గొట్టిపాటి హనుమంతరావు గారు 1983లో టిడిపి తరపున మార్టూరు నుండి గెలిచారు. 1984లో టిడిపి తరపున జడ్.పి. చైర్మన్ గా పనిచేసి 1985లో కాంగ్రెస్ లో చేరి 1989లో మార్టూరు నుండి కాంగ్రెస్ తరపున పోటీచేసి టిడిపి అభ్యర్థి కరణం బలరాం గారి మీద సుమారు 11వేల ఓట్ల తేడాతో ఓడిపోయి 1994 చివర్లో టిడిపిలో చేరారు. మార్టూరు టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం గారు కాంగ్రెస్ లో చేరడం వలన 1994 ఎన్నికల్లో మార్టూరు కాంగ్రెస్ టిక్కెట్ బలరాం గారికి ఇచ్చినందువలన హనుమంతరావు టిడిపి లో చేరారు.
దర్శి మా సెంటిమెంట్ మరియు మా పట్టణం నగరం గొప్ప దర్శి అభివృద్ధిని కోరుకుంటున్నాము మనమెక్కడున్నా దర్శి మన హృదయంలో ఉంటుంది ప్రకాశం చాలా అభివృద్ధి చెందుతుంది నా జిల్లాలో ప్రతిభావంతులైన ప్రజలు విద్య మరియు ప్రాథమిక సౌకర్యాలలో నాయకత్వం వహించడానికి ప్రభుత్వం నుండి చిన్న మద్దతు అవసరం మిత్రులారా దయచేసి ఆలోచించండి టీడీపీకి ఓటేయండి జై టిడిపి జై జనసేన జై బి జె పి జై భారత్
దయచేసి డాక్టర్లు అందరూ ఆ బిడ్డకి సహకరించవలసిందిగా నమస్కారం. Dr. లక్ష్మీ గారికి సాయపడగలరు అఖండమైన మెజారిటీతో గెలిపించ వలసిందిగా ప్రార్థన. 💐💐💐💐💐💐✌️✌️✌️✌️🙏🙏🙏🙏