Hi Sreedevi.nice video, gunugu kuda curry 😋👌, neneppudu tinaledu, market lo vaste tappaka techukunta,edaina akukurallo amma only vellulli ne vesedi,naku ade alavatu , 😊🙏
అంత. ఘ నమా పచ్చిమిర్చి ...ఎవరైనా ధనియాలపొడి వాడుతారా ? ఇందులో..మేము చింతకాయ,తుమ్మికూర,గునుగు కూర కంది పప్పు తో వినాయక చవితి పండుగ కు చేస్తాము.గునుగు కూర చింతకాయ కాంబినేషన్ కూడా బాగుంటుంది. కంది పప్పు లో కొంచం శనగ పప్పు కూడా కలపాలి