గోదావరి జిల్లాలో.... సారె లు కావిళ్లు తో ఆడ పిల్ల తీసుకుని వెళ్ళితే... స్వీట్స్ ని ,మా కోడలు తెచ్చింది అని.... గొప్పగా పంచి పెడతారు అంట.... సారె లు పంపించ లేక.... కట్నాలు ఇవ్వలేక.... చా ల మంది .... ఆడపిల్ల ల ....పెళ్లి చెయ్య లేక.... కన్నవాళ్ళు.... 2 వపెళ్లి వాళ్ళకో... అవిటి వాళ్ళకో ,ఇచ్చి మమ అనిపించుకొంటారు అని ... టాక్.... అన్నీ రకాల స్వీట్స్... కావిళ్లు లెక్కలు పెట్టుకుని.... తెప్పించుకుని....జనానికి పంచటం ఏమి అలవాటు...?? సలివిడి... 1 స్వీటు.... తాంబూలం ఇచ్చితే చాలదా??? సారె లు పంపించ లేని .... కన్నా వాళ్ళు ఏమి కావాలి....
E functions chuse....middle class life lu sarvanasam avtunnye......recent ga oka IAS 500 rp tho pelli chesukunnaru......economy unte punithraj kumar la service cheyyandi.....life ki limit undali
ఒరే నాయన మనిషి కడుపు నింపు కోడానికి 2 కూరలు చాలవ , ఇన్ని అవసరమా , పైగా స్టైల్ గా కొంచం తిని మిగతాది కుప్పతొట్టి లో పోస్తారు , అవసరమా , డబ్బు ఎక్కువయితే అడుక్కునే వాళ్లకు ,అన్న దానం చేయవచ్చు కదా , కానీ మనసు రాదు , ఎందు కంటే , పండించే రైతు కి తెలుస్తుంది ఆహారం విలువ, ఒక బియ్యం, కూరలు పందించాలంటే పొలంలో ఎంత కష్ట పడలో ,కూర్చుని తినే గొర్రెలకు ఎం తెలుస్తుంది ,ఆహారం విలువ
ilantivi pedithe ma telangana lo function ke raru Ma dishes rich ga untai Non veg lo 100 variety untai Our biryani ramai chicken items Double ka meeda Sheer kurma . ......
Kadhu anta food vest aavutundhi aanedhi compalsari prati mother pilalaki chepali....and food vest chese elanti wedding lo chusukuni pratidhi vest kakunda peditay best....
Hyderabadi People feel great as they serve non-veg in their wedding functions (as applicable). They have never seen such a delicious and luxurious foods served in Our wedding functions. It truly reflects our taste.
I think mocking at someone’s food habits is not good taste. Everyone culture has their own tradition and they will tell great about it , obvious. It’s not about never seen luxurious food , if we see the other side of it, it’s show off. Irony is the channel supporting such comment.
@@srivanisrinivas7166 absolutely true Srivani. Serving non-veg is Hyderabad culture. And they normally do it according to what they can afford and also non veg is costly, served according to one's status. Same in Andhra,food is served according to what one can afford to their status. Most of the telugites including me itself like hyderabadi and telangana marriages bcz of non veg Servings. We like our culture marriages too. If anyone does over the top like this in the video it is a show off based on their status. What's the need to mock others. You can praise our culture without mocking others. Good that you pointed out Srivani
అలా అడ్డమైన చెత్త వందరకాలు పెట్టాము అనే గొప్ప తప్ప వంద రకాలు రుచి చూసి వదిలేస్తారా వదలకుండా తింటారా మొత్తం చెత్తకుండీ పాలు ఆహారం విలువ తెలియకుండా చెత్తకుండీలో పారేయటం దానికంటే వాళ్ల ఊర్లో ఒక డ్రైనేజీ కోసమో ఒక రోడ్డు కోసము బస్సు షెల్టర్ కోసము ఏదో విధంగా వాళ్ల పేరు నే పెడితే ఆ వీధి ప్రజలంతా సంతోషంగా ఉంటారు కదా
Food waste chestaru godavarii vallu antonaru meru chuse aithe matalatamledhuga.... Rice ekkuvaga ma godavarii district loo nii pandestaru so maku baga telusu rice value... Comment pettenapudu ee district kosam ela mataladaloo telusukoniii mataladande