జై శ్రీ రామ్ విన్సీ గారు మేమైతే ఉల్లిపాయ లేకుండా ఏ గోంగూర పచ్చడీ తినము. నేను మీ వీర అభిమానిని మీరు పెట్టే సుమారుగా అన్ని వంటల వీడియోలు సేవ్ చేసుకుంటాను వీలైనపుడల్లా చేస్తూ ఉంటాను మీరు సూపర్ అండి . మీ మాట కూడా చాలా మధురంగా ఉంటుంది
Shilpa garu gongura pachhadi chesanu chala Baga vachhindi tq. Alagey miru cheppina usiri pachhadi last yr nunchi chestunnanu chala Baga vastundi. Tq so much andi
Nijame పాత రోజులు గుర్తు వచ్చాయి,,,, readymade gaa bayata తెచ్చుకునే వాటికంటే,కొంచం టైం స్పెండ్ చేస్తే, మనకు ఇష్టమైనట్టు చేసుకుని తినవచ్చు,,,, అమ్మే పచ్చళ్ళ లో, నిల్వ ఉండడానికి ,acids use చేస్తారు,, మనం ఇంట్లో తయారు చేసుకుంటే, ఆరోగ్యంగా ఉంటాం, సంతృప్తి గా తింటాం family antha
You are most welcome andi 😊 Amla pickle recipes mana channel lo vunnayandi..."Vinsi Kitchen Amla Pickle" ani search cheyyandi, amla with lemon, amla with tamarind, usirikaya mukkala pachadi usirikaya pachimirchi nilva pachadi...ila konni recipes vunnayi...
🙏 I tried and sent to my son in Chicago, he and his friends liked it. Few of them had teare in their eyes remembering their mom. Thank you soo much..... How to store Pandu mirchee and keep it ?......so that we can use when we need in other seasons...... kindly help me with this tip.