Тёмный

గ్రామ/వార్డ్ వాలంటీర్ నోటిఫికేషన్ || Grama Ward Volunteer Notification 2024 |Jobs in ap | Job Search 

Free Jobs Information
Подписаться 1,3 млн
Просмотров 884 тыс.
50% 1

🔴👉 Notification & Apply Online Links : www.freejobsinformation.com/g...
🎓 Download Our App " RK Logics " Now 👇
play.google.com/store/apps/de...
📌Our Whatsapp Channel 👇
www.whatsapp.com/channel/0029...
📌Telegram Group 👇
t.me/freejobsinformation
⭕Cover Letter & Resume👇
t.me/freejobsinformation/4376
ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ప్రతి వాట్సాప్ గ్రూప్ కి టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయండి ఇతరులకు సహాయ పడండి 🙏
#telugujobs24 #freejobsinformation
#apjobsupdates
#freejobs#jobssearch#apvolunteersalary#apvolunteerupdates#apschemesupdates#latestapschemesupdates#ammavodi#cbnschemes
గ్రామ/వార్డ్ వాలంటీర్ నోటిఫికేషన్ || Grama Ward Volunteer Notification 2024 |Jobs in ap | Job Search
free jobs information,education Dude,free jobs,job updates in telugu,latest free jobs in telugu,free job alert,ffreedom App - Money (Telugu), egurumtv,sj tutorials,tech guruvu,ufj,madhu jobs,defence darling,ram ramesh productions,jobs telugu 247,anr turorials,venugopal kemburu,competitive exams library,latest jobs in ts,latest jobs in AP,latest jobs in Telangana,freejobsinformation,big boss today live,10th based government railway new vacancy 2024,railway new vacancy,railway alp new vacancy 2024,railway jobs telugu,rrb alp new vacancy 2024,alp new vacancy 2024,rrb alp vacancy 2024,railway alp vacancy 2024,railway recruitment 2024,alp notification 2024,latest jobs in telugu,rrb new vacancy 2024,rrb alp 2024 notification,rrb railway alp recruitment 2024,rrb locopilot jobs,alp vacancy 2024,how to become loco pilot,rrb alp latest notice,loco pilot notification 2024jobs,10th pass jobs,work from home jobs,latest jobs Telugu,latest job notification,Central govt jobs,,inter base jobs,degree base jobs,ts dsc,tspsc,appsc,ap police jobs,jobs in telugu,latest jobs in ap,latest jobs in telugu,free job alert,latest jobs in ts,latest jobs in Telangana,post office recruitment 2024,v the techee,jobs telugu 247,telugu railways,jobs adda in telugu,jobs academy,madhus information,sss job portal,meetho mee sravanthi krishna,fast job updates,fast job seach,ap jobs latest 2024,jobs guruvu,akhil careers,all jobs in telugu,all government jobs,work from home jobs 2024,police jobs 2024,railway jobs 2024
best online jobs for students in telugu, railway new vacancy 2024 telugu, how to prepare railway jobs in telugu, railway jobs after degree in telugu,jobs for students telugu,part time job at home telugu,government part time jobs for students telugu,which is the best job in railway in telugu,work from home jobs in telugu without investment,central government jobs list in telugu,best jobs in india telugu,govt job preparation telugu,
how to apply railway jobs 2024,rrb ntpc new vacancy 2024 telugu,railway new vacancy 2024 telugu,railway new vacancy 2024,rrb alp new vacancy 2024 telugu,railway jobs after degree in telugu,how to prepare railway jobs in telugu,
ts railway jobs notification 2024,how to apply railway jobs 2024,
rrb alp new vacancy 2024 telugu,
rrb ntpc new vacancy 2024 telugu,
ts railway jobs notification 2024
railway jobs qualification and salary in telugu,
railway central government jobs,
best railway jobs after 12th
railway jobs after 10th class in telugu,
railway jobs after 10th class,
top 10 railway jobs in india,
railway jobs after 12th class in telugu,
how to get railway jobs telugu
railway recruitment 2024,railway jobs 2024,recruitment 2024,railway new vacancy 2024,railway tc recruitment 2024,railway tte recruitment 2024,railway new recruitment 2024,railway rpf recruitment 2024,indian railway recruitment 2024,railwat tte recruitment 2024,railway group d recruitment 2024 in telugu,railway ticket collector recruitment 2024,railway recruitment notification 2024 telugu,railway tc vacancy 2024,railway jobs 2024 telugu,railway recruitment 2023
Volunteer jobs notification 2024,volunteers latest news,volunteers latest news today,volunteer salary latest news,volunteer jobs parmanent,volunteer jobs 10000 salary,volunteer jobs 2024,volunteer jobs,volunteer jobs 2024 apply link,volunteer job apply form,voluneer,village volunteer notification 2024,ward volunteer notification 2024,volunteer qualification 2024,volunteer new qualification 2024,volunteer online link,volunteer job new,volunteer udyogalu,volunteer
volunteers notification 2024,ap volunteers notification 2024,ap grama volunteer notification,ap grama volunteer,ap volunteers updates 2024,grama volunteers,volunteer job notification 2024,telangana volunteer job notification 2024,grama volunteer notification,ap volunteers,grama volunteer,ap grama volunteer jobs,grama volunteer latest update 2024,ap grama volunteer how to apply,grama volunteer salary,grama ward volunteer notification 2021

Опубликовано:

 

17 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 959   
@freejobsinformation
@freejobsinformation 23 дня назад
🔴👉 Notification & Apply Online Links : www.freejobsinformation.com/grama-ward-volunteer-recruitment-2024/ 🎓 Download Our App " RK Logics " Now 👇 play.google.com/store/apps/details?id=com.glqnku.pamvrg 📌Our Whatsapp Channel 👇 www.whatsapp.com/channel/0029Vab7I1K0AgWFSqmwwX2g 📌Telegram Group 👇 t.me/freejobsinformation ⭕Cover Letter & Resume👇 t.me/freejobsinformation/4376 ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ప్రతి వాట్సాప్ గ్రూప్ కి టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయండి ఇతరులకు సహాయ పడండి 🙏
@venkysmiley4799
@venkysmiley4799 23 дня назад
Ippudu apply chesina avtada bro
@BobbyBonum
@BobbyBonum 23 дня назад
Volunteer ki notification vachinda... yeppudu....
@KaviKavitha-hc5tl
@KaviKavitha-hc5tl 23 дня назад
Hi bro vizianagaram YSR Naga colony intermediate qualification medha jobs baguntundi
@UmamaheshPallala
@UmamaheshPallala 23 дня назад
Sir ఓర్లంటర్ notication వచ్చిందా
@VinuBabu-jm8ie
@VinuBabu-jm8ie 23 дня назад
Qualification degree and intermediate.poly technic pettandi.
@user-ro1lc5tx5d
@user-ro1lc5tx5d 23 дня назад
18 సం ' రాల వాళ్ళకి ఎందుకు అసలు జాబ్ చదువుకునే ఏజ్ లో ఉంటారు వాళ్ళకా జాబ్ అవసరం.30 to 45 ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఫ్యామిలీ కి హెల్ప్ అవుతుంది.. అలా జరిగేలా గవర్నమెంట్ కి మెసేజ్ పెట్టండి... ప్లీజ్...
@chandranayak6424
@chandranayak6424 23 дня назад
Aa neku prbm na ....
@swamyakula5898
@swamyakula5898 23 дня назад
18 years vallaki vadhu vallu pellilu kakadadu ite
@Sharandesh2951
@Sharandesh2951 23 дня назад
Correct ga chepparandi veellaku asalu burra panicheyyatkedhomo
@ilajamuna597
@ilajamuna597 22 дня назад
Yes 30 To 40 Age Super
@crazyvets
@crazyvets 22 дня назад
18 సం లా అని కాదు, టాలెంట్ ఉండే ప్రతి ఒక్కరు జాబ్ కి అర్హులే,
@hackermvkmvk8709
@hackermvkmvk8709 23 дня назад
యెన్ని సచివాలయం ఉద్యోగాలు కల్పించినా యెన్ని ప్రభుత్వ అవకాశాలు వచ్చినా నా చుట్టాలు నా బంధువులు అంటారు తప్ప చదువుకున్న పేద విద్యార్థులకు అవకాశాలు రావు "నా అన్నది పోవాలి మనము అనేది రావాలి"
@abburamrithik7147
@abburamrithik7147 23 дня назад
Correct anna 👏👏👏
@chanchala1569
@chanchala1569 23 дня назад
Avunu Sir
@SSLNrangolidesigns
@SSLNrangolidesigns 23 дня назад
😟
@M.S.fashion
@M.S.fashion 23 дня назад
👍🏾👍🏾
@Telugugamingff355
@Telugugamingff355 23 дня назад
Yes
@saisri891
@saisri891 23 дня назад
అంగన్వాడి టీచర్ కేమో 10 వ తరగతి వాలంటీర్ కేమో డిగ్రినా
@sivakrishnagorle7058
@sivakrishnagorle7058 23 дня назад
😂😂
@vemulajagadish6593
@vemulajagadish6593 22 дня назад
Kadha.,.,Not Correct DeCisioN.,.,
@nramesh6950
@nramesh6950 22 дня назад
టీచర్ కాదు వర్కర్
@playroy9099
@playroy9099 22 дня назад
Super
@saisri891
@saisri891 22 дня назад
వాలంటీర్ కూడా జాబ్ ఏమి కాదు కదా అది వర్కరేగా దానికి డిగ్రీ పెడితే టీచర్స్ పీజీ చేయాలి
@SleepyBakedBuns-lb3pp
@SleepyBakedBuns-lb3pp 23 дня назад
నిరుద్యోగ భృతి ఎవరికైతే రాదో వాళ్ళందరికి వాళ్ళ వాలంటర్ పోస్ట్ 0:43 కేటాయిస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్లకు 40 ఏళ్ళ వచ్చి ఉంటాయి వాళ్లకు వాలంటరీ పోస్ట్ కేటాయిస్తే బాగా ఆ పోస్టుకు న్యాయం చేస్తారు కాబట్టి
@charan1912
@charan1912 23 дня назад
Yes.nenu 2 times sachivalayam exams rasi UR category lo back undi poyanu.ippatiki job ledu .present 40 years malanti vallaki avakasam iste sraddaga chestam brother
@neerazgunnam4844
@neerazgunnam4844 23 дня назад
Yes brother cm gariki mana sms chere margam vunte bagunnu
@sanivarapupetagp0467
@sanivarapupetagp0467 23 дня назад
Yes brother iam 40years old but no job
@SirigineediJhansi
@SirigineediJhansi 23 дня назад
Yes age limit penchali voulanteer 3times interview ki vellanu kani job రాలేదు ఇప్పుడు 36 years వచ్చాయి
@shivrajkandukuri6426
@shivrajkandukuri6426 23 дня назад
Correct me thought chala baga undi
@TOOFANGOWD
@TOOFANGOWD 23 дня назад
Bro ఇంకా ప్రభుత్వం అప్సియల్ గా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చెయ్యలేదు
@dayanidhi1993
@dayanidhi1993 23 дня назад
డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే సచివాలయం సిబ్బంది కి వాలంటీర్ కి తేడా ఎం ఉంటది అలాంటప్పుడు సచివాలయం లోనే జాబ్ ఇవ్వచ్చు కదా ఎలాగో సచివాలయం లో చేస్తున్నవారు చాలామంది పాస్ మార్క్ కూడా క్వాలిపై అవ్వని వాళ్లకు చాలా మందికి ప్రీ గా ఇచ్చారు అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయం ఆ ఇస్తే అందరికీ సమానంగా పోస్ట్ ఇవ్వాలి లేదంటే మానేయాలి ప్రభుత్వం ఎం అలోసిస్తుందో కూడా ఎవరికీ ఎం అర్థం కావటం లేదు......
@firebrand931
@firebrand931 23 дня назад
Daaniki tagga competitive exam rayali ga
@thirumalaraoboyina5101
@thirumalaraoboyina5101 23 дня назад
Intilligent question 😂😂😂😂
@boddumukundarao1583
@boddumukundarao1583 22 дня назад
IAS కి JUNIOR ASSISTANT కి డిగ్రీ qualification
@prasadvenkat7362
@prasadvenkat7362 22 дня назад
Meeru kuda okati tesukovasindi freega
@SavalamVenky
@SavalamVenky 22 дня назад
Degree qualification vallane thisukovali sir endhukante degree chesina valu alane kaliga vundi pothunnaru....
@jaganmohanratnala6202
@jaganmohanratnala6202 22 дня назад
Age bar అయింది ఇంకా జాబ్ నో ఛాన్స్ అనే వారికి వాలంటీర్ పోస్ట్ ఇవ్వండి
@sitaramaanjaneyaricetrader6976
@sitaramaanjaneyaricetrader6976 22 дня назад
100% correct
@chintaramesh3650
@chintaramesh3650 22 дня назад
Correct
@Seemaraja1990
@Seemaraja1990 22 дня назад
ఎవరు ఎన్ని చెప్పిన రాష్ట్రం లో 2019 అక్టోబర్ 2 నాడు 2,30,000 వాలంటీర్స్ కేవలం వైసీపీ కోసం పని చేసే వాళ్ళమే మేము తీసుకున్నాము, కాబట్టి వీళ్ళు మా సైన్యం, వైసీపీ కోసం 4.6 సంవత్సరాల పని చేసి, మొన్న రాజీనామా చేయడానికి మా దెగ్గర 10,000 తీసుకున్నారు , ఇప్పుడు వైసీపీ అధికారం రాలేదు అని TDP సంక నాకుతున్నారు మిమ్మల్ని నమ్మితే సర్వనాశ్యనమే, అసలు వాలంటీర్ సిస్టం తీసి పడేసి, ఆహ్ సచివాలయం లో ఖాళీగా 1,30,000 మంది ఉన్నారు, రోజుకు 5 గంటల పని కూడా లేదు వాళ్ళతో పని చేపియండి ఈ వాలంటీర్స్ పని కూడా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇదే నా ప్రార్థన ఇట్లు మీ సీమ రాజా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@syednoushad1331
@syednoushad1331 22 дня назад
200 percent correct
@sairamnetworks3535
@sairamnetworks3535 21 день назад
10k ki full Time Work Chesi lifeni Mogga gudipinchukovala adhi kuda 5 years
@roxcreations8521
@roxcreations8521 22 дня назад
వాలంటీర్ అని ఎగతాళి చేశారు..ఇప్పుడు దానికోసం ఎగబడుతున్నారు...కాలి కాలం
@ksncreations
@ksncreations 21 день назад
Babu mark broo
@mynameisdon6460
@mynameisdon6460 21 день назад
జీతం 10 వేలు అంటే పర్లేదు కదా అని... సొంత ఊరిలో జాబ్ 😅
@maheshchintalapudi
@maheshchintalapudi 22 дня назад
చదువుతో పనేముంది తెలివి ఉంటే ఇప్పుడంతా ఆన్లైనే గనుక మొబైల్ ఆపరేటింగ్ వస్తే చాలు టెన్త్ పాస్ అయితే చాలు ఈ జాబ్ కి 10th చదువుకుని ఎంతోమంది మ్యారేజ్ చేసుకొని ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు అటువంటి వారికి ఈ జాబు ఇస్తే చాలు. డిగ్రీ అర్హత ఉండనవసరం లేదు. అలా డిగ్రీ అర్హత ఉంటే వేరే జాబ్ కి ట్రై చేసుకోవచ్చు. అందు నిమిత్తం. టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఈ జాబ్ ఇస్తే చాలా బాగుంటది. అని నా ఒక్కడే అభిప్రాయమే కాదు ప్రజల్లో కూడా నడుస్తున్న టాకు కూడా ఇదే. ఏజ్ ఎంత అంటే 25నుండి 45 వరకు ఈ జాబు ఇవ్వొచ్చని నా అభిప్రాయం.
@user-mc2wt9bw9o
@user-mc2wt9bw9o 22 дня назад
Yes
@Seemaraja1990
@Seemaraja1990 22 дня назад
ఎవరు ఎన్ని చెప్పిన రాష్ట్రం లో 2019 అక్టోబర్ 2 నాడు 2,30,000 వాలంటీర్స్ కేవలం వైసీపీ కోసం పని చేసే వాళ్ళమే మేము తీసుకున్నాము, కాబట్టి వీళ్ళు మా సైన్యం, వైసీపీ కోసం 4.6 సంవత్సరాల పని చేసి, మొన్న రాజీనామా చేయడానికి మా దెగ్గర 10,000 తీసుకున్నారు , ఇప్పుడు వైసీపీ అధికారం రాలేదు అని TDP సంక నాకుతున్నారు మిమ్మల్ని నమ్మితే సర్వనాశ్యనమే, అసలు వాలంటీర్ సిస్టం తీసి పడేసి, ఆహ్ సచివాలయం లో ఖాళీగా 1,30,000 మంది ఉన్నారు, రోజుకు 5 గంటల పని కూడా లేదు వాళ్ళతో పని చేపియండి ఈ వాలంటీర్స్ పని కూడా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇదే నా ప్రార్థన ఇట్లు మీ సీమ రాజా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kallimakulaashok1758
@kallimakulaashok1758 22 дня назад
Yes
@kunapamuladurga9904
@kunapamuladurga9904 21 день назад
Aunu
@devinaga3211
@devinaga3211 21 день назад
Avunu meru chala baga alochincharu
@nageswararaosabbi3666
@nageswararaosabbi3666 23 дня назад
Age group 42 to 49 madhyalo vunte baguntundi. Because, 42 years age vaallaki private or government jobs raavataniki avakasam vuntundi. 50 years above vaallaki old age pension vasthundi. 42 to 49 age vaallaki jobs sampadinchukovadaaniki avakasam vundadu. Kaabatti ee jobs 42 to 49 age group vaallaki volunteer jobs ki eligible chesthe manchidi.
@rajeswariv4982
@rajeswariv4982 22 дня назад
exactly 🙏🙏🙏
@luffy1gear5
@luffy1gear5 22 дня назад
Idhi Inka official notification kaadhu 😂😂😂😂.evado edho pedthe nammeyakandi.official vallu notification isthe appudu ilantivi adagali
@varavchannel7100
@varavchannel7100 22 дня назад
DSC లు వేయక వేసిన తగినన్ని ఉద్యోగాలు లేక ప్రైవేట్ స్కూల్స్ లో చేయలేక అవస్థలు పడుతు కుటుంబ భారాన్ని మోయలేక చవలేక బ్రతుకుతున్నారు 50 సంవత్సారాలు దాటిన ఆడవారు మగవారు చాలా మందే ఉన్నారు... ( విద్యా వాలంటీర్స్ కి...ప్రైవేట్ స్కూల్స్ లోకి... ఇలా ప్రతి చోట కూడా చిన్న వయసు ఉండాలి అంటున్నారు ... మరి 45....55 వయసు పైబడిన వారు 5 కోట్ల మందిని పాలించే పదవుల్లో ఉండొచ్చు కానీ చిన్న ఉద్యోగాలకు పనికి రారా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచించండి... మళ్ళీ రిజర్వేషన్స్ ఒకటి తొక్క ( ప్రతి నాయకుడు .....SC లు...ST లు...బీసీ లు... మైనారిటీలు అంటున్నారు.... మరి OC లు ఓట్లు వేయట్లేదా ప్రతి పార్టీలో OC నాయకులు లేరా ఆలోచించండి )
@kaverirukmini1974
@kaverirukmini1974 14 дней назад
కరెక్టుగా చెప్పారు sir
@SleepyBakedBuns-lb3pp
@SleepyBakedBuns-lb3pp 23 дня назад
వాలంటరీ పోస్ట్ కి అర్హత ఇంటర్మీడియట్ పెడితే బాగా ఉంటుంది
@mkreddy5
@mkreddy5 23 дня назад
Niku degree lefha😂😂😂
@manjuvinay4229
@manjuvinay4229 23 дня назад
Ni bondhara ni bondha
@SMSR-ph3qn
@SMSR-ph3qn 23 дня назад
ఇంటర్మిడియట్ వాళ్ళకి వాలంటీర్స్ పెట్టండి సార్
@Khelobittu1996
@Khelobittu1996 23 дня назад
Inter ayithe Kottuku Chestharu alakalu
@maheshjogampeta6218
@maheshjogampeta6218 23 дня назад
30 to 42 years వరకు ఏజ్ లిమిట్ ఉండాలి
@sitaramaanjaneyaricetrader6976
@sitaramaanjaneyaricetrader6976 22 дня назад
30-45 +5
@Srilkshmi-jb9ms
@Srilkshmi-jb9ms 21 день назад
👍
@kasapubhavani4789
@kasapubhavani4789 21 день назад
Yes..thats true
@jaikrishnaalapakam2386
@jaikrishnaalapakam2386 23 дня назад
నేను 10 ఇంటర్ చేసిన నా ల చేసి నా వారు లక్షల్లో ఉన్నాము CBN వస్తే జాబ్ వస్తుంది అనుకోని వేసినము కానీ ఒక్కసారి డిగ్రీ పెట్టేశాడు అర్హత ఓటు వేసి మోసపోయాం
@santhikanamathareddy6268
@santhikanamathareddy6268 23 дня назад
10000 Ki 10th eligeble aaa volanteerski aplication fill up cheyatam ranivallu unnaru
@sudhakarpullagura745
@sudhakarpullagura745 23 дня назад
Cbn గాడు...... డీ
@santhikanamathareddy6268
@santhikanamathareddy6268 23 дня назад
@@sudhakarpullagura745 jaggigadu .....di
@sherlockholmes12508
@sherlockholmes12508 23 дня назад
10th inter ke meeru job dengithe degree chesina vallu em cheyali 😂😂
@pbk4666
@pbk4666 23 дня назад
​@@sherlockholmes12508orey errihook inter midha constable job ye istharu , dhani mundhu ee bokkalo valanteer job yentha
@jaleelbasha6595
@jaleelbasha6595 23 дня назад
50 మంది నుండి 100 మందికి కాదు, 50 ఇండ్ల నుండి 100 ఇండ్ల కు,
@AbhiramKolakaluri
@AbhiramKolakaluri 23 дня назад
Age limit 48 varaku penchi the baavuntadhi. 30 years bellow unnavaallu regular jobs ki try cheyyocchu. Age limit penchithe baavuntundhi.
@jangasunil7471
@jangasunil7471 22 дня назад
డిగ్రీ చదివి 10,000/- కి job చేస్తే family నీ ఎలా పోషించెలి.... ఈ రోజుల్లో రోజువారీ ఖర్చు 10,000/- సరిపోతాయా......
@ruthvikmattupalli2035
@ruthvikmattupalli2035 22 дня назад
Jagan mowayya aiethe 5000 ye itchadu appudu 😅 appudem natladaru nee lanti janam 😢
@tashokkumar640
@tashokkumar640 22 дня назад
సొంత గ్రామాల్లో అయితే 10000 తో కొంత బెటర్
@sairamnetworks3535
@sairamnetworks3535 21 день назад
Adhi kuda Full Time Cheyyalanta 😂
@jangasunil7471
@jangasunil7471 21 день назад
@@ruthvikmattupalli2035.... Adi part time chesukunna no problem guru. But full time ante ... Peruguthunna karchulaki family ni gadapochantava cheppu guru
@harishnaidu9406
@harishnaidu9406 21 день назад
Family lo okkare earning memeber undaru kada , Ee generation lo total family members money earn chestunaru bro
@LokeshK-rj1ld
@LokeshK-rj1ld 22 дня назад
Good decision. This shows everyone how important education is and that only educated people can raise awareness of growth and development.
@umadevialugubilli6941
@umadevialugubilli6941 23 дня назад
Work from home jobs ki vedios chyandi...
@bhaggiiabs3234
@bhaggiiabs3234 23 дня назад
Age limit vunte 34+ vundi government job ki prepare aie visugu chendhina person kanisam e volunteer job aiena cheddham anukuntaru kadha but age limit pedithe etu government job ki eligible avvaka kanisam volunteer job ki kuda leka kuli pani chesukoni brathakala ela age limit pedithe degrees vundi em labam brother age limit pedithe
@c.kcreations
@c.kcreations 23 дня назад
అపర బాబు ఫెక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నావ్
@sudhakarpullagura745
@sudhakarpullagura745 23 дня назад
Ante correct news ఎంటి బ్రో
@c.kcreations
@c.kcreations 23 дня назад
ఇచ్చిన న్యూస్ ఫాల్స్.....
@ChiranjeeviGanjai-uy9gy
@ChiranjeeviGanjai-uy9gy 23 дня назад
ఆపడం ఎందిరా. 1000% జరిగేదే చెప్తున్నాడు
@TheAnalyst2.0
@TheAnalyst2.0 23 дня назад
@@ChiranjeeviGanjai-uy9gy Government nunchi ye notification release avvaledhu bro
@c.kcreations
@c.kcreations 23 дня назад
@@ChiranjeeviGanjai-uy9gy రిలీజ్ ఐతే అందరికి తెలుస్తుంది. అంతే గాని ఎదో ఐపోయింది / ఐపోతుంది అని ఒకే సొల్లు చెప్పరు
@krishnakumarakilivenkata2651
@krishnakumarakilivenkata2651 23 дня назад
Follow Japan CBN. That is the victory for jagan.
@bhakteniruthu6009
@bhakteniruthu6009 23 дня назад
😅yesssss jai jagan
@srikanthsri8768
@srikanthsri8768 23 дня назад
Enka nayam jagam cm alnyee cnb cm anntu undi😂😂
@LokeshK-rj1ld
@LokeshK-rj1ld 22 дня назад
Amdhuke chadhuvkommannaru le ante illamtollaki postlu velthe vuru vallakade chestharu ani minimum degree pettaru qualification 😂😂
@srikanthvirat4328
@srikanthvirat4328 22 дня назад
😂😂😂
@Karthikeya0786
@Karthikeya0786 23 дня назад
300 వందల ఇళ్లకు ఒక్క వాలంటీర్ అయితే. 50 ఇళ్లకు ఒకరు చొప్పున 5000 ఇచ్చేవారు 300÷50=6×5000= 30,000 అంటే ఒకరికి 10,000 ఇస్తాడంట అంటే 20,000 నొక్కేస్తున్నాడు cbn. 10 మందికి మేలుజరగాలి కానీ ఉన్న వారిని తీసి వాళ్లు డబ్బులు నొక్కడం ఇదేనా అనుభవవం అంటే చెత్త రాజకీయం చేస్తున్నాడు చేతకాని cbn. ఉన్న వాలంటీర్స్ కి 10,000 ఇస్తా అని చెప్పి ఉన్నవారి డబ్బులతో సరిపెడతావా యదవ మాలని బ్రతుకు. జగన్ ని చూసి నేర్చుకుంటున్నావా 40 ఇయర్స్ అనుభవం ఇదేనా
@chinnadora5705
@chinnadora5705 23 дня назад
అవును బ్రదర్..
@shaikshahanazshahanaz
@shaikshahanazshahanaz 23 дня назад
Code
@sairamnetworks3535
@sairamnetworks3535 21 день назад
Inka official ga raaledhu bayya ivanni imagination news only
@bramesh83
@bramesh83 19 дней назад
Yes, You are 💯 Correct. Chi chi ilanti chetha alochanalu Ela vasthayo ento ee political leaders ki 😏😡
@gowthamsa2z733
@gowthamsa2z733 23 дня назад
1 st view🎉🎉..nice video bro..
@saimaheswari9999
@saimaheswari9999 23 дня назад
Agriculture related vi emina vunaya 0:36
@naguvarmabhogadi5753
@naguvarmabhogadi5753 23 дня назад
Ippudu Degree qualifications pettaru antaku mundu 80%vallani 10th qualifications vallani teesukunnanu Mari vallani kuda teeseyyali kada vallaki oka nyayam maku oka nyayamaa ఇలా aite kutami ni gelipinchina vallu andaru బాద padataru
@ilajamuna597
@ilajamuna597 22 дня назад
Yes
@LokeshK-rj1ld
@LokeshK-rj1ld 22 дня назад
Badha padamdi 😂 minimum degree pettadam good session that shows how important education is for each and every village so everyone concentrates in education.
@sailujagonthina5978
@sailujagonthina5978 23 дня назад
Bro Neenu degree Ambedkar University low complete chesanu Naku eppudu 33 years bro Anakapalli jillalu Anganwadi postal gurinchi cheppandi please bro😢🙏
@Parivarthana369
@Parivarthana369 23 дня назад
Kurnool lo govt jobs gurinchi video cheyyandi anna
@dabbiruramakanth941
@dabbiruramakanth941 19 дней назад
వాలంటీర్ ఉద్యోగానికి డిగ్రీ చదువు కోవాలి. ఉప ముఖ్య మంత్రి కి 10 వ తరగతి చదివితే సరిపోతుంది
@harinath2820
@harinath2820 18 дней назад
M chepparandi andi 😂😂😂😂😂
@raju.raju.maradabudi6566
@raju.raju.maradabudi6566 17 дней назад
Super
@ShaikSanaulla-ze1zu
@ShaikSanaulla-ze1zu 15 дней назад
😂
@sivapspk5438
@sivapspk5438 13 дней назад
Babai ni champundali
@manikyarani6421
@manikyarani6421 23 дня назад
Hi bro sachivalayam vro and Surveyors gurinchi cheppandhi please.notifications eppudu vuntundhi
@kanukolanulakshminarayanap2165
@kanukolanulakshminarayanap2165 22 дня назад
ముఖ్యంగా టిడిపి కార్యకర్తలై ఉండాల
@ginnirambabu8832
@ginnirambabu8832 21 день назад
100 💯
@Shalini-ji9dj
@Shalini-ji9dj 20 дней назад
Hahaha😂😂
@suhasinisaikam7201
@suhasinisaikam7201 13 дней назад
First ycp vallane thesukunnaruga ippudu adhe chestharu
@chaithukillo181
@chaithukillo181 23 дня назад
Elanti information ni share chestu eppudunna unemployed ki manchi help chestunnaru annaya
@My_Own_Opinion_
@My_Own_Opinion_ 23 дня назад
చాలా మంది నష్ట పోతున్నారు, పాలు ఇచ్చే గేదెను వదిలేసి, తన్నే దున్నపోతును కొనుక్కొచ్చుకోటం అంటే ఇదే
@ganapathiganiya
@ganapathiganiya 22 дня назад
నీకు దొబ్బెందా,
@dannys8044
@dannys8044 22 дня назад
Super ga chepparu
@padmabusim238
@padmabusim238 17 дней назад
Onu mare baaga gelipencharu kada bro
@chvinod3439
@chvinod3439 22 дня назад
Correct ga information evadi solu information evakadi notification yavaru esta ani ya minister cheparu
@tickles9834
@tickles9834 22 дня назад
This is what we called 💯 adminstration yaar.fst priority for higher education.
@Sureshgundi-s6h
@Sureshgundi-s6h 23 дня назад
Anna 10th qualification ledha
@ravidarsi5559
@ravidarsi5559 23 дня назад
Hi sir, గుడ్ ఈవినింగ్, ఏజెన్సీలో ఇంటర్మీడియేట్ ఎక్కువ చదువుతారు కావున దయచేసి CM గారికి తెలియచేయగలరు ఎందుకంటే డిగ్రీ చేసినవారు B.Ed చేసి ఉంటారు ఎందుకంటే ఇంటర్ చేసినా వాళ్ళు D.Ed అతి కొద్దిమందే ఉంటారు , టౌన్ సైడ్ ఐతే డిగ్రీ చేసినవారు ఉంటారు కాబట్టి ఇది నా అభిప్రాయం.
@komalidevi48
@komalidevi48 22 дня назад
Mari agency area lo last time st la ku matrame icharu....ipudu sc bc la ku chance iste bhagumtadi....emantaru
@devarathejarani7954
@devarathejarani7954 22 дня назад
Vedullapali nunchi bro thanks for your information
@nageswararaokoppolu6319
@nageswararaokoppolu6319 23 дня назад
Bro...chamba garu pikese vudyogala list kuda meda oka vedio cheyagalavu
@sivaprasad1522
@sivaprasad1522 23 дня назад
I'm frm Kadapa 1st like and comment..💥
@sirisha7487
@sirisha7487 23 дня назад
Yes age limit penchali
@masudhasuhana4968
@masudhasuhana4968 21 день назад
Thanks Anna managed chendhaniki
@Apనిరుద్యోగులు
వైయస్సార్ చేయూత పెండింగ్ పెట్టి యున్నారు ఆ ఒక్కటే మిగిలింది అది కూడా అధికార పార్టీ వాళ్లు అందరికీ రిలీజ్ చేయమని మనవి
@aswaniinakoti2406
@aswaniinakoti2406 22 дня назад
రాజీనామా చేసిన వాళ్ళ నందరిని విధుల లోకి తీసుకోని అందరికి గౌరవ వేతనం 7000 ఇస్తే బాగుంటుంది ఇంకా age limit పెట్టకుండా డిగ్రీ అర్హత అడగకుండా
@user-ns2qc9iy1u
@user-ns2qc9iy1u 22 дня назад
Orey erripuka rajinama chesina vallu andaru Ycp ki panichesaru not for people
@satishlakkalapudi9254
@satishlakkalapudi9254 22 дня назад
Enduku bro free ga intiki thechistharu le bro
@himarakagangarao6501
@himarakagangarao6501 20 дней назад
ముందు రిజన్ చేయని వాళ్ళు ఉంటారా? వాళ్ళను కూడ తీసేస్తారా?
@sdilshad6368
@sdilshad6368 21 день назад
18 to 35 lo Pelli alochana untadi Bajyathalu. Undavu. Kabatti 36 to 49 is correct. Age Volunteer job ki
@dhivijadhivija4837
@dhivijadhivija4837 23 дня назад
Age proof certificates prakaram chustharu kadha andi.
@yerrayyakanupura4616
@yerrayyakanupura4616 23 дня назад
Super bro best idea
@user-fs8hy5yx9t
@user-fs8hy5yx9t 23 дня назад
Hello brother Nenu recent ga degree complete chesanu. Maku inka marklist demo kuda evaledhu kani na dagara three sems marks list unnayi parvaleda
@user-uc2dt9uf6c
@user-uc2dt9uf6c 22 дня назад
House wife pga vunnavallaki e job chala vupayogapadutundhi age 40 VC araku Este baguntundhi
@pulliahnaidu7486
@pulliahnaidu7486 21 день назад
Respected Our Beloved CM NCBN GARIKI My 💓 Padhabhivandanu SIR.🙏🙏. My Humble Request is Sir, Pl. Ist Filled GOVT. JOB'S Immediately. Andariki Vandanalu 🙏🙏.🎉
@Samala-eq1rz
@Samala-eq1rz 23 дня назад
Inter petite bagundu
@rajuuubadnaini892
@rajuuubadnaini892 23 дня назад
అన్న మా village lo old volunteers unnaru ఒక్కవెళ్ళ degree complete అయినావాలు unnaru వాళ్ళు online చేసుకుంటే old or new candidate ki select చేస్తారా
@shekarg9140
@shekarg9140 23 дня назад
అందరూ ఎలిజి బిలిటి
@rajmanupotti7824
@rajmanupotti7824 22 дня назад
TQ sir.. What about TS job requirements sir..can u please tell me sir
@freejobsinformation
@freejobsinformation 22 дня назад
Will upload soon
@rajmanupotti7824
@rajmanupotti7824 22 дня назад
@@freejobsinformation ok thank you sir
@govinddhanakapalli9553
@govinddhanakapalli9553 22 дня назад
Age 35 అంటే చాలామంది నిరుద్యోగులు అవుతారు.... మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి .బాగా పనిచేసిన పాత వాలంటీర్లు చాలా మంది ఉన్నారు కానీ 35 age దాటింది ante వాళ్లు నిరుద్యోగులు అవుతారు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి.....
@sailujagonthina5978
@sailujagonthina5978 23 дня назад
hi bro1st 👍
@RadhaSri-xb6qm
@RadhaSri-xb6qm 23 дня назад
Degree undadu endukante outsource job ki degree undadu......
@hanumahari9679
@hanumahari9679 23 дня назад
Only interview ante aa jobs ki main qualifications luncham and recommendation
@Urmila31218
@Urmila31218 23 дня назад
Bro other states vallu apply cheyocha ? Nenu Bangalore lo chaduvukunna ,ap lo untunna bro ..mother tongue Telugu..i 1st to degree Bangalore lo ne chaduvukunna
@vasanthikundala8477
@vasanthikundala8477 23 дня назад
Age.. Limit 40 paedithae bagunnj
@mkreddy5
@mkreddy5 23 дня назад
Enduk 50 pettamanu
@obilivenkatesh4317
@obilivenkatesh4317 23 дня назад
😂😂
@sudhakarpullagura745
@sudhakarpullagura745 23 дня назад
అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేసుకోవచ్చు
@user-rf2wo2zt1v
@user-rf2wo2zt1v 23 дня назад
Age limit penchandi
@venkysmiley4799
@venkysmiley4799 23 дня назад
18_ 35
@kandhatipavani8738
@kandhatipavani8738 23 дня назад
Anna btech 3 rd year 79percemt no backlogs kaani discontinued Anna apply cheyoccha
@Apనిరుద్యోగులు
ఇంటర్మీడియట్ చదివిన వికలాంగులకు ఆఫీసుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో అటెండర్ పోస్టులు పోస్టులు గవర్నమెంట్ వారు వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుచున్నాను
@bizmithra1673
@bizmithra1673 23 дня назад
Sir naku 36 y apply chysukovacha sir
@willsonsmith6142
@willsonsmith6142 23 дня назад
Ledu Brother
@kandalasrinivas7723
@kandalasrinivas7723 22 дня назад
Worst ఈ వ్యవస్థ వాలంటీర్లు అవసరం లేదు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేయచ్చు
@user-rx3tr3iy2p
@user-rx3tr3iy2p 23 дня назад
Sir physcical handicaped ki eligibulity untunda sir.? Unte maku special preference untunda.? Plz reply
@jayaram4567
@jayaram4567 22 дня назад
Nenu kuda phc
@user-fk5sy9sn9b
@user-fk5sy9sn9b 17 дней назад
Interview ki sambandinchi ye question chystaro cheppandi please example government schemes gurinchi adigutaru annaru avi oka vedio chyste bavuntundi bhayya please
@pavanytchennel8968
@pavanytchennel8968 23 дня назад
Qulification enti anna
@user-sh4nw1yb1l
@user-sh4nw1yb1l 23 дня назад
I am from bapatla suryalanka
@digumarthiamaladigumarthia6717
@digumarthiamaladigumarthia6717 23 дня назад
Nenu intermediate qualification chesanu apply cheyavacha
@ashoknayaki7776
@ashoknayaki7776 23 дня назад
Money untenay kadha job recruitment chayadaniki Untoodhi Thank you sir
@bhaskararaolingala3176
@bhaskararaolingala3176 23 дня назад
Vizianagaram district mentada Mandal Kuntinavalasa
@ramsetty7438
@ramsetty7438 23 дня назад
Age limit panchadi please.
@chikurumelliuma5952
@chikurumelliuma5952 23 дня назад
Every thing is nice but increase the age limit upto 52 yrs for SC CANDIDATES WITH OUT HANDICAPPED AGE.. SO MANY WE'RE WAITING.
@allasambasivarao6171
@allasambasivarao6171 23 дня назад
Nyayam ga undali poor and nirudyogulanu sarigga gurthichalsina response. Govt de
@sanga.anushasanga.anusha2866
@sanga.anushasanga.anusha2866 23 дня назад
20లక్షల ఉద్యోగంలు అన్నారు కదా 50ఇల్లు ఒకరు ఐతే బావుంటుంది ఇంటర్ నుండి పెడితే బావుంటుంది
@sudhakarpullagura745
@sudhakarpullagura745 23 дня назад
20 లక్షలు 1 year lo kadhu.......5 years lo
@kchanti049
@kchanti049 23 дня назад
Babu Video upload chesina vaallu correct information evvali,Old Govt lo oka Volunteer 50 to 100 kutumbaalaku chese vaallu,ante 150 to 250+ people unde vaallu okkokka volunteer ki,konchem thelusukoni video cheyyandi
@freejobsinformation
@freejobsinformation 23 дня назад
nenu adhe cheppanu bro anni areas ala undaru bro 300 people ki epudu 350 kuda undochu
@ramanjikaipu2482
@ramanjikaipu2482 23 дня назад
Appudu part time chesevallu ippudu full time ga bro
@vatambetinaresh9143
@vatambetinaresh9143 22 дня назад
Veeellu ichey 10 velaki inna...hmm bagundi anna chala baagundi😅
@Tinsy_Ponsy
@Tinsy_Ponsy 22 дня назад
Thanks you so much anna
@Vizagangel
@Vizagangel 23 дня назад
Diploma eligibility undha sir
@riyaravikumar7558
@riyaravikumar7558 23 дня назад
Anna volintry job notification yeppudu relese chestaaruu
@user-hn7dx7fo2x
@user-hn7dx7fo2x 18 дней назад
30nunchi 40వయస్సు పెడితె బాగుంటుంది
@user-mv6ig4no7m
@user-mv6ig4no7m 22 дня назад
Hi bro nice information bro
@user-xs2ke7ym7g
@user-xs2ke7ym7g 23 дня назад
Qualification enti...?
@nagendrareddyd
@nagendrareddyd 23 дня назад
Any degree
@user-oq1qi9fj2s
@user-oq1qi9fj2s 23 дня назад
ఊరులో సర్పంచ్ లే పంచుకొంటారు లే ......
@freejobsinformation
@freejobsinformation 23 дня назад
alage anukondi meeru pakkana vallu kodtarule job
@siddantamneelarao4701
@siddantamneelarao4701 23 дня назад
100%నిజం
@Vinay91330
@Vinay91330 22 дня назад
Volunteers okkatena, sachivalayam lo work chese welfare and other departments kuda kotthaga recruit chestaraa?? @free jobs information pls reply.....
@polamarasettygandhamalya4005
@polamarasettygandhamalya4005 23 дня назад
Sir u will keep notifications right
@chinniyadav6703
@chinniyadav6703 23 дня назад
Hi anna
@praneel1903
@praneel1903 22 дня назад
ఎంటరన్స్ టెస్ట్ ఉంటుంది కాబట్టి అర్హత ఇంటర్మీడియట్ ఉంటే village ఎన్విరాన్మెంట్ నచ్చిన వాళ్ళు, అలాగే వాలెంటీర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగా పనికి వస్తుంది, ప్రొడక్టవిటీ వుంటూ నిరుద్యోగత తగ్గుతుంది
@mosesjanni1171
@mosesjanni1171 22 дня назад
సార్ D.ED (DIPLAMA IN EDUCATION ) అయ్యినవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా
@shaikarafthullahameed3676
@shaikarafthullahameed3676 23 дня назад
First like ❤
@janardhanraoarumura3105
@janardhanraoarumura3105 22 дня назад
ప్రతివాడు తన పైత్యం రుద్దేవాడే,వ్యాలంటర్ అంటున్నాడు
@kanchrapuraju5602
@kanchrapuraju5602 21 день назад
Age 30to40years unta manchidi enthavaraku ajob raka kaliga unnam Qlification degree
@bonthuanu8395
@bonthuanu8395 23 дня назад
Ambedhkar konasema district katrenikona
@LeelaraniDabbiru
@LeelaraniDabbiru 23 дня назад
CM inka vati paina sign cheyyaleadhu but me youtube channel vallu matram tega viral chestunnaru meeku edo direct ga notification ichhinattu
@freejobsinformation
@freejobsinformation 23 дня назад
Nenu video lo m cheppaanu
@gemmelikoti5864
@gemmelikoti5864 23 дня назад
మా ఊర్లో అల్ రెడీ వోలెంటర్ ఉన్నాడు అతను ఇంటర్ మీడియేట్
@user-tn1fb2zt7l
@user-tn1fb2zt7l 22 дня назад
Super,
@yaseenshaik1092
@yaseenshaik1092 23 дня назад
First view and first like
@renukadevi7767
@renukadevi7767 23 дня назад
Hello bro.. naku Chinna doubt undi. East Godavari only .. Na Aadhar ration bank ani oka oru lo unayi.. Memu undedi inko oru lo same district only. Nenu apply cheyavacha??
@freejobsinformation
@freejobsinformation 23 дня назад
Ha cheyochu
Далее
Try not to Laugh Game!
00:38
Просмотров 4,6 млн
Почему худеют от Оземпик?
00:37
Просмотров 66 тыс.