డాక్టర్ గారికి నమస్తే🙏గడ్డం భాగా ముదురుగా ఉండి షేవ్ చేసుకోవడానికి కష్టంగా ఉంది అలాగే తెల్ల వెంట్రుకలు బాగా వస్తున్నాయి. ఎన్నో సమస్యలకీ పరిష్కారాలు చెప్తున్నారు అలాగే ఈ సమస్య కి మంచి ఔషధ పరిష్కారాలు సవివరంగా తెలియజేసి మాలాంటి వారికి ఆత్మ విశ్వాసం పెరగడానికి సహాయం చేయగలరని మనవి🙏
నిజంగా నా జుట్టు విగ్ లాగా ఉందా "బ్రో"? ఇది నిజంగా నాకు కాంప్లిమెంటు. ఐనా, మనలో మన మాట... డయాబిటాలజిస్టుకు షుగర్ ఉండకూడదని, కంటి డాక్టర్ కి కళ్లజోడు ఉండకూడదని ఏదన్నా రూల్ ఉందా బ్రో.... వాళ్లూ మనుషులేగా... కాకపోతే, మామూలు వాళ్ల కంటే ఆయా రంగాల్లో కొస్తంత ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారు అంతే. అన్నం ఉడకలేదని చెప్పడానికి అన్నం వండటం వచ్చి ఉండాల్సిన పనిలేదు. గమనించగలిగే నైజం ఉండాలంతే.