Тёмный

గ్రాఫ్టింగ్ వంగతో ఏడాది పొడవునా ఆదాయం | horticultural officer vidya sagar | BHOOMIPUTHRA TELUGU 

భూమిపుత్ర తెలుగు
Подписаться 9 тыс.
Просмотров 33 тыс.
50% 1

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
వంగ తోటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రాఫ్టింగ్ వంగ మొక్కలతో ఉండే లాభం ఏమిటి..? వంగలోని రకాలు, ఆశించే చీడపీడలకు తీసుకోవాల్సిన చర్యలు, అధిక దిగుబడి సాధించేందుకు రైతులు పాటించాల్సిన సూచనల గురించి నకిరేకల్ ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యా సాగర్ ఈ వీడియోలో వివరించారు.
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #brinjal #baingan #eggplant #గ్రాఫ్టింగువంగతోఏడాదిపొడవునాఆదాయం
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Опубликовано:

 

16 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@ingilapunageswararao6262
@ingilapunageswararao6262 23 дня назад
విద్యాసాగర్ గారికి రైతులు అంటే చాలా అభిమానం
@pandurangapalikila4985
@pandurangapalikila4985 3 месяца назад
Ravula Vidyasagar ji, meeru yentho mandhi rythulaku chala spoorthi.
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 3 месяца назад
Very good supper👍👍👍
@VenkateswaraRaoChennu-tc5ov
@VenkateswaraRaoChennu-tc5ov 4 месяца назад
I❤ vidyasagar sar
@prashanthmusku7268
@prashanthmusku7268 2 месяца назад
I can know farmer details to meet face to face to know his personal experience
@namireddy6190
@namireddy6190 4 месяца назад
❤❤❤❤❤
@varikutimalakondavarikuti5338
@varikutimalakondavarikuti5338 Месяц назад
Sir brinjal frut borar insecticide names
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 3 месяца назад
Where these forest root brinjal get?
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 3 месяца назад
Grafting lo chemicals?
@SureshSuresh-nt3ic
@SureshSuresh-nt3ic Месяц назад
Adhikaaa themaniii vangaa thattukuntundhaaaa
@veeraiahmuppineedi1837
@veeraiahmuppineedi1837 4 месяца назад
Purugu alanti mandulu
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu 4 месяца назад
Pl watch full vedio
@ingilapunageswararao6262
@ingilapunageswararao6262 23 дня назад
విద్యాసాగర్ గారితో నేనుకూడాఫోన్లో మాట్లాడా
@designermunikumar
@designermunikumar 16 дней назад
సార్ సార్ నెంబర్ కావాలి సార్ నేను కంది వేస్తున్నాం డౌట్స్ అడగాలని ఉంది అంతర్ పంటగా కూడా ఏమిస్తే గనుక ఈ పీడ చీడ నివారణకు ఏమేం కావాలి ఏ మందులు కొట్టాలి అని అడగాలని ఉంది సార్ రెండిట్లో కి ప్లీజ్ సర్
@puduvijaykumar1759
@puduvijaykumar1759 4 месяца назад
😂😂joke of the year memu తెపించాము 3months lo pikesam.
@kranthipost
@kranthipost 4 месяца назад
మీ ఎంపిక విషయంలో ఎక్కడో లోపం జరిగి ఉంటుంది. చెక్ చేసుకోండి మిత్రమా
@diwakarzode1991
@diwakarzode1991 4 месяца назад
Enduku pikesaru
@srikanthb467
@srikanthb467 4 месяца назад
Em iendi
@puduvijaykumar1759
@puduvijaykumar1759 4 месяца назад
Nalla గుత్తి వంగ mokkalu ఎదుగుదల కాపు లేక.
@iramreddyreddy1785
@iramreddyreddy1785 4 месяца назад
​⁶⁸ in 10:14
Далее
Что не так с воздухом в Корее?
00:45