Bhadyatagala Nayakulu avutararu Satya Kumar gaaru Nene aney vaadi kanna. Manam aney nayakudu evarikaina kavali Satya Kumar Sir Will Win.......All The Best to Satya Sir
సత్యకుమార్ ధర్మవరం కి బయట ఊరివాళ్ళను కొన్ని వందల మంది దించారు ఫేక్ ప్రచారానికి ఇంకా ఇన్ని సంవత్సరాలనుండి ఉన్నాము బీసీ, ఓసీ ఇక్కడ ఏమి లేవు ఇప్పడు బీజేపీ దయతో కులాలు మతాలు అని స్టార్ట్ చేసారు ఇంకా ఏమి చేస్తారో వెయిట్ అండ్ సి 😂😂😂
ఈ సర్వే 100% చంద్రబాబు ను సంతోష పెట్టే సర్వే దయచేసి ఈ చానల్ ను ఎవరూ నమ్మవద్దు.. ఎందుకంటే రవిప్రకాష్ గురించి అందరికీ తెలిసిందే.. ఈయన గారికి జగన్ గారంటే ఏమాత్రం ఇష్టం వుంఢదు