13,500 అసలా మహిళా సంరక్షణ కార్యదర్శి అన్న పోస్తే నాకు తెలిసి అనవసరం దానికి బదులు జగన్ గవర్నమెంట్ అప్పట్లో ఒక 20,000 కానిస్టేబుల్ వేస్తే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేదేమో
we want exam based ap high court and district court jobs notification in all sectors including junior assistant in 2024 and please release remaining ap government job notification in all sectors, We want genuine notification
సోదర, సోదరీమణులారా, మీరు అందరూ కొన్ని విషయాలు గమనించాలి, మీలాగానే సచివాలయ ఉద్యోగులు కూడా పూర్వంలో చాలా ఇతర పోటీ పరీక్షలకు పోటీ పడినవారే, ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నోటిఫికేషన్ కు ఎందుకు సుమారు 25లక్షల మంది పోటీ పడ్డారు, కొంతమంది కి 15మార్కులు కలపడం తో జాబ్ వచ్చి నందువలన, నిరుద్యోగులలో కొంతమంది కి అన్యాయం జరిగింది కరక్టే. అందరినీ ఒకే తాటికి కట్టి మాట్లాడటం సబబేనా, ఆలోచించండి🙏
Bro mari antha waste aina 2019 lo 1.3lak jobs kada appudu exam enduku crack cheyalekapoyav....nv bokka ayyi untav malli vallani antnav ....nenu 2021 passed out ma fate veru mari meru enduku crack cheyalekapoyaru
అర్హతలు పోస్ట్ వైస్ సూటబుల్ గా నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.EX WARD EDUCATION DATA PROCESSING SECRETARY 1.Any Degre in computer science age మాత్రం 42 years .20years back degree లో computer science course ledu. ఆ పోస్ట్ లు అన్నీ ఎవరి కోసం క్రియేట్ చేశారు.ఫీస్ వేస్ట్..టైం వేస్ట్.. 2.ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కదా BEd or DEd చదివిన వాళ్ళకి కేటాయించాలి
Meeru correct ga chepparu digital assistant ki only btech cse valla ki mathrame asalu adhi computer assistant post lantidi daniki any degree ivvali alage vro ki kuda qualification iti vallki. Ichadu any degree ivvakunda
@@jadduvenkatesh7492 30+age vachi years prepare ayyi reservation leka povadam valla 1 or 2 marks tho job poyina vadi list lo nanu okarini.and appsc jobs kosam nanu matladadi not for sachivalayam. Ippudu central gov job selection lo unna. Neku 1%knoledge unna sare ela merge chastaro cheppu processor tho clear ga . lekapote musko lavada reply ivvaku
@@jadduvenkatesh7492 sachivalayam jobs waste or vallani tee sayali ani nanu cheppaledu bt appsc dwara atleast 20000 post lu ichina vallu exam rasi happy ga undavaru. 1.30 lakhs jobs ichi job chart lekunda ala gali ki vadilesi valla life tho adukuntunnaru. 5 years nundi .
@@tummalapallisatish8029 lavada reply la neku anpisthundhi antey nv lavada emo kani I'm asking my doubt processor enduku vachindhi madhyalo ......Mari adhay sachivalayam job nv rasey untav ga aa time lo enni marks vachai Ani adugthunna .......maku elano enka central govt jobs ey dikku .....
Ma chandranna ki employment tagginchadam telusu tappa new job evvadam dolla only election campaign lo matram unemployed person ni rechagottadam okate telusu
ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు మొత్తం అన్ని కలుపుకొని ఇంజనీర్లు aee తీసుకుంటే ఇంకా ఏదైనా ఇంజనీర్లు తీసుకున్న రాష్ట్రం మొత్తం ఒక 1500 ఉండొచ్చు దానిలో ఖాళీలు ఒక 800 వేసుకున్న దానిలో ఒక 400 డైరెక్టర్ రిక్రూట్మెంట్ కావాలి అంటే మిగిలిన 400 pyomotions అనుకో ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో దగ్గర దగ్గర 10000 ఉన్నారు సో ప్రమోషన్స్ అన్నవి అసాధ్యం అందువల్ల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా పరీక్షలు ప్రిపేర్ ఐ వి వెళ్లిపోవడం బెటర్
GSWS Valla post record asst ki JA ki madya unna scale nuvvu mari record asst anaku....GSWS vallaki promotion channal kachithamga create chestaru yendukantey vallu vachi almost 4+ years avuthundii... Eppudu AP lo retired employees yekkuva unnaru rojuki oka dept lo mugguru employees retire avuthunnaru....works chala pending unnai andukey govt Engeneering Asst promotions ne create chesthundii...
@@AlladisthaGuys fake certificates కూడా accept చేసారు. వైసిపి లీడర్స్ చెప్పిన వారికి ఇచ్చారు.verify cheste నీకు తెలుస్తుంది. నిజమైన అర్హత ఉన్నవారికి జాబ్ రాకపోతే ఆ భాద వర్ణణాతీతం🙏
Sorry bro, you are wrong, many attempts are there by lakhs of unemployed before GSWS, with such effort most selected to GSWS jobs, if it is wrong why nearly 25lakhs applied for GSWS notification in 2019.