Тёмный

గురు పౌర్ణమి అసలు ఎవరి కోసం? Guru Pournami Telugu videos | Guru Poornima videos Ithihasam channel 

ithihasam
Подписаться 232 тыс.
Просмотров 30 тыс.
50% 1

గురు పౌర్ణమి అసలు ఎవరి కోసం? Guru Pournami Telugu videos | Guru Poornima videos Ithihasam channel #ithihasam #gurupournami #gurupaurnami Guru Purnima(2023) Ithihasam Channel Why Guru Pournima(2023) is celebrated ?
సైన్స్ & టెక్నాలజీ వీడియోల కోసం కొత్త ఛానెల్ New Channel Link here
/ @scitechwiz
హనుమాన్ చాలీసా పుట్టుక వెనక ఆసక్తికరమైన కథ Hanuman chalisa ila puttindi - Tulasidas ithihasam
• హనుమాన్ చాలీసా పుట్టుక...
కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని చూసి ఎందుకు ఏడ్చారంటే Kulasekhara azhwar Tirumala
• కులశేఖర ఆళ్వార్ తిరుమల...
ఒక్కరాత్రిలో తానాజీ మాల్సురే సింహఘడ్ కోటను ఎలా జయించాడంటే Tmixture history Tanaji malsure Sinhaghad
• ఒక్కరాత్రిలో తానాజీ మా...
స్వామి వివేకానంద షికాగో స్పీచ్ తెలుగు లో Swami Vivekananda Chicago speech telugu
• స్వామి వివేకానంద షికాగ...

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 100   
@ithihasam
@ithihasam Год назад
సైన్స్ & టెక్నాలజీ వీడియోల కోసం కొత్త ఛానెల్ Science and Technology New Channel Link here www.youtube.com/@SciTechwiz
@saagarasreeposani7990
@saagarasreeposani7990 Год назад
Meeru bysa word ki yenni meanings chepparandi meeru kuda chinna veda vysa maharshi kadandi!
@gangashanka9420
@gangashanka9420 Год назад
Aacharya thiruvadigale sharan am Jai shrimannarayana
@lakshmivenkatachapa4281
@lakshmivenkatachapa4281 Год назад
JaisriRam.a narayana
@swaroopathouda7913
@swaroopathouda7913 2 месяца назад
Om gurubyo namaha
@DrMRSRajuCoach
@DrMRSRajuCoach Год назад
వేదాలతో కానీ, వ్యాసునితో కానీ, వేద విద్యా బోధనతో కానీ ఏమాత్రం సంబంధం లేని వారిని గురువులుగా చేసి, కృత్రిమ గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహిస్తూ అసలైన గురువు వేదవ్యాసుల వారిని మరుగున పడేలా ఒక పథకం ప్రకారం దాడి మొదలు పెట్టి కొనసాగిస్తున్నారు. దానికి మన వాళ్లు కూడా అమాయకంగా సహాయ సహకారాలందిస్తున్నారు. అటువంటి వారికి జ్ఞానోదయం కావడానికి ఇటువంటి వీడియోలు చాలా బాగా ఉపయోగపడతాయి. 🙏🚩🙏
@Saikishorprapancham
@Saikishorprapancham Год назад
సాయబు గురించే గా చెప్పింది. సర్రిగ్గా చెప్పారు..🤝🙏🚩 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
@Arunakala
@Arunakala Год назад
ఎన్నెన్నో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని, మరెన్నో కొత్త కొత్త విషయాలను మాకు అందిస్తున్న మీరు కూడా నాకు గురు సమానులే..మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు sir..🙏🙏🙏
@telukuntlavarun
@telukuntlavarun Год назад
మా teachers ఇంకా professors tarwata... బయట situvations ని ఎలా విశ్లేషించాలి అని మీ వల్లే నేను తెల్సుకున్న so meku కూడా గురు పౌర్ణమి శుభాకాక్షలు.... ఇతిహాసం గారు...❤🙏 మీరు కూడా నాకు గురు సమను లే....
@ravisankarprasad6156
@ravisankarprasad6156 Год назад
ఆచార్యదేవోభవ, నమస్తే జై శ్రీమన్నారాయణ
@AhmedAli-hq5lu
@AhmedAli-hq5lu Год назад
ఇతిహాసం ఛానల్ పెద్దలకు నమస్కారాలు. ఎన్నో ఆధ్యాత్మిక చానల్స్ పెట్టి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అందులో ఉండే జ్ఞానాన్ని మాకు అందిస్తున్న, పెద్దలందరూ నా గురువు సమానులు. వారందరికీ శిరసు వంచి మీ పాదాలకు శతకోటి నమస్కారాలు .🙏🙏🙏🙏🙏గురువులందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.
@vrbandaru
@vrbandaru Год назад
ధన్యవాదములు గురువుగారు మీరు చాలా బాగా వివరించారు మన హిందూ ధర్మానికి ఎన్నో వేదాలు రాసిన వేద వ్యాసుల వారి జీవిత చరిత్రను మీరు వ్యాస మహర్షి జయంతి ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నాము మేము మా అదృష్టం వేదవ్యాస మహర్షి గారు జన్మించిన ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని కాల్ పి నగరంలో ఉద్యోగరీత్యా గత 12 సంవత్సరాల బట్టి ఉంటున్నాము ఈ కాల్ మీ నగరంలోని హరిద్వార్లోని పరాశర మహర్షి సత్యవతీ దేవి ఒడిలో కూర్చున్న బాల వేదవ్యాసుని మందిరము మందిరమును ఈరోజు దర్శించుకుని ఉన్నాము మీరు కూడా బుజ్జి దర్శించుకుంటారని ఆశిస్తున్నాను ఈ పవిత్రమైన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని కాల్ పీ నగరంలో తప్పించి మరి ఎక్కడ కూడా వేదవ్యాస మహర్షి యొక్క మందిరము లేదని నేను నేను భావిస్తున్నాను ఇట్లు బండారు వెంకట్ రావు మరియు శ్రీమతి బండారు వెంకట్ లక్ష్మి మొబైల్ నెంబర్ 96 96 7 96 ఫైవ్ ఫైవ్ ఫైవ్ మరియు 96 219 8 8 8 3 6
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 Год назад
మా అందరికీ ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్న మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు🙏🙏 ఆచార్యదేవోభవ🙏🙏
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 Год назад
ఆచార్య దేవోభవ🙏🙏 గురుపౌర్ణమి గురించి చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు.. ఎన్నో అనుమానాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ🙏🙏
@badarinarasimha3794
@badarinarasimha3794 Год назад
శ్రీ గురుపౌర్ణమి విశిష్ఠతను నేటి సమాజం ఎలా అర్థం చేసుకోవాలో చాలా వివరంగా తెలిపారు. ధన్యవాదాలు. శ్రీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.
@Varanasibharadwaj
@Varanasibharadwaj Год назад
Vyasaya vishnuroopaya Vyasa roopaya Vishnave. namo Vaibrahmanidhaye Vasisthaya namo namaha🙏🙏🙏
@Varanasibharadwaj
@Varanasibharadwaj Год назад
Jai Srimannarayana 🙏🙏🙏
@sirishavanga5611
@sirishavanga5611 Год назад
Jai Srimannarayana! Guru purnima subhakanshalu andi
@manepallivenkat3719
@manepallivenkat3719 Год назад
Good knowledge to the public is appreciable. Jai Guru Devayanamaha.
@sreenivasbhatt6435
@sreenivasbhatt6435 Год назад
Excellent analysis sir
@chalaadbhutamabhivandanamu7553
Ithihasamu Variki Dhanyavadamulu 🙏🌹 Manchi vishayamu chepparu ee Video lo. 🙏🌹
@chalaadbhutamabhivandanamu7553
Srimaan Guru poornima Subhakankshalu Sir🙏🌹
@srividyasoulla5866
@srividyasoulla5866 Год назад
gurupournami shubhakankshalu sir🙇
@narayanaraomanchella1820
@narayanaraomanchella1820 Год назад
Thanks for your vyasa pravachanam
@gandhibabu7351
@gandhibabu7351 Год назад
Jai guru jaiguru jaijaijai
@lakshmipedanna4780
@lakshmipedanna4780 Год назад
మీరు మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు మీరు మాకు గురువు గారు 🙏💐 అందరికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు 🙏🙏
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 Год назад
జై శ్రీమన్నారాయణ. వ్యాస భాగవనుని gurinchi గురువు విశిష్టత gurinchi చక్కటి వివరం ichina meeku ధన్యవాదములు 🙏
@dilipkumargellie9641
@dilipkumargellie9641 Год назад
Jai guru dev. Guru vasaya namaha
@hemakoteswarara9323
@hemakoteswarara9323 Год назад
శ్రీ వేదవ్యాస భగవానుని తో సంబంధము(వేదవ్యాస లు చెప్పిన ధర్మానికి లోబడిన వారు) ఉన్న వారినే "గురువు" గా స్వీకరించాలి.మిగతా ధర్మాన్ని అవైదిక ధర్మాలు,అని మీరు నేటికాలానికి అవసరమైన విషయాన్ని చక్కగా వివరముగా వివరించినందులకు నమస్సులు.అభినందన మందారాలను స్వీకరించండి.
@sujathabasa8207
@sujathabasa8207 Год назад
Sri datta sharanam mama🙏🙏🙏🙏🙏🙏
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 Год назад
Sir, my age is 75 years, today I have heard the importance and knowledge regarding Guru, may God bless you now you are in vyasa peetam namesthe.
@sv2200
@sv2200 Год назад
🙏🙏💐💐 గురుపూర్ణిమ శుభాకాంక్షలు 💐💐🙏🙏
@kanakavalli545
@kanakavalli545 Год назад
Sri gurubyo namaha
@lakshmipedanna4780
@lakshmipedanna4780 Год назад
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమః 🙏🙏🌸🌸
@muralikasvegstraunt6054
@muralikasvegstraunt6054 Год назад
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే! నమో వైబ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః!! జై శ్రీ గురు దత్త 🙏
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 Год назад
Guru vandanam vyasaya vishnu roopaya vyasaroopaya vishnaveom guru om guru 🙏🙏🙏🙏
@rameshpeddi9541
@rameshpeddi9541 Год назад
Nice Video
@srinivasaraomj542
@srinivasaraomj542 Год назад
Chalabaga selavicharando 25 nimishalalo anni vishayalu cover chesaru Dhanulamu. Meemu Madhwa Charyulanu vaari sampradayalanu Patinchevaram. Namaste 🙏
@nagalakshmisripada
@nagalakshmisripada Год назад
Your video s are good. Pl be regular
@padmakanakanti1212
@padmakanakanti1212 Год назад
Jai gurudev 🙏.
@RajGsj-ow9vp
@RajGsj-ow9vp Год назад
Guruvu Vedha vyasula Gariki padhabi vandhalu
@jayakotamraju1398
@jayakotamraju1398 Год назад
Super sir my pranams
@kapalavaimanjula1504
@kapalavaimanjula1504 Год назад
🙏🙏
@padmavathik9677
@padmavathik9677 Год назад
గురు పూర్ణిమ సుభాకాంక్షలు
@kanugulasabithasabbu2362
@kanugulasabithasabbu2362 Год назад
श्री गुरुभ्यो नमः
@chandualapati7538
@chandualapati7538 Год назад
Jai srimannarayana
@sree1976
@sree1976 Год назад
శ్రీ గుుభ్యోన్నమః 🙏🏻🙏🏻🙏🏻
@sathvikpaidewar8693
@sathvikpaidewar8693 Год назад
Jai Shree Krishna
@madhavaraos8912
@madhavaraos8912 Год назад
బిడ్డకు తల్లి ఆది గురువు అని కొందరు అంటారు.
@janakib6110
@janakib6110 Год назад
Gurubhyonamah🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RamakrishnaRamakrishna-mi1id
Thank you sir
@padmavativemuri1353
@padmavativemuri1353 Год назад
Excellent
@renukanerella7393
@renukanerella7393 Год назад
Om Sai Sree Sai Jaya Jaya Sai. OM Sai Ram, Om Sai Ram, Om Sai Ram, Om That Sath
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 Год назад
Jai guru dev.🌺🙏🌺
@adondaramakrishna5917
@adondaramakrishna5917 Год назад
Vyasa Bhagavan namasthuthe .🙏🙏🙏🌹🌷🚩
@bullemmaa3438
@bullemmaa3438 Год назад
Jaya sriman narayana
@jagadishnaidu3750
@jagadishnaidu3750 Год назад
Jai guru datha
@sudharamya4180
@sudharamya4180 Год назад
Chaala manchi vishayaalu theliyajesaarndi meeku dhanyavaadhaalu. Vedha vyasulu Guruvulaku pranaamaalu mana Dheshamlo Sai baba ku enno gullu unnaayi kani mana Sanathana Dharmaniki Aadhi Guruvyna Vedhavyasula vaariki maathram saryna Gudi ledhu idhi mana Dhourbhagyam.
@kalyanikasi1499
@kalyanikasi1499 Год назад
Guru devo bhava
@saagarasreeposani7990
@saagarasreeposani7990 Год назад
Jai Sita Rama+ Jai Sri Krishna andi!
@komalivemana9915
@komalivemana9915 Год назад
జై శ్రీమన్నారాయణ
@talariellaiah6623
@talariellaiah6623 Год назад
Jai sree Ram .Bharatmataki Jai .
@venkateshobili2621
@venkateshobili2621 Год назад
Guru gariki padhabi vadhanalu
@MenakaPatro-xj5wj
@MenakaPatro-xj5wj Год назад
Jai shree Ram
@svvalisvvali2666
@svvalisvvali2666 Год назад
Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏
@RajGsj-ow9vp
@RajGsj-ow9vp Год назад
Gurur, Brahma Gurur Vishnu Gurur dhevo maheshwara Gurur saxath parabrahma
@chudamanig2657
@chudamanig2657 Год назад
జై శ్రీమన్నారాయణ అస్స్మ్‌ద్ గరుభుయోన్నమహః
@mukkarasrilatha3835
@mukkarasrilatha3835 Год назад
Guru Brahma Gururvishnu , Guru devo Maheshwara,
@venkatreddy2013
@venkatreddy2013 Год назад
Jay Shri man Narayan
@turlapativydehi9804
@turlapativydehi9804 Год назад
Guru పౌర్ణమిని పురస్కరించుకుని పామారు జనానికి కూడా అర్థం అయ్యేటట్లు వివరించినందుకు దన్యవాదములు. వైదేహి vja.
@dasarathapeddikotla9167
@dasarathapeddikotla9167 Год назад
వాక్ పటిమకు జోహార్లు 🙏🙏
@rameshpeddi9541
@rameshpeddi9541 Год назад
Sri Gurubhyo Namaha🙏 💕🌹🍇🙏🌹🍒🙏🌹🍑🙏🌹🍊🙏🌹🍎🙏🌹🍏🙏🌹🥭🙏🌹🍐🙏
@chudamanig2657
@chudamanig2657 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@thupudaashok3929
@thupudaashok3929 Год назад
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 Год назад
Jai Veda vyasa
@sudheendrarao3907
@sudheendrarao3907 Год назад
Veda vyasaya ..Adihuruve namaha.
@kalpanamahi1108
@kalpanamahi1108 Год назад
"Guru Bramha Guru Vishnu Guruddevo Maheswarsa Guru Shakshath para bramha thusmisree gurave namaha".🙏🙏🙏🙏🙏
@user-sv1if3yp2m
@user-sv1if3yp2m Год назад
👌👌🙏🙏
@Saikishorprapancham
@Saikishorprapancham Год назад
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🚩🚩🚩
@indiradevi5587
@indiradevi5587 Год назад
In opening photos sri Sankaracharya photo not found y r vaistva
@keetharamakrishna352
@keetharamakrishna352 Год назад
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై
@dilipkumargellie9641
@dilipkumargellie9641 Год назад
Guru parampara Bavi tarala variki andhinchali
@gunnaravinderreddy5294
@gunnaravinderreddy5294 Год назад
Restrain from displaying Urdu / arabic bhagwat gita / wrong signals to jihadis
@komalivemana9915
@komalivemana9915 Год назад
మాకు యిక్కడ సాయి బాబా కి పూజలు చేస్తారు గురు పౌర్ణమికి.
@radhakrishnayadavbureau2192
Guru Devo Bhava
@anilkumarkondadadi2549
@anilkumarkondadadi2549 Год назад
దక్షిణా మూర్తి మరియు హయాగ్రీవులు శ్రీ కృష్ణుడు ఆది సంకారులు
@varanarasimharaochandrupat2407
🙏🙏🙏🙏🙏
@ravikumar-on4fn
@ravikumar-on4fn Год назад
Jai Srimannarayana
@dilipkumargellie9641
@dilipkumargellie9641 Год назад
Jai guru dev jai gurudatta
@padmavathik9677
@padmavathik9677 Год назад
Om sri gurubhyo namah
@madhaviambadasu6945
@madhaviambadasu6945 Год назад
Gurubyonamaha🙏
@lingamurthy5948
@lingamurthy5948 Год назад
Jai Guru Veda Vyasaya Namah 🙏🙏🙏
@padmavathik9677
@padmavathik9677 Год назад
🙏🙏🙏
@madhaviambadasu6945
@madhaviambadasu6945 Год назад
Jai srimannarayana🙏
@Suryudu968
@Suryudu968 Год назад
🙏🙏
@shobharani4997
@shobharani4997 Год назад
🙏🙏🙏
@umamadari19
@umamadari19 Год назад
🙏🙏🙏
@yachamsreejyothi7559
@yachamsreejyothi7559 Год назад
🙏🙏🙏
@user-sv1if3yp2m
@user-sv1if3yp2m Год назад
జై శ్రీమన్నారాయణ,,
Далее
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 8 млн
How would you react?!😳
00:44
Просмотров 5 млн
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Original Valmiki Ramayana _ Telugu
3:50:40
Просмотров 1,8 млн