Тёмный

గొంతు ఎత్తి చాటెదను | Melody Super Song | telugu christian songs  

DG Christian Video Stationery
Подписаться 753
Просмотров 371
50% 1

-
నాకు ఏ విధముగానైనా సహాయపడాలనుకునేవారు సహాయ పడవచ్చు. దేవుడు మిమ్ములను దీవించును గాక.
వాట్సాప్ : 76809 37475.
-
This is a very beautiful CHRISTIAN TELUGU SONG.
Enjoy and Be Blessed.
పల్లవి :- గొంతు ఎత్తి చాటెదాను
నడుము కట్టి పయనింతును
నా యేసు గొప్పవాడు (4)
నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు
నీ కొరకే నేనన్నాడు (2)
నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||
1) ఎంత గొప్ప కార్యము చేసినాడు
ఎర్ర సంద్రమునే చీల్చినాడు
ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు
యెరికో గోడలు కూల్చినాడు (2)
ఎంతాటి కార్యమైనా చేయగలడు
శక్తివంతుడు అసాధ్యుడు (2)
నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు||
2) ఎంత గొప్ప కార్యము చేసినాడు
నిషేధించిన రాయి స్థానం మార్చాడు
పనికిరాని పాత్రను వాడగలడు
గొప్పదైన దానిగా చేయగలడు (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు
ఎంత గొప్ప దేవుడు నా యేసుడు (2)
నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||
3) కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది
నా యేసు తండ్రి చూపుతాడు
ఈ లోక స్నేహం ఇవ్వలేనిది
నా యేసు ప్రాణం ఇచ్చినాడు (2)
ఎన్నాడు విడువని గొప్ప దేవుడు
లోకమంతా విడిచినా నిన్ను విడువడు (2)
నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||
------------------
#viral #gospel#jesus #god #love #bible #music #faith #christian
#music #keyboardmusic #christianmelodies #teluguchristiansongs
#songsonkeyboard #oldchristiansongs #christianmusic
#christiansongs #christianmusic #gospelsongs2023
#christianhitsongs #jesussongs #teluguworshipsongs
#christiantelugusongs #teluguchristianmusic #teluguchristiansongsonkeyboard
Gonthu yetthi chatedanu song / gospel / jesus / jesus songs / bible songs / faith songs / male christian songs / Christian telugu songs / christian songs in telugu / telugu christian songs on keyboard / songs on keyboard / melodious songs on keyboard / keyboard teaching / keyboard learning / music / playing keyboard / playing piano / piano lessons / keyboard tutorials / piano tutorials / christian songs on keyboard / telugu christian songs / how to play christian songs on keyboard / old golden hits christian songs / top christian songs / popular christian songs / dg christian video stationery

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@johnbabu7609
@johnbabu7609 3 месяца назад
అదుర్స్ bro....
Далее
chinthada.lakshmanachari wounderfull testimony part 2
16:31