నమస్కారం స్వామి అన్నదాన ప్రియ: శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారి సేవకులుగా మీరు అందించే ప్రతీ వంటకము తయారీ విధానం మాకు అద్భుతం నచ్చింది స్వామి మీరు ఇంకా ఎన్నో వీడియోలు చేస్తూ మాకు తెలియని విషయాలు తెలియజేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను
అబ్బ ఎంత బాగా చేసారండి, నోరూరి పోతూంది. నాకు కాకరకాయ చాలా యిష్టమైన కూరగాయ, అందులో ఇలా నోరూరి పోయేట్టుగా చేస్తూ , మంచి మాటలు చెబుతూవుంటే స్వర్గము కనిపిస్తున్నది గురువుగారు, నలభీమ పాకం అంటారు కదా, అది మీ విషయంలో అక్షరాలా సరిపోతూంది 🙏🏼