#godadevisongs #mangalaharati #devotional #dhanurmasamsongs #tiruppavai #telugumangalagaratisongs
Lyrics : Sri devulapalli krishna shastri garu
composed : Sriman M. Sita Ramanuja charyulu garu
Vocals : Surya sisters
Music& Editing : Sri brothers
Recorded @ Swaranava studios
బృందారక సందోహముతో వందారు మౌని బృందముతో పెందిరువడి పెరుమాళ్ళే శ్రీ మందిరమును విడి తరలిరే...
తులసీ వనిలో మొలకయటే అల హరి కౌగిట చిలుకయటే వెలసి నెయ్యమున విష్ణుచిత్తులకు నిలయ దీపమై వెలిగెనటే.......
విరజా నది కావేరియటే పరమపదము శ్రీరంగమటే వరుడా రంగేశ్వరుడు కదా మన సిరి ఆండాళ్
వధువు కదా.......
11 окт 2024