అన్న నేను కరోనా వైరస్ రాకముందు డోన్ సంతకు వచ్చేవాళ్ళంతరువాత మేము రావడంలేదు ఎందుకు చెపుతున్నాను అంటే ఈరోజు వీడియో లో మొదట వ్యాపారం చేసేవాళ్లకు ఉపయోగం. ఇక రెండవది రైతులకు ఉపయోగం జరుగుతుంది. అందుకే ఈరోజు తీసిన వీడియో లాగా ప్రతి సంత లో వీడియో చేయాలనీ కోరుకుంటున్నాను 💯👍