మొదటి సారి తెలిసింది, ముళ్ల చెంచా అని, చాలా తమాషాగా అనిపించింది ఈ పదం. మీకు నమస్సులు, నిఘంటువులో వుందో లేదో తెలీదు కానీ, నేను ఈరోజు ఓ కొత్త పదానికి అర్థం నేర్చుకంన్నానండీ. మీకు ధన్యవాదాలు💐💐
Guruvugaru...mimmalni chuste...rushulu..munulu ela vuntaro ma kallaku kattinattu vundi Mee vantallo mee pavitramyna matala mantram nindina ruchi vuntundandi... anduke...nalabhinapakam taruvata Palani Swami gari pakam.....amogham..adbhutam👌👍🙏
This curry had been a great hit with my daughter's inlaws who are from Kashmir. They are great fans of this curry with very little chilles. I taught them this recipe in August 21. Only that I added fried onions. My son goes gaga over it and does not mind eating It with rice too.
మా వైపు చింత పులుసు, వరిపిండిఅస్సలు వాడం,. మీరు చెప్పింది కొత్తగా ఉంది. బెల్లం, ఇంగువ, కరివేపాకు ధనియాల పొడి కి తోడు మీరు వేసిన బెల్లం ప్రమాణంలో కొంత అటూ ఇటూ నువ్వులపొడి వేస్తాము దీని తో చిక్కదనం వస్తుంది. గుమ్మడి కాయను ఎలా వండినా బాగానే ఉంటుంది
చాలా బాగా చేసి చూపించారు గురువు గారు. కాకపోతే కూర కావలసినదాని కన్నా ఎక్కువ సేపు ఉడికించారని నాకు అనిపించింది. ఇందులో ఒక పెద్ద చెంచాడు నువ్వు పప్పు వేయించి పొడి కొట్టుకొని కలుపు కుంటే కూడా బాగుంటుంది. శుభకార్యాల్లో వద్దనుకున్నా, మాములు సందర్భాల్లో వేసుకోవచ్చు.
మేముండే ప్రదేశంలో మాకు Butternut Squash అని దొరుకుతుంది. గుమ్మడి జాతి, కానీ పైపొట్టు మందంగా వుంటుంది, మేము అప్పుడప్పుడూ తెచ్చుకుని ఆ తొక్క తీసేసి కూర, దప్పళం చేసుకుంటాము. ఈ తీపికూర మాకు చాలా యిష్టం. మీరు చేసి చూపించిన విధానం బాగుంది. కాస్త ఉప్పు, తీపి తక్కువ వేసుకుంటే ఉత్త కూర హాయిగా తినేయచ్చు. 🙏
Guruvugaru namaskaram andi🙏 mee vantalu anni chala baguntunnay andi.aduguthunnanani emi anukokandi mee style lo vankaya baji chesi chupinchandi guruvugaru
గురువుగారు నమస్కారం 🙏 మీ వంటలు అమోఘం. మీరు ఒంటలకు వాడే మట్టి పాత్రలు ఎలాంటి పాత్రలు, ఎక్కడ దొరుకుతాయి తెలియ చేయండి. మీరు ఎక్కడ ఉంటారు మిమ్మల్ని కలవటానికి వీలు అవుతుందిదా. 🙏💐
Guru gariki 🙏🏻🙏🏻 Mi chakati telugu bashaku edhe na🙏🏻🙏🏻 Mi vantalante naku chala estam guru garu . Naku ma ammama gurthuvasthunaru amme anthe kumpati lo vanta chesi devuniki nivedhana chesevaru.madi tho vanta chesevaru ma ammama. Malli naku patha rojulu gurthuvasthunay gurvu garu.