గుర్తిప బడని వారు గురువు.ఆయన శరీరంతో మామూలు మనిషి మాదిరిగానే ఉంటారు కనుక ఆయన్ని గురువు అని ఎవ్వరూ గుర్తించరు.ఎలా గుర్తు పట్టవచ్చు అంటే ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ ఇంతవరకూ చెప్పని ఆత్మ జ్ఞాన విషయాలు ఎక్కడ ఎవరు చెపుతున్నారో ఆయనే భగవంతుడిగా వచ్చిన గురువు.దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి కానీ ఎవరూ చెప్పలేరు.కనుక నిరాకార పరమాత్మ సాకార రూపంలో భగవంతుడిగా వచ్చి ఎక్కడా వినని సంచలన ఆత్మ జ్ఞాన విషయాలు చెపుతారో ఆయనే గురువు.