Тёмный

గోలి సోడా ఎలా తయారుచేస్తారు..?సోడా కంపెనీ పెట్టాలంటే ఖర్చు ఎంత వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోండి 

Подписаться
Просмотров 394
% 34

#karshakavani #agriculture #telanganaagriculture #agriculturefarming #farming #farmer #telugu #agricoss #cultivation #agricareers #karshakavani business
గోలి సోడా కంపెనీ పెట్టడానికి ఎంత ఖర్చవుతుంది వాటిని ఎలా తయారు చేయాలన్నది బాగా వివరించారు నాగేశ్వర్ రెడ్డి గారు..
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లో ఈ గోలి సోడా కంపెనీ నీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ గోలి సోడా లకి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉందని అంటున్నారు..
నాగేశ్వర్ రెడ్డి కాంటాక్ట్ నెంబర్...7893084444
మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి . మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ...
గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి రావు . మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
# మీ గ్రామాల వద్ద ఎవరైనా నూతన ఒరడితో వినూత్నంగా సాగు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి . కర్షకవాణి టీం +91 9701017071

Игры

Опубликовано:

 

9 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@nareshgoud2284
@nareshgoud2284 8 месяцев назад
Meru chala Baga chepparu bro
@Vikranthreddy69
@Vikranthreddy69 8 месяцев назад
మంచి మెసేజ్ ఇస్తునారు యూత్ కు