Тёмный
No video :(

గ్రూపు-2,3 వాయిదా..డీఎస్సీ పై సీఎం క్లారిటీ | CM Revanth Reddy Comments on DSC  

Hit TV Telugu News
Подписаться 3,8 млн
Просмотров 36 тыс.
50% 1

Watch : 🔴LIVE | Revanth Reddy | Telangana CM Interact with Successful candidates of UPSC Exam 2024
#revanthreddylive #news #hittvtelugunews
Hit TV Telugu News is a Digital News Platform reporting on various issues all over from the Telugu states Telangana and Andhra Pradesh. We cover all kind of news Latest Breaking News, Political News, Live Reports, Exclusive Interviews and much more. The channel has modern support systems and technical infrastructure to cover the news from all the locations in the two Telugu states.
Please Subscribe to our channel for latest updates
Follow Us on:
Website: hittvtelugu.com
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Опубликовано:

 

4 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 316   
@Ramupothan
@Ramupothan Месяц назад
గ్రూప్స్ రాసేవాళ్ళే నిరుద్యోగుల, dsc రాసే వాళ్ళు నిరుద్యోగులు కాదా?
@buddesevents
@buddesevents Месяц назад
ఎందుకు అన్న Dsc వాళ్లను నిండా ముంచారు..... మీకు Dsc వాళ్లే బలి పశువుల దొరికారా.........😢😢😢😢😢😢😢😢😢
@santoshnayak5410
@santoshnayak5410 Месяц назад
తాత DSC వేసినప్పటి నుండి almost 1 year time దొరికింది కదా ఇంకా ఎందుకు post pone...... చదుకునుడు చేతకాకపోతే,పోయి..... ఏదైనా పనిచేస్కొండి ,అంతే గాని ఎందుకు ఊరికే post pone అడిగి చదివే వాళ్ల time ను చెడగొడ్తారు
@buddesevents
@buddesevents Месяц назад
@@santoshnayak5410 hello sir miru pedha thopu aithe chadvandi job kottandi... maku S.A post lu unnayw 3 Open lo ... TET aindhi monna miku antha talent aithe job kottandi 1st... post lu dikku lekunda DSC... 2022 lo vesina Groups enduku sir mari POSTPONE chesaru
@choudarybapurao7486
@choudarybapurao7486 Месяц назад
​@@santoshnayak5410😂 ఏం మనవడ ఏం మాట్లాడుతున్నావు....డీఎస్సీ కి notification వచ్చి 1ఇయర్ అయిందా ...ఏం సోయి ఉందా నీకు... స్కాంగ్రెస్ వచ్చినాక నే కదా అస్సలు notification వేశారు మార్చి మొదటి వారం లో డీఎస్సీ వేసి మధ్యలో జూన్ 2 వరకే tet ఉండే దాని రిజల్ట్స్ 12 కి వస్తె లాస్ట్ ఆప్లికేషన్ జూన్ 20 వరకు ఉండే ఎగ్జామ్స్ డేట్స్ సరిగ్గా 18 రోజుల ముందే పిక్స్ చేస్తే ఎలా మనవడా చెప్పవా నువు ఈ మాత్రం తెలియదా నీకు....😅 ఏది న్యాయంగా ఉందో..గ్రూప్ 2 కి లింక్ ఎందుకు పెడుతున్నారు.....
@santoshnayak5410
@santoshnayak5410 Месяц назад
@@buddeseventsచూడు bro nuv చాలా frustation లో ఉన్నావ్,TET అయితే మొన్న పెట్టిండు,కానీ Dsc notification అయితే ఎప్పుడో వేసాడు కదా, almost 1 month,dates ఎట్లా post చేస్తారు,గ్రూప్స్ post poned చేసింది కూడా,డీఎస్సీ వాళ్ల కోసమే,ఇప్పుడు స్కూళ్ల లో teacher లు కావాలి,DSC post pone చేస్తే మళ్ళీ అన్ని dates లు దొరకవు,next year కి పోతది,ఒక్కటి చెప్తా బ్రదర్,ఎప్పుడు dates ఇచ్చినా post pone అడగటం,నిరాహార దీక్షలు చెయ్యటం, fashion, ఐపోయింది,seroius గా కష్టపడ్డ వాళ్ల గురించి ఆలోచించాలి కదా,రాజకీయ నిరుద్యోగుల మాటలు నమ్మకండి bro,nenu oka serious aspirant ga చెప్తున్న
@swapnabangaram1003
@swapnabangaram1003 Месяц назад
మీరు ఎన్ని మాటలు చెప్పినా సరే... మా DSC అభ్యర్థులు మిమ్మల్ని తప్పకుంట గుర్తు పెట్టుకుంటారు CM sir... మాకు అన్యాయం చేశారు...చదివే టైం మీరు ఇవ్వలేదు..ఏడుస్తున్నారు sir పరీక్ష రాసి వచ్చి😔😔😔 మా
@competitiveadda4352
@competitiveadda4352 Месяц назад
4 times vayida veyadaniki ok but DSC ni time saripovatledu ante miku pattaledu
@Swapna-e2d
@Swapna-e2d Месяц назад
DSC valani mosam chesukuntene nayam chestunna Anni sontha dabba kottukovadam Chala sigu chettu chi
@sammaiahthodi6232
@sammaiahthodi6232 Месяц назад
డీఎస్సీ వాయిదా చేయండి అంటే మీరు పట్టించుకోలేదు.కానీ గ్రూప్స్ పోస్ట్ పోన్ చేశారు
@Gumpumestri1234
@Gumpumestri1234 Месяц назад
DSC పోస్ట్లు అమ్ముకున్నారు అందుకే పోస్టుపోన్ చెయ్యరు 😢
@maddelamurali663
@maddelamurali663 Месяц назад
Dsc postpone cheyandi ani adigite pattinchukoledu gani vallaku post pone chesaru vallaku kavalsindi postlu penchalani demand chesaru.. Meeru Dsc vallaku goranga munchesaru...
@dumpalabhanupriyanka6349
@dumpalabhanupriyanka6349 Месяц назад
S
@devdharavath2343
@devdharavath2343 Месяц назад
Nuvvu m chesina DSC vallu ninnu vadalaru
@pallarsudhakar6470
@pallarsudhakar6470 Месяц назад
బాగానే ఉంది సీఎం గారు ఈరోజు మీరు గ్రూప్ 2 అభ్యర్థుల తోటి సమావేశం జరిపారు వారి సమస్యలు తెలుసుకున్నారు, ఎందుకు డిఎస్సి అభ్యర్థులతో సమావేశం నిర్వహించలేదు వారి బాధలు సమస్యలు ఎందుకు వినలేదు పైగా దాటవేశారు రీసెంట్గా రిలీజ్ అయిన డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆదరా బాదరా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు రెండేళ్ల క్రితం జారీ అయిన గ్రూప్ నోటిఫికేషన్ కోసం ఎగ్జామ్ పెట్టరు పైగా గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేశారు ఇదెక్కడి న్యాయం
@pallarsudhakar6470
@pallarsudhakar6470 Месяц назад
డీఎస్సీ అభ్యర్థులు రెండు లక్షల మంది ఉన్నారు, గ్రూప్స్ రాసే వాళ్ళు ఐదు లక్షల మంది ఉన్నారని చెప్పి ఓట్ల రాజకీయ కోణంలో గ్రూప్స్ వాయిదా వేసి dsc ఎగ్జామ్ పెడుతున్నారా
@ramyakalikota8322
@ramyakalikota8322 Месяц назад
DSC post pone cheyandi annta group.2. chesaru super mind ledhu cm ki
@Veeru545
@Veeru545 Месяц назад
డీఎస్సీ వాళ్ళను మోసం చేశారు మీరు......
@tirapaiahbathual9317
@tirapaiahbathual9317 Месяц назад
Mari DSC ni mathram post pone cheyaledu
@SuryaSri-co7ow
@SuryaSri-co7ow Месяц назад
Dsc valaku chesina mosam marchipomu gurtu pettuko
@padmamadasu9457
@padmamadasu9457 Месяц назад
Arey dsc vallaku anyayam chesinav,nee vinashanam thappadu
@mrk2539
@mrk2539 Месяц назад
Dsc అభ్యర్థుల ఉసురు పోసుకొని.....పోతారు....😠😡
@harikrishna3845
@harikrishna3845 Месяц назад
Enii rojulu em podichar sadavakunta
@rajolishravanthi1224
@rajolishravanthi1224 Месяц назад
Memu DSC okkate kandandi vere exams kuda prepare avutunamu jobs kuda chesthunnam andi​@@harikrishna3845
@dharavishnu2510
@dharavishnu2510 Месяц назад
Election lo pichi kukka tiriginattu tirigam le MLA elections kosam MP elections kosam.. Budhi leka tiriginandhuku ela chesaru le... Mari group 2 vallu chadavaleda.. 2022 lo echwru ga mari..​@@harikrishna3845
@dharavishnu2510
@dharavishnu2510 Месяц назад
​@@harikrishna3845Congress gelupu kosam gramallo pichi kukka tiriginattu tirigam le... Adhe podicham..
@priyaarapelli5020
@priyaarapelli5020 Месяц назад
Meerantha 2nad half years nundi 500 posts ki sadvaka gadidhalu kaasara ..maalaga miku emaina madyalo hwo,tet,ekalavya, ctet​ ila emaina raasara ..groups okkate ga ..@@harikrishna3845
@user-jc7un3od9q
@user-jc7un3od9q Месяц назад
Sir మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి... అందర్నీ మీ game లో పిచ్చోళ్ళని చేశారు.
@nanchariindira-sq2op
@nanchariindira-sq2op Месяц назад
Dsc వాళ్ళ కు 😭😭😭😭😭
@rishitharishi4293
@rishitharishi4293 Месяц назад
Weste cm
@jakkasaidulu530
@jakkasaidulu530 Месяц назад
మాకు తెలుసు..సారు... మొత్తం రెడ్డి రాజ్యం ఏలుతుందని
@sandeepreddy6467
@sandeepreddy6467 Месяц назад
Ni bodha ra
@vamshikrishna2623
@vamshikrishna2623 Месяц назад
ika vaddu sir cheppakandi tikkalestundi maku D.S.C first time rasa without full of syllabus incomplete
@PrashanthKumar-gi2sd
@PrashanthKumar-gi2sd Месяц назад
Conduct చేయాలి ఎగ్జామ్స్ కానీ అన్ని ఒకేటేసారి గ్యాప్ లేకుండా చేయడం తప్పు. సిఎం ego satisfaction kosam exams పెట్టడం తప్పు. Correct job time table with gap between exams no one will disagree. Anyway DSc students బలి చేశారు😮
@Ragan-k8m
@Ragan-k8m Месяц назад
Pratipakashlu godava chestunnai annadu nirudyogulu bratimalina cheyyaledu no vote for congress
@sammaiahthodi6232
@sammaiahthodi6232 Месяц назад
డీఎస్సీ అధ్యార్డులు ఏమి పాపం చేశారు సార్
@thirupathibolleboina3273
@thirupathibolleboina3273 Месяц назад
Dsc వాల్ల బాధ అర్థం చెచుకోలేదు cm గారు
@sathishmettpelli5151
@sathishmettpelli5151 Месяц назад
మీకు మీ పార్టీ లీడర్స్ కి తెలుస్తుంది ఇంత సబ్జెక్టు ఇచ్చి 35 డేస్లో చదివి మీరంతా ఎంఎల్ఏ లు కావాలని రూల్స్ పెడితే తెలుస్తుంది బాధ అనేది
@LDP__channel
@LDP__channel Месяц назад
👌👌👌 super
@sridharmustyala6245
@sridharmustyala6245 Месяц назад
We are not happy about DSC
@swarnalatha4575
@swarnalatha4575 Месяц назад
Revanth reddy niku antha balupu anduku ma dsc valaku yenduku anyayam chesthunnaru😭😭😭😭😭😭😭😭
@shathalasanthoshkumar6005
@shathalasanthoshkumar6005 Месяц назад
సార్ డీఎస్సీ కి అడిగితే ఏదో అన్నరు మరి గ్రూప్స్ వాయిదా కి వర్తించదా గ్రామీణ అభ్యర్థుల ప్రస్థితి ఎలా ఉంటది సార్ hyd lo ఉన్న వారే నిరుద్యోగుల
@rakondanaresh5902
@rakondanaresh5902 Месяц назад
సర్ మారో డీఎస్సీ త్వరగా వెయ్యండి
@krishnasandy184
@krishnasandy184 Месяц назад
11000 Post nimpanikane 2 years padtundi
@Ragan-k8m
@Ragan-k8m Месяц назад
,3 yrspadutundi
@bsatheeshkumarreddy4121
@bsatheeshkumarreddy4121 Месяц назад
Super sir your real cm. From ap
@navaneethak1247
@navaneethak1247 Месяц назад
DSC valu nu nduku mosam chesaru
@Madhav1806
@Madhav1806 Месяц назад
నిన్నటి News లో Switzerland వాళ్ళు *Sucide Capsules* కనుకున్నారు అన్నారు. ఇప్పుడు TG లో Senior నిరుద్యోగులకి దీని అవసరం ఏర్పడింది. Women, Married Candiates, 30+ age వాళ్లకి ఏడుపు తప్ప ఎం మిగిలాయి ఈ 10 yrs లో ??? ఒక postpone లేదా exam కాన్సల్స్ తప్ప.😢😢 కొత్తవాళ్లు exams అన్నీ complete చేసేవరకు ఆగాలి ఇంకా ఆగుతూనే ఉండాలి. ఆలోపు పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి మళ్ళీ పోస్టుపోన్ అవుతుంది 😢😢 ఈ yr డిగ్రీ final yr లోకి వచ్చిన వాళ్ళు మేం apply చేసుకుంటాం chance ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈరోజు 17 ఉన్నోడు 3 yrs లో నాకు 21 yrs వస్తాయ్ అప్పటివరకు postpone చేయాలి అని అడుగుతున్నాడు.
@bhanugurala26oct
@bhanugurala26oct Месяц назад
Meeru super sir.... Chala Baga alochincharu
@shyamalaswamy2306
@shyamalaswamy2306 Месяц назад
DSC post phone cheyaleru😢😢😢😂😂
@Mr.muthyam259
@Mr.muthyam259 Месяц назад
ఇంకా ఏముంది సార్ డీఎస్సీ రాసే నాకు చివరి నోటిఫికేషన్ ఇదే పోయినసారి పోస్టులు లేక నిరుద్యోగంతో కొట్టుమిట్టాడినము ఉన్నప్పుడు సమయం ఇవ్వలేరు, రాస్తే రాయండి లేకపోతే లేదు అనే డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. కనీసం చదువుకోవడానికి రెండు నెలల టైం కూడా ఇవ్వకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఇచ్చే బహుమతి ఇదేన సార్..
@user-hb8ub7hw5s
@user-hb8ub7hw5s Месяц назад
సూపర్.సర్.
@anjan...369
@anjan...369 Месяц назад
నా లైఫ్ లొ నినూ మర్చిపొనూ....dsc వారిని మొసం చేశారు
@Craft-gj3zi
@Craft-gj3zi Месяц назад
DSC valla just mosam chesavu
@samathaalishetti6292
@samathaalishetti6292 Месяц назад
Groups vaallu అడిగింది post pone కాదు అయ్యా... Post lu పెంచమన్నారు.. తెలివి లేని ప్రభుత్వo.. ఎవరికీ ఎలా న్యాయం చెయ్యాలో అర్ధం చేసుకోలేకపోయింది.
@a.venkanna8710
@a.venkanna8710 Месяц назад
Adam kaledu saaruku mana karma.. 😂😂
@thirupathibolleboina3273
@thirupathibolleboina3273 Месяц назад
DSC వాల్ల విశ్వాసం కోల్పోయారు cm గారు
@04ramcharanas41
@04ramcharanas41 Месяц назад
Next time నీకు డిపాజిట్ కూడా రా రేవంత్ రెడ్డి గారు మా తడక అంటే ఏమిటో 4 ఇయర్స్ వైట్ చేయి
@sravanthikandhukuri9727
@sravanthikandhukuri9727 Месяц назад
Four years lo vaallu mind game aadi andaruni marchestharu 2009 lo kuda alane chesaru Seperate Telangana ani announce chesi malli ledu ani elections mundu icharu Vaallaky mind game baaga telusu
@time9305
@time9305 Месяц назад
GO 29 రద్దు చేయాలి
@narasimhaedits
@narasimhaedits Месяц назад
పీకినవ్ తీయ్
@Funnyvlog9989
@Funnyvlog9989 Месяц назад
Sir gurukul relinquish ment gurinchi matladandi please
@Girishwareeda
@Girishwareeda Месяц назад
Understood mentality CM🙏
@rajinikanthchendi468
@rajinikanthchendi468 Месяц назад
Jai dsc badhithula sangam
@annapurnadeekonda1336
@annapurnadeekonda1336 Месяц назад
Sir enni cheppandi dscpostpone cheyalsindi
@MAGhani-qk9px
@MAGhani-qk9px Месяц назад
గురుకుల సెకండ్ లిస్ట్ పెట్టండి sir please
@viswanathbabu6758
@viswanathbabu6758 Месяц назад
Go 29 raddu cheyali
@usharaniathram1555
@usharaniathram1555 Месяц назад
He failed to give justice to dsc aspirants
@dchandana70
@dchandana70 Месяц назад
Give us gurukul reliquishment sir
@sreejamanasa2167
@sreejamanasa2167 Месяц назад
Anyayam dsc vallaki jarigindi
@therinagaraju4376
@therinagaraju4376 Месяц назад
Group 2 గత రెండు సంవత్సరాల నుండి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.కానీ డీఎస్సీ మాత్రం ఒక 2 మంత్స్ వాయిదా వేయమంటే వేయలేదు.ఇక్కడ నష్ట పోయింది.డీఎస్సీ అభ్యర్థులు మాత్రమే సిఎం సారు.
@user-wl6kn3dt5g
@user-wl6kn3dt5g Месяц назад
DSC post pone cgeyamani vedukunnam but group ennisarlu post pone chrstharu sir mosam idi
@sharathchandravaddepally5983
@sharathchandravaddepally5983 Месяц назад
టైమ్ గ్యాప్ ఇవ్వకపోవడం అతి పెద్ద అన్యాయం
@shyamsunderrathod8049
@shyamsunderrathod8049 Месяц назад
New aspirants avakasam evvandi sir
@thirupathibolleboina3273
@thirupathibolleboina3273 Месяц назад
Dsc కూడా post pone చేస్తే బాగుండు
@ShekarEgurapu
@ShekarEgurapu Месяц назад
Wst cm
@anandmadikonda6976
@anandmadikonda6976 Месяц назад
మీకు ఉన్న విలువ ఎప్పుడో పోయింది...... పరిపాలన అవగాహన లేదు.... సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు....group 1 కి జనరల్ కటాఫ్ ఎలా పెడుతావు.... పదవి వచ్చాక మీకు అహంకారం వచ్చి నిరుద్యోగులను విమర్శించడం మొదలు పెట్టారు...మీ నీతులు ఎవరికి అవసరం లేదు... అంత అనుభవం లేని వారు,,అంత చదువుకోని వారు ఎవరు లేరు....
@RamuPadam-rq8fb
@RamuPadam-rq8fb Месяц назад
4 years wait cheyandi congress deposit kuda radu
@viswanathbabu6758
@viswanathbabu6758 Месяц назад
Group 1 notification raddu cheyali mitrullara mosam jaruguthundhi go 29 raddu cheyali
@TOBEHEALTHteluguchannel
@TOBEHEALTHteluguchannel Месяц назад
Yes
@marojusravanthi3838
@marojusravanthi3838 Месяц назад
What is G.O 29?
@mathematicszerotodegree6708
@mathematicszerotodegree6708 Месяц назад
DSC వాళ్ళని మోసం చేసారు మి ప్రభుత్వం మీకు తగిన శిక్ష పడుతుంది గుర్తుపెట్టుకోండి
@ksumareddy6066
@ksumareddy6066 Месяц назад
Sankanakopotav ra
@balakrishnaannadi5678
@balakrishnaannadi5678 Месяц назад
DSC...postlu...ammukunnaru...and uke..post pone cheyale
@alijalasrinu2581
@alijalasrinu2581 Месяц назад
Dsc అభ్యర్థుల జీవితాలతో అడుగున్న రేవంత్ రెడ్డి
@mottaramakrishna3205
@mottaramakrishna3205 Месяц назад
DSC postpone cheyyamante cheyyaru
@anithabandi947
@anithabandi947 Месяц назад
Dsc వాయిదా అడిగాము అయ్యా .చెయ్యలేదు నిన్ను HWO exam ఎవ్వడు పెట్టమన్నాడు మధ్యలో
@hipavani6210
@hipavani6210 Месяц назад
Cm ....garu ..... miru......dsc postone cheyale.....malli memmu....anto chupisthammmm......okapilla valladii.....jivitham.....thayaru chesi teachers kiii.....nuvu dsc postone cheyale....memmu ento chupistham......
@mahendermunavath9531
@mahendermunavath9531 Месяц назад
Ippatikaina inko dsc veyandi
@divyasreeathreya2669
@divyasreeathreya2669 Месяц назад
మాకు లేదు ఆ నమ్మకం.. అది మీరే పోగొట్టుకున్నారు
@velugulaparvathi5857
@velugulaparvathi5857 Месяц назад
Dsc ki post phone chesi, postlu add chesi mega dsc vesthe bhagundu saru, government midha nammakam vachidhi.
@pavankumar4career
@pavankumar4career Месяц назад
మీరు మీ Ego వల్ల మా DSC aspirants నష్ట పొయం sir BRS వాళ్ళ మీద ఉన్న కోపం మాీద చూపిస్తే ఎలా సారు ? ఒక్కసారి మీరు TET, Group-1 prelims, DAO, HWO, CTET, DSC Just One Month Gap లో రాయండి సార్ మీకు అర్థం అవుతుంది మళ్ళీ డీఎస్సీ వేస్త అన్నారు కదా సరే ఒక 20000 పోస్టుల తో వేయండి సార్ అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం
@kavisrikavi4105
@kavisrikavi4105 Месяц назад
DSC vallaku chala anyam jarigindhi ma badhanu ardham chesukoledhu ma nirudyogula brathukulatho adukunnaru one month aiena time evva ledhu meru enni cheppina west
@mysarao1229
@mysarao1229 Месяц назад
గురుకుల recruitment లో.. గౌరవ హై కోర్ట్ వారి మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి.. downmerit లిస్ట్ ఇవ్వాలి..
@elizabethdanam8095
@elizabethdanam8095 Месяц назад
Yes 100
@Md.KhatalAhmed
@Md.KhatalAhmed Месяц назад
DSC vallaku aite mosam jarigindi postpone cheyaledu.
@Haravi18
@Haravi18 Месяц назад
Coaching centers enthinchayi swamy.... postpone kosam....papam dsc coaching centers em evvaledemo.....
@user-ud4ee8gl8k
@user-ud4ee8gl8k Месяц назад
Dsc ane maata etthe arhatha ledu cm garu, dsc thathkalika date ani cheppi ,time ku mata maarchi dsc assistant nu nammaka droham chesavu... neeku kuda namminodu nammaka droham chesi nappude maa bhada thelusthadhi appati varaku raakshasa aanandamlo munigutharu mee congress party vallu..chi chi....
@shaikshaikshahin6894
@shaikshaikshahin6894 Месяц назад
Sir please 🙏as per high court rules gurukulam down meritlist ivali sir please 🙏🙏🙏.. Maaku nayam cheyandi
@davuruelizabethrani6732
@davuruelizabethrani6732 Месяц назад
Dsc chesthe bagunde kadha sir group valu adagaleru kadha memu papam chesamu sir🙏
@ksumareddy6066
@ksumareddy6066 Месяц назад
Miku exams conduct cheyadame radu ndkante milo sakkaga chaduvukunnode ledu kada.miku chaduvu gurinchi em telustadi
@JammannaTelugu
@JammannaTelugu Месяц назад
Dsc post add 25000 ?
@mahendermunavath9531
@mahendermunavath9531 Месяц назад
Chala nasta poyam memu
@sindhubdvth7276
@sindhubdvth7276 Месяц назад
Samardatha gurinchi miru matladakandi
@mahendermunavath9531
@mahendermunavath9531 Месяц назад
March/April lo exam petti April/May lo result declare chesi June lo school start ayye lopu complete cheyandi
@harshinipoola2854
@harshinipoola2854 Месяц назад
Sir kanisam private teachers ke salaries penchandi
@ksumareddy6066
@ksumareddy6066 Месяц назад
Worst fellow
@user-yl8el9nf8m
@user-yl8el9nf8m Месяц назад
Are west ga
@Butterflybodige77
@Butterflybodige77 Месяц назад
చాలా దారుణం కదా 11000 పోస్టులు ఉన్న DSC post pone అడిగితే చెయ్యలేదు.DSC re - notification and పోస్టులు పెంచి feb 2024 లో notification ఇచ్చారు.కొంచం time ఇవ్వండి చదువుకోవడానికి అంటే coaching center mafiya అన్నారు.500 పోస్టులు ఉన్న గ్రూప్ 2 నీ four times post pone చేశారు.Group 2 re- notification ఇవ్వలేదు 2022 నుండి అదే notification అప్పుడు apply చేసుకున్న వాళ్ళే.ఇప్పుడు coaching centre mafiya కి 100 కోట్లు సంపాదించుకోరా 5 months కి 500 కోట్లు ఇందులో CM గారికి ఎంత వాటా ఉందో మరి.group 2 post pone చేసినందుకు happy నే but DSC వాళ్లకు కూడా post pone చెయ్యాల్సింది.
@maheshgunnala2057
@maheshgunnala2057 Месяц назад
E alochana mundhu nundi vunte manchigundedhi....
@sudhalaharisangem7889
@sudhalaharisangem7889 Месяц назад
Only ma DSC vallu em chesamani sir mamanni mosam chesaru
@sathisathish9747
@sathisathish9747 Месяц назад
DSC postphone cheyale andhuku
@prashanthprani3268
@prashanthprani3268 Месяц назад
DSC paina kachhitamga case paduthundi. Starting lo apply chesina vallaku nonlocal districts ki kuda chance ichharu. Last apply chesina vallaki ala chance ivvale.
@mahimaheshwaram9822
@mahimaheshwaram9822 Месяц назад
Vaste cm vidhu .dsc post pone chestai nidhi poeidhi Ami uadhi Ra vaste .group2poste pine cheyali ani adigara vaste ga .poste lu pechali ani adigaru
@krishnasandy184
@krishnasandy184 Месяц назад
Group I 1:100 ivandi sir please
@gaddameedikarnakar1416
@gaddameedikarnakar1416 Месяц назад
Increase gr 2 posts
@geetharanip3420
@geetharanip3420 Месяц назад
Dsc ki ee year lo ne notification evvali please 2024 lo ne echi maaku, nayam cheyyandi sir, age bary vaariki, nayam chesinana varu avtharu sir please🙏🙏🙏🙏🙏🙏
@arunaarya2304
@arunaarya2304 Месяц назад
నీ పని అయిపోయింది... అది మర్చిపోకు మేము అస్సలే మార్చిపోము.....😡😡😡 2నెలలు Dsc postpone చేస్తే వల్ల age పోతుందా......😡😡😡
@navyasribommakanti9379
@navyasribommakanti9379 Месяц назад
2 years ki okasari notifications evvandi
@nandakishore7770
@nandakishore7770 Месяц назад
Plz increases group1 1:100
@upenderpashini1364
@upenderpashini1364 Месяц назад
Athi thelive cm
@GBABU-ot8hr
@GBABU-ot8hr Месяц назад
Aapandaya Joli 😢😢😢😢
@gnanibasha9434
@gnanibasha9434 Месяц назад
Plz gurukula relinguishement
@ashamgarisabitha4483
@ashamgarisabitha4483 Месяц назад
Tet normalisation చేయాలి కదా sir . Ela enduku మోసం చేస్తున్నారు sir
Далее
Timings hated him #standoff #timing #meme
00:14
Просмотров 430 тыс.
A Minecraft Movie | Teaser
01:20
Просмотров 16 млн
How to win a argument
9:28
Просмотров 504 тыс.
Timings hated him #standoff #timing #meme
00:14
Просмотров 430 тыс.