సభ్య సమాజం లో ఒక భాధ్యత గల గురువు స్థానంలో ఉండి రేపటి దేశ పౌరురాలల్ని తయారు చేసే గురుకులంలో ప్రిన్సిపాల్ విద్యార్థులకు ఏవిధమైన సందేశం ఇస్తుంది ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆమెను ఉద్యోగం నుండి తొలగించాలి గత ప్రభుత్వం కేసీఆర్ నేర్పిన అలవాట్లు ఇట్లనే ఉంటాయి