Тёмный

గేదెల సంత | Buffalo Market | Buffaloes Information | भैंस बाजार |  

JainKisan
Подписаться 7 тыс.
Просмотров 3 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@jainkisan
@jainkisan 16 дней назад
రైతన్నలకు విజ్ఞప్తి!! ప్రతి ఆదివారం live 2.30 to 3pm గమనించగలరు!!
@ajaygoud8212
@ajaygoud8212 12 дней назад
అన్నగారు మాది తెలంగాణ.. కచ్చితంగా నేను మీ ప్రతి వీడియో చూస్తాను... నాకు 4 గేదెలు ఉన్నవి .. మూడు సంవత్సరాలు పాడి పెంపకం చేశాను. అనుకోకుండా ఇల్లు కట్టుకోవడం వల్ల అప్పుల పాలయ్యాను వాటిని మా ఫ్రెండ్స్ కు అప్పగించి వచ్చేసాను , అమ్మి వేయ లేదు.. రెండు సంవత్సరాల తర్వాత వస్తాను మీ సైడు వచ్చి మీ సంతకు వచ్చి కచ్చితంగా దూడలు తీసుకెళ్తాను ఒక 10 వరకు అప్పుడు మిమ్మల్ని కలుస్తాను జై తెలంగాణ జై ఆంధ్ర
@jainkisan
@jainkisan 12 дней назад
కామెంట్ చేసినందుకు ధన్యవాదములు థాంక్యూ సో మచ్ మన ప్రతి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి ఎపిసోడ్ 51 దూడల్ది చూడండి
@marahimasanambbs1276
@marahimasanambbs1276 16 дней назад
Super santha video 🎉🎉
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ సో మచ్ సార్
@ArjunaraoKuppala-lf7hh
@ArjunaraoKuppala-lf7hh 14 дней назад
సర్ మీ వీడియో లుబగుంటాయి
@jainkisan
@jainkisan 13 дней назад
థాంక్యూ సో మచ్ సార్
@RK_Livestock_information
@RK_Livestock_information 9 дней назад
Local quality dudalu high rates Transport high rates Erragadda is best for quality calfs
@jainkisan
@jainkisan 9 дней назад
ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి కాల్ చెయ్
@Useri3ndd
@Useri3ndd 16 дней назад
Super video 🎉🎉 ప్రతీ శుక్రవారం...ఎదురు చూస్తున్నాం🎉🎉
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ సార్
@Useri3ndd
@Useri3ndd 16 дней назад
Super live 🎉🎉 ప్రతీ ఆదివారం మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది సార్...2.30pm to 3pm time..
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ సో మచ్ సార్
@MallelaSudhakarMallelabalu
@MallelaSudhakarMallelabalu 16 дней назад
Supar sir
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ సో మచ్ సార్
@palnadufarms7550
@palnadufarms7550 16 дней назад
Nice information andi
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ సో మచ్
@marahimasanambbs1276
@marahimasanambbs1276 16 дней назад
Buffaloes super.. Jangareddigudem santha super... Eluru district lo🎉🎉🎉😊
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ సార్
@User12-q7e
@User12-q7e 16 дней назад
Jangareddygudem santha chalaa bagundi... Andhraloo🎉
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ
@Useri3ndd
@Useri3ndd 16 дней назад
చాల బాగున్నాయి గేదెలు 🎉🎉😊
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ సో మచ్
@User12-q7e
@User12-q7e 16 дней назад
Super video 🎉🎉🎉
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ సో మచ్
@marahimasanambbs1276
@marahimasanambbs1276 16 дней назад
Woww... Nice video 😊😊 waiting every Friday 😊
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ
@Prashanth-y4n
@Prashanth-y4n 14 дней назад
Naku dhudalu kavali brother ma location telangana nalgonda district antha dhooram vostham maku ippisthava brother dhudalu
@jainkisan
@jainkisan 13 дней назад
కామెంట్ చేసిన ధన్యవాదములు థాంక్యూ సో మచ్ రైతన్నకు నమస్తే ఫోన్ చేయండి
@basivireddynaru1768
@basivireddynaru1768 16 дней назад
ఇప్పించాలని కోరుతూ వున్నా
@jainkisan
@jainkisan 16 дней назад
తప్పకుండా ఫోన్ చేయండి కాల్ చేయండి కామెంట్ చేయండి ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా
@marahimasanambbs1276
@marahimasanambbs1276 16 дней назад
Maa raithulaki chaala use avtundii🎉🎉santha.. 😊
@jainkisan
@jainkisan 16 дней назад
అలాగేనండి థాంక్యూ
@Lalitha4090
@Lalitha4090 16 дней назад
30 దున్న పోతు దూడలు మా ఫార్మ్ లో పెంచుకోవడనోకి అక్కడికి వచ్చి తీసుకుంటాము. పెద్ద మొత్తం లో అన్ని కొంటె,దారి మధ్యలో అక్రమంగా తీసుకెళ్తున్నారు అని పట్టుకోరు కదా సార్
@jainkisan
@jainkisan 15 дней назад
కామెంట్ చేసినందుకు ధన్యవాదములు థాంక్యూ సో మచ్ కాల్ చేయండి వివరాలు మాట్లాడుకుందాం
@punemramaya9661
@punemramaya9661 16 дней назад
Anna yeroju santha
@jainkisan
@jainkisan 16 дней назад
శుక్రవారం బ్రో
@pavanmalichetla5629
@pavanmalichetla5629 16 дней назад
Sir rajamundry yenta duram sir
@jainkisan
@jainkisan 15 дней назад
రాజమండ్రి కి 65 కేఎం ఉంటుంది
@KamanaSaiSurendra
@KamanaSaiSurendra 16 дней назад
Ana palu eacheay chopechu ana cost antha outai
@jainkisan
@jainkisan 16 дней назад
ఎపిసోడ్ 52 చూడండి
@kalambasheer3825
@kalambasheer3825 8 дней назад
English or hindhi
@jainkisan
@jainkisan 7 дней назад
Please call me I will talk with you
@begariprasad3954
@begariprasad3954 16 дней назад
Anna top quality murra paddalu akkada dhorkuthai anna meru eppisthara memu vasthamu
@jainkisan
@jainkisan 16 дней назад
ఆదివారం లైవ్ లో రండి రెండున్నర టు 3 పీఎం
@jainkisan
@jainkisan 16 дней назад
ఎపిసోడ్ 52 చూడండి
@SaharshSaharsh-b5j
@SaharshSaharsh-b5j 16 дней назад
Price chepandi
@jainkisan
@jainkisan 16 дней назад
వీడియోస్ క్లిప్ చేయకుండా చూడండి
@JannuPothuraju
@JannuPothuraju 16 дней назад
Babu milk echa gadalu supencu
@jainkisan
@jainkisan 16 дней назад
చూపిస్తానండి తప్పకుండా
@LeninMatangi
@LeninMatangi 16 дней назад
Anna pallu eche గేదాలు 25 వెలు కి ఇవ్వరు,నాకు తెలిసి అవి మిల్క్ ఇవ్వనీ గేదల్ అయ్యి వుంటయ్యి
@jainkisan
@jainkisan 16 дней назад
ఓకే అండి కనుక్కొని కొనుక్కోండి
@KonetiRajesh-te1eq
@KonetiRajesh-te1eq 16 дней назад
Hello bagunnara
@jainkisan
@jainkisan 16 дней назад
బావున్నాను బ్రో
@rajuc3685
@rajuc3685 15 дней назад
Bro meru chudivi dunnalu price adagandi please
@jainkisan
@jainkisan 15 дней назад
తప్పకుండా
@SerenePinkFlamingos-dt7ve
@SerenePinkFlamingos-dt7ve 16 дней назад
Anna edi cutting market anna Neeku comunity guide line kinda mee Chanel ki ebandi gamaninchuko
@jainkisan
@jainkisan 16 дней назад
కాదన్నా రైతులు పాడి సూడి గేదలు దూడలు కొనే మార్కెట్ అన్న
@rajachowdary1649
@rajachowdary1649 16 дней назад
Anni slaughter ki velleve, marks veis mari unnayi kada, asalu fontet kanna aa back grund music irritating ga undi, better concept n better execution aithe bavuntundi, dnt cover slaughtering ones too painful to watch, cant change ppls attitude but u can create a better content
@jainkisan
@jainkisan 16 дней назад
ఫార్మర్స్ వచ్చి అక్కడే కొంటున్నారు అన్న
@rajachowdary1649
@rajachowdary1649 16 дней назад
@@jainkisan miru better content ni upload cheyyandi mari, bavuntundi kada ala aithe
@devapallepogu9973
@devapallepogu9973 12 дней назад
రైతుల దగ్గర పడ్డ దూడలు దున్నపిల్లలు రేట్లు కనుక్కొని చెప్పండి తక్కువగా ఉందని మీరు చెప్పడం కాదు అక్కడ ఉన్న రైతులు చెప్పాలి
@jainkisan
@jainkisan 12 дней назад
ఓకే అలాగే
@ap9930
@ap9930 16 дней назад
వాటిమీద రంగులు ఉన్నాయి ఎందుకు సార్
@jainkisan
@jainkisan 16 дней назад
కొనుక్కున్నవారు నంబర్లు వేసుకుంటారు పేర్లు రాసుకుంటారు అండి
@JannuPothuraju
@JannuPothuraju 16 дней назад
Pragent bafalos chapencu
@jainkisan
@jainkisan 16 дней назад
తప్పకుండా ఎపిసోడ్ 52 లో
@Useri3ndd
@Useri3ndd 16 дней назад
మా రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుంది మీ ఛానల్ వల్ల 🎉🎉🎉
@jainkisan
@jainkisan 16 дней назад
థాంక్యూ అండి
@basivireddynaru1768
@basivireddynaru1768 16 дней назад
Jain number pettandi mitho matladali
@jainkisan
@jainkisan 16 дней назад
ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది గమనించగలరు
@basivireddynaru1768
@basivireddynaru1768 16 дней назад
నాకూ దూడలు 50 కావాలి
@jainkisan
@jainkisan 16 дней назад
ఎపిసోడ్ 51 చూడండి వచ్చే ఎపిసోడ్ 52లో వివరాలు ఉంటాయి చూడండి
@jainkisan
@jainkisan 16 дней назад
సండే లైవ్ లోకి రండి 232 3 పిఎం
@mohanrao1153
@mohanrao1153 16 дней назад
Vrene adege rates cheppu edhva mucike sollu
@jainkisan
@jainkisan 15 дней назад
సొల్లు కబుర్లు తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చూడటం నేర్చుకో
@basivireddynaru1768
@basivireddynaru1768 16 дней назад
Brother mobile number pettandi
@jainkisan
@jainkisan 16 дней назад
మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి
Далее
🎙А НЕ СПЕТЬ ли мне ПЕСНЮ?🕺🏼
3:06:10
ДУБАЙСКАЯ ШОКОЛАДКА 🍫
00:55
Просмотров 2,1 млн
🎙А НЕ СПЕТЬ ли мне ПЕСНЮ?🕺🏼
3:06:10