురా నువ్వు ఎక్కింది. జనాలని ఓట్లు వేయమని అడుక్కోవటానికి. నీ మతం రెటమాతం.
@GunduSita
@GunduSita 16 часов назад
మరి మాపవత్వం కు కూడా రిజర్వేషన్ యివ్వాలి
@poojarinagaraju5014
@poojarinagaraju5014 День назад
Raja Reddy......emynaaa......kothanaaa.......saar.....missingggg
@nichenametlalakshminarasim9088
@nichenametlalakshminarasim9088 16 часов назад
భార్య భర్తలు కలిపి వస్త్రాలు సమర్పించాలి
@jagand6035
@jagand6035 16 часов назад
Nammka drohi.........prajalanu entha mosam chesaaru.... Miku Peralysis ravatam guarrenty.
@rebamvantepaka9033
@rebamvantepaka9033 3 часа назад
Ye matham tho kuda ventrukantha prayojanam kuda ledu Raajakiyalakosame mathanni addu pettu kovaddu
@GunduSita
@GunduSita 16 часов назад
డిక్లరేషన్ ‌యిస్తే తప్పేంటి
@vishnumohanduvvu1102
@vishnumohanduvvu1102 14 часов назад
ఓరి, దరిద్రగొట్టు, దామోదరజగ్గూ! నీ మొరుగుడువిని, మాయలోపడి, జనం, నీచేత నడ్డి విరగగొట్టించుకొని, 5, సంవత్సఠాలు, మగ్గేరు. ఇకపై నీ నీడనుకూడా, అన్నం తినేవాడు, ఎవడు నమ్మడు. తిరుపతి మెట్లపై, పైనుండి, క్రిందకు దొర్లినా ! నీళ్లు ఇచ్చేవాడు కూడా, ఉండడు, దగుల్ భాజీ, నీచ్, కమీన్, కుత్తే!!🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vanic7194
@vanic7194 23 часа назад
Worked in Christian institution for more than 20 years as lecturer. Never forced for religious beliefs. Every day during prayers there were gita bible and koran verses being read which happens even today. Majority worked in their institution were brahmins. Don't put every Christian is bad. Criticism ke limit untundi.
@kavurulakshmanarao1251
@kavurulakshmanarao1251 21 час назад
Jai Sriram 🙏🙏🙏🙏🙏🙏
@RajasekharPolapragada
@RajasekharPolapragada 19 часов назад
Pl. Keep nice ( avoid foul words) title. Also let us understand corruption id the main problem. జగనాసురుడు honest person అయితే , తిరుపతి వెళ్ళకూడదు. If je believes శ్రీనివాసుడు దైవం అంటే, క్షమాపణ చెప్పి, ప్రాయశ్చిత్తం చేసుకువాలి. అబద్ధాలు చెప్పడం మాని, క్రిస్టియన్ నీ అని ఒప్పుకోవాలి. అలాగే లక్షలు mandi SC/ST lu matam తీసుకుని hondivilam ani mosam chestinnaaru.
@rajkumarkasthuri321
@rajkumarkasthuri321 3 часа назад
నేను హిందువుని, చర్చకి గానీ, మసీదుకి గానీ వెళ్ళలనుకుంటే వాళ్ల రూల్స్ పాటిస్తాను,పాటించాలి.అది ధర్మం. ఐదు సంవత్సరాలు సిఎం గా వెలగబెట్టవు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు.
@nagasravanip1533
@nagasravanip1533 4 часа назад
భారత దేశం లో ఎన్నోసాంప్రదాయలు వున్నాయి వాటిలో కొన్ని రూల్స్ పెట్టుకొని వాటిని పాటిస్తూ వుంటారు నువ్వు 20సార్లు వెళ్ళ,30సార్లు వెళ్ళ అంటే అక్కడ వున్న సాంప్రదాయాన్ని పాటించాలి కానీ నీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ధిక్కరించి సాంప్రదాయాన్ని నాశనం చేసి ఏదో గొప్ప పని చేసినట్టు చెప్పుకొంటున్నావు.
@ramaraoarikapudi2640
@ramaraoarikapudi2640 16 часов назад
Invented new religion by name 'Manavatvam ' in AP in the year 2024.
@krishnamasthan6383
@krishnamasthan6383 3 часа назад
చర్చి లో వచ్చే ఆదాయంతో క్రైస్తవ మతము లోని వారికి స్కూల్ ఉన్నాయి అలాగే ముస్లిం 9:09 కుటుంబంలో జన్మించిన పిల్లల కోసం మదర్సాలు వున్నాయి హిందూ దేవాలయాలకు స్కూల్ కావాలని అడిగే హిందువులు లేక పోవటం చాలా దురదృష్టం
@venunidhi143
@venunidhi143 Час назад
ఇంతకీ నువ్వు ఏ మతానికి చెందిన వాడివి ..క్లారిటీ ఇవ్వలేదు సార్
@gadagamma.ramesh888
@gadagamma.ramesh888 23 часа назад
మాకు తెలుసు మీ చిన్నన్నగారు కూడా మానవతావాదే పాపం మానవతావాదులు కానివారెవరో చంపేసారు
Далее
ПОЮ ВЖИВУЮ🎙
3:19:12
Просмотров 879 тыс.