Тёмный
No video :(

గోదావరిలో సాహసం : ఉధృత గోదావరి వరదలో కలప కోసం సాహసం చేస్తున్న ఈతగాళ్లు | Special Report | Ntv 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 1,7 млн
50% 1

గోదావరిలో సాహసం : ఉధృత గోదావరి వరదలో కలప కోసం సాహసం చేస్తున్న ఈతగాళ్లు | Special Report | Ntv
#godavarifloods #heavyfloods #rains #telanganarains #godavari #aprains #godavari
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 174   
@abdullahshaik1373
@abdullahshaik1373 2 года назад
నిజాయితీగా బ్రతకాలి అనుకునే వారికి దేవుడు ఎప్పుడు తోడుంటాడు
@srilakshmipolumati2105
@srilakshmipolumati2105 2 года назад
Yes . plss God kapadandi vallani
@abdullahshaik1373
@abdullahshaik1373 2 года назад
@@srilakshmipolumati2105 వాళ్ళు గజ ఈతగాళ్లు..... వాళ్ళు భయపడరు.....
@laxminarsukursam4255
@laxminarsukursam4255 2 года назад
Yessssssssssssssss
@prabhakarkonda1740
@prabhakarkonda1740 2 года назад
వాళ్ళను గజ ఈతగళ్లు గా గుర్తొచ్చి వారికి ఉపాధి కల్పించాలి
@sanyasieswarsasrtrykolluri9929
@sanyasieswarsasrtrykolluri9929 2 года назад
వాళ్లకు చిన్న తనం నుండి అలవాటు వారు గోదారి తల్లి బిడ్డలు , నేను 1969 నుండి చూస్తున్నాను.
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 2 года назад
ఎం కలప అండి టేక్ చెట్టు నా
@RamadeviG-dj1cy
@RamadeviG-dj1cy Месяц назад
🎉
@RamadeviG-dj1cy
@RamadeviG-dj1cy Месяц назад
​@❤❤❤🎉❤❤🎉😢😢❤❤🎉❤😢❤❤Maheshch-xw2hi
@RamadeviG-dj1cy
@RamadeviG-dj1cy Месяц назад
​ni
@RamadeviG-dj1cy
@RamadeviG-dj1cy Месяц назад
😂​
@pasalapudiuday4763
@pasalapudiuday4763 2 года назад
గోదారోళ్లకు ఇది కొత్తేమీ కాదు, చూసే వాళ్లకు కొత్త. మీ మీడియా లేకముందు...కొన్ని సంవత్సరాల నుండీ ఇదే అలవాటు.
@ramakumarmv8418
@ramakumarmv8418 2 года назад
ఇది మా రాజమండ్రి లో చాలా కామన్. ఇందులో వింతేమీ లేదు.
@kavitha5869
@kavitha5869 2 года назад
మా నాన్నగారు కూడా అదే పని గోదావరి వచ్చినపుడు గోదావరి లో చాలా కలప వసుంది దాని ఒడుకు తేవడం కోసం గోదావరిలోకి దిగుతారు ఇదేముంది ఇసుక తీయడం కోసం అయితే ఏకంగా గోదావరి లో రాజమండ్రి Bridge దగ్గరకు వెళ్లి గోదావరి లో మునిగి 8లారీల ఇసుకను తీసారు వాళ్ళకు అలవాటు
@mystories7245
@mystories7245 2 года назад
Kalapa ante redsandol wood ah?
@kavitha5869
@kavitha5869 2 года назад
@@mystories7245 no pulalu
@gowethamnisha2968
@gowethamnisha2968 2 года назад
Bro rate untundaa bro....
@kavitha5869
@kavitha5869 2 года назад
Ladu vatene Vanta chayadam kosam use chastunu bro
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 2 года назад
అన్న మీకు పాదాభివందనం 🙏🏼
@polepallysaidulumaharaj2334
@polepallysaidulumaharaj2334 2 года назад
వాళ్ళ జీవిన ఆధారం అది . ప్రభుత్వమ్ వారికీ జీవానోపాధి కల్పించాలి
@parasamutyam
@parasamutyam 2 года назад
వాళ్ళు గోదావరి తల్లి బిడ్డలు🙏🏼🙏🏼
@rameshkatika4138
@rameshkatika4138 2 года назад
అది సాహసం కాదు తల్లి,,,గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పటినుండో చేస్తున్న పనే అది...
@ravishankar-ii6dk
@ravishankar-ii6dk 2 года назад
Veellaki training ichi Olympics ki pampali
@RakeshRakesh-jg6iv
@RakeshRakesh-jg6iv 2 года назад
Nice thinking bro
@Goodthoughts_143
@Goodthoughts_143 2 года назад
Nice idea but.. But lancham evaleru bro vallu.. Adi lekunda india lo edi jaragadu
@bbblu326
@bbblu326 2 года назад
Adhi okate Pani undhi 😅
@holyarmyfellowshipsjohnppm3916
@holyarmyfellowshipsjohnppm3916 2 года назад
Jesus saves me
@mrkmrk5837
@mrkmrk5837 2 года назад
S,100%
@naniarjun579
@naniarjun579 2 года назад
వాళ్ల బ్రతుకుతెరువు కోసం వాళ్లు కష్టపడుతుంటే మీ సొల్లు ఆపండి
@maheshgoud806
@maheshgoud806 2 года назад
Correct nani bro
@riyachanti472
@riyachanti472 2 года назад
మనకు వరద వాళ్లకు అది సరదా . మీరు చెప్పేది వింటే వాళ్లకు కామెడీ గా ఉంటది. వేరే ఏదైనా చెప్పండి ☺️.
@yesubabu1504
@yesubabu1504 2 года назад
వాళ్ళకి ఏమి కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి చూస్తున్న వాళ్ళు వరద టైమ్ లో దీని మీదే ఆధారపడి బ్రతుకుతారు.
@bhaskararaorao2216
@bhaskararaorao2216 2 года назад
కలపా కలప ఉంటది ఏ కలపరా బాబు అది విలువైనదా టేకు కర్ర లేకపోతే ఎర్ర సందనమా ఆ కర్ర విలువైనది అయితేనే కదా సాహసం చేస్తారు అది ఏ కర్రో చెప్పకుండా కలపా కలప అంటావు ఏంట్రా నాయనా
@rajasekharkanakapodi115
@rajasekharkanakapodi115 2 года назад
Lost 50,years nundi edi undi sir...chala risk tho chaysataru..realy great ..
@viswanadhaprasadakella3814
@viswanadhaprasadakella3814 2 года назад
ఎంతో అవసరం ఉంటేకానీ ఇంతకి తెగించరు. ఈ రాబందుల రాజ్యం లో పేదవాడి కి ఈ కష్టం
@hitlerff8798
@hitlerff8798 2 года назад
వాళ్ళు ఎన్ని చేసిన పొట్ట కూటి కోసం చేస్తున్నారు కాని అది డేంజర్ అని చెప్పవచ్చును..........................😓😞😕
@madasuhussainrao844
@madasuhussainrao844 2 года назад
Real life heros of Godavari fisherman... hat's off to swimmers...👍👍👏👏👏
@koradabhuvaneswarrao602
@koradabhuvaneswarrao602 2 года назад
పుష్ప...... తగ్గిథె లే.......
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 2 года назад
All difficulties of man for his family.. Hats off to all men..
@muttesambasivakumar6516
@muttesambasivakumar6516 2 года назад
జీవితమనే సాగరంలో నిజమైన మగవాళ్ళు ర బుజ్జి ,
@kantalaanil7274
@kantalaanil7274 2 года назад
అక్కడ జరిగేది కొంచెం అయితే మీ సొల్లు ఎక్కువైంది రా
@maheshgoud806
@maheshgoud806 2 года назад
Correct bro
@venkannadurgam7187
@venkannadurgam7187 2 года назад
@@maheshgoud806 మీరు కరెక్ట్ బ్రో
@jagarapusrinivasarao8949
@jagarapusrinivasarao8949 2 года назад
This happens from last 50 years,this is common at flooding time
@anilkumardunna1251
@anilkumardunna1251 2 года назад
కలప అంటే ఎలాంటి కలప అది....????? ఎర్ర చందనం, టేకు, గంధం చెట్లు లాంటివా...?????
@VarunKumarB0597
@VarunKumarB0597 2 года назад
Only half news bro...kalapa yento chepparu 😅
@bvtech4785
@bvtech4785 2 года назад
Jai gangaputra💪
@mycutelittileboyrocks5653
@mycutelittileboyrocks5653 2 года назад
కూటి కోసం ప్రాణాలు లెక్క చేయకుండ ఇలా సాహసం చేస్తున్నారు తప్పూ లేదు
@RajuG-zn7oc
@RajuG-zn7oc 2 года назад
That's the power of mudhiraj
@raghuhardrockgym7775
@raghuhardrockgym7775 2 года назад
S
@nextpmrahulgandhi7231
@nextpmrahulgandhi7231 2 года назад
ప్రభుత్వం అధ్వాన్నంగా ఉంది మరి
@ravikantherorijith9385
@ravikantherorijith9385 2 года назад
Great heroism all
@nareshmalladi8695
@nareshmalladi8695 2 года назад
that is fishers mans powers lonely Fishers do that anybody not doing ok
@jawaharparepally8247
@jawaharparepally8247 2 года назад
Valla ku alavate kadha.
@ramkiramki8453
@ramkiramki8453 2 года назад
If they know swimming, it is not a risk. In ocean it's risk to swim, not in rivers.
@Krishways55
@Krishways55 2 года назад
Certainly
@goodmorning7307
@goodmorning7307 2 года назад
మొన్న ఒక న్యూస్ లో gates తెరవటానికి ఇలా కొట్టుకొచ్చినవి అడ్డు పడుతున్నాయి అన్నారు ఇప్పుడు వీళ్ళు పట్టుకు పోతున్నారు అంటున్నారు. దొంగతనం చేయటం లేదుగా. ఒకవిధంగా మంచే చేస్తున్నారు.
@nanibabualthi3677
@nanibabualthi3677 27 дней назад
10,15 water bottels నడుముకు గట్టిగా కట్టుకుంటే కొంత బాగుంటుంది,పైగా ఇది చాల ప్రమాదకరం.
@tallurivamsi5128
@tallurivamsi5128 2 года назад
Anna mekosam me family inti daggara waiting chesta untadhii....pls anna vallani vontari vallani chesi me pranalantho chelagaatam cheyoddu...brathiki untey em aina chesukoni family tho happy ga undavachhu....pls anna e floods time lo e lanti panulu vaddu🙏🙏🙏🙏....
@surpamganesh4776
@surpamganesh4776 2 года назад
Ni comments vallu chudaru bro
@tallurivamsi5128
@tallurivamsi5128 2 года назад
@@surpamganesh4776 no problem bro
@surpamganesh4776
@surpamganesh4776 2 года назад
But i like your comment bro
@ssstractors5004
@ssstractors5004 2 года назад
నీటి లో ఉన్న చేప వరద ముంపు ఉంటుంద అలాగే వారికి ఏమీ అవ్వదు లెండి పొరపాటున మీరు గాని న్యూస్ వెళ్లారంటె మిరు వెలుతురు
@creativemovies888
@creativemovies888 2 года назад
Yes teak trees , ammuthey chalaaa amount vasthundi ....
@mallareddyofficial6801
@mallareddyofficial6801 2 года назад
Good job 👏
@vijay-kr9lw
@vijay-kr9lw 2 года назад
చెప్పింది చెప్పి చెప్పి సంపకండిరా....
@venkannadurgam7187
@venkannadurgam7187 2 года назад
మీరు కరెక్ట్ బ్రో
@nikhilkudurupaka791
@nikhilkudurupaka791 2 года назад
Jai gangaputhra
@venkateshwararaopithani3774
@venkateshwararaopithani3774 2 года назад
Don't worry gangamma thalli biddalu varikemekadhu
@Truth6151-speak
@Truth6151-speak 2 года назад
ఇంతకీ కలప ఎందుకు తెస్తున్నారు??అంత రిస్క్ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ గ చెప్పట్లేదు
@rangalavenkanna1286
@rangalavenkanna1286 2 года назад
Nenu chala sarlu ilagay varadalu vachetapudu karalu testamu maku idhi alavatey
@lonaregopichand2917
@lonaregopichand2917 2 года назад
Evari jagrathalo varu untaru keep it up
@vsammaiahprem6897
@vsammaiahprem6897 2 года назад
Super great
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 года назад
బహుశా అవి విలువైన టేకు దుంగలు కావచ్చు, అందుకే ఇలా...
@Surya-gu6mh
@Surya-gu6mh 2 года назад
ఎంత పెద్ద గోదావరిని కూడా మా బెస్త మత్స్యకారులు ఇతగలరు
@sagarkurapati6255
@sagarkurapati6255 2 года назад
Real Bahubali 's
@c.bnayakbhukya578
@c.bnayakbhukya578 2 года назад
ఏం చెట్టు కలప అది
@RajuRaju-kf4ig
@RajuRaju-kf4ig 2 года назад
వరీ బ్రతుకు ఆదీ పాపం
@rahulkarthik5190
@rahulkarthik5190 2 года назад
Srinivas Anna nuv thop anna kirak matladinav anna
@aluvalavenkateshwarlu2014
@aluvalavenkateshwarlu2014 2 года назад
Vallanu వద్దు అని అనటం కంటే వారికి బ్రతుకుతెరువు చూపించవచ్చు
@kanukuchandrashekar9735
@kanukuchandrashekar9735 2 года назад
that is mudhiraj power jai mudhiraj
@harikausateluguvlogs2587
@harikausateluguvlogs2587 2 года назад
Thabadakunda news vunte inka baguntundi
@shivakumarpittala7797
@shivakumarpittala7797 2 года назад
Jai mudhiraj
@tfortollywood8952
@tfortollywood8952 2 года назад
Vallu piasalu earn chesthunaru Ani bada na
@giridharjanapamula1122
@giridharjanapamula1122 2 года назад
CM Sir see this Miru andaraki bratuku sariga istay anduku ila jarugutundi Free padakalu anduku andaraki pani ivandi
@ramkrishnareddy5714
@ramkrishnareddy5714 2 года назад
But it's very risky too, life in vein
@srinurao1197
@srinurao1197 2 года назад
Red sandle avvavachu kadha adhi
@nangiraghava8638
@nangiraghava8638 2 года назад
What is kalpa 🕵️🙄
@ashokyellibilli424
@ashokyellibilli424 2 года назад
Idi nijhum ga pranalatho chelagatame paristiti vishaminchinappudu ila cheyaka tappadu
@adapasrinivasu4420
@adapasrinivasu4420 15 дней назад
ఓరి మీ న్యూస్ ఏంటి నాయనా. చేపిందే. చెప్పి చెప్పి. ఎందుకు. వచ్చిన న్యూస్ చెప్పండి.
@madetimalleshvlogs947
@madetimalleshvlogs947 2 года назад
Vallla pranam valla estam okarini mosam cheyyakunda bhathukuttunnaru
@josephkondhra7563
@josephkondhra7563 2 года назад
Kooltay
@narasimulugoud29
@narasimulugoud29 2 года назад
Ha
@peethabhaskar7348
@peethabhaskar7348 2 года назад
Em kalapa adi??
@letusplant
@letusplant 2 года назад
Encounter them.
@nalladavepprasad2742
@nalladavepprasad2742 2 года назад
బ్రిడ్జిల్లా
@ismailmohammadh7504
@ismailmohammadh7504 2 года назад
Kalapa ante Chandhanam va?
@karunabngcitykaruna6935
@karunabngcitykaruna6935 2 года назад
In Godavari lo delivery boys
@bajimunna7458
@bajimunna7458 2 года назад
Vallu kasta padi ..thisukostharu....valla nu bedirinchi valla daggara.thakkuvaki konestharu...ede ga jarigedi...
@danthalavenkateswararao480
@danthalavenkateswararao480 2 года назад
నీకు గోదారి చూస్తేనే భయం. నీ భయాన్ని వాళ్ళ మీద వెయ్యకురా
@saratmadipalli
@saratmadipalli 2 года назад
That is happening from 40 years or before. It is not new. I have not heard any fatality in this adventure.
@maheshrocks8142
@maheshrocks8142 2 года назад
Em use vatito
@sujaybharath4339
@sujaybharath4339 2 года назад
Enti pranalu thegichi edemi pani bro
@sreedharg.0297
@sreedharg.0297 2 года назад
Babu ee sodium DASh rummy endiraaa
@sureshlovely8003
@sureshlovely8003 2 года назад
Ntv braking news, 😇😇😇😁😁😁🙄🙄
@chiranjeevinagidi5826
@chiranjeevinagidi5826 2 года назад
Machakarulu ante evar ura erri puka "అగ్ని క్షత్రియులు "అని చెప్పరా i am King's💪💪
@VarunKumarB0597
@VarunKumarB0597 2 года назад
Orey....Only half news...kalapa Peru yento chepparaaa.. 😅
@ashokkonda9492
@ashokkonda9492 2 года назад
Vallaki ntv help chastunde anta tv 9la tayaruavutunde
@narojusaiteja9420
@narojusaiteja9420 2 года назад
Adi em kalapa ...take kalapa na...
@sreedharg.0297
@sreedharg.0297 2 года назад
Anna maku telusu varada speed vunna memu doolalu techukogalam. Miru konchem Muskogee bagundu,kani nannu tv lo chupincharu thankyou,bridge Pina vunnadi nene. 3lacs dabbu sampadinchamu kalapa tho.
@charuchandhini519
@charuchandhini519 2 года назад
Nijama bro
@P.kamal777
@P.kamal777 2 года назад
Police gasthi kayatle photo diguthundu video lo correct chudu ra iyya
@shaikriyaz.5041
@shaikriyaz.5041 2 года назад
Vellaku laikulu kavali
@jsomesh1
@jsomesh1 2 года назад
Vala kastam valadi. Me government jobs evadu meri ela
@prasannagunde5438
@prasannagunde5438 2 года назад
What is the meaning of kalapa
@santhisowmyanimmakuri763
@santhisowmyanimmakuri763 2 года назад
Meaning of Take trees 🌳🌳 mam
@dhanum9316
@dhanum9316 2 года назад
ఎవరయ్యా నికు రిపోర్టర ఉద్యోగం echindi reporting sarigga cheppu
@srinivasraokolusu939
@srinivasraokolusu939 2 года назад
Not thefting ,they are doing life to death working to live appreciation ,not madness
@vasupratapreddy1776
@vasupratapreddy1776 2 года назад
Ded body ni drocter kut chaysthadu manam chayam valla urthi etha sagadhitha avasarama
@kondaprakash514
@kondaprakash514 2 года назад
apara sodi eppudu floods vachina ade chestaru ma ure adi valla ku favrga undu vallaku emikadu edi ma godarolllandariki telusu
@srinivasulusrinivasulu7576
@srinivasulusrinivasulu7576 Год назад
Jgc
@kirandasari4718
@kirandasari4718 2 года назад
Dabbulu urike ravu...😂
@vocationalspl2510
@vocationalspl2510 2 года назад
Vari meda police caselu pettavaruku me media nidrapduga... .
@lolabhattusureshvarma7875
@lolabhattusureshvarma7875 2 года назад
Aaparababu
@vinayrajyeddi8819
@vinayrajyeddi8819 2 года назад
Orey meeku kothaga vundemo inka chinna pillalu dookutharu....goutham ghat lo,puskar ghat lo....
@mysanbinsalam3609
@mysanbinsalam3609 2 года назад
Kalapa ante yemity
@MrBenny218
@MrBenny218 2 года назад
Kalapa ante enti ?. For what purpose it's been used. Google lo search chesthe em ravatle.
@GaneshKumar-dt5od
@GaneshKumar-dt5od 2 года назад
Wood... Tree branches coming along with the flood are getting segregated by local fishermen which later will be sold. Timber shops polish the wooden logs further and it can be used to prepare various wooden furniture...
@MrBenny218
@MrBenny218 2 года назад
@@GaneshKumar-dt5od Thanks Ganesh, So the wood which you said is costlier like Teak wood or something.
@GaneshKumar-dt5od
@GaneshKumar-dt5od 2 года назад
@@MrBenny218 Bro it's not teak wood, it's just normal wood - in Telugu - Thumma Moddhu or Kalapa. Teak wood trees are different and their cultivation will be done by specific farmers in specific locations...Teak wood is costlier than normal wood 🙂
@MrBenny218
@MrBenny218 2 года назад
@@GaneshKumar-dt5od pchhh..... Very Sad.
@maruthivrama5421
@maruthivrama5421 2 года назад
@@GaneshKumar-dt5od bro i am from karnataka avi normal thumma moddu thundule kada but vallu enduku antha risk chesi teesukosthunnaru avi akkada antha costly ga ammutara and antha pedda pedda thundlu ekkada nunchi vasthunnayi koncham detail ga cheppandi plz a news vallu cheppindi em artam kala plz
@ChanduChandu-cm3zn
@ChanduChandu-cm3zn 2 года назад
ఆధి ఒరిజినల్ టేకు
@mahboobkhan6002
@mahboobkhan6002 2 года назад
Pranam unte emaina chesuko wachu enduku babubinta risk .
Далее
SHIRT NUMBER OR SWIM 🙈💦
00:32
Просмотров 4,7 млн
9 PM || ETV Telugu News | 20th July 2024
24:37
Просмотров 575 тыс.