Aunty bale tym lo pelaalapindi receipe post chesaru.. maa lanti vaariki mee vedios oka varam aunty. Ea receipe ayina meeru perfect ga chestharu. Memu try chesina perfect ga vastayi.thank you.
మా చిన్నప్పుడు ఈపేలపిండిని పుక్కిట వేసుకుని ' పుసులూర్ ' అని అనే వాళ్ళం. ఆ పిండి గాలిలొ ఎగిరి మొహాలంతా తెల్లగా పడేవి. చాలా సరదాగా ఉండేది పల్లెటూర్లలో చిన్న పండగ లైనా.