సార్, సముద్రగుప్తుని దండయాత్రలగురించి అలాహాబాద్ శాసనం లోను ,మరియు సముద్రగుప్తుడు ఆటవిక రాజ్యాలపై దండయాత్రచేసినట్టు ఎరాన్ శాసనం లో చెప్పబడింది కదా .Ref: నాగార్జున యూనివర్సిటీ ,డిస్టెన్స్ ఎడ్యుకేషన్ హిస్టరీ బుక్ .
@@rajeshtaarak3702అక్కడ అదే వస్తుంది.ఎందుకంటే రామ గుప్తుడు ఎక్కువ ఫేమస్ కాదు కదా.actually రామ గుప్త భార్య అయిన ధ్రువ దేవిని శకులు తీసుకుని వెళ్తుంటే 2చంద్రగుప్త వదినను తీసుకుని వెళ్తున్నారు మనం వెళ్లి యుద్ధం చేద్దాం రా అని చెప్తాడు రామ గుప్తుడికి.రామ గుప్తుడు వినడు.అందువల్ల 2చంద్రగుప్త శకులపై దండయాత్ర చేసి విజయం సాధిస్తాడు అందుకే చంద్రగుప్త2 కి శకారి అను బిరుదు వస్తుంది