Тёмный

గుడులు గోపురాలు తిరిగి నాశనం అవుతారు ఎందుకు...? | Prajakavi Jayaraju full speech | T21 News Telugu 

T21 NEWS TELUGU
Подписаться 65 тыс.
Просмотров 4,3 тыс.
50% 1

గుడులు గోపురాలు తిరిగి నాశనం అవుతారు ఎందుకు...? | Prajakavi Jayaraju full speech | T21 News Telugu
T21NewsTelugu, 24/7 LIVE news channel dedicated to live Reports,
Exclusive interviews, Breaking news, sports, weather, entertainment, business updates and Current Affairs, Exclusive Live Coverage From Both Telugu States,Telangana and Andhra Pradesh.
Please Subscribe to Our "T21 News Telugu" Channel ​
Twitter : ​
Facebook : ​ / t21newstelugu
Subscribe Our RU-vid Channel : / @t21newstelugu
మన "T21 న్యూస్ తెలుగు " ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయడానికి ఈ క్రింది లింక్ ను నొక్కండి.
...​
Please Subscribe to Our "T21 News Telugu" Channel & Stay Tuned for latest updates
It's an Official RU-vid Channel of T21NewsTelugu.

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 7 месяцев назад
*🇮🇳🙏ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జ్ఞానీ GN సాయిబాబా లాంటి వాళ్ళకే ఇంతటి అన్యాయం జరిగితే దేశంలో ఇంకెంత మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నదో ఈ దుర్మార్గపు వ్యవస్థ. రాజ్యాంగమే లేకపోతే దేశంలో ఆటవిక పరిపాలన రాజ్యమేలుతుంది. ఆయనకు జరిగిన అన్యాయానికి దేశంలోని వ్యవస్థ పాలక వర్గాలు ప్రభుత్వాలు తల దించుకోవాల్సిందే. సాయిబాబా గారు ఎలాగైనా PM ని కలిసి ఆయనకు అన్యాయం జరిగిన కాలానికి నష్టపరిహారం కోరాలి. ఇటువంటి తప్పిదాలు జరగకుండా ప్రజల జీవితాలతో ఆడుకోకుండా చర్యలు చేపట్టాలి. మీడియా ముఖంగా ఈ కులమత పీడన వ్యవస్థకు బుధ్ధి వచ్చేవిధంగా ప్రజలకు తెలియజెయ్యాలి. ఇంత క్రూరమైన మత పిచ్చితో పరిపాలన దేశానికి అవసరమా? ఇది ప్రజల జీవితాలకు ఎలా ఉపయోగం? రాజ్యాంగం మార్చాలన్న వెదవలు అర్థం చేసుకుంటారా? వాళ్ళ మత పిచ్చి కుల పిచ్చి ధోరణి మారి రాబోయే తరాలకు మంచి మార్గం చూపుతారా? ఇంకా దేవుని భ్రమల్లోకి దేశాన్ని నెట్టి సర్వనాశనం చేస్తారా? ఈ సెంగోల్ రాజు PM ఉంటే దేశం వెనక్కి పోతుంది, మళ్ళీ ద్వారకలోకి తీసుకుపోతాడేమో అని ప్రజలు వాపోతున్నారు. కొత్త తరానికి కొత్త విధానాలు కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సరిదిద్దే ఆలోచనతో రాహుల్ గాంధీ గారే ఒక కొత్త ఆలోచనతో మళ్ళీ దేశానికి ప్రజలకు మంచి మార్గదర్శి అవుతాడన్న నమ్మకం నాతో పాటు చాలా మంది యువతకు కూడా ఉంది. ఆ దిశగా జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాలి. సాయిబాబా లాంటి మేధావులకు సముచిత స్థానం కల్పించి న్యాయం చెయ్యాలి. బహుజన వర్గాల మీద దాడిని ఎక్కడికక్కడ అరికట్టాలి, అవకాశాలు కల్పించి వివక్షత పారద్రోలు అభివృద్ధిలో భాగస్వామ్యం చెయ్యాలి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳☝️*
@rameshb6805
@rameshb6805 7 месяцев назад
🌹🙏జ్ఞాన మొక్కటే నిలిచివెలుగును 🙏🌹
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 7 месяцев назад
ఎప్పటి కైనా జ్ణానమే నిలుస్తుంది జై భీమ్ జయరాజన్న
@pssastri5696
@pssastri5696 7 месяцев назад
Longlongagotemplesarebuiltforestsandnearriverspleasenotethispoint
@satyanarayanakalluri9472
@satyanarayanakalluri9472 7 месяцев назад
Prathi function ki velle vallani evari plate nu Valle thechukovali
@pssastri5696
@pssastri5696 7 месяцев назад
Allreligionskivarthistundionlyhinduskena
@anjanneyulg8518
@anjanneyulg8518 7 месяцев назад
Jayaraju speach super sir
@adireddyg469
@adireddyg469 7 месяцев назад
Anni mathalaku.cheptara leka okka mThanikena
@pssastri5696
@pssastri5696 7 месяцев назад
Longlongagotemplesarebuiltforestsandnearriverspleasenotethispoint
Далее
Слушали бы такое на повторе?
01:00